Excellent interview by pratyusha and excellent replies by a great ethic personality Posani garu. Really Hatsoff to posani. Prati okkaru alochinchalsina vishayalu posani garu aveshamga matladina avi anni nijale
సోపాని మురళి యాక్టర్ రే కాదు,సమాజంలో జరుగుతున్న వాస్తవాలు మాట్లాడే ! ఏకైక ప్రజ పక్ష్య పాతి డేర్ & డ్యాసింగ్ నేటి సమాజంలో రియల్ హీరో ఇతనే 👏 హ్యాండ్ సాఫ్ 👏👋👋👋👋👋👋👋👋👋👋
HE IS A MAN WITH INTELLIGENCE, DOWN TO EARTH PRACTICAL. SENSIBLE . HE KNOWS WHAT HE IS TALKING . NICE TO LISTEN TO HIS INTERVIEW. NO DIPLOMACY NOR HIPOCRACY . THANKS TO TV 9
Mr. posani let me wish you First long long life we do wish god should bless you for being a beautiful human being and also supporting morally to the happles orphans. Sir, there are posanis in every human being, but no guts, only got posani the golden guts heart. thank you sir. Jai -Hind.
YS.రాజ శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఓడిపోయాడు? ఈ యాంకరమ్మ చెప్పాలి. చంద్రబాబు ఒక సారి MLA గా పోటీ చేసి ఓడిపోయాడు.అదే YSR ఎక్కడ ఓడిపోయాడు. ప్రశ్నించేటప్పుడు యాంకర్ కి ఉండాల్సిన minimum knowledge ఉండొద్దా?సిగ్గుండాలి కొంచెమైనా.
పోసనీ గారు మిరు చేపిందీ నూరు శాతం నిజం అలాగే ఎవరో ఒక రూ ఈదరూ ఎకడో ముస్లిం ఎదో దేశం లో చేస్తే ఈ మన ఇండియా లో వుండే ప్రతి ముస్లిం లు టేరీస్ట్ లు అంటరే ఇది నాయమ పోసనీ గారు మిరు మీ కోంత మంది బిజెపి నాయకులు కూ చేపండి ముస్లిం లు టేరీస్ట్ లు కరూ అని పోసనీ గారు అపూడూ మీకు నీజఇతీ వూంటే అప్పుడు కమ్మల హసన్ చేపిందీ నూరు శాతం తప్పు అని అందరూ అనూ కోంటరూ
Shasha Mulla brother mana indian muslims gurunchi manaku baga telsu we are all one kontha mandhi matrame adhi kuda pakistan border lo undadam valana valla encouragement undadam valla matrame ala jaruguthundhi jai jagan jai ysrcp
Posani Gaaru meeru true person, notr true you are very true, real indian and responsible person in india. Meeru matlade prathi mata oka animutyam.........really ur great person
this man speaks his mind. what % off his deeds follows his talks but i believe he does. only one who can, be really so brave. we need more people like this in society just for awareness. his examples and not a single statement i heard until now is useless. Mr Posani continue your great work.
పోసాని అంత నిజాయితీ పరుడు ఎవరు లేరు అనుకొంటున్న నాడు పోసాని ఒకటా మాతరం నిజం పవన్ మంచి మనిషి మంచి వెక్కితి కానీ మంచి రాజయకి నాయకుడు అవుతాడా లేదో కాలం చెపుతుంది వేడు చెప్పేది ఏంది టీవీ9 & పోసాని కలసి మంచి అని చెప్పే వాలు ఎంత మంచి వాలు మీ మనుసాక్షి తెలుసు