Main reason for delay in Polavaram Project - complete details with evidences #drpradeepchintavlogs #chandrababu #ysjaganmohanreddy #polavaram #pawankalyan #andhrapradesh
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023, 2024 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
టీడీపీ మరియూ జనసేన సోషల్ మీడియా పోస్ట్ వ్యాఖ్యలు చుస్తుంటే మనిషి అనేవాడు మాయమయ్యాడని పిస్తుంది. వాళ్లు నిజంగా సైకోలు లాగా వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ఇంకా అసహ్యం వస్తుంది
రీ హలీబిటేషన్ లో అసలు సంభందం లేనీ ఓరిజనల్ నిర్వాసితులకు కాకుండా టిడిపి కార్యకర్తలకు అక్కడ ఉన్న చెట్టు పుట్ట పేరుమీద రాసేసీ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులు అని బిల్లులు చెల్లించడంవలన కేంద్రం పైసలు ఇవ్వడం మానేసింది...ఈవిషయం బిజెపి మౌనంగా ఉండటం చాలా అన్యాయం..ఇది అందరికీ తెలుసు...
Tambi please keep your number. I want to share something about project Because we know about the project.. we lived there. Only Mr. Rajashekhar started the works and Jagan continued.
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
డాక్టర్ గారు ఈ విషయాలు చాలా బాగా చెప్పారు ప్రతి విషయాన్ని ఈసిగ్గులేని నీతి లేని వాళ్ళని పవన్ కళ్యాణ్ చంద్ర బాబు నాయుడు వీళ్ళ ఇద్దరిమధ్య వున్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్ పాడుచేస్తున్నారు ఇపుడు జగన్ అన్న హార్బర్ లు ఎయిర్ పోర్ట్ ఇవన్నీ చంద్ర బాబు నాయుడు ఖాతాలో జమ చేసుకుంటాడు అని బాధగావుంది ప్రవేట్ స్కూల్స్ మళ్లీ పెట్రేగి పోతున్నాయి
ప్రదీప్ గారు లెఫ్ట్ మెయిన్ కెనాల్ & రైట్ మెయిన్ కెనాల్ వర్క్స్ ని వైస్సార్ గారు 70% పూర్తి చేశారు. ఈ విషయం మీరు ఎడిట్ చేయగలిగితే చెయ్యండి, మిగిలిన కంటెంట్ చాలా వివరంగా, excellent గా చెప్పారు 👍👍👍
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
Sir meeru day 1 nunchi opposition ni utakadam start chesaaru..CBN and his team ki ika chukkale. God bless you with more health and strength to tackle the demons for next 5 years
@@kishorewithyou8829 నీ వయస్సు ఎంత రా నీకేదో తెలిసినట్లు చెబుతున్నవ్...పచ్చ మీడియా పిచ్చి వార్తలు చూసి పిచ్చి వాగుడు వాగుతున్నావ్..మధ్యలో ప్రాజెక్ట్ దానికి సమాంతరంగా గా కాలువలు వాటికి భూసేకరణ అన్నీ చేసి కేవలం 2010 కల్లా స్టేట్ గవర్నమెంట్ సొంత సొమ్ముతో పోలవరం మొదలు పెట్టాడు వైఎస్ఆర్ ఆ రోజు ప్రాజెక్ట్ కేవలం 10 వేల కోట్ల అంచనా మాత్రమే..కాలువలు తవ్వుతుంటే రైతుల తో కోర్ట్ లలో అడ్డాలు పెట్టించి ఆపింది ఎవరో తెలుసా..వైఎస్ఆర్ పోయిన తరువాత ఆ ప్రాజెక్ట్ కి గ్రహణం పట్టించారు...కాలువలో ఉచ్చ పొస్తారా అని కామెంట్ పెట్టావ్..మరి అదే కాలువలో పట్టి సీమ అని పంపులతో నీళ్ళు పోశారు కదా..నిజాలు అనేవి ఈ రోజుకీ 50 సంవత్సరాల పైబడిన వారికి తెలుస్తాయి
@@NaniECE Then how did they boast of completing it by 2022 or 2023? Also, why didn't they return the project to the central govt. by citing those problems? In this project, delays cause damage since the cougar dam was not completely built to avoid submerging upstream villages (they have not yet received compensation).
