Superb performance Sudheer and Vishnu Priya ముక్యంగా విష్ణుప్రియ డ్రెస్ సూపర్ నిజంగా ఈ రోజు ఒక స్త్రీ లా అనిపించింది ఇప్పుడుండే ఈ పరిస్తుతుల్లో స్త్రీకి చురుకు, గాంబిర్యం గొంతు అవసరం లేకుంటే పక్కవాళ్ళు తొక్కేస్తారు కానీ ఒక అమ్మాయిగా ఇవి ఎంత అవసరమో అందం కూడా అంతే... ఒక తెలుగింటి ఆడబిడ్డకు లాంగవానీ అందం... ఈ విషయం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవర్ని అడిగినా చెప్తారు... Nd లాంగవాణిలో వచ్చినందుకు ధన్యవాదాలు మేము ఫిదా అయిపోయాం ఈ షో లో మీరు గెలవక పోయినా మా మనసులు గెలిచారు మీరే విన్నర్స్... ఈ కామెంట్ ఒక్క పోవేపోరా షో వాళ్ళకే కాదు లాంగవానీ,సారి బాగా ఇష్టంగా వేసుకునే వాళ్ళకి కూడా ... చివరిగా ఒక్క విషయం అవసరం వస్తే చివరికి దేవుడైన ఒక స్త్రీ కడుపులోనే పుట్టాలి... I love my mother nd mother's world
Pove pora ki naku chala istam Show chusina taravata full happy last VP ki aunty annapudu chala navvu vachindi sudheer and VP super vala eddariki nenu Big fan
Me show choosi anni tension lu marchi potanu happy ga feel avuta thank you so much mi Jodi chaala baguntundhi i feel happy sudheer Anna Nuvvu super ilove you annaya