Тёмный

Periods లో ఉన్న అమ్మాయి చేసిన దారుణం | DOs and DONTs with Tulasi Plant | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 605 тыс.
50% 1

- Uploaded by: Channel Admin
Questions & Answers :
Q) ఆ అమ్మాయి తప్పు చేస్తే ప్రకృతి అతనికి శిక్ష విధించింది ఎందుకు? If mistake is of that girl, why is that boy punished?
A) ఆ Accident ఆ తప్పు వల్ల జరిగిందా లేక కాకతాళీయమా అనేది మనకి తెలియదు. అది పక్కన పెడితే, ఒక అమ్మాయికి సౌభాగ్యం పోయే యోగం ఉన్నప్పుడు, అల్పాయుష్కుడైన అతడినే ప్రేమించేలా ఆమె బుధ్ధి ప్రేరేపిస్తుంది. (ఇద్దరి కర్మలూ కలిపి అనుభవించే ప్రకృతి సూత్రం) ఇరువైపులా తల్లితండ్రులు వద్దని ఎంత పోరాడినా ఆ అమ్మాయి వినలేదు - బుధ్ధిః కర్మానుసారిణీ
Q) మా ఇంట్లో 100 తులసి మొక్కలు ఉన్నాయి, వైద్యానికి వాడతాము. ఈ నియమాలు అన్నిటికీ వర్తిస్తాయా? We have 100 Tulsi plants at home. Should we follow these rules for all plants?
A) ముఖ్యంగా మనం ఆరాధించే తులసి మొక్కకి వర్తిస్తాయి. మిగిలిన మొక్కలవద్ద కూడా రజస్వలా నియమం ప్రకారం నడుచుకుంటే వైద్యానికి బాగా ఉపకరిస్తాయి
Q) స్త్రీలు తులసిని కోయవచ్చా?
A) కోయకూడదని పురాణంలో చెప్పి ఉంది
Slokas chanted in the video:
కోసేటప్పుడు
తులస్య2మృత జన్మతే సదాత్వం కేశవ ప్రియా
కేశవార్ధే చినోమిత్వాం వరదా భవ శోభనే
While collecting Tulasi leaves
tulasyamRta janmatae sadaatvaM kaeSava priyaa
kaeSavaardhae chinOmitvaaM varadaa bhava SObhanae
కోసిన తరువాత
చయనోద్భవ దుఃఖం య ద్దేవీ తే హృది వర్తతే
క్షమస్వ మాం జగన్మాతః తులసిత్వాం నమామ్యం
After collecting Tulasi videos
chayanOdbhava duh:khaM ya ddaevee tae hRdi vartatae
kshamasva maaM jaganmaata: tulasitvaaM namaamyaM
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#tulsi #tulasi #thulasi #thulasikota #thulasipooja
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@shashikiran755
@shashikiran755 Год назад
ఆ అమ్మాయి చేసినది తప్పు అయినా, పశ్చాతాపo చందటం నిజంగా గొప్ప విషయం. తనకు మంచి జరగాలని ప్రార్ధిస్తున్నాను.
@krishnakumarikotagiri9891
@krishnakumarikotagiri9891 Год назад
తులసి మొక్క కాదు ఆమె సౌభాగ్యం ఇచ్చే తల్లీ అని,మరియు మంచి భర్త ను ఇస్తుందని మా అమ్మ రోజు తులసి పూజచేయడం మాకు చిన్నప్పటి నుండి అలవాటుగా చేసింది. మీరు చెప్పిన మాటలు విన్న తరువాత మాకు ఎంత మంచి పద్ధతి నేర్పించి నదో అర్థం అయ్యింది.
@sriram-zp9yd
@sriram-zp9yd Год назад
కలియుగం లో రాక్షసులకి ప్రత్యేక ఉపాదులు ఉండవు..ఇలా మనుషుల రూపంలో తిరుగుతూ , అత్యాధునిక సంస్కృతి పేరుతో, అహంకారం తో ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతుంటారు.. తర్వాత పెద్ద కష్టం వచ్చాక పచ్చాత్తప పడితే, ఆ నష్టం జీవితాంతం వెంటాడుతుంది... శ్రీ మాత్రే నమః
@saisudhakolapalli6546
@saisudhakolapalli6546 Год назад
నమ్మకం లేకపోతే ఒదిలెయ్యాలి కానీ, అవమానించకుడదు, ఎవరి ఆచారాల్ని అయినా, ఏ నమ్మకాల్ని అయినా సరే,🙏🙏🙏
@deeptir5557
@deeptir5557 Год назад
Exactly
@RUSTUM-kz4gs1td2m
@RUSTUM-kz4gs1td2m Год назад
అలాగని మన ధర్మం నేర్పుతుంది కాబట్టి మనం అంటున్నాం కానీ ఇతర ధర్మాలు అలా నేర్పవు వారి ధర్మాన్ని నాశనం చేయమనే చెబుతాయి
@varunyarudrakshvarmakallep1824
ఓం తులసీ దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏 తెలిసిగాని, తెలియక గాని తప్పులు చేసి ఉంటే నీ బిడ్డలుగా భావించి మమ్మల్ని అందరిని క్షమించమ్మా
@64Kalalu
@64Kalalu Год назад
Agni kaalthundhani theliyaka muttukunna.. kaalithundhi.. agni gunam kaalchadam. Karma anubhavinchali
@kalad7565
@kalad7565 Год назад
@@64Kalalu yes..ainappatikee chitthasuddhi tho kuudina paschhaathhaapam doshanni konthavarakuu dhahisthundi. Idi sathyam
@gayatrisharma9
@gayatrisharma9 Год назад
India is a Karma Bhoomi. Manam chesina papa punyala phalitham sukha dukhala roopam lo tappaka anubhavinchalsinde.... Mari America... Europe la llo ivi not applicable ante.... aa pradesaalu Karma bhoomi ani pilavabadaledu. Prathi land ki.... vaati properties unnatte.... India is a Karma Bhoomi. Properties thelusukunte.... ee bhoomi ni vaadukune vidhanam ardham chesukuni aacharinchatam.... easy avutundi. SRI MATHREY NAMAHA
@padmaa9943
@padmaa9943 Год назад
@@gayatrisharma9 ధన్య వాదాలు మీకు చాలా చక్కగా వివరించారు
@sunilkumarkasula1100
@sunilkumarkasula1100 Год назад
Om tulasi devuai namaha
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 Год назад
ఇలాంటి వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు మన సమాజంలో.పెడసరితనం,అహంకారం, పొగరు, లెక్క లేని తనం ఉన్న వాళ్ళు కు తగిన విధంగా శాస్తి జరుగుతుంది.
