Beautiful sarees, getting a high quality authentic sarees is becoming difficult these days, there are so many fakes and people are getting fooled easily. Highly appreciate your efforts in bringing the actual handloom weaves to the people.
ఇలాంటి చీరలు మా నాయనమ్మ దగ్గర బోలెడన్ని ఉన్నాయి.కంచిపట్టు చీరలకంటే మించి ప్రైజ్ చెబుతున్నారు.ఆశ కైనా హద్దు ఉండాలి.అన్ని ఊళ్లలో ఈ చీరలు బొచ్చుడు దొరుకుతాయి