Тёмный

PORU BATA TELANGANA EMOTIONAL SONG 2022 ||  

Vaibhav Tunes
Подписаться 30 тыс.
Просмотров 4,6 млн
50% 1

PORU BATA TELANGANA EMOTIONAL SONG 2022 || #HANUMANTHAYADAV #SOUMYAYADAV #KALYANKEYS #VAIBHAVTUNES
LYRICS & TUNE : CHIKODU NARSANNA
SINGERS : HANUMANTHA YADAV - SOUMYA YADAV
MUSIC : KALYAN KEYS
DOP- EDITING; AJAY KODAM
CONCEPT : AJAY KUMAR
PRODUCER : ARUVA'S FAMLY
TECHNICAL SUPPORT : SANTHOSH KODAM
ACTOR'S : SHEKARNANI, RADHIKA, SHESHU POOSA
CO ACTOR'S : PRAKASH, HARISH KONETI, BURRA MAHESH AJAY, SANGITA, SRUTHI
SPECIAL THANKS : ADHIKAM BALAKISHAN GOUD, ELLENDULA SRINIVAS
SPECIAL THANKS : DUMPALAPALLY VILLAGE
amma poru batalone nadusthane song
amma poru bata song
poru bata song
egire erra jenda neethanamma song
porubata song
poru bata new song
folk songs telugu
private songs
cpm songs
cpi songs telugu
erra jenda erra jenda song
poru bata song whatsapp status
cpm songs telugu
dj songs telugu
annala songs telugu
amma poru bata song ringtone
telangana songs
viplava songs telugu
folk songs
naxalite songs
poru telangana songs
telugu songs
poru bata
udyamala batalesi song
udyamala batalesi poru bataku ragamayi song
dj song
love failure songs
songs
viplava songs
telugu folk songs
errajanda song
aur bata
dj songs
poru bata pattinava koduka
amma poru bata song whatsapp status
private songs telugu
errajanda songs
cpi songs
porubata songs
#hanumanthayadav
ma gallika okkadu poradu song
telugu private songs
rajendra songs
new folk songs
telangana folk songs
new folk songs 2022 telugu
udyamalaku batalesi poru bataku ragamai song
songs telugu
annala songs
unna urunu vidichina song
Don't Copy This Song
ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
Copyright © 2022-2023 . Vaibhav Tunes All Rights Received.

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,2 тыс.   
@Nani-jagan5Rapaka
@Nani-jagan5Rapaka 2 года назад
చాలామంచి పాటలు చేస్తున్నరు మీరు. Super 👌👌 పేద ప్రజలా బతుకు కొరకు ప్రాణలు అర్పించిన అమర వీరులకు జోహర్లు🚩🚩✊✊ నక్సల్ బరి పోరాటం వర్దిల్లాలి🚩🚩 ✊✊💪
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@rajuchirra5599
@rajuchirra5599 2 года назад
Yes
@keshvulupandu3888
@keshvulupandu3888 2 года назад
t
@rakeshpdsu9560
@rakeshpdsu9560 2 года назад
✊✊✊✊
@maheshelkari8379
@maheshelkari8379 Год назад
✊✊
@PrathibhaMusicStudios
@PrathibhaMusicStudios 2 года назад
జనం కోసం రాలి పోయిన మా ఎర్రటి అడవి మల్లెలకు లాల్ సలాం. ఈ పాట లొ ప్రతీ అక్షరం, ప్రతీ సన్నివేశం, సూపర్... ఎంత చెప్పినా తక్కువే.. శేఖర్ & తల్లి నటన అద్భుతం. టీమ్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. All The Best
@mallikarjuharjuna4239
@mallikarjuharjuna4239 2 года назад
Ŕaik
@praveenrapol6183
@praveenrapol6183 2 года назад
ప్రస్తుత పరిస్తితులను కండ్లముందు చూపించిన మీ టీమ్ అందరికీ నా విప్లవాది వందనాలు🇹🇷✊
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
విప్లవ వందనాలు
@bakaramanjamma
@bakaramanjamma Год назад
Viplava aadi vandanam
@Chinni0416
@Chinni0416 2 года назад