@chandudama5058
@chandudama5058 Год назад
ముర్కులకి, వితండ వాదులకి, ఇప్పటికైనా కనువిప్పుకలగాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నను
@anonymousbeing6278
@anonymousbeing6278 Год назад
no vallu eppatiki vinaru,, idi just a coincindence antaru.
@varalakshmi9454
@varalakshmi9454 Год назад
మీకెన్ని నమస్కారాలు చేయగలను సోదరా.... నేను... నాకు సోదరులు... లేరు... ఉంటే మీలాగే నా యొక్క క్షేమన్ని నా సౌభాగ్యం కొరకు మంచి విషయాలు చెప్పేవాడు....... ధన్యవాదములు 🙏🙏🙏🙏సోదరులు లేని లోటు ఆ భగవంతుడు మీ రూపంలో తీర్చారు...
@anuradhaidury8855
@anuradhaidury8855 Год назад
సనాతన ధర్మం చెప్పినపుడు నమ్మితే పాటించాలి నమ్మకం లేని వారు మౌనంగా ఉండాలి చెప్పినందుకు వ్యతిరేకంగా ఉద్దేశ పూర్వకంగా చేయరాని పనులు చేయకూడదు
@kdivya1162
@kdivya1162 Год назад
ఎప్పుడైనా పొరపాటున తాకితేనే భయపడిపోతాను నేను ఆ రోజంతా భాదపడుతూనే ఉంటాను తులసమ్మని వేడుకుంటూనే ఉంటాను క్షమించమని రజస్వల సమయంలో మంచి సందేశం గురువు గారు శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@katurudivya8784
@katurudivya8784 Год назад
MY name katuru Divya
@katurudivya8784
@katurudivya8784 Год назад
Thats why I will ask u mam
@venugopalkaza2313
@venugopalkaza2313 Год назад
Sir వినటానికి అత్యంత జ్గుసుపరంగా వుంది , సనాతన ధర్మాలు వుంటాయి కళ్ళు మూసుకొని ఏ పని అయినా చేయకూడదు,పలితం అనుభవించాలి 🙏🙏
@sarwanivinnakota3306
@sarwanivinnakota3306 Год назад
Vinaleka poyammmm 😭
@sanakameenakshi6764
@sanakameenakshi6764 Год назад
Nijanga ceparu vinnlekka poyanu
@swethathadakapally2573
@swethathadakapally2573 Год назад
Jai srikrishna...🙏
@user-fp6ue1lj8x
@user-fp6ue1lj8x Год назад
ఆ అమ్మాయి ఎవరో గాని పశ్చాత్తాప పడింది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అని కూడా అంటారు. పేరు చెప్పకుండా ఈ వీడియో పెట్టమని తను చేసిన పొరపాటు ఇంకెవరూ చేయకుండా లాభం పొందాలని ఆమె ఆశించడం వల్ల ఆ తులసీదేవి క్షమించి ఆమెకు సుఖశాంతులు కలిగిన మరొక జీవితం ఇవ్వాలి అని ఆశిద్దాం.
@chandu_talks
@chandu_talks Год назад
మేము ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాము మా ఇంటి దగ్గర చాలా తులసి చెట్లు ఉన్నాయి ... వర్షం నీటికి పెద్ద పెద్ద ఆకులతో విరబూసింది అమ్మవారు నేను తులసి మాతను గౌరవిస్తాను అంతా అమ్మ అనుగ్రహం....🙏🌸🏵️🌹🌺
@kalad7565
@kalad7565 Год назад
Super..me adrustam adi,, chala thulasi aakulunnayantunnaru kabatti appudappudu thulasidhalaalu swamyki samaristhuundandi
@padmapriya9916
@padmapriya9916 Год назад
Guruji na biddaki manchi job kosam chusthundi thana life settle avvadaniki thana kosam nenu chayyagala puja edhina cheppandi 🙏🙏🙏🙏🙏
@pottasrinivas6674
@pottasrinivas6674 Год назад
@@padmapriya9916 ru-vid.com/group/PLUWMCc0X6LRLuHHDKtZdfB_Do-2OGy1CC గురువు చేసిన ఈ వీడియో ల లో మీకు సమాధానం దొరుకుతుంది. చూడగలరు
@dv9239
@dv9239 Год назад
Thulasi mokka nadiche dharilo unda kudadhu
@rakeshsharmaannamalain7638
@rakeshsharmaannamalain7638 Год назад
Sir. కనీసం మీరైనా 1. ఈ దీపం వెలిగించే విధానం? 2.ఎన్ని దీపాలు పెట్టాలి? 3.దీపం యొక్క నియమం ఎంటి? 4.ఎన్ని వత్తులు పెట్టాలి(Demo video) 5.Ye direction lo పెట్టాలి? (Demo video) 6. Ye ye nooonelu vadali? 7. Ye lohalalo pedite మంచిది? 8.First ధూపం veliginchala? దీపం వెలిగించాలి? వీలైనంత clear ga ,demo oriented ga చేస్తారని ఆశిస్తూ meeku మనః పూర్వక వందనాలు...
@nagalalitha1551
@nagalalitha1551 Год назад
Nanduri garu already prepared videos shorts for that.
@prashanthinimmagadda6115
@prashanthinimmagadda6115 Год назад
Depam kundi subram ga unaady undali. Steel, inumu thappa e loham ayina vadachu. 2 deepalu, anthaki minchi mana isam. Niyamam snanam chesi uthikikina battalu vesukocali, nitya deeparadhana ki thala snanam avasaram ledu. Oka vathi pettakudadu 2 leda 3 vathulu ok. Detection tuurpu mukham ga. Kobbari nune, leda nuvvula nune ( neyyi uthamam) roju pettalem kada neyyi. Agaru bathi tho deepam veliginchali, leda eka harathi tho.
