Sir ,video లో చక్కగా వివరంగా చెప్పారు.pixellab లో ఈ ఒక్క వీడియో నా ఇంకా ఉన్నావా. ఈ యాప్ ఏమేమి చేయవచ్చో videos పెట్టండి. Background లో వీడియో పెట్టి running petti చేయవచ్చా? లేక only photos,text screenshot, వరకే ఈ యాప్ ఉపయోగమూ. background s vere aap nundi download చేసుకుని gallary lo పెట్టుకుని చేయాలా?? Kinemaster లో డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా ?? Replyme
హాయ్ బ్రో చాలా బాగా వివరించారు అయితే ఒక విషయం క్లారిటీ ఇవ్వగలరా అదేంటంటే ఫిక్సల్ ల్యాబ్ లో సైజులు ఎలా సెట్ చేయాలి అంటే 10×5 అడుగులు ఫ్లక్సి ఎడిట్ చేయాలి అంటే ఎలా సైజులో నంబర్స్ సెట్ చేయాలి తెలియజేయండి ప్లీజ్
Sir నేను మీ యూట్యూబ్ బ్యానర్ చూసాను బ్యానర్ మీద పేరురాసి మీ ఫోటో పెట్టారు క్రింద మీ లోగో పెట్టి మరల పేరు రాసారు ఎలా నాకు కొంచేము చెప్తారా అలాంటి వీడీయో ఉంటే పెడతారా నాకు అసలు ఏమి తెలియదు సార్ నా బ్యానర్ మీకు ఇంస్టాగ్రామ్ లో ఒక సారి పెట్టాను
Start chesetappatiki avasaram ledu kani taruvata bank account avasaram untundi అలాగే Voter ID or PAN card or Driving License ఈ మూడింటి లో ఏదో ఒక ID verification కోసం అవసరం
హాయ్ బ్రో చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తున్నారు థాంక్యూ మాది న్యూ ఛానల్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ మీసబ్స్క్రైబ్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్ బ్రో సపోర్ట్