🌹స్వప్న చెల్లి నీ ధైర్యానికి నీకు అన్నాను ఐపోయనురా🌹గుడ్ స్మైల్ రా చెల్లి 🌹మాచ్చి వాళ్ళకే రా ఈ కష్టాలూ 🌹 ఒరెయ్ చెల్లె ఒక మాట చెప్పనారా వచ్చే జన్మలో నువ్వూ నేనూ అన్నా చెల్లెలుగా పుడుధమురా🌹
Swapnika very good ma. nee dairyamunaku Johar... Innu srujinchini strusti kartha innu maruvadu.ayananu telusukoni ayananu aradhinchu ma. God bless you abundantly ma
Hai amma mi videos choostuntanu super ra talli.. Niku ni family ki Ababa challaga choostaru.... God bless you ra... Mi dhi madhi oke jilla.. Srikakulam... iam very happy ra talli...
కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.. కృత్రిమ అవయవాలు అమర్చాలి.. ఏది ఏమైనా చాలామంది ఉన్నారు గుర్తింపుకి నోచుకోని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్న వికలాంగులు... వారికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలి.. మన సమాజంలో మనసు లేని వాళ్ళు ఉన్నంత కాలం ఇంతే సమాజ మార్పు చెందదు...
Sister meru me mother healthy ga happy ga undali.. inspirational speech.nenu financial ga independent ayyaka help chestha sister.. Meru bagundalani koruluntunna.