ఈ పాట కోసం పని చెసిన ప్రతి అన్నకీ,అమ్మ కి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏
@bollammallesh4327
@bollammallesh4327 2 года назад
✊✊✊ ప్రజల కోసం తమ జీవితాన్ని అంకితమిస్తూ అమరులైన అమరవీరులకు జోహార్లు విప్లవం వర్ధిల్లాలి ...ఈ పాటను రాసిన పాడిన నటించిన మీ అందరికి విప్లవ వందనాలు✊✊✊✊
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Lal salam
@prashanthpolemani4387
@prashanthpolemani4387 Год назад
0p0
@badboygamer9015
@badboygamer9015 Год назад
Jai comrade
@enugulamanohar1531
@enugulamanohar1531 Год назад
​@@VaibhavTunes ❤
@amgothkishore852
@amgothkishore852 Год назад
😂
@navatelanganasagar8477
@navatelanganasagar8477 2 года назад
ఈ మధ్య కాలంలో ఇలాంటి విప్లవగీతాలను చూడనేలేదు..ప్రజల కోసం ఉద్యంలో చేరి ఎన్కౌంటర్ లో ప్రాణాలొదిన ఏర్వ మల్లెషన్నకు విప్లవ జోహార్లు.. అజయ్ అన్న కు రెడ్ సెల్యూట్
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@anjiroksdancer5023
@anjiroksdancer5023 2 года назад
Lal salam
@nanavenisuresh6219
@nanavenisuresh6219 2 года назад
🚩🚩🚩⚔️
@pothurajumaruthi4952
@pothurajumaruthi4952 2 года назад
@@nanavenisuresh6219 ml Ml people have any
@choppariranjith2323
@choppariranjith2323 2 года назад
I love maoiest party eppadikina party lo cherali anichivethaku gurina vallaki andagavndali
@Sujithgadipe
@Sujithgadipe 2 года назад
ఈ మధ్య కాలంలో ఇలాంటి విప్లవ గీతాలు చూడగానే ప్రజల కోసం ఉద్యమంలో చేరి ఎన్కౌంటర్లో ప్రాణాలు అర్పించిన అన్నలు గుర్తొస్తున్నారు .... విప్లవ జోహార్లు ..... అద్భుతమైన పాట అన్న రెడ్ సెల్యూట్ 🙏✊
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@poshnaadurgam4954
@poshnaadurgam4954 2 года назад
Fggfhgf
@poshnaadurgam4954
@poshnaadurgam4954 2 года назад
👌👌
@bulletshiva2150
@bulletshiva2150 2 года назад
L all salam
@nahiff6954
@nahiff6954 2 года назад
@@ajaykalam7316 lall. Salam
@naveenfolksinger7092
@naveenfolksinger7092 2 года назад
వావ్ అద్భుతమైన రచన అద్భుతమైన గానం నటన విషయం శేఖర్ నాని రాధికా అక్కయ్య గారు ఇద్దరు పానం పోశారు. సూపర్ సూపర్ శేఖర్ నాని ని యాక్టింగ్ గురించు ఏమని పొగడను అదర గొట్టవు ఈ పాట హిట్ కావాల్సిందే👍👍... అల్ ఇస్ గుడ్ 👌👌👌
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@madhubabukalva2686
@madhubabukalva2686 2 года назад
ఇలాంటి పాటలు కావాలి ఇప్పుడు యువతకు మంచి సందేశం ఇచ్చారు ఈ పాట ద్వారా జనాలకి ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాం లాల్ సలాం
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Lal salam
@mekala.ramesh522
@mekala.ramesh522 2 года назад
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అద్భుతమైన పాటను అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@NatureLover-zr8tt
@NatureLover-zr8tt 2 года назад
రగిలే రగల్ జండా కు తిరుగు లేదు.... ఎర్ర జండా వర్ధిల్లాలి.. విప్లవం అజేయం దీనికి ఆరంబమే కాని ముగింపు ఉండదు ✊🙏
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@ganeshmarrikindiganesh4541
@ganeshmarrikindiganesh4541 Год назад
💪💪💪💪💪💪
@telugufilm9639
@telugufilm9639 2 года назад
నేను.......🚩🚩🚩✊️✊️✊️ రైతు చేతిలోని........#కొడవలి ని కార్మికుడి చేతిలోని.....# సుత్తి ని వీరుల రక్తంతో తడిసిన..... #వేగు చుక్క ని #ఎర్ర జెండా ఒడిలో ముద్దు బిడ్డను.. 🚩🚩
