Тёмный
No video :(

Perni Nani First Interview After Defeat 

Itlu Mee Jaffar
Подписаться 686 тыс.
Просмотров 1,4 млн
50% 1

#itlumeejaffar #jaffarinterview #excmjagan #apcmooffice #exministerperninani
Perni Nani First Interview After Defeat
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter

Опубликовано:

 

12 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@srinivasulu9054
@srinivasulu9054 Месяц назад
జాఫర్ గారు మీరు ఇంటర్వ్యూ చేసే ముందు మీ నియోజకవర్గానికి ఈ ఐదేళ్లలో మీరేం అభివృద్ధి పనులు చేశారు అని ఓ ఐదు నిమిషాలు మీ ప్రశ్నలకు సమాధానం వాళ్ళు ఇచ్చిన తర్వాత అసలు టాపిక్ లోకి వెళ్ళండి,, ఇకపై YCP మాజీ ఎమ్మెల్యేలతో మంత్రులతో ఇలాంటి ఇంటర్వ్యూ చేసే టప్పుడు,,
@allabakshushaik9576
@allabakshushaik9576 Месяц назад
💯👌👌
@lokeshreddy4522
@lokeshreddy4522 Месяц назад
Yes 1000% TRUE must ask
@JasmineganeshMotupalli-ci2jf
@JasmineganeshMotupalli-ci2jf Месяц назад
Exlent question kani vallu adgaru is true
@satyanarayanaparasa2254
@satyanarayanaparasa2254 Месяц назад
😊😊😊
@RKtechnoissues
@RKtechnoissues Месяц назад
land sand mine wine kabjaalu tappa emi cheyyaledu. gelavadani telese koduku ni dimpadu. koduku vodipoyadu
@srinivasraokalluri9208
@srinivasraokalluri9208 Месяц назад
మీరు మారరు జీవితంలో అధికారంలోకి రారు మీ పద్ధతి ఇలాగే ఉంటే మిగిలిన పార్టీలు అదృష్టం
@gopinath9032
@gopinath9032 Месяц назад
అప్పటిలో జగన్ ప్రతిపక్షం లో ఉన్నపుడు అమ్మరావతి కి మేము సపోర్ట్ చేస్తున్న రాజధాని ఇక్కడ నుండి తీయను మ ఇళ్లు ఇక్కడే వుంది అని మళ్ళీ గెలవంగానే.. మార్చేశాడు.. ప్రతీ సారి మాట మరుస్తూనే వస్తున్నాడు
@Indian-ix3vn
@Indian-ix3vn 26 дней назад
No govt lands lo kattukomani cheppaadu... Jagan against private lands.
@suryambalu1058
@suryambalu1058 Месяц назад
ప్రజలకి నష్టం జరగకపోతే ఎందుకు సర్ వైస్సార్సీపీ ఓడిపోయింది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి సర్ ప్రతీ వైసీపీ ఓటర్ కి మీరు సమాధానం చెప్పాలి
@nvm1315
@nvm1315 Месяц назад
జగన్ గారు గత ఐదు సంవత్సరాలు సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి ఇచ్చిన ప్రయారిటీ ఏపీ ప్రజలకు ఇచ్చింటే చాలా బాగుంటుంది
@srinivasulu9054
@srinivasulu9054 Месяц назад
ఇప్పుడు బాబు గారు ఎందుకు గెలిచారు అంటే పథకాలు అని చెబుతున్నారు కానీ 2019 బాబు గారు ఎందుకు ఓడిపోయారు అంటే మాత్రం YCP నవరత్నాల పథకం కాదు అంటాడు,, ఇంకా ఈ గొర్రె బుద్ధి,,ర్రెలు అంతరించిపోవ,, వీళ్లు ప్రయోజనం దేనికి ఆంధ్రప్రదేశ్కు
@ramanareddysagili3626
@ramanareddysagili3626 Месяц назад
100% true we are treating Jagan is our leader but always Sajala garu comming infront of media
@RKtechnoissues
@RKtechnoissues Месяц назад
Sajjala is the best leader. jagananna pakkane untuuu enno manchi panulu chesaadu.
@krishnareddy5401
@krishnareddy5401 Месяц назад
ప్రజలకు ఇచ్చారు బ్రో కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, నిర్వీర్యం చేసుకున్నారు
@rajsekharp4092
@rajsekharp4092 Месяц назад
Correct sajjala party ni adhapathalaniki thokkesadu
@rameshvarma8466
@rameshvarma8466 Месяц назад
ప్లాస్టిక్ బానర్స్ రద్దు అని చెప్పి 700 కోట్లు ప్రజాధనం తో సిద్ధం అని ప్లాస్టిక్ బానర్స్ వేయించిన మహోన్నతుడు 🙏
@user-fr3lf9lk8m
@user-fr3lf9lk8m Месяц назад
Domalapai dandayatra 80 crs polavaram ki free busses petti motham neney kattanu anna ghanudu evaru 😂
@ssachary7
@ssachary7 Месяц назад
So iddaru thodu dongale antunnaru
@srinivasarao179
@srinivasarao179 Месяц назад
No REALISATION In him after LOOSING the ELECTION PUBLIC NOT BELIEVES them in FUTURE also after this INTERVIEW
@SKEPRINTERSRENTAL
@SKEPRINTERSRENTAL Месяц назад
Polavaram scam 320 cross 😂 that is TDP 💯
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q Месяц назад
​@@SKEPRINTERSRENTALజలగ గాడు చేసిన కల్తీ మద్యం Scam mafia గురించి కూడా చెప్పు బ్రదర్ ? నీవు చెప్పక పోతే నేను చెపుతాను .
@vijaykumar-xj5je
@vijaykumar-xj5je Месяц назад
2029 లో ఎన్నికలు కి ఇదే ఆలోచన లో వెళితే వైసీపీ గేలేవడం కష్టం
@suryambalu1058
@suryambalu1058 Месяц назад
పనిచేయని గడియారం 😂 పస,వాడి లేని ప్రశ్నలు పొగరు సమాధానాలు ఇది చూసే 11 ఇచ్చారు ఇలానే కొనసాగితే ఆ 1 కూడా ఉండదు
@mkrishnabhargav
@mkrishnabhargav Месяц назад
👌👌👌
@g.v.srisilvi7362
@g.v.srisilvi7362 29 дней назад
pani cheyani gadiyaaram ayina rojuki 2 saarlu correct time choopistundi kaani vallu okka saari kooda manchi pani cheyaledu
@suribabubora3186
@suribabubora3186 Месяц назад
Thank u perni sir...మీరు ఆ అనాలసిస్ తో ఉండండి.2029 లో కూడా రారు..
@gousemohammad7676
@gousemohammad7676 Месяц назад
😂😂😂😂
@haswithdavuluri9704
@haswithdavuluri9704 Месяц назад
Super😃
@Beingmotivated2694
@Beingmotivated2694 Месяц назад
Thittaara pogidaara 😂😂😂
@sundeept3358
@sundeept3358 Месяц назад
Perni ni adugu ra ​@@Beingmotivated2694
@satyabobby6248
@satyabobby6248 Месяц назад
Exactly
@saikrishnal3751
@saikrishnal3751 Месяц назад
ఎమన్నా అడిగితే ప్రజలకు మంచి చేశాం అంటున్నారు.. ఐదు సార్లు కరెంట్ ఛార్జ్ లు పెంచారు, మిడిల్ క్లాస్ వాళ్ళు బలైపోయారు పూర్తిగా.. వాళ్ళకి ఒక్క పథకం రాదు. సంక్షేమం అని చెప్పి రాష్ట్రాన్ని పది ఏళ్ళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. జగన్ కి అసలు ఒక రాష్ట్రాన్ని ఎలా నడపాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి అన్నది తెలియదు.
@ravipudisrinu4041
@ravipudisrinu4041 Месяц назад
జాఫర్ గారు అప్పుడు అమరావతి రాజధాని అమరావతి లోని ఇల్లు కట్టుకుంటాను అందరూ అదే చెప్పారు కదా తర్వాత మూడు రాజధానులు అన్నారు అది మేము అనలేదు అంటున్నారు ఇసుక మాఫియా మందు మాఫియా ల్యాండ్ మాఫియా ఏపీ డెవలప్ లేకుండా పోయింది
@svreddy4883
@svreddy4883 Месяц назад
జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు మీరు జగన్ ని భ్రష్టు పట్టించారు
@startraveller7014
@startraveller7014 24 дня назад
Mari yippudu bagundha
@rajb8954
@rajb8954 14 дней назад
Exactly
@chowdarapup
@chowdarapup Месяц назад
Jaffer is more disappointed than YSR party for their loss
@mental9453
@mental9453 Месяц назад
Meeru?
