Billa Linga Ante pk party pedithe tanu(ali) vachayala....ali gariki tana sonta nirnayalu vundava...Ala ithe chiranjeevi garu em join kaledu jsp lo....malli meeru tanu ysp lo join kaledu kada antaru ...nagababu la chiru sir enduku jsp lo join avvaledu...pk chiru sir ni titte dammu unda
@@ravikiran9887 అలీ నాకు అంత మంచి మిత్రుడు, కానీ అతను కూడా పోరాటం చెయ్యడానికి రాకుండా, కేవలం సులభమైన మార్గం చూసుకుని జగన్ పార్టీ లో చేరాడు అన్నది దాని సారాంశం. పవన్ ఎప్పుడు చెప్పేది ఇదే, అనుకూల పరిస్థితులలో మనకి అందరు ఉంటారు, కానీ ప్రతికూల పరిస్థితి లో కూడా ఉండేవాడే కదా అసలైన మిత్రుడు, నాయకుడు. ఆలోచించండి, అలోచించి ఓటు వెయ్యండి.
Ali real character ... is this what u call gundello pettukodam... lucchali ... facebook.com/193860297620177/posts/884234761916057/?sfnsn=xwwa&funlid=4SN9JmjJHtx42FHa
అవును, పవన్ కి వేయాలని ఉందా? వాళ్ల అన్నయ్య చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే లేడా? వాళ్ళ అన్నయ్య కూడా పవన్ ని మోసం చేశాడా? మనుషులకు స్వేచ్ఛ లేదా? నీ ఫ్రెండ్ అయితే నీకు హెల్ప్ చేయాలా? రేణు దేశాయ్ ని పవన్ అభిమానులు TROLL చేస్తుంటే కనీసం వద్దు అని చెప్పి ఫాన్స్ ని అపలేని పవన్ మిత్ర ధర్మం గురించి మాట్లాడుతుంటే, ఆలోచించండి. ఎవరు కరెక్ట్ అని?
సాయిగారు ఒక్కమాట మీ నాన్న గారు ఉన్నారా అన్నదానికి నీ అమ్మ మొగుడు ఉన్నాడా అన్నదానికి తేడా ఎంతుందో. అలాగే అలీ పవన్ ని విమర్శించాల్సిన పని లేదు జగన్ గెలిపించండి అని ప్రచారం చేస్తే దానర్థం పవన్ ఓడించండి అనేగా
Evari opinion valladi bro.. Ala ante chiranjeevi garu em matladapoinaa or Naga babu garu kcr ki vote vesina pawan garini tittinatte Na.. every person has right of his choice
@@sudheerkumarvundi1655snehitudinantamatrana tanakantu abhiprayalundava! Ali clear ga ceppadu tananunchi emi pondaledani. Trust anea padaniki sambandinchi question ledu ee issue lo
Panduranga rao Bheemavarapu Sir only thing is so simple... in this world person hopefully trusted only a honesty friend blindly so he spoke He clearly mentioned Ali don’t hav hope on janasena because he thought that he won’t win
PK ఫ్యాన్స్ మీరే వైరం సృష్టిస్తున్నారు 1st respect their friendship.. రాజకీయం దారులు వేరయినా వాలు వ్యక్తిగతంగా ఒకటే plz note this.. ఇన్ని ప్రచారాల్లో కూడా pk ని ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు ..అది మిత్ర ధర్మం..pk పబ్లిక్ లో అలీ ని నిన్న అలా అనకపోయి ఉంటే అలీ కూడా సైలెంట్ గానే ఉండేవాడు..
Ali expected Minister position, is he fit for that ? he is a comedy piece not a leader. only because of Pawan he is saved long back, about his bhutu pravachanalu in the public functions.
