Тёмный

Pondicherry Famous J.A Arcot Mutton Biryani |Chiken Biryani | No.1 Biryani in Puducherry | Food Book 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 40 тыс.
50% 1

ఆహ్లాదంతో ఆనందాన్ని,తన్మయత్వంతో నిర్మలత్వాన్ని మదిలో నింపి హృదయ ఫలకాన అపురూపంగా లిఖితమైవుంది ఉంది ఈ పయనం.
దేశవ్యాప్తంగా పర్యటించాలన్నది నా ఐచ్చికత.అందుకు అనుగుణంగా సాగిన మా ఆహార విహార యాత్ర పర్యాటక ప్రదేశమైన పాండిచ్చేరికీ చేరింది.
ఈ విహారం మధుర జ్ఞాపకాల సమాహారం.ఆ ఊసులను కార్యక్రమాల పరంపరలో మీతో పంచుకోబోతున్నాను.
ఈ ప్రాంత ప్రజల జీవన ఆహార శైలి మరియు వారి మాతృ భాష తమిళం పట్ల అపార గౌరవాన్ని చాటుతూ స్వాగతం.. నమస్కారం..నా పేరు లోక్ నాధ్.
తమిళనాడులోని ఆర్కాట్ ఆహారపరంగా బిర్యానీ కి ప్రసిద్ధి. ఆ తరుణంలో తమిళ నాట ఆర్కాట్ బిర్యానీ పేరిట ఆహార శాలల విస్తృతి ఉంది.పాండిచ్చేరి లో సైతం j. a ఆర్కాట్ బిర్యానీ శాల కలదు. కామరాజ్ సలై వద్ద ఉన్న ఈ ఆహార కేంద్రాన్ని 1990లో ప్రారంభించగా నగరంలో విశేష గుర్తింపు పొందింది.
పాండిచ్చేరి చేరుకున్న రోజు ముందుస్తు ప్రణాళిక ప్రకారం తొలి కార్యక్రమం ఈ శాల గూర్చి చిత్రీకరణకై ఉపక్రమించగా అనుమతి ఇచ్చి నిర్వాహకులు సాధిక్ గారు సహకారం అందించారు.
ఇక్కడ మటన్, చికెన్ బిర్యానీలు రుచి చూసిన నేను. నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను ఇప్పుడు.
ముందుగా మటన్ బిర్యానీ
ఆహార గుణఘనాన్ని చూడగానే గ్రహించవచ్చు.మేలిమి గల బాస్మతి బియ్యం వినియోగం కారణంగా తినేందుకు కదంబిచగా తొలుత నాణ్యత తారసుపడింది.అసలే ఆకలి గున్న నాకు వంటకం యొక్క గుభాళింపు మరింత ఆకలిని ప్రేరేపించింది.ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బిర్యానీకి సమగ్రంగా ఉడికిన ముక్కుని జతపరిచి నోటికి అందించగా ఆవహించింది సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేయి రుచి.
ఇక చికెన్ బిర్యానీ గూర్చి కార్యక్రమంలో పరంపరలో వివరిస్తాను.
⚠️ గమనిక :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Опубликовано:

 