@g.madhavireddy171
@g.madhavireddy171 Год назад
Naku telisindi cheptanu. Deepam,dupam,pushpam, naivedyam,harathi,namaskaram. Cheyali. Steel thappa Edwina vadavachu. Deepam toorpu leda north chudali. Shodashopachara pooja lo ide order vuntundi. Aavu neyyi sreshtam. Ledante nuvvula noone. 3 vathulu okko dantlo veyali.
@Sweetybittu673
@Sweetybittu673 Год назад
Avnu guru chapandi elanti doubts inka chala unai,pls admin garu guru gariki chapandi demo video cheiymani
@SamathaStudio
@SamathaStudio Год назад
vattulu 3 veyali ane cheparu already oka video lo
@chinnabujji4525
@chinnabujji4525 Год назад
నిజంగా చాలా బాగా చెప్పారు . మీరు ఎం చెప్పినా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వింటాను . అప్పుడు ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోతాను . 🙏🙏
@sreei6587
@sreei6587 Год назад
Trust
@subbareddykonala2540
@subbareddykonala2540 Год назад
తులసమ్మ మా ఇంట్లో సరిగ్గా లేకపోతే మా వారికి ఆరోగ్యం బాగుండదు మీరు చెప్పేకా అర్ధం అయినది మీకు సేవ కి ధన్యవాదాలు 👣🙏
@RaviBhaarath
@RaviBhaarath Год назад
వినాశకాలే విపరీత బుద్ధిః 🙏🙏🙏జై శ్రీక్రిష్ణ పరమాత్మ
@thanojkumar9839
@thanojkumar9839 Год назад
Hare Krishna!!! 🙏🙏🙏
@komalivemana9915
@komalivemana9915 Год назад
మైలు గాలి తగిలితె అమ్మ నిద్ర పొతుంది నేనే నిదర్శనం.🙏 అందుకే అమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం శ్రీ మాత్రే నమః
@nagamanik1656
@nagamanik1656 Год назад
True
@swathi6326
@swathi6326 Год назад
Hare Krishna prabhuji. Nenu deepam pettinapudu thulasi matha urvdhapam chendhru Vedi thagili . Theliyaka chesanu yemaina auvthundha prabhu.remedy Chepandi
@sumansirimala2990
@sumansirimala2990 Год назад
🙏🙏
@padmaa9943
@padmaa9943 Год назад
తులసి అమ్మ పవిత్రత ను గురించి ఎంతో చక్కగా వివారించారు, మీరు ధన్యవాదాలు గురువుగారు మీకు 🙏
@Mr.XX1409
@Mr.XX1409 Год назад
Avunu
@santhisri_yarru
@santhisri_yarru Год назад
కల్చర్ పేరుతో - చాలా వికృతముగా తయారవుతున్నారు పూజ్య గురువుగారు💝🙏 పెద్దలు చెప్పే ప్రతీ పదం, విలువైనది, పాదాభివందనం గురువుగారు💝🙏 అహం నిజంగా వద్దు, ఎవరికీ, నచ్చకపోతే వదిలేయాలి అంతేగాని,అవహేళన చెయ్యకూడదు🙏
@JaiBajRangiWildlifeRescueTeam
గురువు....గారు జై శ్రీరామ్. తులసి మాత విషయంలో నేను ఎన్నో తప్పులు చేసాను. మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా నన్ను నేను సరి చేసుకుంటాను. ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు🙏,,🙏
@tulasichaganti4540
@tulasichaganti4540 Год назад
I cannot stop crying seeing this video . No words to do explain the feelings . So sorry for the lady . Meeru chepahe videos are very powerful . Thanks a lot for everything you all do for us .
@rajashekhar5537
@rajashekhar5537 Год назад
గురువు గారి దయ వల్ల చాలా జ్ఞానోదయం అయ్యింది...🙏🙏🙏
@mounikaramineni5148
@mounikaramineni5148 Год назад
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🕉🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🕉🙏 తండ్రి గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏
@gubbasrinubabu4155
@gubbasrinubabu4155 Год назад
ఇదివిన్నక ఒళ్లుగగుర్పొడిచింది,ఇలాంటివాళ్ళకుయిది ఒక గుణపాఠం కావాలి ,శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sri krishna
@shilpadiguvapati2582
@shilpadiguvapati2582 Год назад
నమస్కారం గురువు గారు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి సమస్య.. OCD obsesive complesive disorder.. దేవుడిపై సెక్స్ ఆలోచనలు, ఉమ్మివేసినట్లు, ఇంకా ఇంకా దారుణమైనా ఆలోచనలు,.. వీటిని ఎవరికీ చెప్పుకోలేక చాలా మంది ఆత్మహత్య లకు తెగిస్తున్నారు... దేవుడిపై నీచమైనా, కామమైనా ఆలోచనలు, భావనలు.. రావడం పాపము దేవుడు శిక్ష వేస్తాడు... అని నరకం అనుభవిస్తున్నారు... దీనికి మార్గమే లేదా గురువు గారు... మాకు తెలిసిన అమ్మాయి కూడా ఇదే సమస్యతో నరకం అనుభవిస్తుంది
@padma9025
@padma9025 Год назад
వినటానికే జుగుప్సాకరంగా వుంది ఆ అమ్మాయి చేసిన పని.
@PraveenKumar-uf7fz
@PraveenKumar-uf7fz Год назад
గురువు గారికి నమస్కారములు. మొదటగా మీకు శతకోటి వందనములు ఎందుకంటే ప్రజలకు తెలియని చాలా విషయములు మీరు వెతికి విశ్లేషించి అందులో ఉన్న సారాంశమును మంచిని మా అందరికీ తెలియపరచినందుకు ధన్యవాదములు. అంతేకాకుండా మాకు ఇలాంటి విషయాలు చెప్పడానికి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు చూసారా మీ ఓపికకు నా పాదాభివందనాలు. దయచేసి నా విజ్ఞప్తినీ ఆలకించవలసిందిగా కోరుతున్నాను. నా విజ్ఞప్తి ఏమనగా గురువుగారు మీరు ఎన్నో వీడియోలు చేశారు ఎంతోమంది జీవిత చరిత్ర మాకు తెలియ చెప్పారు కానీ నాకు చాలా సంవత్సరాలు నుండి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను తెలుసుకోవాలని చాలా కుతుహలంగా ఉంది కానీ మేమున్న చుట్టుపక్కల లో ఇలాంటివి పుస్తకాల్లో గాని వాటికి సంబంధించిన ఏ వివరములు తెలుసుకోవటానికి వీలులేదు. కావున దయ తలచి మాకు వారి ఇద్దరి జీవిత చరిత్రలను తెలియపరచవలసిందిగా చేతులు నమస్కరించి ప్రార్థిస్తున్నాను.
