Тёмный

PM Modi Italy Tour for G-7 Summit in First Trip Abroad in Third Term | ఇటలీ పర్యటనకు మోదీ 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 5 тыс.
50% 1

ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక నరేంద్రమోదీ గురువారం తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరగనున్న జీ-7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. పర్యటనకు సంబంధించిన వివరాల్ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఈ సదస్సులో ప్రధాని పాల్గొనడం వల్ల గతేడాది భారత్ అధ్యక్షతన జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు ఫలితాలను అనుసరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో ఉన్న ఓ రిసార్టులో జీ-7 సమావేశం జరగనుంది. ఉద్ధృతమవుతున్న ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తోపాటు జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఒక సెషన్ కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై చర్చలో పాల్గొననున్నారు. జీ-7 సమావేశం నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు పలువురు నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@gummaditrivikram5959
@gummaditrivikram5959 3 месяца назад
All the best. Be careful. Do Navagraha Shanthi puja and homam. Do Ganesha puja and homam.
Далее
🦊🔥
00:16
Просмотров 765 тыс.
9 PM | ETV Telugu News | 4th October "2024
20:18
Просмотров 170 тыс.
India's EAM Dr. S. Jaishankar Addresses UNGA
17:38
Просмотров 92 тыс.
4:30 PM | ETV Telugu News | 4th October "2024
11:22
Просмотров 202 тыс.