@Venkatbugamatla
@Venkatbugamatla 2 года назад
Super
@varalaxmivattikoti7767
@varalaxmivattikoti7767 2 года назад
@@Venkatbugamatla wq⁹⁸
@prashanthkolipaka3360
@prashanthkolipaka3360 Год назад
లాల్ సలామ్
@maheshgoudkumbham4548
@maheshgoudkumbham4548 Год назад
Super editing ✊✊🚩🚩🚩
@yesudj
@yesudj Год назад
@@varalaxmivattikoti7767 by by
@jeevankolakani4710
@jeevankolakani4710 2 года назад
సూపర్ సాంగ్ అన్న నిజంగా హార్ట్ టచింగ్ 😭😭😭మా నాన్న గుర్తుకు వస్తాడు 😭😭 మా నాన్న గారు 1998 లో ఎన్కౌంటర్ లో చనిపోయాడు 😭ఎలా ఉంటాడో ఫోటో లో చూడడం తప్ప నేను రియల్ గ చూడలేదు చూసిన 1 year ఉన్న అప్పుడు గుర్తు ఉండదు అప్పటి నుండి మా అమ్మ ఇంత వరకు పెంచింది 🙏🙏🙏🙏మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది 🙏🙏🙏🙏లాల్ సలాం దుమాల 30 మంది అమరవీరులకు 💪💪🚩🚩🚩🚩
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Mi pH no pampandi ana
@pillithirupathi8064
@pillithirupathi8064 2 года назад
Hai
@parameshnaini3029
@parameshnaini3029 2 года назад
Hi bro
@jeevankolakani4710
@jeevankolakani4710 2 года назад
@@ajaykalam7316 ఎవరిది నాధ
@jeevankolakani4710
@jeevankolakani4710 2 года назад
@@parameshnaini3029 hai
@ponnalasagar6990
@ponnalasagar6990 Год назад
ఇంత పాటను మాకు అందించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ⚡🙏
@b.pavanpavan5012
@b.pavanpavan5012 Год назад
ఈ పాట 20 సార్లు విన్నా చాలా బాగుంది ❤.... ఇలాంటి పాట మరోనో ఇంక్క రావాలి అన్న.....
@VaibhavTunes
@VaibhavTunes Год назад
TQ
@rajurajusonu8088
@rajurajusonu8088 2 года назад
✊✊👍🚩🚩పేద ప్రజల బతుకులకు ప్రాణం విడిచి పెట్టిన మల్లేష్ అన్న ఎర్రజెండా జోహార్లు🚩🚩👍✊✊
@RANJITHJannarapu
@RANJITHJannarapu Год назад
జోహార్ జోహార్ ఎర్రజెండా జోహార్లు మల్లేష్ అన్నకు ... 😢😢 నా కన్నీటి వీడ్కోలు విప్లవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ....🚩🚩🚩🚩✊✊✊
@k.shivashankark.shivashank3695
@k.shivashankark.shivashank3695 2 года назад
ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి అన్నగారు... మా పేదోడి బతుకోసం.... 🙏🙏
@KattaSathaiah-qu7mz
@KattaSathaiah-qu7mz 12 дней назад
Sahaiaha❤❤
@gollapalliraju6772
@gollapalliraju6772 2 года назад
తెలంగాణ లో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మీ ఈ పాట అద్దం పట్టినట్టు ఉంది అన్న. ఇలాంటి పాటలు ఇప్పుడు ఉన్న సామజనికి.ముఖ్యంగా ఇప్పటి యువతరానికి చాలా అవసరం ఉంది.ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి.విప్లవం వర్థిల్లాలి.🇨🇳🇨🇳🇨🇳
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@rajub4265
@rajub4265 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@boinysravan9351
@boinysravan9351 2 года назад
Viplavam vardhillali_🚩🚩
@VinodVinod-bw6bx
@VinodVinod-bw6bx 2 года назад
Paatalu kadhu Anna ravalsindhi society lo marupu ravali maarupu rani roju mana chethiki erra jenda ,bandhuku patali marupu kosam
@dharmakarisandhya5640
@dharmakarisandhya5640 2 года назад
Zee XD
@deeplyricsur1821
@deeplyricsur1821 11 месяцев назад
సూపర్ సాంగ్ అన్నా ప్రతి పదం అర్థవంతంగా చాలా చక్కగా రాసారు పాట వినట్టునప్పుడు చాలా బాదేసింది....🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@VaibhavTunes
