Pothuluru Veerabrahmendra Swamy Charitra Part 3 - పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వామి చరిత్ర | My3 Music #MY3Music #My3Music #BhakthiSongs #FolkSongs Album Name - sri pothuloori veerabrahmendra swamy charitra Writer - krishna rathod
🌹🌹🌹🌹🌹 ప్రపంచంలో జరుగు ఉత్పాతముల గురించి ముందే తెలియజేసిన శ్రీ జగత్ గురు శ్రీమద్ విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మీ వచన కాలజ్ఞానం ఈ విధంగా భక్త కోటికి పంచడం అనే బృహత్ కార్యక్రమం ప్రతి సనాతన భారతీయుడు ఆస్వాదించి స్వామి వారి అనుగ్రహం ఈ కార్యక్రమం చేసే వాళ్ళు, ఆస్వాధీంచేవాళ్ళను దీవించి రక్షించు గాక అన్నివిషయాల్లో 🌹ఓం శ్రీమద్ విరాట్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః ఓం 🌹👌🌹👍🌹🙏
కాలజ్ఞాణమం లో ఏ ఒక్క మాట పొల్లు పోకుండా జరిగి తీరునమ్మ ....... స్వామి మీరు ఎది అయితే చెప్పారో అవన్నీ జరిగాయి జరుగుతున్నాయి కూడా మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న స్వామి