@karthiknamana
@karthiknamana Месяц назад
😂😂😂 true
@andhrabobsden7710
@andhrabobsden7710 Месяц назад
100% correct. He is ysrcp supporter..
@kirankumarreddy4798
@kirankumarreddy4798 Месяц назад
No ...I think he is just humiliating them for their over action in the last 5 years
@saisantosh9546
@saisantosh9546 Месяц назад
😂😂😂😂😂
@premkumar-wr3ks
@premkumar-wr3ks Месяц назад
As a literate and tax payer,i strongly believe that 20%voters don't even know the name of TDP contestants'names,and also don't know the election promises of TDP, But just simply voted against jagan. State Roads, Town Roads, Municipal sanitation Cheruvula poodika Asalu levu.
@manavatvam1
@manavatvam1 Месяц назад
Tax payer అనే మాట గలీజు జోకు ,దేశంలో బ్రతికే ప్రతివాడూ ట్యాక్స్ పేయరే.... ,అగ్గిపెట్టె కొనేవాడు కూడా ట్యాక్స్ కట్టినట్టే
@kishoregaremella628
@kishoregaremella628 Месяц назад
100 voters ki ycp entha archakam chesindho andhariki telsu..
@PRADEEP80065
@PRADEEP80065 Месяц назад
​@@manavatvam1 Mari per year 10 lakhs pay chese vadini emantaru bro**
@suryab3046
@suryab3046 Месяц назад
No only ego made them to vote against jagan
@hemantht8627
@hemantht8627 Месяц назад
​@@PRADEEP80065Tax payer
@Arjun92676
@Arjun92676 Месяц назад
విజయమ్మను షర్మిలమ్మను నమ్మి వాళ్ళు రండి రండి అంటే పార్టీ loki❤వొచ్చిన మీరంతా "వాళ్లిద్దరూ last 5 yrs పార్టీ లో కనబడకపోయినా ,, ఏ పదవి ఇవ్వకపోయినా మీరు అందరూ ఎందుకు అడగలేదు జగన్ గారిని ,, అయ్యో షర్మిలమ్మ విజయమ్మ ఇద్దరు కనబడట్లేదు మేము పార్టీ లో వుండమూ అని ఎందుకు జగన్ గారిని అడగలేదు నాని గారు ,,,
@edukondalumalla7724
@edukondalumalla7724 Месяц назад
ప్రజల గురించే ఆలోచన ఉంటే షర్మిల వాటా షర్మిలకి ఇచ్చేస్తే ఆమె బయటికి దేనికి పోయిద్ది, మీరు చేసేదే తప్పుడు పనులు, మళ్లి పక్కనోళ్ల మీద నిందలు వేయడం... మీకు అనుకూలంగా ఉంటే ధర్మం అంటారు.. 😅😅😅 షర్మిల చేసినపని 100కి 100% కరెక్టే..
@harih8610
@harih8610 Месяц назад
ఈ ఇంటర్వ్యూ లో ఏ ఒక్క పాయింట్ పూర్తి విశ్లేషణ జరగలేదు, దాటవేత కనపడింది
@SRTVL416
@SRTVL416 Месяц назад
Nv velli apaalsndii Mari .... Dataavethaa ni
@sureshkumar-lj9jb
@sureshkumar-lj9jb Месяц назад
Orey srtvl neku emi ardhmindhi e interview adu erri matalu ani dativethaly
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Месяц назад
లోతుగా విశ్లేషిస్తే మర్రిన్ని లొసుగులు బయటపడతాయి అందుకే దాటవేత.
@Vihari9
@Vihari9 Месяц назад
YCP chapri ministers and arrogance boothulu Valle sagam vodipoyaru.. Telugu don't like this kind of boothulu language..e YCP yedavalu inka artham chesko ledu.. first time Telugu people saw This kind of jokers as ministers.. that's why Chepputho r 🥿 🥿 🥿 kotti Nadi road lo pettaru with 11 seats.. Ilanti yedavalu malli power Loki rakudadu...oka Factionist goonda Dictator Jaglaq valla Andhra Pradesh nasanam ayyindi... freebies and cash distribution chesi 30 years power lo vundali Ani jaglaq gaadu aasa paddadu..andhra ni Bihar chesadu..bye bye YCP..bye bye jaglaq
@syambondada3525
@syambondada3525 Месяц назад
లైఫ్ లాంగ్ విడు నీజల్లు మాటలాడడు
@darlingnagababu5579
@darlingnagababu5579 Месяц назад
సంక్షేమం ఇస్తే 10 రోజులు గుర్తు పేటుకుంటారు.....అభివృధి చేస్తే 10 సంవత్సరాలు గుర్తు పేటుకుంటారు
@cricketloverNaick
@cricketloverNaick Месяц назад
108 gurtu ledu kada
@jalsawithjagan4348
@jalsawithjagan4348 Месяц назад
Avuna hitech City nene development chesa antadu CBN hitech surrounded place lo enni seats vachinai enni corporation win ayaru 2004 nundi list thiyava okasari...amaravathi development chesa ani chepina CBN 2019 lo amaravathi area lo ela poyadu
@Vihari9
@Vihari9 Месяц назад
YCP chapri ministers and arrogance boothulu Valle sagam vodipoyaru.. Telugu don't like this kind of boothulu language..e YCP yedavalu inka artham chesko ledu.. first time Telugu people saw This kind of jokers as ministers.. that's why Chepputho r 🥿 🥿 🥿 kotti Nadi road lo pettaru with 11 seats.. Ilanti yedavalu malli power Loki rakudadu...oka Factionist goonda Dictator Jaglaq valla Andhra Pradesh nasanam ayyindi... freebies and cash distribution chesi 30 years power lo vundali Ani jaglaq gaadu aasa paddadu..andhra ni Bihar chesadu..bye bye YCP..bye bye jaglaq
@elurisrinivas
@elurisrinivas Месяц назад
మరి సంక్షేమం, అభివృద్ధి రెండు కలిపి చేస్తే??
@kishored3348
@kishored3348 Месяц назад
development ante enti brother?? 2014-2019 em develop chesaru cheppu 2019-2024 varaku jagan ruling lo em developmement jarigindo cheptha
@dhanasekharp657
@dhanasekharp657 Месяц назад
Nanni still not realized what is the issue, just taking like previous minister only.
@NAMATHOTISIVANAGARAJU
@NAMATHOTISIVANAGARAJU Месяц назад
Okka question ki kuda answer sariga cheppaledu🙄
@rrr9257
@rrr9257 Месяц назад
జనాలు హ్యాపీ గా ఉన్నారు ఇంకా వాళ్ళను వదిలేయండి
@sivamurari870
@sivamurari870 Месяц назад
Em peekaaru ani happy ga unnaru....oka 2 years chudu appudu cheppu happy or not ani starting lone em chudakunda happy ani yela chepthaav....
@T136-b3g
@T136-b3g Месяц назад
Evm lu koodaa happy ga unayi
@surya20t
@surya20t Месяц назад
​@@sivamurari870 5 yrs narakam chusakaa mee palana looo me.palana lekundaa 2 months ke happy ga unaru raaa
@surya20t
@surya20t Месяц назад
​@@T136-b3gavunu raa 2019 loo
@T136-b3g
@T136-b3g Месяц назад
​@@surya20t2019 antu vundadame meeku unna answer..EVM tampering jarigindhi ani choopinchadaniki THOUSANDs of doubts with proofs pedthunaru YCP vaallu... Meelaanti paccha batch '2019 lo..'antu paccha piccha answer isthunaru 😂😂😂😂😂😂😂
@vijaybhaskar1531
@vijaybhaskar1531 Месяц назад
As a neutral voter I feel that ysrcp leaders still don't know the real reason for their defeat.
@FailedTrader032
@FailedTrader032 Месяц назад
🤣
@premkumar-wr3ks
@premkumar-wr3ks Месяц назад
Exactly
@haribabukallagunta2125
@haribabukallagunta2125 Месяц назад
Exactly Brother they are not even thinking in that way
@nagrajsgr639
@nagrajsgr639 Месяц назад
​true
@gmythili9682
@gmythili9682 Месяц назад
Very true.
