సార్ మా ఇంటికి ప్లేవుడ్ డోర్ పెట్టాము అది త్వరగా చదలు తినేచావి, అది బయటి డోర్ కావడం వల్ల వర్షం చల్లు కూడా కొడుతుంది, ఇప్పుడు ఏ డోర్ పెట్టుకుంటే మంచిదో తెలుపగలరు దయచేసి.
Absolutely Plywood is best in every aspect. Choosing mdf or ply is depends on the budjet and application. Price point of view mdf is cheafer than plywood. Strength point of view ply is best Mdf is best for paint or polish work. Ply suits for laminating.