Pawala cm ki arhuda badcow Ali pelli chesukunnadu pellam pillani chusukuntunnadu pawala gadi la divorce case nadava ledu living relationship cheyaledu pellam to loyal ga leni vaadu prajalani em palistadu maa ke Lou*de
Ala anaku brother, ala ante mana kante pawan gari stayi peddadi ala ani ayana manalni abhimaninchakudadha, Ali ki friendship value telidu anduke ala chesaru, atanu ala chesadani manam digajarakudadhu
ఆలీ మంచి స్నేహ శీలి .ఎవరిని నోప్పించే వ్యక్తి కాదు .అతని మాట తీరు చూస్తే అలానే ఉంటుంది .just mis understanding .communication gap .that sal.ఇంతటి తో ఇది ఆగిపోతే వారివురినీ కి మరియు fans మంచిది .
సొంత అన్న తమ్ముళ్లే వారికిష్టమొచ్చిన పార్టీల్లో ఉంటున్నారు, భార్య భర్తలే వేరే వేరే పార్టీల్లో ఉంటున్నారు, బయట అన్ని సంబంధాలు వేరు రాజకీయాలు వేరు ఇది గ్రహించడం మంచిది
ఏమీ ఆశించకుండా స్నేహం ని ఎలా చేయాలో ఆలీ పవన్ కి నేర్పిస్తున్నాడు కానీ ఆలీ మాత్రం పవన్ నుంచి ఆశించే తన బంధువు అని పార్టీ లో చేర్పించాడు తన బంధువు కి ఒక న్యాయం తనకు ఒక న్యాయం వారికే తెలియాలి ఎంత వరకు కరెక్టు పవన్ కళ్యాణ్ టీ ెట్టకపోయినా ఓటు వేయకండి అని చెప్పినట్లే
బాబు అలీ తన బంధువును పార్టీ లో చేర్పించలేదు!! పరిచయం చేశాడు అంతే ఒకసారి అలీ మాటలు విను లేదా పవన్ మాటలు విను పవన్ కూడా పర్చయం చేశాడు అని మాత్రమే చెప్పాడు. పార్టీ లో పెట్టేటప్పుడు అలీ కి తెలియదు పవన్ అలీ కి చెప్పలేదు కూడా!!😀
Actually pawan Kalyan should not have talked about Ali, Ali did not talk about pawan in election campain, Ali forgive pawan Kalyan, but my vote to janasena
Many spoke about this, but not this matured. I watched a couple of your other videos. But this really impressed. Appreciate your analysis. Btw. By far this is the only video I 've come across with so much maturity. Well done .
నిజానికి ఒక సమయంలో అలీ గారు పవన్ సినిమాల్లో మాత్రమే కనపడ్డారు. చాలా మంది అనుకున్నారు పవన్ ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అని అది అందరూ మర్చిపోయారు. పవన్ నన్ను పార్టీలో చేరమని అడగలేదు అని అలీ గారు అంటున్నారు మరి జగన్ అడిగాడా. మీరే వెళ్లి చేరిపోయారు. పవన్ మీ గుండెల్లో ఉంటారని అనే మీరు నేను పార్టీలోకి వస్తానని ఎందుకు అడగలేక పోయారు మీరు అడిగితే కదనేవారా
Iam big fan of pspk ali kuda manavade. Leave it but ali gariki okkati Chepali అవి గారు చిరంజీవి గారు చేసిన దారిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అన్నారు అది నిజమే కానీ ఇప్పుడు పవన్ వెనక ఉన్న సైన్యమంతా ఆయన్ను చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే దయచేసి మీరు గుర్తుంచుకోవాలి
When somebody loves each other, expectations will be high on both sides. Hence, Human emotions will be carried out. Because we are not animals. A Friend in need A friend indeed.
Great analysis... i really respect your views and vision sir... as a pawan kalyan fan, i wish Ali sir could understand how much pavan has loved his friend Ali.... they both are whole heart frienda not like others... i hope one day they both could become more supportive to each other... rather than they in public beter to do phone call and can talk heartfully...
బాగా చెప్పారు సాయి గారు....కానీ స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనని అంటారా,ఆలీ ఆమాట అనకూడదు.నన్ను పిలవలేదు నాకు సీట్ ఇవ్వలేదు అని .అంటే నువ్వు నీ స్నేహానికి విలువ ఇవ్వలేదు ఆలీ.