@saidakishore
@saidakishore Месяц назад
ప్రజలకి నష్టం జరగకపోతే ఎందుకు సర్ వైస్సార్సీపీ ఓడిపోయింది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి సర్ ప్రతీ వైసీపీ ఓటర్ కి మీరు సమాధానం చెప్పాలి maa house construction ki 40-50Lakhs karchu ieyndhi mee prabhuthavamu Valla Iron cost:98,000 per ton Sand: 7500 per truck and per lorry:50K pebbles(Gulaka): per truck 6500 Cement :400 per bag ....all necessary things looted like anything I got a 7-8 lakh difference in your government. idhi oka example ...like how many example ,if you interact with people then only you get to know about negative on YCP
@sairelangi7134
@sairelangi7134 Месяц назад
Jaffer sir we have a lot of respect for u but when the opposite person is not giving respect towards the pavan Kalyan garu and saying the pavan Kalyan gadu😡😡😡. atleast jaffer sir u should say no to him
@T136-b3g
@T136-b3g Месяц назад
PAwan he himself uses foul language BAD Body language also instigating his political rivals as his own right
@venkateswarlunaidu581
@venkateswarlunaidu581 Месяц назад
కూటమి ఎలాంటి ఆమీలు ఇవ్వక పోయినా ఇలాంటి పలితాలు వచ్చేవి, మినిమం కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి గత పరిపాలనను వ్యతిరేకించారు.
@T136-b3g
@T136-b3g Месяц назад
EVMs also
@lakshmanarao9781
@lakshmanarao9781 Месяц назад
కరెక్ట్
@Vihari9
@Vihari9 Месяц назад
YCP chapri ministers and arrogance boothulu Valle sagam vodipoyaru.. Telugu don't like this kind of boothulu language..e YCP yedavalu inka artham chesko ledu.. first time Telugu people saw This kind of jokers as ministers.. that's why Chepputho r 🥿 🥿 🥿 kotti Nadi road lo pettaru with 11 seats.. Ilanti yedavalu malli power Loki rakudadu...oka Factionist goonda Dictator Jaglaq valla Andhra Pradesh nasanam ayyindi... freebies and cash distribution chesi 30 years power lo vundali Ani jaglaq gaadu aasa paddadu..andhra ni Bihar chesadu..bye bye YCP..bye bye jaglaq
@nareshjagusetti7676
@nareshjagusetti7676 Месяц назад
దమ్మున్న కామెంట్ బ్రో 1000% కరెక్ట్
@sureshbabu7377
@sureshbabu7377 Месяц назад
Correct
@NageswaraoKarri-yy9qb
@NageswaraoKarri-yy9qb Месяц назад
మీరు మీ నాయకుడు బాగుపడ్డారు కార్యకర్తలు సంకనాకిపోయారు 😂😂😂
@sunnypriya543
@sunnypriya543 Месяц назад
ఇప్పుడు మీ కూటమి నాయకులు దొబ్బి తినడం అపుడే మొదలెటేసారు
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Месяц назад
Proofs unte pettu ra puka​@@sunnypriya543
@AshokKumar-ts4cb
@AshokKumar-ts4cb Месяц назад
ప్రజలు బాగుపడ్డారు ..
@sunnypriya543
@sunnypriya543 Месяц назад
@@AshokKumar-ts4cb నిజంగా నిజం గడిచిన 5 సంవత్సరాల లో ప్రజలు బాగా బాగుపడారు
@rabbanishaik9342
@rabbanishaik9342 Месяц назад
True
@varalaxmilanka3755
@varalaxmilanka3755 Месяц назад
రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఉండడానికి ప్రజల సొమ్ముని అన్ని కోట్లు వెచ్చించి కట్టవలసిన అవసరం ఉందా
@bmallikarjuna2836
@bmallikarjuna2836 18 дней назад
Correct andhuke jaganmama odipoyadu
@user-zs4br6sg3x
@user-zs4br6sg3x Месяц назад
నాని గారు ఇంకా పద్దతి ఇంకామార్చికున్నట్లుగా కనిపించుటలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్.
@nandareddy9459
@nandareddy9459 Месяц назад
కార్య కర్త ను పార్టీ వొదిలేసింది పార్టీ ని కార్యకర్త వొదిలేసాడు 🤗 పార్టీ సంక నాకి పోయింది అంతే 😍
@venkatrayi3103
@venkatrayi3103 21 день назад
Correct 💯
@worioremost891
@worioremost891 Месяц назад
సంవత్సరాలు లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని ముఖ్యమంత్రి భారతదేశం లో ఒక్కే ఒకడు మా జగనన్న ..... 😅😅😅😅
@bulbul6011
@bulbul6011 Месяц назад
The ip- sets the FR[TBFF] field as long as the TX buffer is not full and can accept more data.
@cheguvera4705
@cheguvera4705 23 дня назад
కార్యకర్తలు అసలు ఎలా నష్టపోతారు..నష్టపోయేది అకాడ పొట్టి చేసే నాయకుడు ..ఎందుకంటే డబ్బులు కార్యకర్తలకు ఇచ్చేది వల్లే ..పెట్టుబడి పెట్టిన కార్యకర్తలతో జండా లు మొయిస్తారు .గెలిచాక వడ్డీ తో సహా వసూలు చేస్తారు.కాబట్టి కాండిడేట్ నష్టపోతారు సింపతీ కోసం కార్యకర్త అని చెప్తారు😅
@mohankumar-st7uw
@mohankumar-st7uw Месяц назад
Yes కార్యకర్తలు మొగ్గ గుడిసిపోయాం
@trssankar5018
@trssankar5018 Месяц назад
ఏవండీ జాఫర్ గారు మీ ప్రశ్న లు వాడిగా లేవండి ఈ ఇంటర్వ్యూ జాఫర్ గారు చేస్తున్నారా అని అనిపిస్తుంది
@DRS-mn1fl
@DRS-mn1fl Месяц назад
vadi bondha .... interviews chestadu
@bobbilipuli1787
@bobbilipuli1787 Месяц назад
కరెక్ట్ ఫస్ట్ సొంత పార్టీ వాళ్ళని వదిలేసాడు జగన్. Only పధకాలను నమ్ముకున్నాడు
@dsg4750
@dsg4750 Месяц назад
He wants to potray himself as a God... rather than a Politician... Utterly failed.. Bcoz of his psycho thoughts..
@elurisrikanth
@elurisrikanth Месяц назад
Jagan anna slogan first ye ayyindi (party vallani vadilesadu), Inka second half vundi(party govinda)
@jaladisrinivasarao8070
@jaladisrinivasarao8070 Месяц назад
మీ పాలన చూసి ఇలాంటి వారిని లైఫ్ లో మళ్లీ రానీయకుండా ప్రజల చేసుకొంటారు, perni నాని గారు మీ మాటలు చూసి మిమ్మల్ని జనం ఎంత చులకన గా చూస్తూ న్నా రో మీకు తెలియ ట లేదు, ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోవాలని మనవి
@jaladisrinivasarao8070
@jaladisrinivasarao8070 Месяц назад
అంత తొందర యెందుకు అన్ని జరుగుతాయి వెయిట్ అండ్ సీ
@msreddym1764
@msreddym1764 Месяц назад
YSR gaari staminaa raadu raabodu Ani Naa nammakam, kaanee oka nijayiteeparudu, poor people politician.
@dvs5599
@dvs5599 Месяц назад
జగన్ పరిపాలన వాళ్ళ ప్రజలకి ఏం నష్టం జరగలేదు అంట, రాజధాని, ఉపాధి, సరేనా రోడ్లు, సరేనా టైం కి జీతం, ప్రజల డబ్బు తో ఇష్టం వచ్చినట్లు చేయడం, సరేనా టైం కి ఇల్లు ఇవ్వలేకపోవడం, ఇసుక రెట్లు పెంచడం, ఎన్ని చేసినా ప్రజలకి నష్టం కదా బాబు. మీ పార్టీ కి ఇంత నష్టం జరిగిన ఎందుకు జరిగింది అని ఆలోచన చెయ్యకపోతే మీ పార్టీ ని ఎవడు కాపడలేడూ
@yvnnsarma
@yvnnsarma Месяц назад
బాబు జాఫర్ నీ ఇంటర్వ్యూ ఎలా ఉంది అంటే ప్రజల కు అద్భుత జరిగి పోయింది కార్య కర్త ల కు అన్యాయం aipoyaru అన్నది భూతూ
@kuwaithappy2755
@kuwaithappy2755 Месяц назад
అధికారంలో ఉన్నప్పుడు కోవు తో కోటుకునారు ఇప్పుడు నీతి మాటలు మీకు ఇంకా సిగ్గురాలేదు
@venkataravireddykota6817
@venkataravireddykota6817 Месяц назад
Wait see.
@syambondada3525
@syambondada3525 Месяц назад
రాదు రాదు
@jsad2293
@jsad2293 Месяц назад
ఇదంతా ఒక డ్రామా కార్యకర్తలకు కాకుండా ప్రజలకే అన్ని చేసాడు అని చూపించుకోటానికి... - సొంత కార్యకర్తలకి వాలంటీర్ పోస్ట్స్ ఇచ్చాడు - సొంత కార్యకర్తల లిఖ్యోర్ బ్రాండ్స్ అమ్మాడు - సొంత కార్యకర్తల్ని వైన్ షాప్స్ లో కుర్చోపెట్టాడు - సొంత కార్యకర్తలకు ఇసుక అమ్ముకోడానికి ఛాన్స్ ఇచ్చాడు ఇదంతా లిమిటెడ్ సర్కిల్ ఉన్న సామాన్య వ్యక్తికి తెలుసు, ఇంకా తెలియకుండా చాల ఉంటాయి.
