Pawangari ki Vunna craz ki manchi cinema storys enchukoni cinemalu teeyalu kaani athani ki Inka high range lo vuntadu ...... Kaani aayana Eppudu rotin storys remake story athanaku cinemala paramga manchi story s enchukoni abiruchi ledu aayanaku adey aayanaku cinemala vishyam lo vunna( - ) point . migatha visayallo ayana charecter kaani behaviour chiranjivi garu annatlu gems andi Gems varam lanti ma🙂 nasunnodu ma pawankalyan garu😯👍
55:00 అసలు ఇప్పుడు ఈయన చేస్తున్న రాజకీయాలే అవి, కులం కులం అని తహ తహ లాడుతున్నాడు జగన్ :- ఒక సీఎం గా ఒక మనిషిగా మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వెయ్యండి Pk: కాపులందరు జనసేనా కోసం బలంగా నిలబడాలి, బీసీ వెనుకబడిన వాళ్ళు జనసేన కి సపోర్ట్ చేయాలి అసలు ఈ pk em చేస్తాడో , ಅನಿ చెప్పకుండా, ఓటు చీలకుడదు, ఆ కులం సపోర్ట్ చేయండి, ఈ కులం సపోర్ట్ చేయండి, అసలు ఏం రాజకీయాలు రా నీవి
Ayana ippudu kuda ee కులం అహ్ కులం అని ఫీలింగ్ చుపించట్లేదు. అన్ని కులాలు కలవాలి అంటున్నాడు. ఒక క్యాస్ట్ కి సంబంధించిన ప్రాబ్లెమ్ గురించి మాట్లాడినప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మా రీజియన్ లో రెండు కులాలు ఫైట్ చేసుకుంటాయి. వాళ్ళని కలపడానికి pk ప్రయత్నించారు. అహ్ ప్రాసెస్ లో కులం గురించి మాట్లాడారు గానీ ఈ కులం గొప్పది అహ్ కులం తక్కువ అని చెప్పలేదు.