@VaibhavTunes 11 месяцев назад
TQ bro
@rupparajasekhar8118
@rupparajasekhar8118 Год назад
పేదల కోసం ప్రాణాలు అర్పించే విప్లవకారులకి అందరికీ పదాబి వందనాలు
@tonny6044
@tonny6044 9 месяцев назад
Aaaaaaaawawwss ఈఎడ్ఫ
@BandalaBalraju
@BandalaBalraju 5 месяцев назад
Z😊🙋🙋🙋hi😅😅😅rrer​@@tonny6044
@chethanarecordingstudios7037
@chethanarecordingstudios7037 2 года назад
పేదల కోసం ప్రాణాల్ని వదిలిన విప్లవ వీరులారా మీకు మా లాల్ సలామ్ ✊️✊️✊️✊️✊️
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@bakaramanjamma
@bakaramanjamma Год назад
Lal Salam Anna
@రావులరాజు
@రావులరాజు 2 года назад
భారత విప్లవొద్యమాలో అమరులైన అమరులకు జోహార్లు ✊
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@Gumpallyramesh9906
@Gumpallyramesh9906 2 года назад
అన్న చలించిపోయిన పాట వింటుంటే 🙏🙏చేతులెత్తి మొక్కలనిపిస్తుందే..ur great people star ❤️❤️
@mamindlavenkatesh9797
@mamindlavenkatesh9797 Год назад
ఇలాంటి పాటలు మారనో రాయాలి అన్న యువత మేలుకోవాలి విప్లవం వర్ధిల్లాలి...🚩💪
@thatiswarangalchannel1267
@thatiswarangalchannel1267 2 года назад
పాట రాసిన అన్నకు యాక్టర్ కు నా పాదాభివందనం
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Tq
@corecuting
@corecuting 2 года назад
అమ్మ పోరుబాటలో నడుస్తనే పేదల కోసం తిరిగి వస్తానని ఎదురు చూడకు... మాములుగా lidhu anna words
@anandeditor6467
@anandeditor6467 2 года назад
Hii
@madhumuthyam1449
@madhumuthyam1449 2 года назад
నేను ఎగిరి ఎర్రజెండా మందారాన్ని పేద ప్రజల కోసం అసువులు బాసిన నా ఉద్యమ కామ్రేడ్ వందనం🙏🙏
@rajashekarkandukuri2094
@rajashekarkandukuri2094 2 года назад
మళ్ళీ నాక్సల్ భారీ పోరాటం తయారు అయితనే మాన పేదల బతుకులు ఎం అయినా మారుతాయి అన్న సూపర్ సాంగ్ అన్న 👍
@PavanPavi-n4t
@PavanPavi-n4t 8 дней назад
Correct cheppavu anna
@RajuAdapa-rv7bc
@RajuAdapa-rv7bc 4 дня назад
Anna garu super song 👌💯💯💯💪💪💪
@peddasrishailam1105
@peddasrishailam1105 2 года назад
అన్న జై భీం మీరు రాసిన ఈ సాంగ్ నా గుండెకు తాకింది అన్న లాల్ సలాం 💪💪💪💪💪✊✊✊✊✊✊🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Lal salam
@loverboykurmaiah148
@loverboykurmaiah148 Год назад
ఈ పాట రాసిన కవి కి పాడిన ప్రతి గాయకునికి లాల్ సలాం ఇందులో పాత్రలు అందరికీ కూడా విప్లవ వందనాలు
@gsnapdate3637
@gsnapdate3637 2 года назад
ఈ మధ్య కాలంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తప్ప వేరే సాంగ్స్ రావట్లేదు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం అంటే చిరాకు వచ్చేది..... కానీ మళ్ళీ ఈ సాంగ్ చూసి చాలా సంతోషంగా అనిపించింది..... ఎర్రజెండా బిడ్డా.... లాల్ సలాం....
@bandiposhanna7705
@bandiposhanna7705 Год назад
సూపర్ అన్న మంచి పాట రాచర్ల తీశారు 🙏🙏
@ganeshvootkuri99
@ganeshvootkuri99 2 года назад
ఈ పాట ప్రజలందరికీ ఎంతో స్పూర్తిని ఇస్తుంది
@prakashkadamanchi1839
@prakashkadamanchi1839 2 года назад
సాంగ్ చాలా బాగుంది " అజ్జి"అన్న ప్రతి అక్షరం ప్రాణం పెట్టి రాశావ్ అన్న సూపర్ ,రైటింగ్ మ్యూజిక్ డైరెక్షన్ అన్ని చాలా బాగున్నాయి,ఇందులో నేను కూడా ఓ బాగమైనందుకు చాలా హ్యాపీ గా ఉంది అన్న tq అన్న అండ్ ఈ సాంగ్ లో నాకు అవకాశం కల్పిచిన మా శేషన్నాకు హృదయపూర్వక ధన్యవాదాలు, ఈ సాంగ్ లో నటించిన అందరికి లాలసలం జై మల్లేశంన్న .