@kasiraju65
@kasiraju65 Месяц назад
ఇప్పుడు ఇసుక ఎవరు అమ్ముతున్న రు జెనసేన, టిడిపి కార్యకర్తలు
@mylasatish4693
@mylasatish4693 Месяц назад
Neeku aslu am telidani ardam ayyindi
@mylasatish4693
@mylasatish4693 Месяц назад
Na frnds lone pawan Kalyan fans chala Mandi valantiears ga chesaru
@mylasatish4693
@mylasatish4693 Месяц назад
Nd sand anedi direct GVT ne ammaindi ra sannasi
@jaishriram3403
@jaishriram3403 Месяц назад
​@@kasiraju65ఇప్పుడు ఇసుక ఫ్రీ
@srich1583
@srich1583 10 дней назад
అపుడు nvv మంత్రి గా ఉన్నావ్ కదా మరి చెప్పకపోయావా ఇపుడు చెప్తున్నావ్.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Месяц назад
డౌట్ లేదు. యీ పాలేరు గాడు 11 ను 1 చేసే విధంగా గా ఉన్నాడు 2019 కి😂😂😂. 40% ఓటింగ్ అంటారు. Evms అంటారు. బాబు ను ఎవరు నమ్మరు అంటారు😂😂
@leelakrishnavamasani5227
@leelakrishnavamasani5227 Месяц назад
Ayana paleru antunav Nvu ntira bevarse….inta chillaragallentira
@sankararao5956
@sankararao5956 Месяц назад
😅😅
@rithikreddy598
@rithikreddy598 Месяц назад
Cbn ni prajalu namminaru kabatte manaki 11 vachinaay 😂😂😂
@dandlurikarthik2122
@dandlurikarthik2122 Месяц назад
😂😂 pontey bro veedu pakka 1 chestadu
@kiranteja7141
@kiranteja7141 Месяц назад
Pawan kuda oka palere cbn ki marchipoku Single ga potti chese daring yevariki ledhu kaani
@TdpJsp-u8s
@TdpJsp-u8s Месяц назад
నేను విశాఖ వాసిగా నాకు వైజాగ్ లో రాజదాని అవసరం లేదు
@Mahesh_1695
@Mahesh_1695 Месяц назад
Adi nuvvu oka neutral voter ga cheppinte oppukunta
@jamirakesh975
@jamirakesh975 Месяц назад
AP People ki kavali, vizag is developed city
@dk1901
@dk1901 Месяц назад
​​@@jamirakesh975AP people gaa naaku vizag capital ga avsaram ledu, already lands tiskoni capital ga declare chesina Amaravati ne maaku kaavali, Amaravati baagunte Baga development cheskunte state mottam develop avtundii
@baluchokka6716
@baluchokka6716 Месяц назад
Neenu Vizag Naku Vizag captal voddu ra iyya ...
@user-xi6sy3bn6m
@user-xi6sy3bn6m Месяц назад
Vizag Valle capital vaddu antunte vizag capital antaru wnti
@REDDYRavikanthh
@REDDYRavikanthh Месяц назад
YSRCP failed because of 4-5 barking MLA's, and this man is one amount the list.
@UpendraKumar_Advocate
@UpendraKumar_Advocate Месяц назад
హేయ్ జాఫర్... ఆయన చెప్పేది విను ముందు... Question కి ఆన్సర్ ఇచ్చేవరకు wait చేయండి.
@apteacherinfo8385
@apteacherinfo8385 Месяц назад
ప్రజలకు నష్టం జరగకపోతే.. 11 సీట్లకు ఎందుకు పడిపోతారు.?
@abhinaysali
@abhinaysali Месяц назад
Kamma kaapu mix
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 Месяц назад
​@@abhinaysalikamma kappu Mix aithy remaining community valu ?
@sukanandareddy4560
@sukanandareddy4560 Месяц назад
Prajalaki nastam ledu bolli valana prathi sari nastam
@user-ww9rd2oq8b
@user-ww9rd2oq8b Месяц назад
ఈడు ఓకే పెంట
@kapilkrish8514
@kapilkrish8514 Месяц назад
Meru mararu antha damage ina siggu lekunda ilanti personal comments chestunar idhe na me leader meku nerpindi .nava ratna schemes tho state development ithadha jalaga ​@@sukanandareddy4560
@maheshtalari8751
@maheshtalari8751 Месяц назад
Sir పేర్ని నాని గారు. గత 40 సంవత్సరాలుగా మా ఫామిలీ మొత్తం వైస్సార్ కోసం ప్రాణం ఇస్తాము. కానీ నేను 86 పెర్సెంట్ వికలాంగుడిని పెన్షన్ కట్ జగన్ govt లో ఇప్పటి వరకు నా బాధ వినే lanjakoduku లేడు పార్టీ లో కానీ అధికారుల్లో కానీ ముక్యంగా వలంటీర్ సచివాలయం వ్యవస్థ మాకు ఇష్టం లేదు.
@hassainbasha4688
@hassainbasha4688 Месяц назад
నీకొక్కనికి అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావ్. ఇతరులకు మంచి జరిగింది మరిచావా? నీ స్వార్థం చూసుకొని మాట్లాడొద్దు.. వాలంటరీ వ్యవస్థను తప్పు పట్టడం దారుణం.. నీ లాంటి వాళ్ళు పార్టీకి దూరమైనా వచ్చే నష్టమేమీలేదు 🔥🔥🔥
@mental9453
@mental9453 Месяц назад
Eligible aithe evaraina ivvalsinde
@maheshtalari8751
@maheshtalari8751 Месяц назад
@@mental9453 ade eligible ayyi last govt lo apply chesanu Sir vallu ivvaledu ippudu vellu istaru Ane nammakam ledu CBN karya kartalaku full powers iccharu
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Месяц назад
​@@maheshtalari8751bocchu powers iccgaru...icchi vunte vamsi nani inka bayata tiraga Galara
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Месяц назад
Aa party karkartha antene nuvvu manchodivi kaadu ani ardam ...
@VALMIKI253
@VALMIKI253 21 день назад
మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి గారిని ఇంటర్యూ చేయండి జాఫర్ గారు
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 17 дней назад
ప్రజలు నష్టపోలేదు కార్యకర్తలు మాత్రమే నష్టపోయారు అంటున్నారు కదా, మొత్తం రాష్ట్రమే సంక నాకిపోయింది . మీలాంటి వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు.
