Тёмный

Periyar Jayanthi in Osmaniya University | Periyar Jayanthi | N9 Media 

N9 Media
Подписаться 125 тыс.
Просмотров 6 тыс.
50% 1

Periyar Jayanthi in Osmaniya University | Periyar Jayanthi | N9 Media
#periyarjayanthi #ou #n9media
Join this channel to get access to perks:
/ @n9mediatelugu
Contact Us for Interviews, Debates and More Information:
Email:n9mediatelugu@gmail.com
N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
Follow Us :
/ @n9mediatelugu
/ @n9mediatelugu
/ @n9media_telugu
whatsapp.com/c...

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 2 дня назад
జై భీమ్ జై పెరియర్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి పేరియారి ఆశయాలు అంబేడ్కర్ ఆశయాలు 🙏
@davidraju1856
@davidraju1856 2 дня назад
బైరి నరేష్ గారికి జై భీమ్... రాజ్యాంగం మొదటి సవరణ ఆర్టికల్ 14 గురించి సవివరంగా వివరించిన మీకు ధన్యవాదములు.
@narsingviplav291
@narsingviplav291 2 дня назад
Jai Bheem Naresh anna మీ స్పీచ్ క్లుప్తంగా వుంది Periyar గారి గురించి మంచి విశ్లేషణ ఇచ్చారు అన్న.... జై భీమ్ - జై పెరియార్
@mohankadadharapu7519
@mohankadadharapu7519 2 дня назад
బైరి నరేష్ అన్న లాగా స్పీచ్ లు నేర్చుకోండి
@ganeshgulvi9429
@ganeshgulvi9429 2 дня назад
జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం జై భీం కంచే ఐలయ్య సార్ ❤❤❤
@gantelaramesh3297
@gantelaramesh3297 2 дня назад
naresh అన్న మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా వినాలనిపిస్తది
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 2 дня назад
జై భీమ్ జై పెరియార్ జై బహుజన 👌🏻👌🏻✊🏻✊🏻💓💓🙏🏻🙏🏻
@shobhanbabu9428
@shobhanbabu9428 2 дня назад
జోహార్ పెరియార్
@Perception19
@Perception19 2 дня назад
Erode Venkatappa Periyar Ramaswami🔥🔥💥
@swamykumar8967
@swamykumar8967 День назад
Naresh anna speech 🔥
@indralaJhoni
@indralaJhoni 2 дня назад
Jai beeim Bradhars. Hamrayi pariyar Ramswami Nayakar.Joharullu.
@rameshb6805
@rameshb6805 2 дня назад
మనువాద గుండెల్లో రివల్వరు
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai mahatma phule
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 День назад
జై భీమ్ నమో బుద్దాయ
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 7 часов назад
Jaibheem jai buddha jai jyothi rao poole jai periyar from...yanam pondicherry
@vijaykuruma6281
@vijaykuruma6281 2 дня назад
Social media ఉంది, ఇంకా ఎక్కువ రోజులు పట్టదు
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai periyar
@newvision-npo6449
@newvision-npo6449 День назад
శక్తి చూయించండి అన్నా, మాటలు కాదు. ఆవేశం కాదు ఆలోచనతో పనిచేయండి.
