@@pydibabuseeda7606 పొగడ్తేకదా ఎందుకంటే హిట్లర్ అంటే ప్రపంచం భయపడేది అలాంటి సమయంలో మన సుభాస్ చంద్రబోస్ ఆయనతో ఫ్రెండ్ షిఫ్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సైన్యాన్ని తయారు చేసి న ఘనత ఆయనది అలాగే ఇప్పుడు పుతిన్ అంటే అమెరికా లాంటి దేశంతో పెద్దన్న గా పోటీ పడుతున్న నాయకుడు ఆయుధసంపత్తి గల రష్యా అధ్యక్షుడు తో మన మోదీ జీ భుజం తట్టడం అంటే అది మామూలు విషయంకాదు బ్రో మనదేశానికి గర్వకారణం
Perhaps u r not aware that US president does not give any value to pak PM and pak is treated as their slave country. But india and Russian relation is among equals. So ur vomparision is odious
మీరు ఎంత ఎర్రి లోకంలో బ్రతుకుతున్నారో అర్ధమవుతుంది . వయసులో పెద్దాయన కదా అని ఆయన వయసుకు గౌరవించి ఆయన చేయి వేసిన గౌరవంగ స్వీకరించారు పుతిన్ గారు . దాన్ని మీరు యదవ బిల్డప్స్ కి వాడుకుంటే , మీ అంత బుద్ది తక్కువ యదవలు ఇంకోరు వుండరు . అసలు ఆయన నడక ఫేక్ , ఆయన చూపు ఫేక్ , ఆయన బాడి లాంగ్వేజ్ ఫేక్ . కేవలం కెమేరాల ముందు ఏదో ప్రపంచ దేశాలకు నేను దిక్కు అనే రేంజులో ఆయన వాకింగ్ , బాడి లాంగ్వేజ్ వుంటుంది . కాని వాస్తవంగ మోడి గారిని అడ్డం పెట్టుకొని , మన భారతదేశ సంపదని దొచుకుంటున్నారు అనే సంగతి ఎవ్వరు అర్ధం చేసుకోలేక పోతున్నారు . మోడి గారు అంత గ్రేట్ లీడర్ అయితే డాలర్ విలువ ఎందుకు రోజు రోజుకి పెరుగుతావుంది , మన రూపాయి విలువ ఎందుకు రోజు రోజుకి పడిపోతావుంది ? దీనికి సమాదానం చెప్పండి మోడి గారి వీర భక్తులు .
పుతిన్ భుజం తట్టడానికి మొగాడే కావలసిన పని లేదు 😄😄ఆడవాళ్లు అయినా తడతారు 😄😄... నేను రష్యా వైపు ఉన్నాను అని.. మోడీ గారిని చెప్పమనండి 😄... అప్పుడు నిజంగా మగాడే అని ఒప్పుకోవచ్చు
Cheppadam enduke clear artham aithundi kada Ukrain meeda war apu annadu anthe Okka Mata annaledu UN lo Russia yuddam apalani resolution pettaru India vote vailedu Ante direct ga Russia support chesthunnadu kada Mana pk pm imaran vote cheyaledu ani pm ga dimparu America and vala mithra deshalu Modi touch cheyaledu Deenne diplomacy antaru erariki artham kavalo valiki artham aithe chalu Mari Modi meeda kopa vaddu bro just accept reality