@Suresh-jay973
@Suresh-jay973 Месяц назад
Wall clock ki cell veyandi sir, 🤩🤩
@janasenayuvasena3925
@janasenayuvasena3925 Месяц назад
😂😂
@veluthurlamuneer547
@veluthurlamuneer547 Месяц назад
వాల్ క్లాక్ 11 మీద పెట్టండి sir😂
@c.s.sekkhar797
@c.s.sekkhar797 Месяц назад
Because it’s a script it takes time cut ,play , pause
@anilkarnam
@anilkarnam Месяц назад
Oodipoyaka govt allowance ravatledu kada 😂
@chinni7909
@chinni7909 Месяц назад
Money ledu
@SuBo550
@SuBo550 Месяц назад
Thank you nani garu.. mi thinking, attitude, behaviour ilagey cont avvali ani as a ap citizen im parying to god. Ap will be in better hands for more time period. Finger crossed hoping for the best to ap
@rskrao
@rskrao 3 дня назад
PN did not realise anything. He is blaming people for everything and blaming people who ask questions 😮
@murthygolagani2965
@murthygolagani2965 Месяц назад
మీరు ప్రశ్న వేసి సమాధానం రాబట్టడానికి try చేయండి.... అంతే కానీ ....ఆ ప్రశ్నకు మీకు నచ్చిన సమాధానం రాబట్టాలని try చేయకండి.....ప్లీజ్
@ssssss-ys7jo
@ssssss-ys7jo Месяц назад
అటు చేసి ఇటు చేసి రాష్ట్రాన్ని అమ్ముకు దొబ్బండి జనాలు ఎర్రి పుష్పాలు కదా ....?😂😂😂😂😂😂
@movielover1158
@movielover1158 Месяц назад
One thing I understand from this interview is, still YSRCP didn't understand why they failed? Or even if they understand it, they don't wanna talk about it.. I am not from TDP or YSRCP, I am looking for transparency and good governance as we pay taxes.. If TDP doesn't do what they promised obviously others or some party will come to the government next year.. But, they should have the courage to answer the public .. Mistakes what I thought of YSRCP are 1. YSRCP Doesn't have courage to take questions from Media, Jagan garu didn't attended a single press meet to get questions 2. They didn't care about rich or middle class people, but their taxes are used for their schemes 3. Low quality Alcohol and High prices 4. No Urban development , No roads. No roads in Villages. Contractors also not coming forward as government is not paying them 5. No Proper water supply in Rural Villages. 6. Unparliamentary language on other opposition leaders and also talking about their personal life 7. No Progress on YS Vivekananda reddy garu's murder case, and supporting its A1's or A2's or A3's 8. Capital change. Amaravati , Vijayawada and Guntur people wants Amaravati to be their capital, Vizag people doesn't want Vizag as their capital. 9. No proper discussions in Assembly, they always talks about opposition or the past stuff. What they are fixing, what they are gonna fix it. Very less they discussed about it. Youth is watching and everyone is watching. 10. Important thing, no REVENUE Generation. No Large or IT Companies. 11. Lulu Mall gone from Vizag 12. Real estate has been very much reduced, i think in last 1 to 1-1/2 years till elections, there are no much land transactions happened. If infrastructure (Water supply, Roads, Lights, Permissions, Drainage , supermarkets) is there, land value will be increased 13. Welfare schemes, it has some flaws, if roads are not good, what is the point of giving 10K to auto people, does that help. If electricity bills are increased and giving 10K or 15K isn't good. 14. Volunteer and Grama sachivalayam people are kind of redundant I feel. 15. Cost of living has been increased in the tire 2 Towns 16. Corruption at some places still it is there 17. Very less transparency in government affairs, like discussions why Lulu left, or no Revenue generation or any major stuff. 18. Unnecessary spent money on Siddham or some govt functions, and gave money to the people to come to the their functions. And in that they kept opposition leader photos and ask people to hit it. CM should have asked to remove it. 19. Misuse of power by some YSRCP Leaders 20. The way they treated movie actors and producers. It should be bit smoother I am not telling they didn't do positive things, few are 1. Welfare schemes 2. Pension directly giving to the people at home. 3. Medical Colleges - Central Govt Funds - Needs Verification 4. Uddayan - Water Facility - Central Govt Funds - Needs Verification 5. Port Developments These are my points, please tell your points also, i will add them, so that by looking at this, at least they will understand what they have missed it.
@sunilkumarcheruvu
@sunilkumarcheruvu Месяц назад
They cant accept it publicly.
@avinash7003
@avinash7003 Месяц назад
Your party shud approve all schemes if not same question i will ask you after 5years
@movielover1158
@movielover1158 Месяц назад
I am not from TDP or YSRCP, I am looking for transparency and good governance.. If TDP doesn't do what they promised obviously others or some party will come to the government next year.. But, they should have the courage to answer the public ..
@T136-b3g
@T136-b3g Месяц назад
EVM thunderstorm Pawankalyan
@YogiVemana-tq5uq
@YogiVemana-tq5uq Месяц назад
​​@@T136-b3g buddi gnanam lekunda inkaa ela vagutune vunnara 😂.. 2019 lo kooda evms thone gelichara? Why not 175 anthaa confidence em aindhi? Ground reality loki rakunda pathakalu nokkithey otlu padathai ani anukunnaru so baaga debba thinnaru😅
@nanjianu4279
@nanjianu4279 27 дней назад
ఇంకోసారి ఎవరినైనా, ఇంటర్వ్యూ చేస్తే, జాఫర్ గారు, అమరావతి కోసం రైతులు 400, పై రోజులు, ధర్నా చేశారు. ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టాడు. మీతో నైనా ఒకసారైనా ఇంటర్వ్యూ ఇచ్చాడా. ప్రభుత్వంలో ఉండగానే. తన భార్య కోసం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్, వేయించాడు. ఆ సెట్టింగ్ ఎన్ని వేల కోట్లు ఖర్చు. అది ప్రజా ధనమే కదా. ఇలాంటి క్వశ్చన్ లు అడగండి వాళ్ళది. ఇంకా అది కాక, కరోనా లో ,ఆక్సిజన్ , అడిగినందుకు డాక్టర్ని, పోలీసులతో కొట్టించాడు అది తెలుసా మీకు. మీరు జర్నలిస్టు కదా మీకు తెలియదా. ఇలాంటివి నాయకులని అడగండి. అది, జగన్ ప్రభుత్వంలోనే ,కదా జరిగింది.
@jaiandhra7437
@jaiandhra7437 Месяц назад
ప్రజలకి మంచి చేస్తే .. ప్రజలు ఎందుకు ఓడిస్తారు ..?
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 Месяц назад
ప్రజలు దురాసాపరులు పెన్షన్ 4 వేలు,ఇంట్లో పిల్లలు అందరికీ 15 వేలు ఇస్తానన్నారు CBN+ కులగజ్జి
@lingalasatheesh7435
@lingalasatheesh7435 Месяц назад
2019 lo cbn gaadu prajalaki yemi cheyaledhu kaabatte vodipoyàadu
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 Месяц назад
Evm lu odistai😂
@veluthurlamuneer547
@veluthurlamuneer547 Месяц назад
Ade EVM tho jagan 151 gelichadu , idi 💯💯
@ramanjineyulubangi9345
@ramanjineyulubangi9345 Месяц назад
​@@satyanarayanakandi2258 aakulu pikara ycp vallu EVM lu odisthunte😂
@supreethnikki4117
@supreethnikki4117 Месяц назад
ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగమే సార్ ఉద్యోగస్తులను నాశనం చేసిన ఏ గవర్నమెంట్ నిలబడలేదు .ప్రజలకు ఏమైనా చేయడం అంటే పంచడం కాదు సార్ సంపాదించడం నేర్పించడం.
@kennykenny5273
@kennykenny5273 Месяц назад
Cps radhu chesesara kootami?
@kennykenny5273
@kennykenny5273 Месяц назад
Em anyayam chesaru?
@supreethnikki4117
@supreethnikki4117 Месяц назад
@@kennykenny5273 చేస్తామని ఎవరు చెప్పారు మీకు 'అయినా మీరు ఏమి చేశారు అని అడిగితే వాళ్ళు ఏమి చేయలేదు అంటారు. నాయకులే కాదు కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు.
@supreethnikki4117
@supreethnikki4117 Месяц назад
@@kennykenny5273 సిపిఎస్ రద్దు చేస్తామని చేయలేదు. రివర్స్ పిఆర్సి ఇండియాలో స్వాతంత్ర్య౦ వచ్చినప్పటినుంచి ఏ గవర్నమెంట్ చేయలేదు. 🙏ఈ ఐదేళ్లలో జీతాలు సరైన సమయానికి పడక EMI కట్టక సిబిల్ స్కోర్ కోల్పోయిన వాళ్ళు సగం మంది '😀 ఉన్నారు.
@suryab3046
@suryab3046 Месяц назад
Ippudu vachina prabhutwam emi chesthundhi mari super 6 padhakalu evaru icharu?
@SrinivasaraoRayana
@SrinivasaraoRayana Месяц назад
జగన్ గారి పరిపాలన కన్నా చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంటుంది అనే దాంట్లో సందేహం లేదు జగన్ గారిని సంబోధించే టప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న పేర్ని నాని గారు చంద్రబాబు గారిని సంబోధించే టప్పుడు చంద్రబాబు అని సంబోధిస్తూ ఉన్నారు వీరు సంస్కారవంతుల కుసంస్కా రూ ల అనేది వారి విజ్ఞతకే వదిలేయాలి....
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 24 дня назад
ఇంత దుర్మార్గం మైన పరిపాలన ఎప్పుడు చూడలేదు ప్రజలకి ఫ్రీడమ్ స్వేచ్చ ఉండాలి అణిచి వేత కాదు టీడీపి పరిపాలన నుంచ్చి చూసి నేర్చుకోండి జీవితంలో జగన్ సీఎం కాలేడు మంచి అవకాశం కోల్పోయినాడు ఐదు ఏళ్ళు ఎప్పడు గడుస్తయ్యా అని ఎదురుచూసినాము
@jalagamchiru7004
@jalagamchiru7004 Месяц назад
అన్న జాఫర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు ఆయన అనుకున్నది మాత్రమే చెప్పుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత మంచి వాళ్లు సుద్దా పూసలు ఈ ycp వాళ్లు మాత్రమే. వీళ్లకి సిగ్గు శరం మానం మర్యాద అనేది వుండదు.వీళ్లధో ప్రపంచం.ఆ ప్రపంచంలో ఒక మనిషి గురించి వీళ్లు మంచి గా మాట్లాడాలేరు .Only బూతులు మాట్లాడుతూ బతికేస్థారు
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
Fake Babu Fake media Yellow Media spread bad propaganda against NTR and now against Jagan.