@@NaniECE If there are many issues with Polavaram, why didn't the YCP govt. return the construction of Polavaram to the central govt. (as they said when they were in the opposition).
@@venkateswarluk5133why did CBN take it from Central Government in the first place? To use it as ATM? This is not a game to give and take it from central govt
@@malli330 If it is not a game, why did YCP ask to return the project to the central govt. when it was in the opposition. Do you mean Polavaram is ATM for YCP as well and therefore it didn't hand over Polavaram to the central govt.?
Why didn't YCP complete it in the last 5 years or explain his fault immediately after the diaphragm wall submerged rather than saying the project will be completed by 2021, then 2022 or 2023.
@@venkateswarluk5133 Let's see what will happen in the coming 5 years, whether your party will be as transparent as you expected YSRCP to be. Meeru meeru kottukokunda unte chalu😂
@@GnaanIndian I don't support TDP, JSP or any political party for that matter now. In fact, I supported YCP in the 2019 elections assuming it will fight to get what is assured to AP. Instead, YCP made AP people fall from a hot plate into the fire by depending just on giving freebies and ignoring to fight to get what is assured to AP. If the previous TDP govt. did a mistake in building Polavaram, why did YCP say TDP made corruption in Polaravaram but not the mistakes they made in building the diaphragm wall.
@@venkateswarluk5133 Now there is a chance for TDP to fight for the state. But they won't. Wait and watch. AP is not going to get better in the near future. Samaikya Andhra's voices were not heard. The same day our state is dead. To reborn it takes a century
గేలి, హేళన ఎదుర్కొన్న వాడే గొప్ప నాయకుడు. "గెలిస్తే నా అంతటి వాడు లేదంటారు...ఓడిపోతే...నా వల్లే...అంటరాని ఆయనే ఓ సారి చెప్పారు... but Jagan has a clear Vision and conviction. 🔥 నిప్పులు చిమ్ముతూ నేను నిoగికి ఎగిరి పోతే నిబిడాశ్వర్యoతో వీరు ... నెత్తురు కక్కు కుంటూ నేలకు ఒరిగి పోతే నిర్దాక్షిణ్యంగా వీరే.....శ్రీ శ్రీ. జగన్మోహనుడు ఓడిపోయిన తర్వాత పరిణామాలు చూస్తే...ఇది అంతo కాదు...ఆరంభం మాత్రమే....ఇంకా ఎన్నో ఓపికగ జగన్ చూస్తాడు...మనమూ చూస్తాము. ఆట మొదలైనది బీహార్ JDU అధినేత మాకు ప్రత్యేక హోదా కావాలని. మన ఆంధ్రా పాలకులకు సిగ్గుపడాలి...నితీష్ అంటాడు మాకు ఇద్దరు MP లు ఎక్కువ ఉన్నట్లయితే ఈ పాటికి BJP కి చుక్కలు చూపే వాడిని. మరి పాచిపోయిన లడ్డూలను ఇప్పటికైన మైక్రో అవన్లో పెట్టి వేడి చేయాల్సిన అవసరo ఆసన్న మైనది. కానీ....చంద్ర బాబు తన కేసులకు భయపడి ఇక ప్రత్యేక హోదా లేనట్టే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరు, వైజాగ్ రైల్వే జోన్ లేనట్టే, పోలవరం అంతే సంగతులు. ఇక అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపద సృష్టిస్తారులే....కేంద్రo ఇక ఆంధ్రకు మొండి చేయేనా? నితీష్ కుమార్ సవాళ్లు విసరు తున్నాడు బాబుకు. చేతులు కట్టుకొని కూర్చుంటే మీరు ఏమీ సాధించ లేరు. అవకాశాన్ని సరియైన విధంగా మీ రాష్ట్రానికి మేలు జరిగేలా ఒత్తిడి పెంచాలి కేంద్రo పై. ప్రజలారా!!! చూస్తున్నారా!!! వింటున్నారా!!! మీరు ఓటు వేసి గెలిపించు కొన్న ప్రభుత్వo. మీ సమాధానము ఏంటి?? మరో శ్రీలంక, సొమాలియ, సుడాన్, ఆఫ్గనిస్తాన్ గా మారబోతుoదా? దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. హే...ప్రభూ...కరుణించు ఈ ప్రజలను!!!
