Тёмный

Pawan Kalyan Stops Amaravathi Words? | Chandrababu Serious | Modi | RED TV TELUGU 

RED TV TELUGU
Подписаться 250 тыс.
Просмотров 142 тыс.
50% 1

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 210   
@tajuddinbabamd9327
@tajuddinbabamd9327 3 месяца назад
అమరావతి లో రాజధాని పెట్టడం మంచిది కాదు.విజయవాడ నుండి గుంటూరు మద్యలో నిర్మాణం చేయడం మంచిది.లేదా అన్నింట అభివృద్ధి లో ఉన్న విశాఖలో నిర్మాణం చేయడం ఉత్తమం.
@johnbashashaik5652
@johnbashashaik5652 3 месяца назад
Yes best sir but no one can consider this, jagan ANU daggara plan chesadu but amaravati valla debbaki vizag annadu, I think vizag is best for capital
@sankarkumar2788
@sankarkumar2788 3 месяца назад
అమరావతి పెద్ద పెద్ద buildings కట్టడం వలన development రాదు. అక్కడి ఆకాశ హర్మ్యాలకు ఈ లాండ్స్ సరిపడేవి కావు. మొదట అక్కడ కనీసం ఒక లక్ష మంది జనాభా అయిన వచ్చే విధంగా plan చేయాలి. ఇక్కడ bolisetti చెప్పినది కరెక్ట్ Hyderabad గట్టి లాండ్ కాని అమరావతి లాండ్స్ మెగా buildings నిర్మాణానికి అనువు అయినవి కావు. ఇక్కడ foundation cost, మిగత construction cost చాలా ekkuva ఆవుతుంది.
@diamondjublee3972
@diamondjublee3972 3 месяца назад
మొదటి నుంచి జగన్ గారు మొత్తుకున్న విషయం అదేగా , వైజాగ్ అయితే బాగుం దన్నాడు , అందరి కంటే ముందు శివరామ కృష్ణన్ కమిటీ ఈ ప్రాంతం అసలు అనువు కాదంది, నారాయణ కమిటీ బ్రహ్మాండం భజగోవిందం అంది . క్షవరం అయితే గానీ వివరం బోధపడదు .....😅😂😊😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😊😊😊
@cherukuribabu3559
@cherukuribabu3559 3 месяца назад
కొన్ని చోట్ల మూడు కాదు నాలుగు పంటలు పండుతాయి. అందుకే విజయ వాడలో కూరగాయలు పండ్లు ధరలు మండిపోతున్నాయి ఇది పత్రికాధిపతిమాయ . రియలేస్టేట్ కోసం శివరామకృష్ణ కమిటీని తుంగలో తొక్కారు. . తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు .దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు . చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఏది ఎట్టా పోతేనాకేంటి ? డబ్బే ప్రధానం - అనే వారిముందు బొలిశెట్టివారి ఆకాంక్ష నెరవేఋ తుందేమో ??
@vasubabuvemulavemula796
@vasubabuvemulavemula796 3 месяца назад
sivaramakrishna comitte proposed vinukonda to martur region is environmentally suitable place sivaramakrishna comitte recommended scientifically perfect place this region rock soil to suitable to construction with low cost no floods in this area highly safe implement sivaramakrishna comitte report
@shantharamvuppala5625
@shantharamvuppala5625 3 месяца назад
Idhi antha CBN drama....AMARAVATHI nirminchalekha kutami lo valla tho cheppinchi stop chestharu...last ki JAGAN route ki vastharu...
@ennarravi5612
@ennarravi5612 3 месяца назад
Cbn ఓ 5 సం dancing చేయడానికి ఆడుతున్న డ్రామా. Nothing else.