@chaitanyagali3600
@chaitanyagali3600 Месяц назад
@@KingdomofGodDCnee Sulla sakshi nee Sulla jegun, jegun Sulla Paytm dogs
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
@@chaitanyagali3600 Gabbu gaallu ide pani meeda untaaru Yellow Media Ku sanskaaram
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
@@chaitanyagali3600 Fake Babu Fake media Yellow Media spread bad propaganda against NTR and now against Jagan.
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
@@chaitanyagali3600Chandrababu అనుభవం ఎంత ఉన్నా ఒంటరిగా ఎన్నడు పోటీచెయ్యలేని అసమర్ధుడు, ఎవరైనా ఒకరికాళ్ళు పట్టుకొని గెలుస్తాడు
@msakhil9717
@msakhil9717 Месяц назад
Jaffer inner feeling : videndi ra vurike sollu cheptunnadu 🤣🤣
@sunilbabugorrepati3437
@sunilbabugorrepati3437 28 дней назад
CMo ని నడపడం లో విఫలమైనాడు అంటే, almost పరిపాలన లో ఫెయిల్ అయ్యాడు అనే కదా
@varaprasadsaana6125
@varaprasadsaana6125 Месяц назад
పదవి అధికారం పోయినా..., ఇంకా వీరికి బలుపు తగ్గలేదు.. అందరూ తప్పు చేశారు ఒక్క జగన్ తప్ప., తల్లి చెల్లి ప్రజలు కార్యకర్తలే తప్పు చేశారు అనే వాదన ఎంతవరకు సమంజసం సార్..
@AlwaysSuneel
@AlwaysSuneel Месяц назад
జనాలకి ఒక్క ఉపయోగపడే క్వెషన్ ఒక్కటి లేదు. అమరావతి ఎందుకు డెవలప్ చెయ్యలేదని అడగలేదు. అభివృద్ధి ఎందుకు చెయ్యలేదని అడగలేదు. ఇంకా చాల ప్రజల విషయాలు అడగలేదు. ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు.
@KarthikbhaskarKoneti-de1if
@KarthikbhaskarKoneti-de1if Месяц назад
Amaravti lo swimming chestavaa enti
@vgdevotional
@vgdevotional Месяц назад
Interview chettala undi ani anipinchi comments chadavadam modalu petta, mee comment correct, Dammidi Upayogam ledu, Anduke at 5 Mins aapesa, Thanks brother
@user-ik9tv7mj2o
@user-ik9tv7mj2o Месяц назад
​@@KarthikbhaskarKoneti-de1if3 capitals lo Amaravathi kuda undhi ra Paytm 🐕.
@SathishKumar-vn3iw
@SathishKumar-vn3iw Месяц назад
​@@KarthikbhaskarKoneti-de1if swimming kadhu ra ... Amaravathi ni nashanam chesaru
@krishnapavani4581
@krishnapavani4581 Месяц назад
Leedhu padakalu dabbulu adukkuni bratikestamlehhhh​@@KarthikbhaskarKoneti-de1if
@SanPasK
@SanPasK Месяц назад
Not even one question was answered in legitimate way. Question to a question is NOT AN ANSWER. Andukey manchi pani chesaru AP people. Salute to them
@pastabackup4450
@pastabackup4450 Месяц назад
I think you are very mistaken. I am scientist and one thing I was taught in my practice very early in life is to ask a question and let the other person speak. Jaffar wasted his time and Nani’s time by not letting Nani answer a question. You can see Nani shutting his eyes and waiting for a chance to speak on more than one instance. It was really irritating to watch and a waste of time. So please don’t come to your own conclusions by saying he didn’t no answer in a legitimate way.
@SanPasK
@SanPasK Месяц назад
@@pastabackup4450 Dear scientist: I agree that Jaffar posted back to back questions, but Nani has rights to say 'I am yet to answer your last question, let me elaborate' something in these lines, it's all maturity. And the question asked must make others to think and answer, but 'asking a question to counter a question' is NOT RIGHT approach is what I meant to say. Hope you understand both scenarios are different though it's about 'asking a question'
@sureshbeera379
@sureshbeera379 Месяц назад
జాఫర్ గారు.! మీరు ఎలా క్రాస్ కోస్సెన్స్ వేసినా YCP వాళ్ళు ప్రాణం పోయినా వాళ్ళ తీరు మరాదు.! ఏది తప్పు ఒప్పుకునే స్టాజ్ లో వాళ్ళు లేరు రారు సర్.! అబద్దల్ని నిజం గా మార్చాలి అని చూస్తారు తప్ప.! ఇంకా వల్ల కర్మ్మ సర్.! Thank you జాఫర్ గారు.!
@sambasivarao6013
@sambasivarao6013 13 дней назад
జాఫర్ ప్రశ్నలలో పదును తగ్గింది...ఈ ఇంటర్వూ లో కూడా పెర్ని నాని ఎక్కువ ఇబ్బంది పడని ప్రశ్నలు వేస్తున్నారు....ఒకప్పుడు జాఫర్ అడిగిన ప్రశ్నలకు మంత్రులు శివాలెక్కిపోయి మైకులు పీకేసి టీపాయ్ లను బదలుకొట్టి కోపం తో ఊగిపోయేవారు...ఇప్పుడు ఆ వాడి వేడి ప్రశ్నలే లేవు
@k.naveenreddy174
@k.naveenreddy174 Месяц назад
పాత ధరలకే నాణ్యమైన మద్యం దొరకడం లేదంట కొంచెం చూసుకోండి మందూ బాబులంటా మన బాబు గారికే ఓటు వేశారు
@KarthikbhaskarKoneti-de1if
@KarthikbhaskarKoneti-de1if Месяц назад
Ivvaranta last year varaku ivvarataaa......may be jagan chesadu nenu chestaaa ani
@Kishorer437
@Kishorer437 Месяц назад
😅😅
@GhostRider-rk2ym
@GhostRider-rk2ym Месяц назад
ఇది నిజం 600 కూలిలో 300 దోచుకుంటే కాలుద్ది గా బ్రో
@k.naveenreddy174
@k.naveenreddy174 Месяц назад
మా మందు బాబులను మోసం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు 2029​@@GhostRider-rk2ym
@ramakrishnas3059
@ramakrishnas3059 Месяц назад
మా పాలేరు అన్న ఇంటర్వ్యూ ఎందుకు బొక్క జాఫర్ గారు. We want video with Lagadapati Rajagopal, RRR, Galla Jayadev......
@NaveenM9666
@NaveenM9666 29 дней назад
జాఫర్ గారు మీరు ప్రశ్న అడిగిన తరవాత సమాధానం చెప్పేవరకు వేచి ఉండండి, మధ్యలో మల్లి వేరే ప్రశ్న అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు.సరిగ్గా సమాధానం చెప్పనివ్వండి,మమ్మల్ని విననివ్వండి.
@murlifromrayalseema2392
@murlifromrayalseema2392 Месяц назад
నాని గారు govt employees కి చాలా అన్యాయం జరిగింది
@vkWords
@vkWords Месяц назад
కేసుల నుంచి బయట పడటానికి ఈ పెద్దమనిషి హైదరాబాద్ లో ఎవరిని కలిసాడో అడగండి.. ఎలెక్షన్ రిజల్ట్ వచ్చాక..ఈయనతో కలిసి ఇంకో ఇద్దరు కూడా వెళ్ళారు..నిజమో కాదో అడగండి
@leeladhar_reddy
@leeladhar_reddy Месяц назад
మీరు చెప్పండి బ్రదర్ ఎవరిని కలిశారు అని
@vkWords
@vkWords Месяц назад
@@leeladhar_reddy అదేదో ఆ పెద్ద మనిషి నోటి నుంచి విను
@RKtechnoissues
@RKtechnoissues Месяц назад
@@vkWords CBN ki kalisaada?
@madhutadakamalla8870
@madhutadakamalla8870 Месяц назад
iddari buildeup cm ekkuva😂 bekargallaki ekkuva😂😂😂😂dondu donde😂😂😂😂😂😂😂wastefellow
@govindrao9223
@govindrao9223 Месяц назад
BJP Support ycp ki undi..adagakundaane central lo support isthunnaru​@@leeladhar_reddy
@avantsaprasad7370
@avantsaprasad7370 Месяц назад
ప్రజకు నష్టం జరగకపోవడం ఏమిటి? కరెంట్ బిల్లులు,అన్ని పెరిగాయి.వ్యవస్థలు కూడా నాశనం అయిపోయాయి.