28 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 58   
@pothuraju3280
@pothuraju3280 Год назад
Naku favourite place pondicherry
@praveengarigipati3234
@praveengarigipati3234 Год назад
మీరు ఇలానే స్వచ్చమైన తెలుగు లొ మరిన్ని వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాము 👌👍🙏
@Rajampetmurali
@Rajampetmurali Год назад
All tha Best Thammudu
@raghuparvathala3037
@raghuparvathala3037 Год назад
Sir mee Voice Superrrrrrrr Sir
@nagaswamy4805
@nagaswamy4805 Год назад
Sir me videos maku ravatleledu recent vi enduko mari.jera sudu im telangana.super ga untai Anna....
@nagaswamy4805
@nagaswamy4805 Год назад
Me telugu ucharana super ga untadi marosari...👌
@pasupulatirajeev9999
@pasupulatirajeev9999 Год назад
అన్నా నువ్వు మొత్తం తింటున్నావ్ మాకు పెట్టవా అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
రండి తమ్ముడు తిందాం
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Год назад
super Sir i am also Ongole
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
👍
@naveenb9515
@naveenb9515 Год назад
Haa vachesaru maro video...tho ...kekaa anna nuv
@Viswanath5555
@Viswanath5555 Год назад
👌👌👌👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
@shanmukh29
@shanmukh29 Год назад
Nice one❤
@sdevatraj
@sdevatraj Год назад
really its cool to hear it and its very soothing to hear.. lovely
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@kishu7439
@kishu7439 Год назад
నీ తెలుగు మస్తాగా వుంది అన్న మాది (తెలంగాణ )
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@myakalachendrashekhar5010
@myakalachendrashekhar5010 Год назад
Anna memu vehicle lo veldam anukuntunam akkada open place lo cook chesukovacha alage wine techukovacha
@kittuutv4370
@kittuutv4370 Год назад
Anna mi telugu super
@vijaysmanikumar5250
@vijaysmanikumar5250 Год назад
అన్న నీ విశ్లేషణ వీదనం చాలా బాగుంది
@dileeprudraraju
@dileeprudraraju Год назад
Super bro 👍👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు దిలీప్ రాజు గారు
@shaikshadulla7998
@shaikshadulla7998 Год назад
Anna telugu ante nuvvu. Nuvvu ante telugu. Lokamanta telugu. Loknadh anna
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc Год назад
6:11 నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా ఆంగ్ల పదం (ఇంగ్లీష్ )వాడారు చికెన్ బిర్యాని అని...😂😂😂😂😂👍
@vrr8176
@vrr8176 Год назад
Good
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@iqmedia1667
@iqmedia1667 Год назад
ఒంగోలు గిత్త.......,👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@madivalamahadev281
@madivalamahadev281 Год назад
We love u sir,ur voice so nice
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు మహదేవ్ గారు
@eekalavya
@eekalavya Год назад
Take a poll now guys. Does he continue the same channel or should he go for devotional channel about our culture.. me talent urike povoddu sir. National level lo shine avutaru
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు కరుణాకర్ గారు
@rajeswarid6252
@rajeswarid6252 Год назад
🙏🙏👍
@darapupadmaraju9708
@darapupadmaraju9708 Год назад
సమస్త రుచుల సమాహారం మన " ఆహార పుస్తకం(food book)" విజయోస్తు మిత్రమా.... పద్మరాజు - శ్రీకాకుళం
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు పద్మ రాజు గారు
@sureshsunku4641
@sureshsunku4641 Год назад
French bakery s are very nice bro
@TeluguFoodie
@TeluguFoodie Год назад
Brother mitho oka 2 videos travel cheyocha plz
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
చేద్దాం అన్న..ఈ నెలలో వెల్లూరు వెళ్తాను. మీకు సమాచారం ఇస్తాను👍
@ramprasadchowdary323
@ramprasadchowdary323 Год назад
Hai brother how are you nice video
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు రాంప్రసాద్ చౌదరి గారు
@sriharikollu4631
@sriharikollu4631 Год назад
I would like to suggest to explore our culture heritage and temples because of your grip on Telugu Language please don't restrict to these food vlogs
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
👍
@ramprasadchowdary323
@ramprasadchowdary323 Год назад
What happened brother how is your health take care your health
@vidhyashankar5797
@vidhyashankar5797 Год назад
But this hotel serves Beef biryani. So non-beef eaters gotta be a Lil aware.
@katakamsettyrambabu2811
@katakamsettyrambabu2811 Год назад
SUPER GOOD NIGHT GUNTUR
@muthu.786.
@muthu.786. Год назад
Hi Anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
తమ్ముడు👍
@surekhasurekha7433
@surekhasurekha7433 Год назад
Hii brother
@koppulasagar9144
@koppulasagar9144 Год назад
Nuvu movie chesaav e madheya
@shivakumarkaveti349
@shivakumarkaveti349 Год назад
Evandi bagunnara Mi chutreekarana prekshakulaku ruchulanu vaddistey Mi Telugu bhasha vikshakulaku Telugu bhasha mida abhimanaanny teluputundy
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు శివ కుమార్ గారు
@jitheshkumar9994
@jitheshkumar9994 Год назад
Its Saalai bro.. Means Road in Tamil.. Not Salai.. Hope its clear now
@shivakumarkaveti349
@shivakumarkaveti349 Год назад
@@jitheshkumar9994 Ok I can understand but how
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
@@jitheshkumar9994 ధన్యవాదాలు
@tarunK1810
@tarunK1810 Год назад
cameraman is not being professional
@venkatsagardindi3218
@venkatsagardindi3218 Год назад
Mee videos alasyam avtunnai
@ktvprasad2685
@ktvprasad2685 Год назад
👌👌👌👌👌👌
Далее
🤯️ Vini Jr. ✖️ Brahim 🤯
00:13
Просмотров 1,7 млн
skibidi toilet zombie universe 37 ( New Virus)
03:02
Просмотров 1,8 млн
🤯️ Vini Jr. ✖️ Brahim 🤯
00:13
Просмотров 1,7 млн