Prajalu ki knowledge ledu. Pani chesina vaallu prajallo ki teesuku Vella leka poyaru. Cheyani vaaallu vipareetham ga pracharam chestunnaru. Yevaridi mistake. Sir ilaanti visleshana ysrcp nundi inthaku munde yeppudo raavaali. Chaduvukunna maaku ippati ki deeni gurinchi teliyadu. State lo ni prathi Vishayam gurinchi ilanti visleshana Prathi t.v channel lo telecast cheyyali. Prajalaku proofs tho chupinchali. Adi Manaku lopinchindi. State lo isuka meeda Kuda, sea ports, govt Medical colleges, vuddanam hospitals ysrcp chesina Prathi pani gurinchi Ila prajalaku chupinchaleka poyaru. Mana T.V channels lo ippatikaina ilantivi chupinchali
డాక్టర్ గారు నమస్కారం పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జయము జయము చంద్రన్న అనే భజన తోనే సరిపోయింది నిజంగా పోలవరంలో ప్రాజెక్టు పనులు జరిగింది అంటే వైసీపీ ప్రభుత్వం లోనే కానీ పబ్లిసిటీ లేదు దాని మీద మీరు అన్నట్టుగా ఇంట్రెస్ట్ ఉండి పరిశీలిస్తే ఎవరు వల్ల లేట్ జరిగింది అనేది అర్థమవుతుంది అలాగే దీని గురించి విశ్లేషించడానికి ఇంజనీర్ల అక్కర్లేదు ఏది ముందు ఏది వెనుక నిర్మించాలి అనే విషయం తెలిసి ఉంటే సరిపోతుంది నేను సోమవారం పోలవరం అనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నాను
సార్ చాలా బాగా చెప్పారు మిస్టేక్స్ అన్ని చంద్రబాబు గారు చేసి ఇపుడు జగన్ గారి మీదికి ఎందుకు పెట్టడం కరెక్ట్ కాదు దయచేసి చదువుకున్న వాళ్ళ అందరు ఈ వీడియో ని అందరికి తెలియచ్చెయ్యండి అన్యాయం గా చంద్రబాబు మాటాడుతున్నారు దయచేసి గమనించగలరు జగన్ గారు 2ఇయర్స్ కోవిడ్ ఉన్నపటికీ 3ఇయర్స్ లో చాలా బాగా పరిపాలించారు చంద్రబాబు జనం చాలా అప్డేట్ గా ఉన్నారు దయచేసి అబద్దాలు వద్దు మీరు ఏది చెప్పిన నమ్మరు చంద్రబాబు నిజాలు మాట్లాడుకుందాం నిజాయతీ గా ఉండవయ్య 🙏 దయచేసి వీడియో అందరికి ఎక్సప్లేన్ చేదాం
Neither CBN nor YSJ can make mistakes in Polavaram construction since those decisions are made by the engineers with the support of Polavaram authority. They are there to pay the money in advance and get back that money from the central govt. Also, if CBN made any mistakes in Polavaram, then YSJ should have released a white paper on it immediately after coming to power (2019) and not now. If there is a major problem in Polavaram construction, why did the YCP govt. say it will complete it during its tenure (though changed the completion date several times)?