@savalamupendarjat
@savalamupendarjat 2 дня назад
Super 👍 Anna
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 21 час назад
పని చేస్తున్న వారిపై నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉండాలని సూచనలు
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 21 час назад
యువకులు మీ లాగా ఈ లాంటి కార్యక్రమాలు కోన సారించాలని నేను మనసారా కోరుకుంటున్నా ను
@venkateswaraothalla4903
@venkateswaraothalla4903 15 часов назад
జోహార్ పేరియర్. 🌹🌹🙏✊✊✊🙏🌹🌹
@ramaswamyramaswamy5291
@ramaswamyramaswamy5291 7 часов назад
Supar. Bharinaresh. Anna❤❤❤❤❤
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai bahujanta
@rammohanbomma6814
@rammohanbomma6814 2 дня назад
Iam hearing some truths and usefull information with self-respect heartfully and soulfully.sorry Gouthama Buddha
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai bahujanta desh
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 21 час назад
సూపర్ వీడియో
@rameshballa2650
@rameshballa2650 2 дня назад
ఐలయ్య బీసీ అంటే శూద్రులు కధా బ్రాహ్మణులూ శూద్రులు అన్నారు అది చెప్పండి దళితులు అన్న పదం మేము గర్వంగా చెప్పుకుంటాము బీసీ లు శూద్రులు అని చెప్పుకోరు ఎందుకు
@i.lakshmanaraoivenkataratn2959
ఒరేయ్ బాబు వీళ్ళకి బ్రాహ్మణులు హిందువులని దూషించడమే ఉద్యోగం ఆ ఉద్యోగానికి తగిన పారితోషికాలు వస్తాయి అవి చూసి మీరు మోసపోకండి మీరు నీతి నిజాయితీపరులు ఏమీ కాదు అందరికీ సమాన హక్కులు ఏమి కోరుకోరు నాకు ఇష్టం లేదు కాబట్టి హిందువులు నేను చెప్పినట్టు వినాలి అనే రకం వీళ్ళు విదేశీ నిధుల కోసం విదేశీ విధులు అంటే విదేశీ డబ్బులు కోసం విదేశాలు చెప్పినట్టుగా విదేశీ మతాలు చెప్పినట్టుగా ప్రవర్తిస్తారు కాబట్టి మీరు చెప్పేవన్నీ నిజాలు కావు మీరు కూడా అందరిని సమాన దృష్టితో చూడరు కావాలంటే మీరు ప్రసంగాలు వినండి బ్రాహ్మణులు ద్వేషిస్తారు సరే బ్రాహ్మణులు ఎవరి ఇంటికి అన్న వచ్చి దశమ భాగం ఇమ్మని గొడవ ఏనాడైనా చేశారా డిమాండ్ చేశారు లేదు కదా కానీ క్రైస్తవ పాస్టర్లు దర్శనం బాగా మాట్లాడటం మనం చాలా సార్లు చూసాం వాళ్ళని వీళ్ళు ఏనాడైనా ప్రశ్నించడం చూసారా అలాగే మధుకి తల్లిదండ్రులు లేకుండా పుట్టావు అనేది కవర్లు చెప్తారు మనవ మళ్ళీ పుడితే పీక కోరికే మంటారు మరి యేసు కన్నతండ్రి లేకుండా పుట్టాడు కదా దానిని ఏనాడైనా ప్రశ్నించడం చూసారా కాబట్టి వీళ్ళ వలన పడకండి సమాజాన్ని ద్వేషిస్తూ బతికే పెరియర్ లాంటి పిరికి వాడి సంఘంలో మనం ఆలోచించుకుని మాట్లాడాలి
@maheshguvvala6342
@maheshguvvala6342 День назад
Naresh. Anna 🎉
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai bhim
@ErpuiaSrinivas-by5ic
@ErpuiaSrinivas-by5ic 2 дня назад
Jai bheem annalu💐💐🎉🎉
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai socrates of asia.
@mohankadadharapu7519
@mohankadadharapu7519 2 дня назад
బంధు చెయ్య్ పాట స్పీచ్ ఇవ్వు పాటలు పాడి టైం వేస్ట్ చెయ్యకు
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s 2 дня назад
వీళ్లంతా స్పీచ్ లు ఇచ్చి పాటలు పాడే పార్ట్ టైం బహుజన వాదులు వీళ్ళ ద్వారా బహుజన రాజ్యాధికార ఉద్యమానికి ఒరిగేది ఏమీ లేదు.