@pulgammanikantapatel2110
@pulgammanikantapatel2110 2 года назад
Superb anna
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@rahuldandem3546
@rahuldandem3546 2 года назад
Super anna
@balugoud5380
@balugoud5380 2 года назад
Great songs anna
@venkeyraju9185
@venkeyraju9185 2 года назад
Super anna ✊✊✊ విప్లవం వర్ధిల్లాలి ✊✊✊✊✊సీపీఎం జిందాబాద్ ✊✊✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sreekanthsocialmedia4248
@sreekanthsocialmedia4248 Год назад
గొప్ప పాటను ఈ తరానికి అందించినందుకు ప్రతి ఒక్కరికి విప్ల అభినందనలు ......... జోహార్ కామ్రేడ్ మల్లేష్
@VaibhavTunes
@VaibhavTunes Год назад
లాల్ సలాం
@anilannepu3554
@anilannepu3554 2 года назад
ఈ పాట చెపుతుంది అన్న పేదోడికోసం ఎవరు కష్టపడుతారో పేదోడు బుక్కెడు బువ్వ తినాలంటే ఎర్రజెండా ఇదేశాన్ని పాలించాల్సిన అవసరం ఉంది ... 🚩🚩🚩✊️✊️ సూపర్ కామ్రేడ్స్ ✊️✊️
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@bakaramanjamma
@bakaramanjamma Год назад
Lal Salam
@bakaramanjamma
@bakaramanjamma Год назад
super comedy
@పవర్స్టార్జనసేనముదిరాజ్సతీష్
పోరు బాట తెలంగాణ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ బ్రో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ తెలంగాణ జై విప్లవం జై జోహార్ జోహార్ లాల్ సలాం✊✊✊🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🔥🔥🔥🦁🦁🦁👌👌👌🤝🤝🤝🤝✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@SMARTBOYDVR
@SMARTBOYDVR 2 года назад
Hi..
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 года назад
ఇలాంటి పాట వినక చాలా రోజులు అవుతుంది చాలా బాగుంది ఐ లవ్ సాంగ్ జోహార్లు అన్నలకు
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@pathrinagaraju60
@pathrinagaraju60 Год назад
మాటలు రావడం లేదు, అన్నల పాదాలకు కోటి దండాలు.👏,🚩💪
@VaibhavTunes
@VaibhavTunes Год назад
Tq
@naveenjetti8080
@naveenjetti8080 Год назад
నీ పాట వింటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తు...యువత ఎర్ర జెండా ఎత్తుకుంటారు..అన్న..సూపర్..
@Venkatbugamatla
@Venkatbugamatla 2 года назад
ఎంత విన్న వినాలనిపించే సాంగ్ నా చిన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ విన్నాను ఇప్పుడు చూస్తున్నాను వింటున్నాను చాలా బాగున్నాదీ చాలా మంచిగా తీసినారు వీడియో 👌👌👌👌🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 లాల్ సలాం కామ్రేడ్ మల్లేష్ అన్న
@kanneboinaprashanth6411
@kanneboinaprashanth6411 2 года назад
అన్న పాట సూపర్🙏🙏🙏...కింద పైనా వూపు మా.. శేఖర్ అన్న తోపు 🔥🔥🔥అన్నా లాల్ సలాం🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@b.anjaneyuluanji3599
@b.anjaneyuluanji3599 2 года назад
లాల్ సలాం కామ్రేడ్ రాలిపోన అమరవీరలకు జోహార్లు ✊✊✊మీరు మళ్ళీ పాటై మళ్ళీ పుట్టాలి
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@vadlakondaramesh3292
@vadlakondaramesh3292 Год назад
అన్న పాట చాలా బాగా రాశావు ప్రజలకు అర్థమయ్యే విధంగా లాలు సలాం ✊️✊️
@kathravathsrinu3970
@kathravathsrinu3970 Год назад
అన్నా ఈ పాట చూస్తుంటే రోమాలు నిక్క బోడుస్తున్నాయ్ అన్నా జోహార్ మల్లేష్ అన్న
@VaibhavTunes
@VaibhavTunes Год назад
Lal salam
@rajeshkanakamandla2629
@rajeshkanakamandla2629 2 года назад
విప్లవ గీతాలు విన్నప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి, Super song all team members, Tik tok ⭐👌🙏
@user-ty5sr3wc3
@user-ty5sr3wc3 2 года назад
నిక్కబోడుస్తే ఏంటి ఉపయోగం అన్నా మన వంతు ప్రయత్నం ఏమి చేశామని ఒక్కసారి గుర్తించుకో ఆలా గుర్తు చేసుకుంటే ఏమైనా చేశామా
@yadagiribandipelly2075
@yadagiribandipelly2075 2 года назад
రచన, గానం, నటన తీరు చాలా బాగుంది ఈ పాటలో చూపిన విధంగా ఎంతో మంది పోరాటాలు చేసి ప్రజల కోసం అమరులు ఐ ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిల్చారు ఎన్నో కుటుంబాలను దిక్కులేనివారిని చేశారు అమరులు ఎంత పోరాటం చేసిన కానీ పేదల బతుకుల్లో మార్పు రాలేదు. పేదలు మరింత పేదలుగా దిగజారి పోతున్నారు ధనవంతులు మరింత ధనవంతుడిగా మారుతున్నాడు మనం నిజంగా మార్పు కోరుకుంటే ఆయుధాలు కాదు పట్టాల్సింది... అక్షరాలు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాన్ని మార్చలేం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యం