@ramanadekka1915
@ramanadekka1915 3 месяца назад
That is రైట్ సార్. అమరావతి లోతట్టు ప్రాంతం వలన ఖర్చు 1:7.పెట్టేకంటే అటు గుంటూరుకి లేదా ఇటు విజయవాడకి ఆనుకొని తక్కువ ఖర్చు తో నిర్మిస్తే సరిపోద్ది
@ramanjibilla7118
@ramanjibilla7118 3 месяца назад
చంద్రబాబు నాయుడు ఇ వి యంలు మాయం చేసినట్టు అమరావతి రాజధాని కట్టలేక జనసేన నాయకులను ముందుకు తోసి ఇలా లేఖలు రాయించి రాజధాని కట్టకుండా వుండేందుకు ఇలా రాజకీయ నాటకాలు అడుతున్నారు పవన్ కళ్యాణ్ కు ఎక్కడ రాజధాని వుంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందో అయనకు తెలియదు అంత నాలడ్జీలేదు జనసేన వాళ్లను అడ్డంపెట్టుకోని గెలవడానికి రాజకీయం చేయడానికి కలుపుకున్నారు అంతే జనసేనవాళ్ళుకూడా ఒంటరిగా గెలవలేము అని TDP వాళ్ళతో కలిసి పోయారు అంతే
@sivasankarmedimela308
@sivasankarmedimela308 3 месяца назад
Pora nee lanti vallu vundadam west
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 месяца назад
పవన్ సీబీన్ చేతిలో చిక్కాడండి, ఆ మాయ మంత్రం బయటకి రాకుండా ఎంతకాలం దాస్టారు సాధ్యమా,చూడాలి మరి,సత్యమే అనునిత్యము చూసే డైవత్వం ,వీరిలో ఎంతుందో చూడాలి ,సంపద సృష్టి మరి ఎట్లా ,ఏమో అంత గందర గోళం,
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 месяца назад
😅😢
@Swaram-d6l
@Swaram-d6l 3 месяца назад
వరద మైదానాల్లో బురద భ్రమరావతి ఏంట్రా చంబల్ నక్క..🦊😂
@NarenSankepally
@NarenSankepally 3 месяца назад
Chembs city in mud ..ah
@venkannabeera7499
@venkannabeera7499 3 месяца назад
బొలిశెట్టి satya గారు చెప్పింది 100%కరెక్ట్, ఇప్పుడు pk thelchukovalasina అవసరం ఎంతైనా ఉంది, CBN కి లొంగి పోయి pk అభిప్రాయం చెప్పక పోతే ఏపీ ప్రజలు pk నీ నిలదీసే పరిస్థితి వుంది కాబట్టి, pk సరైన నిర్ణయం తీసుకోవాలి.
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 3 месяца назад
పర్యావరణ మంత్రి కదా.....నేషనల్ గ్రీన్ ట్రీబునల్ చెప్పింది 😊
@drvijayduppala5713
@drvijayduppala5713 3 месяца назад
ఇది చాలా మంది అమరావతి కాప్టిల్ అని అనౌన్స్ చేసినపుడు అదే చెప్పారు.. కానీ చెవిటోడు ముందు శంఖం ఉదినట్టుగా ఉంది
@eswaroffical1894
@eswaroffical1894 3 месяца назад
వైజాగ్ ఏపీ లో బిగ్ సిటీ క్యాపిటల్ గా చేస్తే బాగుండేది కదా
@EliaOguri
@EliaOguri 3 месяца назад
ఎంతైనా జర్నలిస్ట్ కదామీరు? ఇంతచిన్న లాజిక్ మిస్ అయ్యితే ఎలా ? ఏమీకాదండి, ఇలా కొంచెం హడావిడి చేస్తే ఇంకో 100 లేక 50 బిస్క్ లు దొరుకుతాయికదా. అదే పావలాగాడి ఏడుపు
@srikanthmylapalli8060
@srikanthmylapalli8060 3 месяца назад
edhe kadha *jagan ys* Garu cheppaaru
@nageswarraothatavarthy8268
@nageswarraothatavarthy8268 3 месяца назад
అమరావతి పూర్తిగా కట్టిన తరువాత objection చేస్తే ఇంకా బాగుంటది. పనికి మాలిన మంగళూడు పిల్లి తల గొరికి నట్లు ఉన్నది
@rameshbabu5250
@rameshbabu5250 3 месяца назад
విజయవాడ మంగళగిరి గుంటూరు ఈ 3 కలిపి దీని చుట్టూ కలిపి లేదా వై జాగ్ సింగిల్ సింహం జై జగన్
@srinivasdodda8432
@srinivasdodda8432 3 месяца назад
Amaravati is a real estate business. Fertile land with 3crops a year. Future food crisis will also come.Constuction cost also become too much. Amaravati will be a future Uttarakhad. Donakoda area is suitable.