@CHEBAGATHACADEMYTV
@CHEBAGATHACADEMYTV 2 дня назад
నీ వల్ల ఒరిగిందేమిటి ఇప్పటివరకు ఈ సమాజానికి చెప్పరాదు
@i.lakshmanaraoivenkataratn2959
సమాజానికి వర్గ పోవచ్చు కానీ వీళ్ళకు విదేశాల నుంచి నిధులు బానే వస్తాయి అనుకుంటా ​@@CHEBAGATHACADEMYTV
@satyanarayanamunjarapu2637
@satyanarayanamunjarapu2637 2 дня назад
Bro ఈ సోదరులు ఇలా చేయాలి. చేస్తూనే ఉండాలి మనం చేయాలి లేదంటే మన ఉనికే లేకుండా పోతుంది
@satyanarayanamunjarapu2637
@satyanarayanamunjarapu2637 2 дня назад
ఏదో ఒక రోజు మీ ఆశయం నెరవేరుతుంది U P లొ లాగా
@rameshballa2650
@rameshballa2650 2 дня назад
ఎస్ సి ఎస్ టీ లు బాపనోళ్లను ఇళ్లకు రానివ్వడం లేదు వాళ్ళను పెళ్లిళ్ల కు పిలవడం లేదు బీసీ శూద్రులు కూడా ఇది పాటించాలి
@SatishK-c9l
@SatishK-c9l 2 дня назад
కన్వర్ట్ అవ్వు నువు కూడా. మేము అయితే మంత్రాలు చదివే బీసీ బ్రాహ్మణ పూజారినే పిలుస్తాము.
@i.lakshmanaraoivenkataratn2959
ఏరా మరి షర్మిల క్రైస్తవురాలు మరి ఒక ఒక బ్రాహ్మణుని పెళ్లి చేసుకుంది కదా అబద్దాలతో అంబేద్కర్ అభిమానులు ఎంత కాలం జీవిస్తారు సోదరా అంబేద్కర్ లాగా అబద్ధాలతో నా జీవితమంతా కొనసాగడం మంచిది కాదు జీవితమే అబద్ధం అయిపోతుంది అలా అయితే
@rameshballa2650
@rameshballa2650 2 дня назад
మా ఎస్ సి ఎస్ టీ లు ఎప్పుడో బ్రాహ్మణ పెళ్లిల్లు నిషేధహించినాము
@i.lakshmanaraoivenkataratn2959
పాస్టర్లకు ఇవ్వట్లేదు మీరు పాస్టర్లు దేశం భాగం ఇవ్వమని డిమాండ్ చేసినప్పుడు ఏనాడైనా తప్పు పట్టారా మీరు బ్రాహ్మణులు మిమ్మల్ని వచ్చి ఏనాడైనా డబ్బులు మన డిమాండ్ చేశారు వాళ్లు విదేశీ నిధుల కోసం హిందువులని ద్వేషిస్తే నిధులు వస్తాయని అలా మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు మోసపోవద్దు
@SatishK-c9l
@SatishK-c9l 2 дня назад
సైకో పెరియార్ ముర్దాబాద్. నేను కూడా బహుజనున్నే
@rameshb6805
@rameshb6805 2 дня назад
పెరియార్ జిందాబాద్
@Laxmannakka
@Laxmannakka День назад
Seems you dont know what is Bahujana...
@SatishK-c9l
@SatishK-c9l День назад
@@Laxmannakka seems you are a pet of anti Hindus
@i.lakshmanaraoivenkataratn2959
ప్రతి భారతీయుడు కంచె ఐలయ్య ఎలా అంటే తిరుపతి జోగి జీవించే వ్యక్తులను మనం జాగ్రత్తగా గమనించకపోతే అందరూ అంబేద్కర్ అభిమానులకు మూర్ఖంగా బతకడానికి అలవాటు పడిపోతారు ఇది చాలా ప్రమాదకరం అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టుగా నిరూపించ మని హమారా ప్రసాద్ డిబేట్ పిలిస్తే ఎవరూ రాలేదు కారణం అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అన్నది నిజం కాబట్టి కానీ అదే అంబేద్కర్ హక్కులు ఇచ్చాడని అదే అంబేద్కర్ అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడని విదేశీ నిధులు కోసం విదేశీ విధులు పొందడానికి బహుజన్ వాదులు కొందరు చేస్తున్న ప్రసంగాలు మనం వింటున్నాం ఈ భావం విదేశీ నిధులు విదేశీ విధులు కాబట్టి భారతీయులు అంబేద్కర్ లాగ మూర్ఖంగా బతకడానికి కాకుండా ఆలోచనతో బతకడానికి ప్రయత్నం చేద్దాం నిజాలు తెలుసుకుందాం
@shankarbogidi7838
@shankarbogidi7838 2 дня назад
Nee kullu
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai periyar
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai mahatma phule
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai bahujanta
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 2 дня назад
Jai bhim
Далее
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
03:37