@ShodhnaTV
@ShodhnaTV 2 года назад
Yes
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 2 года назад
నక్సల్స్ లేక అడ్డగోలుగా అక్రమాలకు చేస్తున్నారు. పేదల ను ఇంకా బాధపెడుతూనే ఉన్నారు
@kjreddy7525
@kjreddy7525 2 года назад
Yes carect
@ammuluyadavthotakuri5663
@ammuluyadavthotakuri5663 2 года назад
అన్నా ఈ పాట ఇంకా మా తరఫున కృషి చేస్తాం ఫార్వర్డ్ కూడా ఇది జియో టోన్స్ హలో ట్యూన్స్ ప్రతి ఒక్క విప్లవ జోహార్లు
@localbairanjith
@localbairanjith 11 месяцев назад
అన్న నీకు శతకోటి వందనాలు, 🙏✊
@rajumudiraj5408
@rajumudiraj5408 9 месяцев назад
ఈ పాట విన్నాక మాత్రం తల్లి గురించి చాలా మంది ఏడ్చి వుంటారు
@G95-b1h
@G95-b1h 2 года назад
శేఖర్ నాని యాక్టింగ్ ను నేను మాటల్లో చెప్పలేను...Super 👌👌
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@munnamahesh5807
@munnamahesh5807 2 года назад
ఈ యొక్క పాట ద్వారా పేద ప్రజలకి వాళ్ల పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించి నావు అన్న ఇలాంటి పోరాటం చేసిన అమరవీరులకి నా పాదాభివందనాలు 🙏🙏🙏
@padigelasureshkumarvlogs2845
@padigelasureshkumarvlogs2845 2 года назад
చాల బాగుంది 😍👏 లిరిక్స్, యాక్షన్, ఏవ్రిథింగ్ గుడ్
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@yogi_asr3272
@yogi_asr3272 9 месяцев назад
My all time favorite song😢 nice lerekyes🙇‍♂️🙏🙏👌👌👌 Anna
@AnilKumar-wm4pm
@AnilKumar-wm4pm 9 месяцев назад
ఇంత మంచి పాటని చాలా ఆలస్యంగా విన్నాను 😒🙏✊
@jatangichanduyadav6286
@jatangichanduyadav6286 2 года назад
మళ్లీ అన్నలు ఉంటే బాగుంటుంది ఈ పాట రాసిన ప్రతిఒక్కరికి లాల్ సలాం 🚩🚩
@darojuupender8388
@darojuupender8388 2 года назад
Unnru bro
@maheshramcharan2740
@maheshramcharan2740 2 года назад
Ha..... Yes Ravali malii. Iam also
@VinodVinod-bw6bx
@VinodVinod-bw6bx 2 года назад
Annalu akkadi nunchi raaru mana Loni ninchi putali
@radharapurajkumar1226
@radharapurajkumar1226 2 года назад
@@darojuupender8388 akada bro
@kittugoud2974
@kittugoud2974 2 года назад
Annalu unaru lyeru Ani avaru annaru bro
@mahendarmarupatala2425
@mahendarmarupatala2425 2 года назад
లాల్ సలాం కామ్రేడ్స్, ప్రభుత్వలు ప్రజల కోసం పనిచేయకపోతే ప్రజలు ప్రత్యేమ్నయా మార్గాలు ఎంచుకుంటారు ✊✊✊✊✊విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@bollenagaraju2386
@bollenagaraju2386 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 2 года назад
జోహార్ కామ్రేడ్ ఏరువా మల్లేష్ అన్న కు జోహార్
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
జోహార్లు
@shekharchilumula5534
@shekharchilumula5534 Год назад
ఒకప్పుడు వీళ్ళే మన దేవులు
@saraiahboddupalli7018
@saraiahboddupalli7018 Год назад
పాట చాలా బాగుంది అన్న మీకు నా వందనాలు🙏🙏🙏
@chinthashiva5334
@chinthashiva5334 2 года назад
కామ్రేడ్స్ ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను కామ్రేడ్స్ ప్రతి ఒక్కరికి విప్లవవాది వందనాలు
@gollavenkatyadav988
@gollavenkatyadav988 2 года назад
అద్భుతమైన పాట సోదరా👌👌✊✊
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@Balu_K_Asura
@Balu_K_Asura 2 года назад
All the Best For Ur bright future shekar Nani.🤝🤝👏👏🎥 చాల బాగుంది Dairection, Lyrics, music,Action _నీ ఎక్స్ప్రెషన్ సూపర్. నువ్వుగొప్పస్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న _ మీ ASURA
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@ASHOK-bu4xj
@ASHOK-bu4xj 7 месяцев назад
హన్మంత్ యాదవ్ వాయిస్ సూపర్ ❤
@massrowdyporadu
@massrowdyporadu Год назад
లాల్ సలాం కామ్రేడ్.ఇలాంటి పాటలు ఇంకా రావాలి ప్రజలలో చైన్యవంతులుగా మరి ఈ దోపిడి పాలకులను తరిమికొట్టాలి పేద ప్రజల కల్లలో వెలుగులు రావాలి. లాల్ సలాం కామ్రేడ్.లాల్ సలాం.
