చాలా అద్భుతమైన జానపదం.. ఈ పాట నా పేరు మీద తీశారు.. ఒక మంచి అవకాశాన్ని.. నా ఫ్రెండ్.. బాలు కు ఇచ్చినందుకు. డైరెక్టర్ గారికి.. ప్రొడ్యూసర్ గారికి.. ధన్యవాదములు 🙏🙏 చాలా చక్కగా అద్భుతంగా ఉంది.. మీరు ఇంకా ఎన్నో పాటలతో ముందుకు దూసుకుపోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..🎉🎉