Nice msg aadavallu telusukovali. Manchi chedu. Husband ni ardam chesukovali. Vaallu kasta padedhi mana kosame ani ardam chesukoni. Tappu jaragakunda mana family tho happy ga undali.
సమాజానికి మంచి సందేశం ఇచ్చిన పోలీస్ డైరీ వారికి ధన్య వాదములు. వదిన +మరిది ల అక్రమసంబంధం వల్ల జీవితాలు నాశనం అవుతాయి, రెండు కుటుంబాల పరువు పోతుంది, ... ప్చ్ ... చివరికి, బాంధవ్యాలు దెబ్బతింటాయి. ఎవరూ ఇలాంటి తప్పు చేయకూడదు.
Ladies are always dependent on father, husband and son so always try to live in this shelter only don't give chances to any other person to live in his shelter,borther in law escaped from punishment, 👮 investigation excellent, good episode