@devirk665
@devirk665 Год назад
అమ్మ ఆ అమ్మాయి తప్పుని క్షమిచాలని కోరుకుంటున్న ఆ అమ్మాయి సౌభాగ్యం నిలవాలని ఆశిస్తున్నాను...
@lokkich487
@lokkich487 Год назад
ఆమె బర్త చనిపోయారు. Video పూర్తిగా వినలేదా?
@vikkythemonster3541
@vikkythemonster3541 Год назад
Chani poyadu ani chepparu annayya
@Dev_Vijaya
@Dev_Vijaya Год назад
ఇంకొడిని తగులుకుంటే మరలా సౌభాగ్యం వచేస్తుందేమో. వాడు కూడా బలి బకరా నే. గురువు గారు ఎదో ఆమె పశ్చాత్తాపం పడిందని కవర్ చేశారు అనుకుంటా. ఆమె మెయిల్ కేవలం తన కష్టం గురించే రాసి ఉంటుంది. ఇలాంటి ముంజలు పశ్చాత్తాపం చెందే సీన్ ఉండదు.
@Gani2S
@Gani2S Год назад
ఓ తులసీ మాతా! అహంకారంతోనో, తెలిసీ తెలియకో ఆమె చేసిన పొరపాటును క్షమించు తల్లీ 🙏 మీ వీడియో ద్వారా మన వేదభూమి గొప్పతనం కొందరు తెలుసుకున్నా ఆ అమ్మాయి, మీరూ ఎంతో మేలు చేసిన వారవుతారు. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@kanchikamakshi8113
@kanchikamakshi8113 Год назад
Telisi chesthey thappu kaadu Andi.. aham.. siksha padali
@padmaa9943
@padmaa9943 Год назад
@@kanchikamakshi8113 తెలియక తప్పు చేస్తే క్షమాపణ వుంటుందేమో గానీ, అహంకారం తో చేస్తే మాత్రం శిక్ష కటినము గా.వుంటుంది, అనుభవించాలి తప్పదు, ఎవరికి అయిన సరే
@veenajasti1677
@veenajasti1677 Год назад
పరమ పపాపు పని.. కావలని ఇంత nikrustamaina పని cheyala??? నమ్మకం లేకపోతే ఇంట్లో పెట్టుకోకూడదు... Antegani vikrutamaina పనులు chestaara???
@geethasreekomkala5884
@geethasreekomkala5884 Год назад
నమస్కారం గురువు గారు మీరు చెప్పినవన్ని పూజించే తులసిమాత కోసమా లేక వైద్యం కోసం పెరట్లో పెంచే తులసమ్మకు కూడా వర్తిస్తాయ దయ చేసి తెలుపగలరు🙏
@swethapaloju3456
@swethapaloju3456 Год назад
నమస్కారం బాబాయి గారు....మీరు చెప్తుంటే ఆ అమ్మాయి గురించి చాలా బాధగా వుంది...కర్మ ఫలం అనుభవించాలి అంటారు....ఆ తులసమ్మని శరణు వేడుకో....ఆ చల్లని తల్లి తన బిడ్డలను చల్లగా చూస్తుంది....అమ్మ కదా....🙏🙏🙏
@swapnareddy7407
@swapnareddy7407 Год назад
I want to share one miracle, I'm from Bangalore, I did Manidweepa varnana pooja for 41 days as said by guruji, today our ancestrol property is cleared which was pending from past 20 yrs, we are so happy , my heartful thanks to guruji.
@nikithachinnu6072
@nikithachinnu6072 Год назад
Swapna garu can u please suggest for how many time in a day we need to do.can u please explain clearly.
@stalks1194
@stalks1194 Год назад
@@nikithachinnu6072 nanduri gari videos chudandi vatillo untadi
@swapnareddy7407
@swapnareddy7407 Год назад
@@nikithachinnu6072 only one time
@srinivasaraorajavarapu8708
@srinivasaraorajavarapu8708 Год назад
శ్రీ గురుభ్యోనమః గురువు గారూ ఇంటి పరిసరాలలోనే సహజముగా పెరిగిన తులసి మాతల పట్ల ఎలా ప్రవర్తించాలి. తెలియజేయ ప్రార్ధన. జై శ్రీరామ 🙏🙏🙏
@gummellaappalaraju6947
@gummellaappalaraju6947 Год назад
Sir,we are requesting the same question sir
@manjuchandu9604
@manjuchandu9604 Год назад
శ్రీ గురుభ్యో్నమః గురువు గారూ మ ఇంట తోట లో చాల తులసి మొక్కలు వస్తాయి. క్లీన్ చేయడం కష్టంగ్ ఉంది. తులసీ అమ్మ కు బాధ కలగకుండా ఎలా కాపాడాలి
@kalad7565
@kalad7565 Год назад
Manchi prasna..aamokkalu yeppuduu pachhaga undendhuku mevanthu sahakaram andinchandi ,, frequent ga neeru posthuundandi..vaatimeeda chetthachedaram padakunda konchem care theesukuntuu..appudappudu me poojaku thuladidalaalu kosukuni upayoginchukovachhu
@IndirapathiGovinda
@IndirapathiGovinda Год назад
Same question
@chaitumajeti5587
@chaitumajeti5587 Год назад
Great explanation! Good to know so that we can follow rights steps. Thank you Guruji for several of these spiritual videos May I request you to please clarify how to remove excessive unwanted tulasi that grows in garden and near pathways
@ompathiraju
@ompathiraju Год назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు Jai JanaSena Jai Bharat
@Bharat_Ya
@Bharat_Ya Год назад
మన హైందవ ధర్మం లో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడు కాబట్టి నండూరి శ్రీనివాస్ గారు మీలాంటి వాళ్లు ఎన్ని చెప్పిన వాస్తవాలని ముందు ఉంచిన వారి అనుభవంలోకి వస్తే గాని నమ్మరు అదే మన హైందవ ధర్మం పుట్టిన మనుషులతో కలిగే బాధ....