@chagantinarayanarao9664
@chagantinarayanarao9664 3 месяца назад
ఇది చెవిటి వాని ముందు శంఖం పూరించాడు
@subbaraokaranam6952
@subbaraokaranam6952 3 месяца назад
ఆయనతో చెప్పించారండి,ఇష్టంలేక, అంత నాటకమండీ, యే గ్రేట్ ఆంధ్ర సర్కస్,ముందుకు చాలా చాలా,పసందుగా వుంటుంది
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 месяца назад
కమ్మ, కమ్మ ga రాజాదాని corret కాదు.,, . ఎపుడు jagen corret
@kamakshiammuluya2822
@kamakshiammuluya2822 3 месяца назад
Yes Jagana gari super
@azza42210gmailcom
@azza42210gmailcom 3 месяца назад
babu cm unte varada raadu. :)
@chsivaramireddy8318
@chsivaramireddy8318 3 месяца назад
Buildings are build, so many walls cracked
@syedmeer4673
@syedmeer4673 3 месяца назад
వేలమంది చస్తే అప్పుడు అర్థం కాదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జన సమాధి అవుతారు గుర్తుందా రాజమండ్రి గోదావరి కుంభ మేళా, కందుకూరు ఎలక్షన్ మీటింగ్,. మరొక ఉరి ఎలక్షన్ మీటింగ్ లో .... ప్రజలు సమిథలు అవ్వడమే చంద్రబాబు దూర ద్రుష్టి ఆలోచించండి
@chiruvolusivachander5104
@chiruvolusivachander5104 3 месяца назад
ఆలోచించి ముందడుగు వేసే ధైర్యం ఉందా తెలుగు (దేశం) వారికి ?
@premsagaming6784
@premsagaming6784 3 месяца назад
Your Last words 100% correct.
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 3 месяца назад
అమరావతి వాస్తు పరంగా కరెక్ట్ స్థలం కాదు. ఇప్పుడున్న పరిస్థితిని chandrababunaidu ఎలా చేయాలో తెలీక పవన్ ని ముందుకు తోసి రసవత్తరమైన గేం ఆడుతున్నారు ఇద్దరూ కలిసి!
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 месяца назад
Correct sir,,,
@moodvenkatalakshmi3949
@moodvenkatalakshmi3949 3 месяца назад
​@@kattakoteswararao5122correct sir
@janukarna-ln6js
@janukarna-ln6js 3 месяца назад
ఈ పంచాయతీలన్ని లేకుండా,దొనకొండ అటవీ ప్రాంతం లో రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఎంతో బాగుంటుందని అనుకోవచ్చా. ఒక్క నీటి వనరుల సమస్యను అధిగమించ గలిగితే ఇక్కడ రాజధాని ఇంకో ఇంద్రప్రస్థం కాగలదు.
@chetharajupallikasaiah
@chetharajupallikasaiah 3 месяца назад
Donskonda best
@1949S
@1949S 3 месяца назад
ఎన్ని నీళ్ళు కావాలండి రాజధాని లో ఉండేవారికి.
@kharikrishnareddyreddy2450
@kharikrishnareddyreddy2450 3 месяца назад
Manusulu cheppina vinaru , devudu cheppina vinaru ..... Sakshat Veera brahmam garu cheppina krishna Nadi Vijayawada durgamma temple ni takutundi ani cheppina vinani ea kamma kulapollu Andhra Pradesh ni nasanam cheyalani kankanam kattukoni unnaru ....... Kamma nisu kadigina podu ani peddaollu urakaney cheppala .......... thu thu thu thu villa batukulu chada......