@vasantakumar4441
@vasantakumar4441 Месяц назад
Nee బుర్ర అయ్యాయి కరెంట్ బిల్లు రేట్స్ మీ బోల్లోడు కీ తగ్గించుమనురా
@bb-kg5ml
@bb-kg5ml Месяц назад
Epudu Chamba vachaka daralu peragaleda emi mataldutharu
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q Месяц назад
​@@bb-kg5ml ఏం ధరలు పెరిగాయి సారూ ?
@JamesBond-bi2cr
@JamesBond-bi2cr Месяц назад
Edu jalaga chamcha.... Aadu ucha osina em posaru sir ani pogudtadu 😂
@ChinnuAnu-hc8rt
@ChinnuAnu-hc8rt Месяц назад
Em perigayo konchem chepandi vintam​@@bb-kg5ml
@yannabrahmanandareddy1023
@yannabrahmanandareddy1023 Месяц назад
నాని గారు మీరు సినియర్ మరి ఏమి చేసారు జగన్ గారి కి చెప్పొచ్చు కదా గ్రౌండ్ లో ఏమి జరుగుతోంది మొత్తం మీకు తెలుసూ కదా మొత్తం జగన్ గారు చూసుకోలేరు కదా
@karunapidathala3916
@karunapidathala3916 Месяц назад
నిజమే, కార్యకర్తలకి నష్టం జరిగింది, ys జగన్ పబ్లిక్ లోకి రాలేదు, roads వేయించలేదు, పథకం వైపే చూసాడు, ప్రజలవైపు చూడలేదు, రోడ్స్ హై క్లాస్, low క్లాస్ middle క్లాస్ అందరికి అవసరం
@mallareddy2345
@mallareddy2345 Месяц назад
మొదట ఉద్యోగస్తులను దూరం చేసుకున్నాడు, మందుబాబులను దూరం చేసుకున్నాడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేపించుకోవడం రాళ్ల మీద జగన్ పేరు రాపించుకోవడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీటి వలన జగన్ ఎక్కువగా ఓడిపోయాడు
@TAPIVPR
@TAPIVPR Месяц назад
Teachers nu PaNi cheyyamanadam tappa. Mandu taagadam discourage cheyydam tappa. Yea pass pusthakala meeda veyya kunda unte bagundedi..
@venkataravireddykota6817
@venkataravireddykota6817 Месяц назад
​@@TAPIVPR tappu bro.vallu real estate evaru chusukovali
@GhostRider-rk2ym
@GhostRider-rk2ym Месяц назад
మందు షాపు ల దగ్గర కాపలా పెట్టు
@venkateswarlunaidu581
@venkateswarlunaidu581 Месяц назад
ప్రజలకు మంచి 10% జరిగింది అనుకుంటే 90% నష్టం ప్రజలకు, రాష్ట్రానికి జరిగింది కాబట్టే మొన్న ఇలాంటి పలితాలు వచ్చాయి.
@ramakrishna-dw7zb
@ramakrishna-dw7zb Месяц назад
True
@durgaganeshlanka4430
@durgaganeshlanka4430 29 дней назад
Excellent jaffer garu
@venkateshperam6213
@venkateshperam6213 Месяц назад
కార్యకర్త కాదు మాములు జనం ఇబ్బంది పడ్డారు లంచాలు లేకుండా కాదు లంచాలు పెరిగి పోయింది
@prasadyejarla9931
@prasadyejarla9931 24 дня назад
1.11సిబిఐ కేసులు 2. 7 ED కేసులు గురించి మాట్లాడండి సార్!!
@ActorDD
@ActorDD Месяц назад
A2, విజయ సాయి రెడ్డి గారు ఈ లేట్ వయసులో తండ్రి అయిన సందర్భంగా మీ వ్యభిచార పార్టి కి subhaakankshalu 🎉🎉🎉🤕🤕🤕🤕11😥😥😥😥🤔🤔
@sairam-su3oi
@sairam-su3oi Месяц назад
😂😂😂😂
@Indianm409
@Indianm409 Месяц назад
@DhruvaNaturelover నువ్వు ఆయనకు పుట్టిన వాడేనా?. లేదా నీ కొడుకు,కూతురు పుట్టారా నీ పెళ్ళానికి కొంపతీసి ఆయన బాగానే చేస్తాడు అంట బయట టాక్😢😢😢😢
@Godschoices
@Godschoices Месяц назад
😂😂
@Pavankumar-zk7wi
@Pavankumar-zk7wi Месяц назад
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ .... జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుంధామా....
@battulasaidulugoud7167
@battulasaidulugoud7167 Месяц назад
😅😅
@vamshikrishna298
@vamshikrishna298 Месяц назад
Perni nani can't ans even single question properly .....😂😂😂😂😂
@musicicon4184
@musicicon4184 Месяц назад
Vadiki eam thaliyadu
@tanakantianilkumar682
@tanakantianilkumar682 Месяц назад
ఈ పెన్షన్ ఆపించేశారు tdp వాళ్ళు అన్నాడు గా దానికి చెప్పుతో కొట్టినట్టు గా లోకేష్ అన్న సమాధానం చెప్పాడు వాలంటీర్లను ఆపించేస్తేయ్ వృద్దులు కి కష్టపెడితేయ్ మళ్ళీ మన వైస్సాస్ cp పార్టీ వస్తుంది అని బయపడించారు కానీ జనాలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు గా బాగా సమాధానం చెప్పారు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@vardhanapusamuel2616
@vardhanapusamuel2616 Месяц назад
జపర్ గారు ఇప్పటికి నానికి పచతాపం లేదు ఇప్పటికి బుద్ది రాలేదు
@user-ot2bg7cy1u
@user-ot2bg7cy1u Месяц назад
కార్యకర్తలు ఎక్కడ దూరం అవుతారో అని భయపడి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి, ఏదో చేశాం అనుకున్నారు. పిల్లల జీవితాలు చదువుకోకుండ వాడుకున్నారు. అన్ని అబద్ధాలే ఈ ఇంటర్వ్యూ లో.
@Aravind0393
@Aravind0393 Месяц назад
💯% TRUE
@somsek
@somsek Месяц назад
వీళ్ళని ఇంటర్వ్యూ చెయడం కూడా వేస్ట్... వీళ్ళకు యింకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటాం ..ప్రవర్తన మార్చుకుంటామ్... అనకుండా arrogant గా ఉన్నానా అంటున్నారు
@sabbanamouli7373
@sabbanamouli7373 Месяц назад
ఎం తప్పు చేశారు చెప్పు బ్రో తెలుసుకొంట
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic Месяц назад
​@@sabbanamouli7373Nuvvu nidhrapothunnaavaaa
@KISHOREREDDYBommu
@KISHOREREDDYBommu Месяц назад
@@sabbanamouli7373 ఏమి చెయ్యలేదో చెప్పండి
@umabitr8157
@umabitr8157 Месяц назад
Vallu vunaru ji
@user-dp4mr2cx8t
@user-dp4mr2cx8t Месяц назад
Meeku modalaindi1 month matrame...ayindi wait cheyandi...mi Babu gaaru em chestaro ....chuddam...
@Nizam0959
@Nizam0959 Месяц назад
తన తండ్రి వైఎస్ఆర్ గారి లాగా కార్యకర్తల ప్రజల గుండెల్లో నిలువలేక పోయాడు. పైగా ప్రతిపక్షాలను హింస,దౌర్జన్యాల ద్వారా ఎదుర్కోవడం లాంటి విపరీత అహంకార నియంతలా కెసిఆర్ ను అనుసరించేలా వ్యవహరించాడు. ఎవరికిచ్చే ప్రాధాన్యత వారికి ఇవ్వలేదు. కుటుంబ సమస్యలు అనే అంశం వైఎస్ఆర్ గారి నేతృత్వంలో తలెత్తకుండా కుటుంబ పెద్దగా తన పాత్ర పోశించలేదు. వెరసి జగన్ కోటను ఆడవారి చేతులో నలిగి కూలిపోయేలా చేసింది..... అవినాష్ అంశం కూడా పెద్ద దెబ్బే.....రాష్ట్ర స్థాయిలో....
@gopich464
@gopich464 Месяц назад
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉద్యోగులు ( ముఖ్యంగా ఉపాధ్యాయులు ) ఎప్పుడూ అనుభవించని అవమానాలు , వత్తిడిలు జగన్ గారి పరిపాలనలో అనుభవించారు. తమ బాధలు చెప్పుకుందామంటే కనీసం వినే నాధుడే లేడనేది పచ్చినిజం.
