ఆకలి విలువ తెలిసిన వాళ్లు లైక్ కొట్టండి అలాగే ఇలాంటి వారికి అందరం సహాయం చేద్దాం ప్లీజ్ ఇలా కన్నీళ్లు పెట్టడం వల్ల ప్రయెజనం ఉండదు సహాయం చేద్దాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Dear sir I can't understand Telugu bcz of I'm from odisha and I know odia English Hindi but ur acting emotionally touched my heart.... great sir keep it up... Good luck
Omg I am literally crying throughout half of the show..my decision towards NGO got more strong. Definitely I will help as much as possible. If my decision is good please do like .
Yadamma raju bro mundhuga mee amma nanna laku 💐 పాదాభివందనలు 🙏🏻 మీ నటన అంత బాగా ఎవరు చేయలేరు పటాస్ లో మీరు చాలా చాలా బాగా చేసారు కన్నీళ్లు తెపించే అంశం 👌🏻❤️
I never commented on any kind of video in RU-vid before but yadama raju bro seriously you killed man... I wish that god to give you very very bright future... Hatsoff to you bro.. Love you
Both Are Extraordinary Performence... Really akkada unnavallanu Mathrame kadhu chuse prathivalla Hrudhayam kadhilincharu... Please Respect The People Who Are Blind. Vallu korukunedhi emi ledhu kastha prema thappa...
The Best of Any Shows Of Leading Skit Of Patas Yadhamma Raju Your Rock The Show Patas All Episodes To The Best Best Skit Love You Raju Broo We Support Here Iam Really Crying Brooo........Love you broo
అన్న యాదమ్మ అన్న మీకు దండం పెట్టాలి మంచి సందేశం ఇచ్చారు అన్న ఫస్ట్ యాంకర్ రవి అన్నకి ఈ పటాస్ షో చేస్తున్నందుకు చాలా థాంక్స్ అన్న ఇంకా మంచి మంచి సందేశం ఇవ్వగలరని కోరుతున్నాను