@janardhang.j4849
@janardhang.j4849 2 года назад
విప్లవం ఎప్పుడూ కనుమరుగు అవ్వడం చూడలేదు అణిచి వేయాలని చూస్తే అక్కడ విప్లవం పుడుతుంది, విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩👍
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@amgothsandeepsandy9135
@amgothsandeepsandy9135 2 года назад
Ledu il
@vijaymudhirajofficial8721
@vijaymudhirajofficial8721 2 года назад
Nice song brothers supper
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@orugantisoujan3073
@orugantisoujan3073 2 года назад
లాల్ సలాం వీర అమరులకు వీర మాతలకు 💪💪💪👌👌
@ashokbhanoth809
@ashokbhanoth809 2 года назад
Wow♥️lalsalam ఇంతకంటే ఏం చెప్పగలం ఈ సాంగ్ కు సూపర్ అన్న 💞
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Lal salam
@rajureddyravula9934
@rajureddyravula9934 Год назад
Super song bro
@gopiabburi3360
@gopiabburi3360 2 года назад
Revolution Song that moves people ✊ lyrics superb 👌 long live errazenda 🚩🚩🚩✊✊✊✊❤️❤️❤️
@uvcreatives5484
@uvcreatives5484 2 года назад
అన్న సాంగ్ సూపర్ ఇలాంటి పాటలు మరెనో పడలని కోరుకుంటున్న అన్న అందరూ బాగా యాక్టింగ్ చేశారు 🥰
@chaithanyavadthya4588
@chaithanyavadthya4588 2 года назад
పేద ప్రజల కోసం చేసే పోరాటంలో ఒక సంతోషం ఉంటుంది.....
@RP_STATS_MEME_DAILY
@RP_STATS_MEME_DAILY 2 года назад
Singers voice great🔥🔥😍😍
@anilkumar-ve1pe
@anilkumar-ve1pe 11 месяцев назад
దెబ్బ తాకే వరకు తెలీదు ఈ పాట థాంక్స్ అన్నలు 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊
@ramakanthdharmula8653
@ramakanthdharmula8653 2 года назад
ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక పాదాబి వందనాలు ✊✊✊ లాల్ సలాం 🚩🚩🚩
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@sateeshg1625
@sateeshg1625 2 года назад
💪💪💪💪
@106nava.rangareddy7
@106nava.rangareddy7 2 года назад
lal salam
@mahesh5
@mahesh5 2 года назад
❤️❤️💥✊
@sampathkommu1244
@sampathkommu1244 2 года назад
హీరో
@ashokgoudashokgoud3200
@ashokgoudashokgoud3200 2 года назад
సూపర్ సాంగ్ 👌 ప్రతి వర్డ్ హర్ట్ ను టచ్ చేసే విదంగా ఉంది. అజయ్ బ్రదర్ v/t లో ప్రజలను చైతన్య పరిచే మరిన్ని పాటలు రాయాలి. బెస్ట్ ఆఫ్ లక్ 👍
@girigoudkompally8675
@girigoudkompally8675 2 года назад
హనుమంత్ అన్న చాలా బాగ పాడారు 👍
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@sripsri.p6794
@sripsri.p6794 2 года назад
@@ajaykalam7316 t
@sripsri.p6794
@sripsri.p6794 2 года назад
df
@sureshramisetti8084
@sureshramisetti8084 Год назад
Okkasari annalani kalavali ani undi. Uttiga meru evarini emi anaru anta, Really hatsoff🙏🙏🙏 అన్నలారా మీకు వందనాలు 🌹🌹
@nerollasrinivas3403
@nerollasrinivas3403 День назад
Wow...❤ లిరిక్స్ రైటర్ కి & యాక్టర్స్ కి hats up
@srinivasgaddam9196
@srinivasgaddam9196 2 года назад
చాలా రోజుల తరువాత ఇలాంటి పాట విన్నాను అన్న చాలా బాగుంది
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 2 года назад
సూపర్ శేఖర్ అన్న మీ యాక్టింగ్ చాలా సూపర్ అన్న
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@Tstarscreations