@budidavamshikrishna8975
@budidavamshikrishna8975 Год назад
వినడానికే ఎంత కష్టంగా ఉందొ స్వామి😔
@sreedivya1906
@sreedivya1906 Год назад
గురువు గారు.. ఈ నియమాలు మనం పూజించే తులసి మాత తో పాటు ఔషధ గుణాల నుండి ప్రయోజనం పొందడానికి విడిగా పెంచుకునే తులసమ్మ లకి కూడానా..ఎందుకంటే రోజు తులసి రసం అనో కషాయం కోసం అనో వాడతాం..అందుకని అడుగుతున్నా... తెలుపగలరు..ధన్యవాదాలు
@srisriss3374
@srisriss3374 Год назад
దక్షిణా మూర్తి స్తోత్రం గురించి వీడియో చెయ్యండి
@HONEY68429
@HONEY68429 Год назад
Yes yes cheyalii
@saileshbabut9696
@saileshbabut9696 Год назад
ఈ మధ్య చాలా మంది, పెద్దలు చెప్పిన మంచి విషయాలు తిరస్కరించటం, కూడదని చెప్పినవి చేసెయ్యటం గొప్ప గా భావిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ప్రతి తప్పు కి శిక్ష ఈ జన్మలో నే పడాలని లేదు. ఎప్పటికైనా సరే తప్పు కి శిక్ష పడితీరుతుంది ఒప్పు కి పుణ్యం వచ్చి తీరుతుంది. అదే కర్మ సిద్ధాంతం. ఇది తెలిసి మెలగటమే ధర్మం.
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 Год назад
గురువుగారికి వందనములు మీ రూపంలో దేవుడు వచ్చే ఆమెకు చెప్పాడు కానీ ఆమె వినలేదు కాబట్టి ఆమెకు జరిగిపోయింది కొన్ని సమయంలో సాక్షాత్తు దేవుడే కొన్ని రూపంలో వచ్చి మన హెచ్చరిస్తూ ఉంటాడు మనము వినాలి మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటే మన జీవితం మారిపోతుంది కాబట్టి దీన్ని అర్థం అర్థం చేసుకోవాలి మీరు చెప్పేటి బట్టి ప్రతి మాట కూడా చాలా విలువైనది గురువుగారు ధన్యవాదములు
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Год назад
ఆ సమయం లో గుడిలోకి వెళ్ళితే తప్పేంటి అనే వెళ్ళే వాళ్ళ...భవిష్యత్తులో పరిస్థితి తలచుకుంటే జాలి కలుగుతోంది...
@STargaryan
@STargaryan Год назад
Correct
@varshithapalavalasa4159
@varshithapalavalasa4159 Год назад
It's a biological process don't make it into issue
@amruthasrisale4330
@amruthasrisale4330 Год назад
@@varshithapalavalasa4159 why do you want to make an issue?
@taidalajahnavi4144
@taidalajahnavi4144 Год назад
హిందూ ధర్మంలో పుట్టి ఇలాంటి పని చేసిన అమ్మాయి దేవుడనేవాడు తగిన శిక్ష వేస్తాడు ఆ అమ్మాయికి మంచి బుద్ధి రావాలని కోరుకుంటున్నా మంచి విషయాలు చెప్తున్న గురువుగారికి నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kotasudhakar2675
@kotasudhakar2675 Год назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏 ఓం శ్రీ పరమాత్నే నమః 🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs Год назад
గురువుగారు నా చిన్నప్పుడు అమ్మ తులసి తీసినప్పుడు (తీర్ధంకోసం)ఓం కేశవాయనమః అనుకొని తియ్యాలమ్మా,అనేది గురువుగారు, తులసి నిద్రపోయింది అని అనమనేవారు అమ్మ, నిద్ర పోయిన తులసమ్మ ను గంగలో కలిపే వారు ,గురువుగారు, అమ్మ ఇప్పుడు లేరు, మీ మాటలు వింటూ ఉంటే అమ్మగుర్తొచ్చి,చాలా బాధగా ఉంది గురువుగారు, మీవీడియోస్ చూస్తుంటే ఎక్కువ అమ్మ చెప్పిన విషయాలు ఉంటాయి గురువుగారు, padabhivandanamulu guruvugaru
@ramadevimandapati7816
@ramadevimandapati7816 Год назад
తులసి అమ్మ గురించి విషయాలు తెలిపారు చాల సంతోషం గురువుగారు కి శత కోటి నమస్కారాలు
@Hi.1515
@Hi.1515 Год назад
తులసిలో ప్రతిరోజు నీరు పోయడం వల్ల నేలలోని సారము వెళ్లిపోయే చెట్టునిసారము అయితుంది..నేను తౌడు ఇతరత్రా Water కలిపి పోసాను...తగిన పద్ధతులు తెలియపరచగలరు
@salluriajaykumar8247
@salluriajaykumar8247 Год назад
గురుదేవుల పాదాలకు నమస్కారం,గురువుగారు మాకు మారేడు వృక్షం గురుంచి తెలుపగలరు
@seedtofruit7585
@seedtofruit7585 Год назад
Guruvu garu yendina kommalu viripithe emaina doshama.. teliyaka dwasasi roju chesanu
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 Год назад
So finally I learn that keeping Tulasi plant most difficult task.