@@ramanareddycheere6081 i dont think so.. YCP lo join avaka mundu Ali konchem sloppy ga unna mata nijam. Seat isthe TDP or JSP or even BJP lo kuda join ayyevadu. Adi oppukunnadu kuda.
@Srinivas Rekadi ... we are not holding Bro... just expressing what he is ... he is most selfishness and asked MP then he Ali said I will join party who will give MP seat... we don’t want him that’s what I said....
Ali showed the value of a true friendship. He joined YCP, because he thought PK and his party don't have any value. You cannot compare other actors like Jeevitha, Prudhvi and Rajashekhar with Ali, because they never said PK is their best friend and heart
ఆలీ పవన్ని విమర్శించలేదు కానీ పవన్ ఆలీపై మిత్ర ద్రోహి అనే ముద్ర వేసాడు అందుకే ఆలీ బాధపడి మాట్లాడారు ఇంకొకవిష్యం పవన్ చేయని సాయం ఆలీకి చేసాను అని చెప్పడంకూడా బాధకు కారణం ఇది రాజకీయంకాదు వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు మర్యాద ఇస్తూ మాట్లాడారు కాబట్టి దీన్ని ఫెన్స్ టాగ్ చేసి ఆలీని విమర్శించకండి ఇక్కడితో వదిలేయండి
Sai garu meeru cheppindi 💯 correct. Ali garu cheppina thana aavedhana loni vishayanni public sarigga artham chesukokikunda pavan gari fans viruchukupadadamlo artham ledu.
ఎన్నికలు అయ్యాక పవన్ అలీ మళ్ళీ కలుస్తారు.... చివరికి వాళ్ళు వాళ్ళు ఒక్కటే .......ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటాయి..... స్నేహితులు మళ్ళీ కలిస్తే బాగుంటుంది .....
If Pawan sir can support TdP in 2014 and now with BSP and others ,Ali or any individual had thier right and choice to support any political parties . Hope thier friendship continues Al the best Ali
సాయి గారు మీరు చెప్పినట్లుగా అలీ అంటే పవనికి చాలా ఇష్టం అందుగురెంచే అనరు తప చాలామంది తిట్టారు కానీ వలెవర్ణి పవన్ ఏమి అనలేదు కానీ అలినే ఎందుకు అన్నారు మీలాంటి పేదలకు అర్ధం అవుతుంది
I don't know whether Pawan helped Ali or not, that is not important, but being a close friend to Pawan and joining in the opposition party just before the elections is not acceptable. He could have joined YSRCP after the election if he really gives value to friendship. what if the same thing happens to you.
Hareesh Maturi thokkala friendship...... vaallu prana snehuthulaithey ALi pawan kalyan ni kalisinappudu thana party lo join avvamani endhuku adagaledhu? Antey Ali just oka comedian vaadiki em satha undhi ley aney kadhaa?
Mi debate chusanu Sai garu. Chala kopam vachindi. Waste topic meeda debates prime news lo. Pk comment chesi Ali ki weight ivvadam waste of time. Paiga meeru Ali thana Muslims varaganiki evaru baga cheste valla party ki velatha annaru ani meeru cheppdam vidduram vichitram chala wrong. Meeru athani matalu interview lu chudandi. Clearly cheppadu naku MLA MP ticket evariste valla party ki pracharam chesta ani daanni meeru mi own maata okati add chesesi cheppari. Really too bad. Valliddaru edoti padtharu. Ali emannaro mundu thelusukuni debate lo matladite better sir. Ali ni right prove cheyyalani chustunnara. Iddaru right kadu. Pk anadam correct kadu. Ali panulu matalu correct kadu.
@@rajeshkommuri2465 Ali గాడిని మాట్లాడితే మీరు ఎందుకు టీడీపీ తో లింక్ చేస్తున్నారు కామెంట్ క్లారిటీ ఉండాలి..బ్రో....don't comment again marala అలాగ డిస్కషన్ పెరుగు తుంది...don't think నెగిటివ్ side my comment