watch these video also ఈజీ మెథడ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-q1pm9QB3BFo.html ఈజీ మెథడ్ లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kBsX1S3REsM.html షేప్ బెల్ట్ లేకుండా ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wCOl3CI8Oj4.html షేప్ బెల్ట్ లేకుండా ప్రిన్స్ కట్ బ్లౌజ్ part 2 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MXRxxHT6gSo.html ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JDBnRcM8w3w.html
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది ఒకప్పుడు ఫోన్ లేనప్పుడు మేము చాలా కష్టపడి నాము అయినా ఇంకా ఇప్పటికీ సరిగా రాలేదు మీ వీడియో వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను మీకు చాలా ధన్యవాదాలండీ
Hi.... Anna chala baga explain chesaru Naaku tailoring antey chala shtam... But emi raadu.. I'm beginner.. Mee videos chustunna.. clear ga cheptunnaru.. but paper cutting sarigga ravadam ledhu...
Anna mana Telangana bhashalo chala chala superga explain chesaru Anna meeru etalanti videos chala chesi mana chanal famous avvalani korukuntunna tnq so much anna
ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేశాను బ్రో నాకు పంజాబీ డ్రెస్ కటింగ్ nd స్టిచ్చింగ్ కావాలి, nd ప్యాంటు బెల్ట్ ముడుతాలు వస్తుంది అది కూడ రాకుండా మీ style లో చెప్పండి
నువ్వు మములోడివి కదు bro.ఇంకా మాకు అవ్వదు అనుకొనే మాకు నువ్వు చెప్పే విధానం సూపర్.అసలు ఎవరు కూడా మాకు ఇలా చెప్పలేదు.నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఇదో రాకెట్ సైన్స్ అనుకునే దాన్ని.కానీ నీ వల్ల నేను కుట్టేస్త.thank you.
Hi andi my name Anusha నేను కోత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నాను చాలా బాగా అర్థం అయ్యెలాగ చెప్పారు☺️ మొదటి సారి మీ video చూసాను ఇంకా నుంచి మీ video తప్పకుండా చూస్తాను చాలా బాగా అర్థం అయింది☺️🙏