Aah maduva intlo memu rent ki unnam oka 4-5 yrs Maa mother ki re video chupinchanu andi she is extremely happy! Thanks a ton for sharing this video andi
మా గురువుగారు రేమిళ్ళ అవధన్లుగారి జన్మ స్థలం. అవధాని గారు వేధభారతి సంస్థ ద్వారా వేదాలను ప్రచురించారు.వేదగణితం మీద చక్కటి కృషీ చేస్తున్నారు. ముని గారు మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటాను. మాది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు దగ్గర జగన్నాధపురం. మీ వీడియోలు బాగుంటాయి🎉❤
చాలా బాగుంది. ఎంతో వ్యయ ప్రయాసలకోరిచి పురాతనమైన ఇంటిని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. నేను ఒకసారి Draksharamam నుండి Ravulapalem eti gattu రోడ్డు వెంబడి కారులో రాత్రి పూట వచ్చాను . అదొక భయంకరమైన అనుభవం.
Thanku Muni garu,meeru ee video cheyatam valla ma Bhadram masterni chusam,chalasanthoshamga anipinchidhi .10th class79_ 80 lo chaduvukunnamu ,Namasthe master
చాలా బాగుంది మీ వీడియో 50 ఏళ్ల క్రితం మా vasanthavada ఏలూరు దగ్గర వదిలేసి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేశా. ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చినంత ఆనందం గ ఉంది. Thanks for video
Really Really Sad story ji😊 Entha bagundo 🏠 house.Thathayya garu entha bagunaru nijamuga❤❤Love u Thathayya garu❤Thank u so much Muni Garu for this wonderful video ❤ I am waiting every video 📹 🎉
Sir, just one suggestion, please do some prep work before videographing. Residents privacy invade chesaru, maryadastulu, pedda vallu, they couldn't say No to you. Koncham munduroju velli, ila ee time vastamu, mee convenient time cheppandi ani adigite inka happy choosevaalavi video. Please show some consideration for these sweet, polite elderly people.