చాలా చక్కని ముచ్చటల కార్యక్రమం మునుపు జరిగిన వాటిల్లో ఎంతసేపు క్రైస్తవుల,ముస్లిం లపై ప్రశ్నలతో సాగినవి,కానీ ఇది మాత్రం రామాయణం,భాగవతం వాటి ప్రాముఖ్యత లతో సాగి ఎంతో గొప్పగా అనిపించింది ధన్యవాదములు గురూజీ
Kindly prodcast more such stories swami below 40yr generations missed the opportunities of listening to these stories from our epics. Tears roll down when I hear these stories. Thank u anchor🙏🙏
పరమ సత్యం easy గా అర్థం అయ్యేలా గురువు గారు చెప్పారు. నాకైతే అర్థం అయింది కారణం ఈ మధ్య నే తత్వం అర్థం అవుతోంది. ఇన్ని రోజుల పరుగు అహంకారం ఇది అంతా మాయ అని ఐనా తప్పదు కాని ఇప్పుడు దేనిని కోరు కోవాలని తెలిసింది. 🙏