ఆయన మాట్లాడిన మాటలకు మీరు పెట్టిన హెడ్డింగ్ లకు ఎటువంటి సంబంధం లేదు.. దయచేసి ఇలాంటి మాటలతో ఆయన వ్యక్తిత్వానికి,మంచితనానికి,ఆయన పదవికి చేటు కలిగించే విధంగా ప్రవర్తించవద్దు... ఇలాంటి చానెల్స్ నడిపేవారు ఆలోచించండి మీ ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు ఉంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది....
Pottu pettukoka mundu geliste first sugali preethi case annav ....32000 mahilalu kidnap ayyaru ani data vachindi annav .....rendu em chesaru sir.... adhikaaram lo raavali annade ada pilla la rakshana kosam ani chepparu....