డాక్టర్ గారు నమస్కారం పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా బాగా వివరించి అర్థమయ్యేలాగా చెప్పారు, చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ ఈసిగ్గులేని నీతి లేని వాళ్ళని వీళ్ళ ఇద్దరిమధ్య వున్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్ పాడుచేస్తున్నారు జగన్ గారు 2ఇయర్స్ కోవిడ్ ఉన్నపటికీ 3ఇయర్స్ లో చాలా బాగా పరిపాలించారు .
సార్ ఎగువ, దిగువ కాపర్ డాంలు, స్పీల్వే, అప్ప్రొచ్ ఛానల్ ఇవ్వి ఏవి కట్టకుండా, కమిషన్ లకు కక్కుర్తి పడి డైయాఫ్రొమ్ వాల్ చెయ్యడం చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదం, ఇదే తప్పు వేరే యే ఇతర దేశాల్లో జరిగివుంటే చంద్రబాబు ను జీవితాంతం జైల్లో పెడతారు,.. ఇంకా మీరు gap-1..gap-2...gap-3 అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పండి.. ఇంకో విషయం 2019 ఎలక్షన్ కి ఒకనెల ముందు పోలవరం పూర్తి అయ్యిందని చంబా పెద్ద మీటింగ్ పెట్టి జాతికి అంకితం చేసాడు మరి ఇప్పుడు పూర్తి కాలేదని శ్వేత పత్రం ఎలా విడుదల చేస్తాడో అర్ధం కాలేదు
అన్న ఇలా tdp వాళ్ళు ఒకలాగా ycp వాళ్ళు ఒకలాగా చెప్పడం కాకుండా పోలవరం కి ఒక కంపెనీ గాని ఒక కమిటీ గాని లేవా ఉంటే వాళ్ళు వచ్చి ఎవరి హయాం లో ఎంత పని జరిగింది ఇంకా ఎంత మిగిలింది ప్రెస్ మీట్ పెట్టీ చెప్తే సరిపోతుంది కదా ఎందుకు ఇలా రోజు ఒకరిమీద ఒకరు సాకులు చెప్పుకోవడం
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
చాలా బాగా వివరించారు, చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించి జనాన్ని మాయలో పెట్టడమే కాకుండా, జగన్ ను బండ బూతులతో సర్వనాశనం చేసినట్లు అభూత కల్పన చేసి జగన్ ను పబ్లిక్ లో ఎంత నీచంగా చేస్తున్నాడో చూస్తుంటే ఈ మాటలు అన్నవాడు ఎదురుగా ఉంటే shoot చెయ్యలనిపిస్తుంది. ఎంత మోసం, ఎంత మోసం - చేసిన దుర్మార్గమంతా, మోసమంతా చేసేసి, ఏమి ఎరుగనట్లు ఈ నరరూప రాక్షసుడు చేసిన విషవలయమంతా ఎదుటివాడిపై రుద్ది అపహాస్యం చేస్తున్నాడు. ప్రజలకు ఇప్పుడు సరైనవాడు వచ్చాడని, ఇలాంటి ప్రజలకు ఇట్లాంటి మోసగాడే ఉండాలి - ఎందుకంటే మోసం చేసిన ప్రజలకు మోసగాడే ఉండాలి, ఇప్పుడు ప్రజలు అనుభవిస్తారు ఈ ప్రబుద్ధుడి చేష్టలతో.
