ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కుక్కూక్కు ఎదహోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహరీ లాలి పసిమువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి సాగింది నాలో స స రి గ మ ప ద ని స రి ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో టిక్ టిక్ అంటాది గోడల్లో దూరపయనంలో రైలు పరుగుల్లో చుక్ చుక్ గీతాలే చలో సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధ పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి మమతరాగాలు కదా ఓ వాన పడితే ఆ కొండాకోనా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి