Game changer gurunchi asalu matter ledhu kadhara, mari endhuku caption ilaa pettavu. Andharu RC fans chustharu ani anukunnavu. So ee channel nenu unsubscribe chesthunnanu. And dislike chesthunnanu.
అవార్డు ఎవరికి వచ్చినా అది తెలుగు వాళ్ళ గౌరవము అని అంటున్నారు కదా ప్రకాష్ రాజు గారు.. మరి పార్టీ ఏదైనా సరే మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు గుర్తింపు వస్తుంటే మీరెందుకు అప్రిషియేట్ చేయడం లేదు? మీకు బ్రాడ్ మైండ్ ఉన్నట్టు చెప్పకండి.చెప్పడానికి అర్హత ఆచరణలో చూపించడమే. మీ నటనకు మేము కూడా చాలా ఆనందిస్తూ ఉంటాము గర్విస్తూ ఉంటాము కానీ మీ ఆలోచనా విధానాలు రాజకీయాల పట్ల నాకు నచ్చలేదు