రాష్ట్రములో మొదలైన పెన్షన్లు పండుగ.. గత చేతగాని పాలకుల లాగా యిచ్చిన మాట తప్పి, విడతల వారీగా పెంచడము కాకుండా, ఒకేసారి వెయ్యి రూపాయిలు పెంచి యివ్వడమే కాకయిచ్చిన మాట ప్రకారము గత మూడు నెలలు నుంచీ పెంచిన పెన్షన్ తో కలిపి రూ.7000/- పంపిణీ .... జై జై తెలుగు దేశము పార్టీ జై జనసీన, జై బీజేపీ ::: జోహార్ NTR, కలకాలం వర్ధిల్లాలి - సర్వేజనా సుఖినోభవంతు 🌹🌼🌻🙏🙏🙏
Dr. Pradeep garu చాలా వివరం గా తెలియజేసారండి పోలవరం నిర్మాణం గురించి. మీ లాంటి వాళ్ళు వైసిపి పార్టీలో వుండి, Govt. ప్రజలకోసం చేసిన ఈ మంచి పనులన్నీ ,ప్రజలందరికీ తెలియజేసిఉంటే ,ఇప్పుడు వైసిపి కి జరిగిన ఓటమి జరిగేది కాదండీ. నిజాల్ని తెలుసుకుంటే సరిపోదండి, మీ లాగ నిర్భయంగా చెప్పగలిగే వారి అండదండలు వైసిపి పార్టీ కి ఎంతైనా అవసరమండీ. మీలాంటి వాళ్ళను జగన్ గారు గుర్తించగలిగితే, ఆయన ప్రభుత్వం మళ్ళీ వచ్చి మన ప్రజలంతా సురక్షితంగా వుంటారని అనుకుంటున్నాను.
సూపర్ అన్న..ఇవాళ నేను కూడా diaphram wall ఎంట ani youtube search చేసా సమే బాబు గారి 3d animation కనపడింది...but నువ్వు explain చేశాక ఫుల్ clarity వచ్చింది... ఆ transtroy రాయపాటి రంగారావు గారు ఎంత ఆవేదన తో చెప్పారు... ఆ మాటల్లో తెలుస్తుంది బాబు అండ్ బాబు గారి బాబు ఎంత పిండేసారో...అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూసే బాబు... నిన్ను ఆహ్ దేవుడు క్షమించడు... జనాలు తిరగబడే రోజు దగ్గర్లోనే వుండి... శిశుపాలుడు పాపాలు లో ఇది కూడా భాగమే... అసలు hydro power గురించి చెప్పలేదంటేనే అర్థమవుతుంది నీ బుద్ధి ఏంటి అని...జగన్ 4% చేస్తే spillway,approach channel,power plant సొరంగాలు,స్పిల్ channel copper dam ni అమ్మ మొగుడు కట్టాడ...నీ మాటల్లోనే నీ అమ్మ మొగుడు కట్టాడా... జనాలు కి తెలీదు అనుకోకు..
చేతగాని పాలకుడు పొయ్యాడు , చేసే పాలకులు వచ్చారు , రాక్షస సంహారం జరిగింది , రామ రాజ్యము వచ్చిందీ.. లాండ్ టైటిల్ యాక్ట్ పెట్టినోడు పోయాడు , లాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, ప్రజల ఆస్తులను కాపాడే నాయకుడు వచ్చాడు .. విధ్వంసాలు సృష్టించిన సైకో పొయ్యాడు.. అభివృద్ధి చేసే పాలకులు వచ్చారు : జై జై జై కూటమి..