@BONIGI1982
@BONIGI1982 Месяц назад
అమ్మవారు అవిడలో మార్పు తెస్తే సరిపోయేది తప్పు చేసింది అమ్మాయే కాదు నష్టపోయింది ఆవిడ భర్త. చాలా భాధగా ఉంది ఇది వింటుంటే. ఓం నమో నారాయణాయ
@anushajonnala1527
@anushajonnala1527 Год назад
Namaste guruvugaru.... kamakshi deepam gurinchi kotthaga pettukovalanukonevallaku pettina vaallaku Puja paddhati.. subratha..niyamalu..purthiga theliyacheyagalarani na manavi
@mynamesss2188
@mynamesss2188 Год назад
జై శ్రీ మాత్రే నమః. మీరు తులసీ అమ్మ వారి గురించి చెబుతుంటే నా వళ్ళు పులకిస్తుంది గురువు గారు, ఈ వీడియో లో నాకు నచ్చినది ఆమే పరమ పాపం చేసింది కానీ తన తప్పు తెలుసుకొని మరొకరు ఇంకా ఇలా గోరం చేయకుండా అందరికీ తెలియచేయటo. అసలు తులసమ్మ ని చూస్తుంటే అదొక లోకంలో ఉన్నట్టు ఉంటుంది, మా బాబు నీ రోజూ స్కూల్ కు వెళ్ళేటపుడు ప్రతి రోజూ తులసిఅమ్మకీ నమస్కరించి పంపుతాను. కొంచం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మన్నించాలి. 🙏🙏🙏💐💐💐
@advaitavedantag4604
@advaitavedantag4604 Год назад
Namaskaram... I am member of this channel since it started and I respect Nanduri garu and team for their service. I sent so many email in appreciating their service to the society. I have small suggestion to admin that it will be good to have +ve video title instead of going -ve titles and pics described not required for negativity. we reduce the negative effect watching images (this pic in this video , i believe not required ) . Please dont take me wrong, after watching this video I am not able to forget it so easily this incident. We spread the positivity , i believe Nanduri garu dont need any viral videos he himself reached very good place in common men/womens heart.
@lathasree1987
@lathasree1987 Год назад
నేనూ శ్లోకం చదవను అమ్మా నేనూ పూజకు కోతున్నాను అది వెంకటేస్వామి కీ సమర్పించాడానికి కొస్తున్నాను అని చెప్పి కొత్తను స్వామి.. అది పూజకు వాడే చెట్టు కాదు విడిగా ఉన్నా తొలసీ కుండీలో కోస్తాను స్వామి..
@konarinani9144
@konarinani9144 Год назад
గురువుగారు నమస్కారం కార్తిక పౌర్ణమి పూజా విధానం పిడిఎఫ్ చేయండి గురువుగారు ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఏ రోజు చేసుకోవాలి గురువుగారు
@gsarada7768
@gsarada7768 Год назад
మీరు ఈ భరత మాత ముద్దు బిడ్డ.. సనాతన ధర్మం విలువ మీ ద్వారా ఇప్పటికైనా తెలుసుకుంటున్నాము.. ఆ అమ్మాయి చేసిన పనికి సాటి స్త్రీ గా తలదించుకుంటున్నాను. ఈ సంఘటన ఎందరికో కనువిప్పు కలగాలి..sir.. హిందూ ధర్మం వాటి విలువలు చిన్న తనం నుంచే మనస్సుల్లో నాటుకోవాలి..sir 🙏🙏 మీ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. మిమ్మల్ని ఆదర్శం గా తీసుకుని ఈ తరం యువత లో మార్పు వస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయి.. ఆ మహానుభావులు, మాస్టర్స్ మిమ్మల్ని వారి బిడ్డ గా స్వీకరించి వారి పని మీ ద్వారా చేస్తున్నారు.. నమస్తే sir 🙏🙏🙏🙏🙏
@sagarikavimminedi4748
@sagarikavimminedi4748 Год назад
Guruji Intlo Nenu tappa mokkalaki evaru water poyaru.mari alantapudu Emi cheyali
@universaltalks2844
@universaltalks2844 Год назад
గురువు గారు మా ఇంట్లో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి అంతా మీ దయ మా నాన్న పొద్దునే లేచి ఫోన్ లో దేవుడి సంబంధం అయిన విషయాలు , శ్లోకాలను వినడం పరమ నాస్తికుడు అయిన మా నాన్న ఇప్పుడు మారాడు నా చిరకాల స్వప్నం సాకారం అయినట్టు గా ఉంది మాతో గుడికి వస్థే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, ఇలా చేయి అని ఎవరు చెప్పారు , అని విరుద్ధం గా మాట్లాడే మనిషి ఇప్పుడు మారిపోయాడు 🙏🙏🙏 కృతజ్ఞలు గురువు గారు
@anandpendyala
@anandpendyala Год назад
Sir, In case we have not maintained the sanctity of Tulasi mata knowingly or unknowingly. How can we rebuild the aura of Tulasi mata. Any way to do prayaschitam for our sins. Through my childhood to date i have done many sins unfortunately knowingly also. One of those is not maintainjng the sanctity of tulasi mata.
@sankarammaramireddy4058
@sankarammaramireddy4058 Год назад
Thank you guruvugaru meelantí guruvu dorakadam ma adrustam
@savitriy2682
@savitriy2682 Год назад
శ్రీ గురుభ్యోనమః 🙏. మీరు చెప్పే ప్రతిది అనుభవిస్తూ చెపుతారు. మేము అనుభవించేటట్లు చేసి ఆచరించేటట్లు చేస్తారు. మీరు చెప్పిన పూజలు రోజు చేసుకుని ఆనందిస్తున్నాము. మీకు 🙏🙏🙏🙏🙏
@yashram8054
@yashram8054 Год назад
గురుదేవా పాదాభివందనాలు 🙏.మా మిద్దె మీద తులసమ్మ చాలా చోట్ల వనం లా వచ్చాయి .అప్పుడు వాటిని కొన్ని తీసేసి తులసి దళాలతో మాల కట్టి వెంకన్న కు సమర్పించి,మిగిలిన వాటిని హోమానికి గుడిలో ఇచ్చాను.నా సందేహం ఏంటంటే వాటిని పేకలించడం తప్పు చేశానా అని తెలిచేయగలరు గురుదేవా🙏.మిద్దె మీద ఉన్న ఇంకా కొన్నిటిని అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఉపయోగించుకుంటే తప్పెమిన ఉందా తెలియచేయగలరు గురుదేవా.
@kollitulasi7774
@kollitulasi7774 Год назад
Very very valuable information Guru garu. Thankyou you very much.
