Sir AP lo ఈ padakam ఇంకా రాలేదు నెను గత ఏడాది నుంచీ meeseva రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాను evanni ఉత్తి మాటలే ఇది నిజమైతే మీరు లింక్ తప్పకుండా పెట్టేవాళ్ళు
తెలంగాణలో అధికారులు కూడా తెలియదు మీరేమో పీఎం కిసాన్ ట్రాక్టర్ గురించి వివరిస్తున్నారు మీ సేవలో అడిగితే మాకు తెలియదు అంటారు వ్యవసాయ అధికారులు అడిగితే మాకు తెలియదు అంటారు మరి ఈ స్కీం ఏ అధికారికి సంబంధము చెప్పగలరు
నేను ఇప్పుడే వెళ్లి అడుగు వచ్చా అసలు ఇలాంటి పథకమే లేదంట అది కూడా ఊరికి ఒకటి ఇస్తారంట ఊర్లో ఒక చిన్న కార్ అయితేనే ఉండేది మిగతావారు లేరా అసలు ఇలాంటి ఫేక్ ఎందుకు పెడుతున్నారు
డాక్టర్ గారు రైతులు వ్యవసాయం గురించి మీకు ఏమి తెలుసండి. వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను వేధించిన మోడీ గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. పనికిరాని మీ విశ్లేషణలు చేస్తూ నవ్వుల పాలు ఎందుకు అవుతున్నారు.
Pathakam yerpatu okay..... official link pettandi sir.. information isthe nija nijaalu cheppinattu kaadu....scheme okay wrong website lo apply chesi mosapothunnaru cheppandi meeru inka official ga site raaaledani cheppandi undi chesukondi ante raithulu mosapothunnaru...
50% subsidy each na government ki profit ae untadi sir because manufacturing unit daggara aaa original price tho government vallu direct link cheskoni farmers daggara additional ga taxes anni and manufacturing unit lo price vasthadi
I not agree with your statement.....pm is not working for formers.....i have 4 acr of land & am applied 2 times SAMS. Pm scheme no response from that side.
Sir Tractor padakamu ledu bochu ledu edi fake news ani cheputunnaru venkata rao garu Meeru purtiga telusukoni cheppandi prati varu rythu ni mosamu chestunnaru meeru Fake padakalu fake products gurinchi cheppetappudu telusukoni cheppandi Jai jawan jai kissan jai Bharat
Pradhanmantri tractor Yojana this package is not available in AP you are a publicity i this package no t available on India this package is not available for Andhra Pradesh