Moddem kadhu remuneration pechedham ticket rates pecheydam Corona time lo closed hall lo 2 hour unte Corona yekkuva spreed avuthundi evanni vallaki anavasaram villa cenimalu adalii ante
@@ameerbasha3133 antha clear idhi party pakkana cinema kosam alochinchi tarwatha meru bayataku velli meku nachina party ki support chesukondi nannu tittukondi no problem anna kuda antha +ve speech lo -ve ga chusav ante ne mind ki 😗💦
Orey neeku Pawan fans subscribers kosam ee paaatlu....andaru Pawan kalyan ni vadukune valle tappa upayoga pade vaadu okkadu ledu fans lo...cha..anduke ra political JSP speeches channel kante movie teasers ki PK ki more following untundi...fans ye nasanam chestundi...marandi ra...fans marali appude PK gelustadu...
@@9740241860 pampam jagan gadu... jevvetam lo first time enni vandal kottlu karchu pettadu.... undatdu.. ma PK ni odichadaniki... enta kanna eme pekku tadu...eme pekkaledu... Odipoyina dammu undi kabbati road meda tirugutunam... Ma vadu me vadu... ne ekkalu pekesi ammestadu jagratha...
@@galatapori9949 ఏమి చెప్పాడు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గాడు, పవన్ కళ్యాణ్ గాడికి ఏమి సంబంధం ఆన్ లైన్ టిక్కెట్ సిస్టం మీద, పవన్ కళ్యాణ్ గాడికి ఏమైనా బాధ్యత అప్పగించారా ఆన్ లైన్ టిక్కెట్ సిస్టం మీద, ఆన్ లైన్ టిక్కెట్ అంశం వాడికి సంబంధం లేదు , వాడు ఒక నటుడు మాత్రమే
Chiranjeevi ki dhairyam lekapothe NTR ANR lanti mahanubhavulu industry ni yeluthunna time lo occhi prajala gundello tanakantu oka sdhanam sampadinchukogaligevara?? Miru annadhi nijamaithe chiranjeevi ke kadhu industry lo pawan kalyan ki thappa inka eh hero ki kuda dhairyam lenatte..Kani Pawan Kalyan ki unnadhi entante thegimpu..Poradithe poyedhemundhi yedava banisa sanikellu thappa ani antaduga that rage gave him the craze he is having today..Praise pawan but don't degrade any other especially chiru who gave us pawan
Brother please don't bring MEGASTAR into these topics.... If Chiranjeevi wasn't there,pawan ekkada nunchi vachadu.... Dhairyavanthudu kaka pothe 30 years number 1 ga ela undevadu.... Chiranjeevi directors,producers ila andaru Kamma, Reddy, Brahmana, vaishya vallu ekkuva.... Leader ante "Andarivadu".... NTR,YSR & CHIRANJEEVI ni andarivallu anavachu....
అప్పుడు వకీల్ సాబ్ movie కి చాలా ఇబ్బందులు పెట్టారు అప్పుడు industry లో ఎవరూ మాట్లాడలేదు... ఇప్పుడు industry లో అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు .. కాని మీ కోసం కూడా మాట్లాడుతునాడు
నీ గట్స్ కి 🙏అన్న 🔥 ఈ విషయంలో నీకు నువ్వే సాటి_నీకు నువ్వే పోటీ 🤙 ఒక్కో మాట_ఒక్కో తూటా 🔥 ఎవ్వడిని వోదలలేదు 🤙 అందరికి అర్థం అయ్యేలా చెప్పాలి అంటే ipl సీసన్ నడుస్తుంది కధ ఇప్పుడు...ఇది కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ హార్డ్ హిట్టింగ్ 🔥🤙🔥
అంజనీ పుత్ర పవనసుత రామ ... ఆ తల్లి తన ఆకరి సంతానం లో మిమ్మలని కన్నది ఆమె కోసం కాదు sir ఈ ప్రజలు కోసం పొరడమని వదిలేసింది....కానీ ఈ ప్రజలు అర్థం కాదు.....అర్ధమ్మయినప్పుటకి మీ సహనం నశించి కుండా ఉండాలి అని ఆ భగవంతుడు కి కోరుకుంటున్న 🙏🙏🙏
@@chandrakala9454 niku vallu em evaledoo selfishness antunav.... andariki help cheyali ani pk bayatoste ayani elaa chestunaro chustunaraa.... anduke mb ayana pani ayana chesukuntunadu niku noppi enduku...
#PawanKalyan records కొట్టాం, కలక్షన్లు కొట్టాం అని చెప్పుకోవడం కాదు. పవన్ కళ్యాణ్ దమ్ముని కొట్టడం తరువాత, కనీసం మ్యాచ్ చేసే హీరో ఉంటే చెప్పండి. Life time settlement.
నేను పవన్ అభిమాని కాదు కాని స్పీచ్ విన్నాక పవన్ అభిమాని అయ్యిపోయాను.కూల్ స్పీచ్ , చాలా పవర్ ఫుల్ స్పీచ్ ..స్పీచ్ అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది..జై పవన్ అన్న..