@sksalmasksalma5599
@sksalmasksalma5599 Год назад
నమస్తే నందూరి శ్రీనివాస్ మామయ్య గారు మేము ముస్లిమ్స్ మా అమ్మ మిమ్మల్ని అన్నగా భావిస్తుంది అందుకు నేను మిమ్మల్ని మావయ్య అని సంబోధించాను తప్పయితే క్షమించండి మాకు సహారా డబ్బులు రావాలి వస్తే ఇల్లు కట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నాం కానీ అవి రావడం లేదు ఏదైనా ఏదైనా చేయడానికి అయినా గాని మాది చాలా చిన్న ఇల్లు అన్ని ఒకే రూమ్ లో ఉంటాయి చాలా కష్టంగా ఉంది ఆ డబ్బులు వచ్చి మార్గం చెప్పగలర మీ జవాబు కోసం ఎదురుచూస్తూ ఉంట మీ పాదాలకు శతకోటి వందనాలు
@NanduriSrinivasSpiritualTalks
అమ్మా వారాహీ ఆరాధన శ్రధ్ధగా చేస్తే ఇటువంటికి చక్కబడతాయి
@sksalmasksalma5599
@sksalmasksalma5599 Год назад
@@NanduriSrinivasSpiritualTalks TQ Soooooooo much
@pathunisaikumari4259
@pathunisaikumari4259 Год назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@STargaryan
@STargaryan Год назад
Ma side ayitey mirchi thota, nimma chettu, turmeric chettlani kuda muttodhu antaru... Assalu muttam...alagey neem and raavi chetlu...
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Год назад
మీకు ఆ msg కనిపించలేదు అంటేనే అర్థం చేసుకోండి గురువు గారు
@RDPrasad3
@RDPrasad3 Год назад
గురువుగారు ఒక 5 సంవత్సరాల క్రితం మా ఇంట్లో గంధం అమావాస్య పూజ కోసం తులసి అవసరం రాగా, తెలియక ఒక గుడిలో వున్న తులసమ్మ పత్రిని కోసాను, అప్పటికి ఆ గుడి తాళం వేసి వుంది, కోస్తూ వుండగా పూజారి వచ్చి నన్ను చూసి విపరీతంగా తిట్టాడు, తప్పయిందని క్షమాపణ కోరినా వినకుండా శాపనార్థాలు పెట్టారు... నేనేమీ అనకుండా అమ్మవారికి క్షమాపణ చెప్పి వచ్చేసా...
@sudarshanch3328
@sudarshanch3328 Год назад
Arrogance is the cause of all miseries in life. Bhagawad Nama Smarana tho Ahankaram taggutundi Papa Karama lu cheyakunda untamu. Sanchita Papa Karma lu kramena Punya phalam tho off set ayi Moksham Labistundi. Thank you for this video Guru garu
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Год назад
కోంతమంది వృద్ధ తులసీ మొక్కను పూర్తిగ ఎండినతర్వాత ఎవరైనా చనిపోతే ఆ చితిమీద కట్టెలమీద శవంతోపాటు దహనం చేస్తున్నారు. ఆత్మ పరిశుద్ధి అయినాక నరకంలో శిక్షతగ్గి లేదా అసలు నరకమే లేకుండా స్వర్గానికి వెళ్ళతారు.అని నమ్మకం ఉంది.నిజమేనా గురువుగారు.దయచేసి చెప్పండి.
@kedhargsnvsrs8784
@kedhargsnvsrs8784 Год назад
Sir, thankyou for the great explanation... 🙏🙏 Om Namah shivaya..
@durgaskitchen5093
@durgaskitchen5093 Год назад
Namasthe guruvu garu,nenu dwaadasi roju tulasi dhalalu thunchanu,swamy variki ani,pooja cheyani tulasamma nunchi,ayina dosham untundaa,teliyaka chesanu,daya chesi reply ivvandi🙏🙏🙏
@vkavitha1930
@vkavitha1930 Год назад
అయ్యా, తులసి అమ్మ ఆకులని తినడానికి కోస్తే తప్పా
@NanduriSrinivasSpiritualTalks
స్వామికి సమర్పించాకా తినండి
@indirasudanagunta8896
@indirasudanagunta8896 Год назад
అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించిందో, ఏమిటో ఆ అమ్మాయి. పాపం ఫలితం అనుభవించిది కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏ఆ అమ్మాయి ని క్షమించు తండ్రీ. ఇంకేం చేయకు.
@chneelaveni6078
@chneelaveni6078 Год назад
Sir 🙏. Puja cheyakunda pakkana normal perige tulasi leaf ladies cut cheyacha daily
@teluguzindaage
@teluguzindaage Год назад
Manchi vishayalu chepparu sir.thank u
@gayatrimajji5054
@gayatrimajji5054 Год назад
🙏🙏🙏 sir Chala Baga chepparu Thank you so much sir Learnt a lot from your videos ..
@swethakalyam601
@swethakalyam601 Год назад
Thank You Sir For your Valuable Information. I will follow your words Sir 🙏
@Jahnavisantosh
@Jahnavisantosh Год назад
Memu thulasi aakulu thinatam kosam separate ga penchutunnam and pooja mokka separate. Meeru cheppina rules 8 paatistu aa leaves kosukuni thinacha guruvu gaaru
@lathasree1987
@lathasree1987 Год назад
దేవుడు లకు శక్తి ఉంది power ఉంది కాబట్టే మనల్లి కాపాడుతున్నారు
@chandrasekhardadi6498
@chandrasekhardadi6498 Год назад
Thank you so much for sharing awareness!
@AJ-wb4qd
@AJ-wb4qd Год назад
కొంతమంది వుంటారు గురువుగారు చెప్పిన వితండ వాదం చేస్తారు...
@amrithachandramouli3455
@amrithachandramouli3455 Год назад
I accept and respect sir. But my mother says that I should not water any plant during periods. I can understand for tulsi, Bilvam. But if I don't water plants for three days, it's difficult to arrange someone to water. What to do?
@lokkich487
@lokkich487 Год назад
Cut a plastic bottle in half . drill a hole or make a hole by piercing with a hot needle. close the lid on the bottle. fill it with water and place it in the plants. This works even when you are out of the station. The water will slowly drip into the soil. Or if you know your date, then before your date place the pot under a tap and open the tap slightly. The water droplets will keep the plant moist. Hope this helps.