@bolsrinivas
@bolsrinivas 3 месяца назад
Jagan గారికి Damu Balaji గారికి. బాగా తెలుసు గురు . జగన్ గారు వైజాగ్ లో క్యాపిటల్ సిటీ తయారు చేసారు . త్రీ capitals plan చేసారు . కన్స్ట్రక్షన్ కూడా almost complete ayinnay.job calender ఇచ్చిన జగన్ గారికంటే వీళ్ళకు ఎక్కవ తెలుసా. ????! 175 / 175 mandate వచ్చినవాళ్ళు చెప్పింది వినండి రా భాయ్
@chsivaramireddy8318
@chsivaramireddy8318 3 месяца назад
Yes, it is loose soil, highest and biggest buildings not found
@kss9407
@kss9407 3 месяца назад
amaravathi soil is suitable for multi crops not for multi stored buildings. gannavaram & agirapalli is the best for capital, having huse government land bank, rail way,airway and roadway connectivities are available
@shantharamvuppala5625
@shantharamvuppala5625 3 месяца назад
AMARAVATHI cultivation land ani starting nundi chepthunna vinaledhu CBN sir
@dharmarao4634
@dharmarao4634 3 месяца назад
The relationship between CBN and pawan will not lost longer
@jayaprakashballa4121
@jayaprakashballa4121 3 месяца назад
కమ్మ vs కాపు కాంబినేషన్ ఎంతో కాలం నిలబడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుగారిలాగ మాయ,మోసం,కులపిచ్చ లేదు. Straightfarward గా మాట్లాడుతాడు.
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు చేగువేరా అభిమాని,అభ్యుదయ భావాలు కలిగిన నాయకుడు,కుళ్ళు కుతంత్రాలు తెలవదు,మొదటి నుండి అమరావతి గురించి తన అభిప్రాయం తో ఇప్పుడు కూడా దాని మీద నిలబడే నిబద్దత ఉందని నమ్ముతారు
@saikrishna7364
@saikrishna7364 3 месяца назад
Visakhapatnam lo international air port international recognition sea port railway connectivity widened roads wonder infrastructure wonderful educated human work force cosmopolitan culture annivundi kooda kevalam oka kulam kosam e rastraanni balicheyyadam chala tappu common man ki secteteriiat lo emi Pani Chennai Bangalore Hyderabad ekkada vunnayi Anni okapakka vunnayi
@rajucv5011
@rajucv5011 3 месяца назад
Very good decision of PK . If not interested in Vizag take it to some other place as you mentioned. You can save 1000’s of very good agrl rich lands.
@parthasaradhiraju6408
@parthasaradhiraju6408 3 месяца назад
Right from, YSR PARTY OPPOSING TO BUILD CAPITAL CITY AT AMARAVATHI, BECAUSE, SOIL CONDITIONS NOT SUITABLE TO CONSTRUCT MULTIY STORIED BUILDINGS ENTIRELY CATCHMENT AREAS OF KRISHANA RIVER. ATLEAST NOW JANASENA PARTY ACCEPTS REALITY. THANKFUL THEM IN THIS REGARD. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP.
@vsrinu5950
@vsrinu5950 3 месяца назад
Babu. Ke Name kavali Buliding కూలిపోయిన నపుడు పకుృతి మీద నెపము or నేను మంచిగా కట్టిన ఇంత ముందర Gov"t సరిగా కట్టిలేదు అంటారు దిని గురించి ABN అడిగితె బాగచెపుతారు
@arkoti9145
@arkoti9145 3 месяца назад
It is better to follow Sivaramakrishnan report.