నువ్వు గెలిస్తే ప్రపంచానికి నువ్వు కేవలం పరిచయమౌతావు అదే ఓడిపోయి చూడు ప్రపంచమే నీకు పరిచయమౌతుంది... ఈ కోట్ మీకు సరిగ్గా సరిపోతుంది పవన్ అన్నా. ఓటమి నుండి మీరు బౌన్స్ బ్యాక్ అయిన తీరు అందరికీ ఆదర్శనీయం. Next CM "POWER STAR PAWAN KALYAN"
సినిమా ఇండస్ట్రీ కి ఇంత అన్యాయం జరిగినా ఒక్కరూ కూడా అడగలేదు కాని ఎప్పటి కైనా మాట్లాడే దమ్ము ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉందని ఎప్పుడో తెలుసు. పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ సినిమా కి చాలా అన్యాయం జరిగినా కూడా ఒక్కరూ అడగలేదు కాని ఇండస్ట్రీ కి అన్యాయం జరిగితే pspk మాత్రమే అడిగారు.
I am die hard fan of NTR , to be frank i don't like u that much i will watch u r movies . To be honest naku e roju nunchi meru ante gouram perigindi because of this promotion.
Jeevithantham thaggadhu bro.. life lo ilanti oka dhairyavanthunni chusam ane satisfaction peaks bro. రాసుకుని తెచ్చుకున్న పేపర్ ని 2నిమిషాల్లో 200 సార్లు చూసి చెప్పలేని సిగ్గులేని నాయకుల్లా కాకుండా అందరికీ సూటిగా అందించేశాడు. Proud to be a follower of Kalyan garu.
ప్రశ్నించడం ఒక వ్యక్తి మీద కాకుండా వ్యవస్థ మీద జరిగితే...ఆ ప్రశ్నల శ్రేణి కి ఒక సేనాని ఉంటే...ఆ సేనాని జనసేనాని #PawanKalyan Garu 🔥✊ అలాంటి వారి ఆవేదన, ఆవేశం లోనుండి పుట్టిందే ఈ #Republic
OMG!!! What an excellent speech by Power Star ⭐🌟⭐ every point you made is in our minds too. We are in still confusion what is the Capital of A.P. please vote to Janasena this time.
Movie promotion ki vachadaaa lekaaaa solluuu cheppadankiii vachadaaa veedu! Producers ki leniii badhaaa veedkiii entiii? Theeseviiii Remake movies Malli edoooo social msgsss icheee buildup ! Collections ippduuu telusthay le e movie entha vachindooo ani ! Mahesh babuuu NTR Prabhas ki le I badhaaa Nek okkadkeee vachindaaa? Same YCP vallu kuda ninnuuu ekaaaa la theesiiii parestharuuu le ! Ninnu aaa Modi e kapadaliii ra ayyaaa
@@tejalluri188 Rey pulkaaa Nen adhe chepthunaaa, anth prbms unte remuneration hike enduku chestharuuu idhe one movie okappuduuu 1 crore varaku chusru gaaa? Samayduuuuu 100 rs ki tick konukodam thappaaa? Tax e govt kattamandhiii ? Veellaaa pocket money aaa adigindiii? Vadu cheppediiii entra babuuu , producers monnaa govt minister ni kalisaruuu matladaruuuu! Avi teliyakundaaaa half half knowledge! AP lo theatres lev anta ! Mari manam andaram ekkadaa chusam ra movie Telanganaaa velli aaa? ?
ఏమి సాధించాడు అని గొప్ప వ్యక్తి, వ్యక్తిత్వం, వాడి వలన ఒక స్కూల్, ఒక కాలేజీ, ఒక హాస్పిటల్, ఒక బ్రిడ్జి, ఒక రోడ్డు, ఒక ఆఫీసు, ఒక ఫ్యాక్టరీ, ఒక పరిశ్రమ, ఒక బస్సు స్టాండ్, ఒక హాస్టల్, ఒక ఫైర్ స్టేషన్ లాంటివి ఒక్కటి చేశాడు అని చెప్పే దమ్ము ఉందా
@@kumarp8480 అతను ఏం చేసాడని అడిగారు బాగుంది... మరి పోల్టిసియన్స్ కోట్లు ఎలా సంపాదిస్తున్నారు... వాళ్ళ డబ్బులతో ఏమైనా లాక్ డౌన్ టైమ్ లో ఏమైనా జనాల కోసం ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు ఇచ్చరా...పవన్ కళ్యాణ్ వల్ల చాలా మంది పెదవాళ్ళకి మంచి జరిగింది.. ఇంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు.. ఇంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు.. కానీ ప్రశ్నించే వాళ్ళు లేరు..
@@kumarp8480 చూడు ఫ్రెండ్... ఒక మనిషి నాకు నచ్చాడు... కాబట్టి నా feeling ni నేను comment గా పెట్టాను... నీకు నచ్చకపోతే నీ ఫోన్ నుండి నీ ఫీలింగ్ నీ నువు express చేసుకో... ప్లీజ్ don't argue with me. నీతో నేను వాదన పెట్టుకో దలుచుకో లేదు...