@sangamureddikishorenaidu3885
intlo ika evaru lera?🤔
@dv9239
@dv9239 Год назад
Asalu ee godava antha enduku Amazon lo aa timer konukkunte roju adhe neellu padthundi kadha mokkalaki
@sindhu5225
@sindhu5225 Год назад
There is nothing issue ma ..ask someone to pour for 3 days during your periods
@rajeswarichittapragada3815
@rajeswarichittapragada3815 Год назад
అసలు...యే మొక్క పట్ల ఐనా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారు ఎవరైనా...నిజం గా చాలా నీచమైన పని...ఆమె చేసింది
@tejassai12
@tejassai12 Год назад
If we want to consume Tulsi leaf for health purpose.... What's the procedure guru garu?? I generally chant narayana namam while plucking. Is it ok to do so??
@biebersucks27
@biebersucks27 Год назад
I have same doubt
@STargaryan
@STargaryan Год назад
Yes...follow the rules of how to pluck and when to pluck...pluck only with fingers no sharp things...don't pluck on afternoon, evenings and dwadashi tithi...
@anupamapolisetty3290
@anupamapolisetty3290 Год назад
Same doubt
@Yukthas583
@Yukthas583 Год назад
science అని, Modern meditation techniques అంటూ చాలా experiments చేస్తున్నారు.... అవి ఇలాంటి results ఇచ్చినప్పుడు తట్టుకోలేక పోతున్నారు. మెడిటేషన్ techniqus చెప్పే వారందరికీ వాటి పరిణామం తెలియదు అది అనుభవించాల్సి వచ్చినప్పుడు భరించ శక్యంకానంత భాధా కరం గా ఉంటుంది. సనాతన ధర్మ నియమాలని ఉల్లఘిOచకుండా ఏ ప్రయోగాలు అయిన చేయండి.
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Год назад
పాపం శమించుగాక. హరహరా. అనుకోకుండా తగిలినా ఆ కొమ్మ వాడుతుంది. నేనే ప్రత్యక్షం గా చూసాను.
@ch.nikhithadevi7757
@ch.nikhithadevi7757 Год назад
Avunandi.
@jyothi4693
@jyothi4693 Год назад
Yes
@jayasreen9585
@jayasreen9585 Год назад
అవునండి.. నేను కూడా చూశాను
@apoorvask8753
@apoorvask8753 Год назад
Namaskaram Guruvugaru miru koti deepotsavam lo cheepina 8 pushpalu gurinchi vivaranga oka video post cheyandi please. Dhanywadalu
@pathunisaikumari4259
@pathunisaikumari4259 Год назад
🙏🙏🙏🙏 ఓం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏
@serialmama1791
@serialmama1791 Год назад
గురువు గారు సప్త శనివారం వ్రతం కోసం తులసి మాల కట్టడానికి తులసి ఆకుల్ని కోసాము...కానీ ఆ రోజు ద్వాదశి స్వామి గుర్తులేక కొసాము... గుర్తులేని తప్పు కి పరిహారం చెప్పండి....
@vvsvlogspraveen
@vvsvlogspraveen Год назад
Nanduri garu From many years i have a doubt regarding master CVV yogam if we are practicing it. Can we also do mantra japam or is it prohibited or we can do both please guid me🙏🙏🙏🙏
@vsknmlb4142
@vsknmlb4142 3 месяца назад
గురువు గారు తులసమ్మ దగ్గర ఇప్పటి వరకు తెలియక చేసినా తప్పు కు పరిష్కారం కూడా చెప్పగలరు అని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
@venkatpavanthangaala464
@venkatpavanthangaala464 Год назад
మేము దేవుణ్ణి నమ్మమని కొందరు విర్ర వీగుతుంటారు వారికి తగిన గుణ పాఠం
@veda_sravanthi_4911
@veda_sravanthi_4911 Год назад
వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు అండి , వాళ్ళ నమ్మకం తో మనకి పని లేదు,,atleast అగౌరవపరచకుండా ఉంటే చాలు...
@STargaryan
@STargaryan Год назад
Devudini nammakpovadam, nammadam evari personal valladi adi...nammakapotey devudu eppudu kuda shikshinchadu kani nenu nammaanu ani temples kulcheydam, devudi bkathulanu torture cheyadam, devudi pujalo edo oka nonsemse cheyadam suppose oka nammani husband untey nammey wife puja cheskokunda edo okati cheyadam, ameni balavantha pettadam non veg ayina leka inledaina parva rojullo...vigrahalu dwamsam cheydam ivi chestey papam patti peedistundi...genrations and generations...
@syamalavuyyuru8978
@syamalavuyyuru8978 Год назад
Marachipoyina maruguna padina manchimaatalanu veliki theesukuvachharu.aa ammai goppa gynavanthuraalu aavidavalana ee vishayam chalamandi ki chayppandi an chayppadum ammavaru ppina paatradhaari.thappu thaylusukoni sarunu vaydina saranardhi.subhum bhuyath
@sweety-cy2yn
@sweety-cy2yn Год назад
Thulasi mokkalu darilo chala peruguthunnai vakitlo avanni em cheyali cheppandi
@sweety-cy2yn
@sweety-cy2yn Год назад
Please cheppandi
@priyankakrishnadhi6103
@priyankakrishnadhi6103 Год назад
Cheppandi plz
@venkataramana7140
@venkataramana7140 Год назад
తులసి మొక్కను దేవతలా చూడాలి, మహిళలు తులసి వద్ద మరింత నిష్ఠతో ఉండాలి అని మా కొలీగ్ తో అంటే హేళన చేసి, మూఢ నమ్మకం అన్నాడు. ఆ తర్వాత తెలిసింది అతను మారు మనస్సు పొందాడు అని.
@prince_premkumar
@prince_premkumar Год назад
మీరు మరీనూ గురువు గారు... ఇలాంటివి ఎన్ని జరిగిన మనవాళ్ళు మారరు ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీచర్ లు మన సనాతన ధర్మం గురించి తప్పుగా చెప్పడం చూసా
@gayatrigundapaneni7586
@gayatrigundapaneni7586 Год назад
Sir. Meeru cheppina niyamalu anni tulasi mokkalkika ledante Pooja chesukone tulasi ammalika?
Далее
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,5 млн