పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా హే కోయిలా.. ఓ కోయిలా.. హే కోయిలా.. ఓ కోయిలా.. Movie : Thammudu Lyrics : Sirivennela Music : Ramana Gogula Singers : Ramana Gogula, Sunitha
Mam I am big fan of you And my goal also singer mam please give me one chance for me please mam I am Rajeshwari I from peddamandadi village please mam please please