Happy birthday Prabhas Anna You thought youth to challenge the life for goal with your bahubali movie ... Live long with happiness and more success Note : iam Mahesh Babu Fan
నిజంగా ఎంత మనసు పెట్టి ఆ స్క్రిప్ట్ రాసి అన్న గురుంచి ఎంత అలోచించి రాసావో ఇ ఒక్క వీడియో చెప్తుంది బ్రో, నిజంగా మా అన్నాను ప్రేమించిన నీకు మనస్ఫూర్తిగా love you bro ❤..... నిజంగా heartfull గా చెప్తున్నా ఇ వీడియో అన్న చూసేవారికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న, ఎందుకంటే అన్న అభిమానులని ఎంత ప్రేమిస్తాడో అన్నకు తెలుసు కానీ మనం కూడా అన్న మంచి గురుంచి అన్న పర్సనల్ లైఫ్ గురుంచి ఆలోచిస్తున్నం అని కూడా అన్నకు తెలియాలి, నిజంగా ఒక్క మచ్చ లేని వ్యక్తి, ఒక్క సినిమా రంగమే కాకుండా, ప్రతి ఒక్క పొలిటికల్ కానీ, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళను చూసుకున్న అన్నను ఇష్టపడని వాళ్ళు ఉండరేమో, శత్రువు లు ఉండరు ఒకవేళ ఉన్నాకూడా అన్న వాళ్ళ మీద కూడా చూపించే ప్రేమకి వాళ్ళు దాసోహం కావాల్సిందే నిజంగా, నిజం చెప్తున్నా బ్రదర్ చచ్చేవరకు ఒక్క సరైన అన్న తో ఒక్క నిమిషం గడపాలని బలంగా కోరుకుంటున్నా బ్రదర్, నేను ఒక్క సరి కూడా అన్నను చూడటానికి try చేయలేదు కానీ వచ్చాక try చేసాక అన్నాను చూడలేకపోతే ఆ సిట్యుయేషన్ నేను తట్టుకోలేను, ఎందుకంటే నేను అంతగా ప్రేమిస్తా అన్న, నిజం చెప్తున్నా బ్రదర్ నా ఫోన్ తీసుకోని యూట్యూబ్ ఓపెన్ చేసి హిస్టరీ కానీ ఇంకా నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే చాలు అన్న కి సంబందించిన ప్రతి ఒక్క వీడియో ఎన్ని ఎన్ని సార్లు చూస్తానో నాకే తెలియదు ( ఆలా అని ఎం పని లేనివాణ్ణి కాదు ) అన్న మీద ప్రేమతో అన్నకి టైం సెట్ చేసుకొని మరి వీడియోలు చూస్తా, నిజం చెప్పాలా బ్రో అన్న గురుంచి చూసిన వీడియోలో ప్రతి ఒక్కరు అన్న గురుంచి గొప్పగా చెప్తుంటే నా కల్లోల్లో నీళ్లు తిరుగుతాయి, నిజంగా అన్న లాగా ఒక్క రోజు అయినా బ్రతికి ఉంటే చాలు జీవితానికి, ఎందుకు అంటే అంత స్వచ్ఛమైన మచ్చ లేని మనిషి నా అన్న..... బ్రో ఇ మెసేజ్ పెద్దగా అనిపించచ్చు కానీ అన్న గురుంచి చెప్పాలంటే ఎంత చెప్పిన తక్కువే.... నిజంగా అన్న ప్రభాస్ అన్న ❤ యు సో మచ్ అన్న, మాటల్లో చెప్పాలి అంటే love ❤ you తప్ప ఇంకా ఏ విదంగా నిన్ను ఎంత ప్రేమించానో చెప్పడానికి నాకు ఇ i love ❤ u ప్రభాస్ అన్న అని తప్ప ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియదు అన్న...... Love you anna love you so much anna ❤❤. నిజంగా మా నాన్నను ఎంత ప్రేమించానో నిన్ను అంతే ప్రేమిస్తున్న అన్న, నువ్ ఎక్కడ ఉన్న రాజులగే ఉండాలని, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్న అన్న, నువ్ ఓక సినిమా ఆర్టిస్ట్ కాదు అన్న, నువ్ మంచితనానికి నువ్ మారుపేరు, నువ్ మంచి చేయడంలో ప్రపంచానికి ఓక ఆదర్శం, ఎంత సంపాదించావ్ అన్నది కాదు, ఎంత మంది ప్రేమను సంపధించావ్ అనేది ముఖ్యం, నువ్ అందులో ఎప్పుడు పైనే ఉంటావ్, ఎందుకంటే నువ్ అంటే అందరికి అంత ప్రేమ.... నిజంగా love ❤ you love you❤ so much ప్రభాస్ అన్న.... ఇట్లు . నీ డై హార్డ్ ఫ్యాన్ . సంతోష్ పల్లెర్ల . మంచిర్యాల . cell : 9949708736
బ్రో tq సో much.... love you బ్రో ❤❤ love you love you. ఇలాంటి విడియో ఇంకా ఒకటి కావాలి తాను చేసిన హెల్పింగ్ గురించీ. నువు చేస్తావ్ విడియో నాకు తెలుసు 😊 tc care broh .. subscribe chesa ❤❤❤