ఎవరి నమ్మకాలు వాళ్ళవి . ఇప్పటివరకు ప్రజలెవర్ని నమ్ముతున్నారనేదానికి స్పష్టతలేదు . కాని పోలీసులకు వైసిపి గెలుపు ఖాయమని నమ్మకం . ఎలా తెలుసునంటారా , ఇప్పటికి సర్వేరిపోర్టులు ప్రతిపక్షానిదే గెలుపని చెపుతున్నా , వైసిపి దౌర్జన్యాలను కట్టడిచేయకపోవడం , ఇవియంను పగులగొట్టిన పిన్నెల్లి ని అరెస్టు చేయకపోగా పరోషక్ష సహకారమందించడం , వైసిపి రౌడీలకు పోలీస్ స్టేషన్లలో రాచమర్యాదలు , ఇలా అనేక ఆధారాలు వారు వైసిపి గెలుపును కోరుకొంటున్నారనడం కంటె నమ్ముతున్నారనడానికి హేతువులు .
నిమ్మగడ్డ రమేష్ కుమార్ former ఎలక్షన్ కమీషనర్ ప్లైడ్ ఏ big గేమ్ with present ఎలక్షన్ కమీషనర్ by the force of చంద్రబాబు & both made a big mistic in conducting elections very wrongly. So immediately CBI investigation must be done on three of then, CBN, present & former Election Commissioners.
CBI మీద మీకు నమ్మకం ఉందా మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఒక ఆర్థికనేరగాడిని విచారించకుండా summer vacations కి విదేశాలకి పంపిస్తున్నారు. గెలిస్తే వస్తాడు లేకపోతే లేదు ఎందుకంటే 5 years నుండి ఒక్క రోజు కూడా కోర్ట్ కి attend కాలేదు తనకి court అంటే భయం.
వివేకా హత్య పరిశోధనకు సిబిఐ వద్దా ? నీకు ఇష్టంలేని వారిమీద నిందలువేసి నిరూపణకు సిబిఐ కావాలా ? పురాణ కాలంనాటి. హిరణ్యకశ్యప హిరణ్యాక్ష నరకాసురాది రాక్షసుల జన్యువులు నేటి మానవుల శరీరాలకు మ్యుటేట్ అయ్యాయన్నమాట . Laws of mutations ఏడుతరాల వరకేనని ఊహించాడు మెండల్ కాని 70వేలతరాల తరువాత కూడా కనబడడం వింతే .