ప్రవీణ్ సూపర్.... వివరించే పద్దతి చాలా బాగుంది, రైతులకు తక్కువ ఖర్చుతో సకాలంలో కలుపు మొక్కల ను పంట నుండి తొలగించి పంట దిగుబడి గణనీయంగా పెరుగును 🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ అన్న క్లచ్ లివర్ ప్రెస్ చేసి ఎక్కువ సేపు ఉంచలేము అందుకని లివర్ టెన్షనరీ రిటర్న్ స్ప్రింగు యాడ్ చేసి లివర్ కు లాక్ మరియు అన్ లాక్ ప్లేట్ సెట్ చేయండి దీని వల్ల మెషిన్ నడిపే వారికి అలసట ఉండదు స్ప్రింగ్ ఎప్పుడు బెల్ట్ వీల్ ని ప్రెస్ చేసి ఉంచే విధంగా సెట్ చెయాలి అంటే ఆన్ లాక్ లో లివర్ కి సెట్ చేయాలి లివర్ లాక్ ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసుకొవాలి
ఈ మెషిన్ ఎంత పడుతుందో రోజుకు ఎంత డీజిల్ ఖర్చు అవుతుందో రోజుకు ఎన్ని ఎకరాలు దున్న వచ్చును ఎన్ని ఎకరాలు పాయ వచ్చును దయచేసి చెప్పండి మరియు ఇతర పరికరాలు మడక, గుంటక మొ//గు పరికరాలు దీనికి సంబంధించిన వాటి వివరాలు తెల్పండి వీటి తో పాటు దీనికి ట్రాలీ కూడా ఉంటే బాగుంటుంది