@kamathamnagireddy6587
@kamathamnagireddy6587 3 месяца назад
Ur last word చర్చ జరగాలి it's true
@GVaraprasad-gs4ye
@GVaraprasad-gs4ye 3 месяца назад
sinikula bhujalameeda thpakipetti nayakudu venakavundi mundhukunadapala pothemundhu vunnavadupothadu😮
@srikanthmylapalli8060
@srikanthmylapalli8060 3 месяца назад
Nijjam cheputhe *jagan sir*nammaru
@reddeppayadamani7097
@reddeppayadamani7097 3 месяца назад
Amaravati is good place for agriculture and not suitable for construction of heavy structures. Some part of Amaravati lying on high land having hard soils will be utilised for Amaravati capital and also give good plots to land donated rytos at safe place. Institutions will be taken up in other safe place. CBN garu and TDP will consider it with great mindset for longevity.
@BVenkatramiReddy-gy5gw
@BVenkatramiReddy-gy5gw 3 месяца назад
జగన్ ను, చంద్రబాబు ను చూసి విసిగిపోయినాము, pawan kalyan veela లాగ కాకుండా nature and public future కు use అయే నిర్ణయాలు తీసుకుంటారు అన్ని ఆశిస్తున్నాను
@SYSTEM1526
@SYSTEM1526 3 месяца назад
Good analysis on ground report
@srikanthmylapalli8060
@srikanthmylapalli8060 3 месяца назад
Ee kutami chesedhi thappudu Alochana
@garachandrasekhararao8321
@garachandrasekhararao8321 3 месяца назад
Employees 1st na salaries annaru avi
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 месяца назад
ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు.. అసలు పవన్ ని చంద్రబాబే పట్టించుకోడు... Waste wards...
@nagendrareddy428
@nagendrareddy428 3 месяца назад
What was he doing since 5 years when Jagan has been saying this ?. What is the use of raising this issue now ?. CBN does'nt care these people now. If PK takes this matter seriously & speak about this publicly, then there will be some response, otherwise they ignore these people.
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 3 месяца назад
జగన్ ఎప్పుడో చెప్పాడు. ఈ తుగ్లక్ లకు అర్థం కాలేదు.
@prakasarao5543
@prakasarao5543 3 месяца назад
😅ఈ జర్నలిస్టు క్రిందటి జన్మలో నీతిచంద్రిక లోని దమనకుడేమోనన్న సందేహం వస్తోంది . కారణంలేకపోలేదు . ఇతడు ప్రస్తావించే విషయాలలో జరిగే పనులకు అంతరాయం కలిగించే ఉద్దేశం , చతుర్విధోపాయాలలో మూడవదైన భేదోపాయం ( మిత్రభేదం ) స్పష్టంగా కనబడుతుండటమే . ఐదేండ్ల. అరాచక పాలన సుఖదాయకంగా ఉన్నట్లు , ఇప్పుడేమో అనీజీగా ఫీలౌతున్నట్లు ఈతని మాటలు విశ్లేషణలు చెపుతున్నాయి . అమరావతిప్రాంతం జలగండాల ప్రాంతమనడానీకి ముందు చరిత్రలో ఎన్నిసార్లు జలగండాలు సంభవించాయి ? తీవ్రత లెంతటివి . ? ఏమేరకు నష్టం జరిగింది ? ఆల్మట్టి , జూరాల , శ్రీశైలం , సాగర్ లాంటి. ఆనకట్టల నిర్మాణం తరువాత వరదలు ప్రమాదం దాదాపు నివారించబడిందనే చెప్పచ్చు . దివిసీమ కు ఉప్పెన ప్రమాదం ఉందని ఆప్రాంత గ్రామాలను వేరొక చోటికి తరలించాలంటారేమో . అమరావతి ప్రాంతం జలప్రళయాల గురౌతుందని ఇప్పుడు గుండెలుబాదుకొని దొంగేడుపులు మొదలెట్టారు ‌ . ఆ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా గ్రామాలు విసిల్లేవున్నాయి . ముందు ఆ గ్రామాలను రేపు ఆగష్టు సెప్టెంబరు వరదలు సీజనుకు ముందే ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం మంచిదని ఒక ఉచిత సలహా పారేయకండి . తిని కూర్చొని పొద్ధుబోక , రాష్ట్రం బాగుపడటం ఇష్టంలేక ఏపని మొదలెట్టినా ఇలా అపశకునాలు పలికే వెధవలు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి , చొల్లు కబుర్లు మానుకొంటే ఎ పి కీ మేలుచేసినవాళ్ళవుతారు . గత ఐదేండ్ల లో గొంతెత్తవీలుగాలేదుగదా , నోటితీట తీర్ఛుకుంటున్నారిలా . వీళ్ళు కహనా వీరబ్రహ్మేంద్ర స్వాములు . పోకిరి కాలజ్ఞానులు . పరాన్నభుక్కులు . ప్రోడక్టివ్ వర్కులో వేలుబెట్టిన లక్షణాలు లేవని. వీళ్ళ ఆలోచనలే చెపుతున్నాయి . 90 ఏండ్లలో తిట్లింతమాత్రమే అబ్బాయి .
