Wow clearcut ga chala Baga చూపించారు supper undhi inka inka చూడాలని అనిపించింది మీరు ఇలాగే అనుకున్నది చేసుకుంటూ ముందుకి వెళ్ళి మమ్మల్ని entertain చేయాలని కోరుకుంటున్నాను.. all the best guys👍🏻🔥🥰
ప్రతి పేదవాడి ఇంట్లో పరిస్థితుల కోసం నిండు జీవితం త్యాగాలకు సరిపోతుంది అది కళ్ళకు కట్టినట్టుగా చూపించావు బ్రదర్ సూపర్ లిరిక్స్ సూపర్ డైరెక్షన్ గొప్ప గొప్పగా బ్రతకాలన్న ఆశలు ఎంత ఎత్తులో ఉన్న చివరికి మోస్తున్న బాధ్యతలు పేదవాడిని ఎప్పుడు కిందికి నెడుతూనే ఉంటాయి నీ పాటలు ఎంతో కంటెంట్ ఉంది బ్రదర్
Concept+Lyrics+Screenplay+Direction+Acting+Music Everything is Next level Anna❤️❤🔥🔥 All the best to whole team ,may this song will keep you somewhere in high position 💥And Also All The Best For Next Project Anna🫂😍
ఈ పాట హృదయానికి హత్తుకునే విధంగా ఉంది ఈ పాట రాసినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఇలాంటి అనేక మంచి పాటలు రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మీ బ్రదర్ సమూయేలు
Direction+lyrics+acting+concept+screenplay+music every thing is next level bro💯❤️💯🎉 congratulations and all the best to whole team,may this song will keep you some where in high position bro 💯💐💯💐💥💥 and also all the best for next project brother.once again congratulations Hanmanth bro keep rocking 💐💐
Indhulo acte chesina na thammudu balu ki producer hari gadiki.. Director suri ki... Congratulations to all💐💞 i lanti enno manchi manchi video s thisthu... Inkaa enno sadinchali entho unnathaa sthayi ki andharu edhugali ani.. Manasara korukuntunna... Mi Nandu❤congratulations once again 🫂💐