@chowdarysmart
@chowdarysmart Месяц назад
అమరావతి లో క్యాపిటల్ ok ani jagan చెప్పలేదా.. అసెంబ్లీ లో చెప్పాడా లేదా..పేర్ని నాని గారు దీని కి answer చెయ్యండి
@sreenivas2781
@sreenivas2781 Месяц назад
Prabhutwa bhumullo kattandi. Amaravathi ayinaa parledhu ani Jagan cheppaadu.
@dsayeeshchandra2071
@dsayeeshchandra2071 Месяц назад
@@sreenivas2781 akkada prajalu oppukoni icharuga em problem
@saireddy6877
@saireddy6877 Месяц назад
Capital ki ani teeskoled mundu TDP leades konesi lands tarvata announce cheskunnaru​@@dsayeeshchandra2071
@harikrishna3258
@harikrishna3258 Месяц назад
Manalani evvadu adugutadu ani tuqlaq decisions
@dk1901
@dk1901 Месяц назад
​​@@sreenivas2781Prajalu istapadi prabhutvaaniki okka rupee tiskokunda ichaaru inkenti problem, adi prabhutva bhumine ipudu
@sureshnagam3720
@sureshnagam3720 Месяц назад
ఈ జలగడు & బ్యాచ్ ను ప్రజలు చాలా దారుణంగా ఓడించి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బుద్ది రాలేదు😮
@pittusivanagireddy3871
@pittusivanagireddy3871 Месяц назад
Evm tempring chesa
@aaadibandi9750
@aaadibandi9750 Месяц назад
​@@pittusivanagireddy3871 kadu Paytm kukkaa ni kottinatlu kotti 😅😅
@janamanu3437
@janamanu3437 Месяц назад
@@pittusivanagireddy3871 Danni prove chese dhammu Jagan ki ledha?? Adi prove cheyakapothe 2029 lo kuda ade cheppalsi vastundi
@dk1901
@dk1901 Месяц назад
​​@@janamanu3437Already 2029 fix Ika Jagan raadu mana AP bratikipoddi
@janamanu3437
@janamanu3437 Месяц назад
@@dk1901 India is a Democratic country so we should need strong opposition. If not YCP we should have another party with strong vision.
@rockingds1026
@rockingds1026 Месяц назад
జాఫర్ గారు కూడా తక్కువేం కాదు పేటియం గారి దగ్గర నుంచి జాఫర్ గారికి కూడా డబ్బులు గట్టిగానే అందుతాయి అండి.భీమవరంలో కూడా గ్రంధి శ్రీనివాస్ ఇంటర్వ్యూ చేశాడు రోడ్లు వేసిన నెల రోజుల తర్వాత వచ్చి ఇంటర్వ్యూ చేశాడు.బాటిల్ పెట్టండి బాటిల్ కర్ల తో బాటిల్ పడకుండా ఉంటది అని చెప్పి ఓవరాక్షన్ ఈడును.
@phanikiran1128
@phanikiran1128 Месяц назад
కార్యకర్తలు ఎవరు sir ... వాళ్ళు కూడా ప్రజలే గా ... నష్ట పోయింది కార్యకర్తలే అంటున్నారు .... ప్రజలు కూడా నష్టం అనుకున్నారు కాబట్టి vote change అయింది... మీరు lose అయ్యారు... అతను అడిగే దాంట్లో మీ తప్పు ఏదైనా ఉన్న ఒప్పుకోకుండా ఇప్పుడు అధికార పార్టీ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు .
@SanPasK
@SanPasK Месяц назад
Why the clock behind Jaffar is not working, may be it is YSRCP office? 😂
@user-nk9by5ul4u
@user-nk9by5ul4u Месяц назад
😂😂😂
@vinchiru
@vinchiru Месяц назад
😂good observation it's also in shock 😂
@charankomatlapalli
@charankomatlapalli Месяц назад
😂
@bharthkumar2936
@bharthkumar2936 Месяц назад
😅😅😅😅
@UPAGNYASREE
@UPAGNYASREE Месяц назад
Nenu adhe observe chesanu.
@lxs7492
@lxs7492 Месяц назад
జాఫర్ గారు మీ expressions సూపర్, వీళ్లు మారారు sir, వివరం సరిపోలేదు వీళ్ళకి. లోపలికి వెళ్తే అప్పుడు కొవ్వు తగ్గుతుంది.
@DurgaPrasad-pc8ul
@DurgaPrasad-pc8ul Месяц назад
Neeku taggindha kovvu
@GLMclicks
@GLMclicks Месяц назад
Nuvvu thaggisthava​@@DurgaPrasad-pc8ul
@svr2126
@svr2126 Месяц назад
Lofer
@chimatarambabu1675
@chimatarambabu1675 26 дней назад
సూపర్ సార్ బాగా చేపారు కార్యకర్తలు కాదు ప్రజలు కూడా జగన్ గారు నమ్మి బెట్టింగులు కాశారు ఆ ప్రజలే కార్యకర్తలు
@madhavakalahasthi3607
@madhavakalahasthi3607 28 дней назад
పరిపాలన కాకుండా...పగ పాలన చేసి...నంగనాచి ఇంటర్వ్యూ ఇస్తే ఎట్లా?
@chetanaditya1432
@chetanaditya1432 Месяц назад
అజ్ఞానులు తో ఇంటర్వ్యూ చేయడం జాఫర్ గారు మీకు అంత అవసరమా????? మార్కులు మనసు రంజింప చేయలేము😢😢😢😢
@allabakshushaik9576
@allabakshushaik9576 Месяц назад
అయ్యా పేర్ని చంద్ర బాబు ఇచ్చిన హౕవిులతో గెలవలేదు జగన్ చేసిన ఆరాచకం ఒకటా... రెండా బాబాయ్ హత్య, డాక్టర్ సుధాకర్ హత్య, శిరోముండనం, అనంతబాబు హత్య లు,రాజధాని, మద్యం, ఇసుక,స్థానిక సమస్ధల ఎన్నికలలో అక్రుత్యాలు, ఆక్రమణలు ఇన్ని ఖర్మలు చేసారు పేర్ని చంద్ర బాబు ఏహౕవీూలు ఇవ్వకపోయినా జగన్ గెలిచే పరిస్థితులు లేవు
@Ssssss-o3w
@Ssssss-o3w Месяц назад
జగన్ అరాచకం ఏంటి డాక్టర్ చావు, బాబాయ్ హత్య జగన్ చేశాడా కొంచెం అయినా సిగ్గు వుండాలి.మాట్లాడ టానికి. బొల్లి గాడి డ్రామా లు కనబడలేదా. డాక్టర్ తాగి పచ్చి బూతులు తిట్ట నా వీడియోలు లు వున్నాయి. తాగుడు వల్ల గుండె ఆగి డాక్టర్ చచ్చాడు.సొంత బాబాయ్ ని హత్య చేస్తే జగన్ గారి కి కలిసి వచ్చే ది ఏమీలేదు. వివేకానంద అల్లు డు మామ ను చంప టానికి స్కెచ్ వేశాడు . వాడు టీడీపీ పార్టీ . బిటెక్ రవి,ఆది నారాయణ, చంద్రబాబు గాడు జగన్ ను రాజకీయాల్లోకి రాకుండా చేయాలని ఈ హత్య చేయించి జగన్ చేయించాడు అని ప్రచారం చేశారు. . బొల్లి గాడి గా డు చేసిన హత్యా రాజకీయాలు నీకళ్ళ కు కనపడలేదా.మంచి,చెడు విచక్షణ వుండాలి మాట్లాడ టానికి.
@VENKAT-f2s
@VENKAT-f2s Месяц назад
Yes
@tgoutham4663
@tgoutham4663 Месяц назад
Avuna. Jagan gari kanna ekkuva padakalu pothulu pettukokunda poti cheyalsindi Mari.
@venkydasari6403
@venkydasari6403 Месяц назад
జనం ని మోసం చేయలేదు
@ryanharris8392
@ryanharris8392 Месяц назад
@@venkydasari6403musti padesi 14 Lakh crores mingadam ante ento.. uriki roads kuda veyaledu isuka liqor wammo lanza koduku
@nagarajumerugu143
@nagarajumerugu143 28 дней назад
Jaffer garu...great work..of your profession.. political parties ki otami kuda post murder vundali ..ani gurthu chesi democracy ni save chesthunna mee style of work ki really..hats off..me lanti journalism..brathiki vundili...jaffer gi
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q Месяц назад
ఆంధ్రప్రదేశ్ లో Total గా YSRCP PARTY చచ్చి పోయింది, No Doubt about that .
@pallapunagaraju9644
@pallapunagaraju9644 Месяц назад
జాఫర్ గారు నాని గారు నిజాలు ఒప్పుకోవడం లేదు
Далее
Вся Правда Про Хазяевов !
41:02
Просмотров 2,3 млн
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55
Вся Правда Про Хазяевов !
41:02
Просмотров 2,3 млн