@Tstarscreations 2 года назад
లాల్ సలాం 🚩🚩🚩pata🥁✅️.... ⏪️⏸️🎹🎤🎼🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏ఇలాంటి పాటలు జనాలు గుండెల్లో పెట్టుకుంటారు ✅️✅️✅️✅️✅️✅️✅️✅️✅️✅️✅️✅️✅️✅️
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@gajjalakrishna4609
@gajjalakrishna4609 Год назад
Super song anna
@VaibhavTunes
@VaibhavTunes Год назад
TQ
@ASHOK-bu4xj
@ASHOK-bu4xj 9 месяцев назад
Supersong
@pmallesh5092
@pmallesh5092 2 года назад
లాల్ సలాం కామ్రేడ్స్. చాలా బాగుంది పాట
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@koormachalamvenkatanagendra
@koormachalamvenkatanagendra 2 года назад
Awesome Lyrics 👏👌🙏🌹💐😞 Very Nice Composing 💐🌹🙏💐🌹🙏 beautiful Singing Video Song. mi andhariki Shubhabinandhanalu...💐😞💐🌹Laal Salaam ..🙏🙏🙏 Amarulandariki💐🌹
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
లాల్ సలాం
@new-zq6kx
@new-zq6kx 2 года назад
నాతోటి (ఉద్యమా)సహాచారుని జీవితా చెరిత్రను గుర్తు చేసినా నాతోటి కళాకారులందరికి ధన్యవాదాలు తెలుపుతూ మీ ఇనుప సురేష్
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Tq ana
@pottamahender7823
@pottamahender7823 2 месяца назад
మనకు నచ్చిన వాళ్ళు మనకు దక్కాలంటే అదృష్టం ఉండాలి..? కానీ నాకు లేదు , ఈ సాంగ్ వింటే తెలియని ఒక భావన . నాకు మళ్ళీ పాత రోజులు గుర్తు చేసింది ఈ సాంగ్...ఆ సాంగ్ లో తెలియని ఒక బాదా , ప్రేమ ఉంది . కానీ ఎవ్వరికీ అర్థం కాదు ఈ సమాజం లో 😭😭... ఈ బాధ అందరికీ అర్థం కాదు కావాల్సిన వాళ్ళు దూరం అయిన వాళ్ళకి అర్థం అవుతుంది 😞😞 అన్న సుపర్ మీ వాయిస్...మీ వాయిస్ లోనే ఉంది బాధ అంటే ఏంటి అని ❤❤❤
@vijaykumar-hv3uv
@vijaykumar-hv3uv Год назад
ఏం సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.
@VaibhavTunes
@VaibhavTunes Год назад
Tq
@kemsarapukomala8519
@kemsarapukomala8519 2 года назад
Exlent song super voice radhika akka god bless you akka 👍👍👍
@jatangichanduyadav6286
@jatangichanduyadav6286 2 года назад
ఈ పాట కోసం పనిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు🙏
@ajaykalam7316
@ajaykalam7316 2 года назад
Tq
@laxmanmalyala7485
@laxmanmalyala7485 2 года назад
చాల బాగుంది పాట ..ధన్యవాదాలు రచయితకు
@RaviRavi-tc7uo
@RaviRavi-tc7uo Год назад
అన్న పాటకు ప్రాణం పోసినారు Background music bagundi
@venkateshpoojari2402
@venkateshpoojari2402 Год назад
ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం
@shivaram7776
@shivaram7776 2 года назад
అడవిలో సుడిగాలి పుడితే . ఆకులు లేచిపోతాయి. కానీ మనసులో ఉన్న భావాలు ఎప్పుడు. చేదిరిపోవు. లాల్ సలాం కామ్రేడ్
@ninginelacreations
@ninginelacreations 2 года назад
చాలా బాగుంది సాంగ్ అన్న 😊🤝🙏
@marripallygudembixapathiya6742
@marripallygudembixapathiya6742 2 года назад
Super gaa undhi song All the best all of you
@B.S.ShankarIAS
@B.S.ShankarIAS Год назад
లాల్ సలాం ✊✊✊
@trskondalmudiraj4387
@trskondalmudiraj4387 2 года назад
చాలా రోజుల విప్లవ గీతాలు వినడం ఇదే మొదటిదీ అనుకుంటా సూపర్ వీడియో మంచి రూప కల్పనా 🙏🙏
@VaibhavTunes
@VaibhavTunes 2 года назад
Tq ana
Далее