@drvijayduppala5713
@drvijayduppala5713 3 месяца назад
విజయవాడ - మంగలిగిరి మధ్యలో ఉండాలి
@raghavaraomanyapu1594
@raghavaraomanyapu1594 3 месяца назад
Side line BLISETTY … on AMARAVATHI
@savithrimadduri1708
@savithrimadduri1708 3 месяца назад
Rishikonda palace was constructed basing on this concept to protect from cyclones and hudud
@arkoti9145
@arkoti9145 3 месяца назад
Excellent analysis Balaji garu.
@prameelabuduguru9462
@prameelabuduguru9462 3 месяца назад
Evariki theliyani vintha samasyalu mundhuku thesthuntaru Dhamu Balaji garu.😮
@siyonukumari2123
@siyonukumari2123 3 месяца назад
వాన అసలు దేశానికి ప్రజలకు మంచి జరగాలంటే ఆలోచిస్తున్నారు నేను చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ అనిపించుకోవడం వాళ్లకు ముఖ్యంగా ఆలోచిస్తున్నారు
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 3 месяца назад
Very good suggestion .
@palaapparao4176
@palaapparao4176 3 месяца назад
Three capital is good,amaravathi place not suitable for capital
@kjreddy6177
@kjreddy6177 3 месяца назад
Good information sir TQ 👍🏻🙏🙊🙉🙈🎂
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 3 месяца назад
It is a strategic planning
@srikanthmylapalli8060
@srikanthmylapalli8060 3 месяца назад
Prajallu mosapoyaru
@sreeramarajukv8497
@sreeramarajukv8497 3 месяца назад
పవన్ చర్చించడు. ఎందుకంటే CBN కు బానిస. అవసరమైతే బొలిశెట్టి నే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడు.
@kumaranchalla2289
@kumaranchalla2289 3 месяца назад
బోలిశెట్టి సత్యనారాయణ గారి తో నేను ఏకీభవిస్తున్నాను. కాజా నంబూరు మధ్య గులకరాళ్ళ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఉప ముఖ్య మంత్రిగారు అమరావతి పై దృష్టి పెట్టి కుత్రిమ నగరాలు ఒండ్రు మట్టి భూమిలలో కాకుండా గట్టి ,రాతినెలలో రాజదాని కడితే ఖర్చు తక్కువ త్వరిత గతిని నిర్మాణాలు చేపట్టాలీ. ప్రజల సొమ్ము వృథా కాకుండా స్క్రమంగా ఉపయోగించ్చేదట్లు చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రభుత్వం ఆలోచించి ఆనన్నివిషయాల్లు అలోచించి ఎక్స్పర్ట్ కమిటీల సూచనల ప్రకారం నడుస్తే రాష్ట్రానికి మంచిది.
@andhrapolls-es3pl
@andhrapolls-es3pl 2 месяца назад
ఎలెవన్ మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కొంపలో కూర్చొని ఏమి అభివ్రిద్ది చెయ్యలేదు...టీడీపీ వచ్చి ఒక్క నెల కూడా అవ్వలేదు అప్పుడే గోల మొదలెట్టేసారు.
@raop-fp9rl
@raop-fp9rl 3 месяца назад
Ee Video ni Retired IAS Jayaprakash Narayana ki Share cheyandi....CBN & his Family/Bhuvaneswari meeda Knowledge penchukuntaru
@rushimuka
@rushimuka 3 месяца назад
"40 ఇయర్ ఇండస్ట్రీ!? చెప్పు చేతల్లో ఉండేటటువంటి ప్యాకేజీ కళ్యాణ్!?"గంగిరెద్దులా బుర్ర ఊపడం తప్ప!? ఇంకేమీ చేయలేడు."దాము బాలాజీ గారు!? నేను తెలియక అడుగుతాను!? లక్షలాది పుస్తకాలు చదివేను అంటాడు!? ఎవరో మహానుభావుడు పేర్లు చెప్పి వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటున్నాను అంటాడు!? కానీ మళ్ళీ చివరికి!? చంద్రబాబు చెప్పిందానికి బుర్ర ఊపుతాడు!? ఎందుకంటే!? మొన్నటి ఎలక్షన్స్ లో!? క్యాపిట లిస్ట్ లందరూ కూడా మదుపులు పెట్టారు సార్!? మరి అవన్నీ రాబట్టుకోవాలి కదా!?"అందుకనే చింతా రాజశేఖర్ గారు!?"ఒక రౌండ్ అట్టపై!? అమరావతి స్కాం ఎలా జరిగిందో!? పూస గుచ్చినట్టు గా వివరించారు!?"మరి పవన్ కళ్యాణ్ ఈ పాట చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు నాకు అర్థం కావటం లేదు"
@pattandariyavali2005
@pattandariyavali2005 3 месяца назад
Vijayavada గుంటూరు మధ్యలో రాజధాని ok
@vsethavareddy7101
@vsethavareddy7101 3 месяца назад
Kamerla rogulaku kanaparadhu sir
@vattikuntaanand390
@vattikuntaanand390 3 месяца назад
Thonda Mokam edavallara don’t spit venom on Amaravati.. Amaravati farmers will teach you a lesson.. Balakotaiah garu please take care of this dirty duo..
@swarnaanand793
@swarnaanand793 3 месяца назад
Nuvvu karectga saripoyavu sir apaddala prabuthvaniki jockiest
@raop-fp9rl
@raop-fp9rl 3 месяца назад
Dear Kalyan Benerjeeee .........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gavaskarreddy7478
@gavaskarreddy7478 3 месяца назад
అన్ని మండలాలుగా విభజించాలి ఒకే చోట వద్దు
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
Or rushikonda palace may be recognized as tourism spot and entrance ticket may be fixed.
@chintalapudikiranmai762
@chintalapudikiranmai762 3 месяца назад
Sodi aapi... capital ayyetatlu chudandi...Amaravathi is andhra capital...
@raviteenmar
@raviteenmar 3 месяца назад
you don't get hard soil or rock even if you dig 20 feet in Amaravati area. how foolish to built high rise buildings in that area? it is only social crime to waste public funds. one can not walk in that area if it is raining. ( i mean in the fields). and more over there is no scarcity of land where we are forced to build under any cost (spending huge money in raft foundations) CBN says it is self financing project. IF so, why there are no private parties coming forward to build it. No fool will come forward to build so the govt has taken up the project.
@kharikrishnareddyreddy2450
@kharikrishnareddyreddy2450 3 месяца назад
Asalu ma prakasam zilla ni cheyali rajadhaniga ......😊😊😊😊😊😊😊😊😊
@SAKS369
@SAKS369 3 месяца назад
CBN stands consistent on building Amaravati, and no one can stop Amaravati being made as world class model budding city. The jealousy bastards are always there to cry .
@AnnisettiSatyanarayana
@AnnisettiSatyanarayana 3 месяца назад
ఒరేయ్. మీరు ఎప్పుడు ఇ దే గో ల తప్ప. మీ ఛానల్ కిఇంకేం. పని లేదా
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
Rather rishikonda can be sold or given lease for short tenure of 5 years(not 99 years lease) by calling for tenders. Revenue received from the palace be remitted in govt treasury and used the amount for public welfare.