ఎక్కడో విదేశాలలో వుండి అభివృద్ధి చేసేవాళ్లపై విషంకక్కటంకాదు ఈ మేదావికి గత ఐదు సంవత్సరాలలో రివర్స్ టెండ్రింగ్ పేరుతో పోలవరం ప్రోజక్టు కు ఎంతనష్టం జరిగిందో అప్పుడు కళ్ళకు కనిపించలేదా ఎక్కడోవుండీ ప్రజలమనసుల్లో విషా న్నీ నింపుతున్నాడు ఆంధ్రా ప్రజలపై ప్రేమవుంటే రాష్ట్రానికివచ్చి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు అక్రమాల దోపిడీలపై ఈ మేధావి పోరాడాలని కోరుకుందాం
అన్నా గ్రాఫిక్స్ బాబుకి రియాలిటీ కనపడినా సరే అది కూడా గ్రాఫిక్స్ అనే అనుకుంటాడు మనం ఎంచెయ్యలేము విజనరీ బాబు అంతా విజన్ మాయా అలెక్సా మొత్తం పోలవరం కట్టేస్తుంది ఈ 5 సంవత్సరాలలో
జగన్ చేసిన పని తక్కువ చేసి చూపించి తను డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ డెవలప్మెంట్ అంత నేనే చేశాను అని బిల్డ్ ఇవ్వటానికి ప్రయత్నం లో భాగమే ఈ ప్రాజెక్ట్ చుస్తే ఏడుపు వస్తుంది అని వగల మరి ఏడుపు ఏడుస్తున్నాడు
Brother నాది తెలంగాణ నేను గమనించింది చెబుతాను వినండి even తెలంగాణ లో కెసిఆర్ చేసిన mistake కూడా అదే first సీఎం అనేవాడు జనాలకు కనీ పించక పోవడం విపరీతంగా నిత్యవసర ధరలు పెరగడం ఇక ఆంధ్రలో మద్యం కోరుకున్న బ్రాండ్ అందుబాటులో లేకపోవడం sand ఇంత ఎందుకు బ్రదర్ దిగువ మధ్య తరగతి తప్ప అన్ని వర్గాలు అసంతృపి చెప్పాలి అంటే కామెంట్ బాక్స్ సరిపోదు ఇది
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023, 2024 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
Doctor Garu, this is Great and very detailed... Hat's off to you... You have shown even proofs.. What else is needed to shut CBN... CBN works in a pattern : 1. Blame it on others 2. Reorganization and by the time he reaches 3, he will be out of power..
Dr garu ysrcp as strong opposition should take strong stand on Neet scam and on special staus should come open and every leader should fight with NDA govt
Answer one question Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025 Ambati said the same and Anil kumar yadav said the same. Whey were general public / media not allowed to visit all these years Why ? Why ? Why ? Why ? I am asking
@@blobazee5180 No. First Anil said that it can be completed. But Ambati and Jagan said that it cannot be completed due to damages occurred in the daiprham wall
Recently I saw one analysis by Jayaprakash, EX IAS officer about polavaram project. He argued Jegan destroyed the project without going through fundamental details. Though he is well educated, He is just talking nonsense about this project and not able to come out of the caste politics . Your presentation looks very good and logical. But unfortunately our media is controlled mostly by Kamma caste and publish/show distorted picture about YSR CP government progress regarding Polavaram project. This popular media spreading false and misguiding information about YSR CP and confuse general public. The present TDP leaders looking ways for maximum percentage in to their pockets, instead of doing good to project. This is very unfortunate situation in AP.
Anna i am also engineer . you are explained very very exlent and right way . today i am explaied to my colleague. he is tdp supporter . no one ycp govenment ex ministers till date..
I may not agree entirely with what you have stated. But you have done a commendable job in bringing out truth by digging so many sources and collating. Now I am convinced that there are serious gaps in CBN's report on Polavaram. One thing is for sure, Polavaram is an ATM for both TDP and YSRCP
బ్రదర్ చాలా బాగా మాట్లాడారు నాకు చాలా అర్థమవుతుంది అయితే ఇది మీరు గ్రాఫికల్ గా అంటే అక్కడ జరుగుతున్న విషయాన్ని ఎలా అయితే పాడైపోయింది గ్రాఫిక్ లో అది చూపించగలిగితే అర్థం చేసుకోగలుగుతారు దయచేసి అలాంటి ప్లానింగ్ చేయగలరు
Man, you are good. I had a PhD with 50 years experience. Your presentation is the best I heard in my career. Please continue your service to educate viewers. Hats Off
ప్రదీప్ అన్న నీకు పోలవరం ప్రాజెక్ట్ మీద ఉన్న knowledge లో 10%మన visonary కి ఉండి ఉంటే 2014 to 2019 పోలవరం పూర్తి అయిపోయేది. కానీ అవ్వలేదు ఎందుకు అంటే?? పోలవరం ATM hei ATM.