Very very valuable information చిన్నా ఇతరులు కూడా...మొక్కలు పే చే విధంగా మంచి మంచి ideas తో vedios చేసి share చెయ్యడం... గొప్ప మనసు ఉంటే గానీ సాధ్యం కాదు. Thank You so much chinnaa 🤝👏👏👏
సంపత్ గారు మియా జాకీ మొక్క గురించి పూర్తి వివరాలు సప్తగిరి ఛానల్ లో తెలిసి వినండి తెలుస్తుంది. అంతేకాదు మిద్దె తోటలో ఉన్న వాళ్ళు చెప్పే వారిని కరెక్ట్ కాదు తెలిసి తెలియక చెబుతున్నారు. నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయము నర్సరీలు అన్ని చేస్తున్నాను కానీ కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాను వీడియోలు దయచేసి నియా జాకీ గురించి పూర్తిగా తెలుసుకోండి. నర్సరీ వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల మమ్మల్ని విసిగిస్తారు అని బాధపడుతున్నారు దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో