Hai అమృత గారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మా ఈ యొక్క బాధని అర్ధం చేసుకుని మీరు నిరవేరుస్తారనీ ఆశిస్తున్నాను. మీ భర్త గారి ప్రణయ్ బ్రదర్ గారి సమాధి చూపించి ఒక వీడియో చేస్తారని కోరుకుంటున్నాను. Note: మిమ్మల్ని ఇలా అని బాధ పెట్టాలని కాదు. చాలా మంది కోరుకుంటున్నారు కాబట్టి..