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
Now pavan Kalyan wants to use Rushikonda palace as his camp office, as is evident from you tube vedios. No political leader is supposed to use rishikonda palace for personal or official purposes.
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
Any decision taken for utilisation of rishikonda must be unilaterally acceptable or else legal problems to the govt are very much likely.
@mannekuntaramireddy5416
@mannekuntaramireddy5416 3 месяца назад
Visaka. Amaravati. Kurnool .ok mari asalu donakonda sangatenti chandra Mama nameke CM meeru Mama
@SimhachalamPaidi
@SimhachalamPaidi 3 месяца назад
Amaravati should build for capital purpose only, not to expand more in view of environment other small cities can develop to control migration of educated youth
@bchangalrayudu6413
@bchangalrayudu6413 3 месяца назад
Ayya dhamu Balaji garu ade kada srikrishna committee cheppindi.kani babu danni thungolo thokki narayana committee vesi nenu kammavariki rajadhani kaduthunnanu.idi andarinrajadani kadu.pefala rajadani kadu ani thesesadu.
@harshithsunkara
@harshithsunkara 3 месяца назад
Amaravati is not suitable for AP capital. Kurnool is the right place.
@SuryaNarayana-do9eh
@SuryaNarayana-do9eh 3 месяца назад
Amaravathi lo yetuvanti nirmanalaku anuvaina pranthukadani yemdaro medhavulu chepparu Aina vinadu ee cbn
@davidbadda112
@davidbadda112 3 месяца назад
Bolisetti garu why not coment about buldings on Krishna Caracutta
@almightylord552
@almightylord552 3 месяца назад
100% కరెక్ట్ 👍
@premsagaming6784
@premsagaming6784 3 месяца назад
It is a Drama between PK and CBN. It is a get rid of public problems and CBN Manifesto. PK 24×7 is a Chamcha of CBN. PK doesn't talk against CBN. It is 100% Melodrama.
@sekharb6775
@sekharb6775 3 месяца назад
Mee face pi ummina meeku siggu radu
@sankarswati
@sankarswati 3 месяца назад
జగన్ ఉన్నంత కాలం నోరు మెదపలేదు. ఇప్పుడు మళ్ళీ అమరావతి వద్దు అని అడ్డుపుల్ల వేసున్నారు. ఆంధ్రులకు ఓక రాజధాని ఉండే అదృష్టం లేనట్లుగా ఉంది.
@dasaris6708
@dasaris6708 3 месяца назад
The site selected for amaravathi is not sutable for capital
@1949S
@1949S 3 месяца назад
దొనకొండ లో కట్టండిరా బాగుంటుంది.
@venkataramana3811
@venkataramana3811 3 месяца назад
Previously you are not told about true facts of Amaravathi sir
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy 2 месяца назад
Donotliftpavantoskyheisverydanger
@jamamabhaskararao2932
@jamamabhaskararao2932 3 месяца назад
He is cent percent correct.Truth should prevail.
@gavaskarreddy7478
@gavaskarreddy7478 3 месяца назад
Guntur విజయవాడ మధ్య మంచిది
@raop-fp9rl
@raop-fp9rl 3 месяца назад
After effects of Ex-CM visit to Bangalore
@devadulauma7889
@devadulauma7889 2 месяца назад
JANASENA CHEPITE BABU GARU VINTARA😅😅😅
@davidsekharchaganti4191
@davidsekharchaganti4191 3 месяца назад
Babuku manchi chedu vundadhu. Chepindhi vedham
@palaapparao4176
@palaapparao4176 3 месяца назад
Age and experiance is required for adjust
@ushassu4566
@ushassu4566 3 месяца назад
మీ వీడియోస్ లో అన్ని ఫేక్ అనాలసిస్ లే
Далее
Purandeswari Comments On Tirupati Laddu Issue | Red Tv
11:27
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 273 тыс.
Chandrababu Target Is Christianity.? | Jagan | Red Tv
12:56
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 273 тыс.