మా అమ్మమ్మ గారి గ్రామం. నన్ను పెంచి పెద్ద చేసిన గ్రామం. తల్లి సత్తెమ్మ దివ్య ఆశీస్సులతో పెదపుల్లేరు గ్రామం నిత్య నూతనంగా విరాజిల్లుతోంది. మంచి వీడియో ❤
హాయ్ ముని అన్న, వీడియో అయితే చాలా బాగుంది, మండువా లొగిలు, చాలా బాగా ఉన్నాయి, ఇప్పుడు కి, అంతా నిటిగా, మెంట్ నైస్, చేస్తునారు., అంటే చాలా గ్రేట్, వీడియో అయితే చాలా బాగుంది, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భీమవరం నుంచి జువ్వలపాలెం రూటు జక్కరం మా అమ్మమ్మ గారి వూరు సీసలి నుంచి కుడికి వైపు గా వెళితే చిన్న పుల్లేరు మరియు పెద్ద పుల్లేరు అనే ఊళ్ళు ఈ ఏరియాలో రాజులు ఎక్కువ చ
అన్నయ్య మీ ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కటి మిస్ అవ్వని నేను ఎంత బాగుంటాయి అంటే నేనైతే మాటలతో చెప్పలేను 🙏🙏 అన్నయ్య మాది వైజాగ్ మీరు చూపించిన ఈ పల్లెటూర్లన్నిటిలో నేను ఒక ఊరినించుకొని ఎప్పటికైనా ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను 👌👌 🤝 పచ్చని వాతావరణంలో ఉండాలని ఆశ పడుతున్నాను
Sir namaste mi video's antey chala istam mak edhi Miss avvakunda chustam.....mandapeta pakkana unna maredubaka ane oka gramam undhi sir akkada kuda teyandi adbuthamga untay sir