Тёмный

Prakash Raj Tweets On Pawan Kalyan | Pawan Kalyan On Sanatan Dharma | Pawan Kalyan Vs Prakash Raj 

Подписаться
Просмотров 20 тыс.
% 514

#sumantv #sumantvinformation #latestupdates
Watch ► Prakash Raj Tweets On Pawan Kalyan | Pawan Kalyan On Sanatan Dharma | Pawan Kalyan Vs Prakash Raj
SumanTV Information is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNew
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 126   
@chandumech7531
@chandumech7531 19 часов назад
ఆ ప్రకాష్ రాజ్ ఆంథోని గాడు హిందూ వ్యతిరేకి... భారత్ మాతాకీ జై 🙏
@NarsimhavarmaDakshiraju
@NarsimhavarmaDakshiraju 21 час назад
పేరు హిందూ పేరు పెట్టుకున్నాడు ప్రకాష్ రాజ్ అని, కానీ అతను క్రిస్టియన్ లో చేరాడు ఆయనకి హిందూ దేవి దేవతల అంటే గిట్టదు హిందువుల యాక్షన్ నటన చేస్తాడు సినిమాల్లో లాగానే రియల్ లైఫ్ లో కూడా అతని నటనే చేస్తున్నాడు ఆంధ్ర దేశ ప్రజలు అతన్ని ప్రతి సినిమాల నుంచి బహిష్కరించాలి
@kartikeyatelagareddy6994
@kartikeyatelagareddy6994 6 часов назад
అడో వెదవండి . వాడిని నీతి లేదు , జాతి లేదు . దూరదృష్ఠి కాదు వాడిది దూల దృష్ఠి , వాడేదో గొప్ప పుడింగు అని వాడి ఫిలింగు ,అవునా కాదా జస్ట్ ఆక్సింగ్ . జైభారత్ . జైహింద్ . ఆడో బొక్కలో నటుడు , గిరీష్ కర్నాడ్ ని ఇమిటేట్ చేస్తాడు , రఘువరన్ , నానా పఠే కర్ వీళ్ళకంటే గొప్ప నటుడా వీడు . నిజమే చిప్ దొబ్బింది.
@NarsimhavarmaDakshiraju
@NarsimhavarmaDakshiraju 21 час назад
బాధాకరం ఏంటంటే మన హిందువులే మనకు శత్రు మిత్రుడు ఎవరు శత్రువు ఎవరు అని గ్రహించలేని మూర్ఖత్వం లో ఉన్నారు హిందువులు అందువల్లనే ప్రతివాడు హిందువులు మనోభావాలు దెబ్బ తినేటట్లు గా మాట్లాడడము అలవాటయిపోయింది ఎక్కడ చూస్తే అక్కడ బట్టలిప్పి తరిమి కొట్టడమే
@srikanthvadlakondajgl2701
@srikanthvadlakondajgl2701 21 час назад
అసలు వాడు కి ఏమీ సంబంధం.. వాడు సినిమా లు బంద్ చేసి రాజకీయ ల్లో కి రాక ఇంకా అక్కడే ఎందుకో..
@podilihari7306
@podilihari7306 11 часов назад
వాడొక ఇడియట్ ఎక్కువ స్పందించకండి
@Astrolover313
@Astrolover313 19 часов назад
Correct ga cheparu 💯
@Cherrys_Fun
@Cherrys_Fun 18 часов назад
Nice Analysis chandhu garu 😊
@anssmurthy
@anssmurthy 11 часов назад
Everyone should respect the majority religion, this is the land of the Hindu.
@satheeshkoppera-po6gp
@satheeshkoppera-po6gp 14 часов назад
టాలీవుడ్ వాళ్లకు అభ్యర్థన ధయచేసి ప్రకాష్ రాజ్ ని తెలుగు సినిమాలో తీసుకోవద్దు.గొప్ప నటుడు కాని ప్రవర్తనా కూడా మంచిగా ఉండాలి.వాడు దేశ ద్రోహి
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 13 часов назад
Super Jai shree ram jai hanuman 🙏👍😊
@baburaonelli8739
@baburaonelli8739 17 часов назад
💯 correct ga cheypparu,👍👍👍
@Gopinathk17
@Gopinathk17 14 часов назад
Ban Prakash Raj
@santhoshbachu7461
@santhoshbachu7461 15 часов назад
Prakash Raju will never speak of Injustice which happened in Bangladesh against Hindus
@Rudhra7569
@Rudhra7569 19 часов назад
తెలుగులో సినిమా పదివీ విరమణ, తమిళంలో రాజకీయ పదవీ విరమణ తీసుకుంటారు ప్రకాశ్ రాజ్. ఒక్కసారే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అక్కడ ఎలాగో గెలవడు, ఇక్కడ ఎందుకు సినిమా జీవితాన్ని నాశనం చేసుకోవడం.
@begarisrinivas7483
@begarisrinivas7483 18 часов назад
Jai bheem jai jenasena ❤❤❤
@swamyv2986
@swamyv2986 20 часов назад
పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపై మాట్లాడారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతి స్థాయిలో ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే హిందూ ద్వేషి అయిన ప్రకాశ్ రాజ్ కి సంబంధం ఏంటి ? ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.
@sureshbhogadi6843
@sureshbhogadi6843 15 часов назад
Good andaru alochinchali
@punyalokam519
@punyalokam519 13 часов назад
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి ప్రకాష్ రాజ్ పై చెక్ బౌన్స్ కేసు నమోదయింది. అంత ప్రభుద్దుడు ప్రకాష్ రాజ్.
@btchinnavenateshvenkatesh2953
@btchinnavenateshvenkatesh2953 18 часов назад
ప్రకాష్ రాజ్ అన్న కొంచెం చూసి ముందు పోవాలి అన్న
@narayanamvs341
@narayanamvs341 13 часов назад
Reservation కోసం హిందువులుగా వున్న క్రిస్టియన్ లు హిందూ శత్రువులు
@amarapinitrinadhhouse2741
@amarapinitrinadhhouse2741 16 часов назад
ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ అందుకే
@saimadhavan5524
@saimadhavan5524 16 часов назад
PRAKASHRAJ WASTE
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 14 часов назад
వాదనలు..సరికాదు....విరాళాలు..వ్యక్తిగతం...
@easyanalytics5219
@easyanalytics5219 11 часов назад
When you talk about humanity but don't show any trace of humanity, then people are going to question. It's not personal when he is okay with insulting hindu sentiment.s
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 9 часов назад
కొన్ని...వందల సంవత్సరాల నుండి...హిందువు లు ...దళి తు ల ను...అవమా ని స్తున్నారు...
@kondamurthi2530
@kondamurthi2530 17 часов назад
Suman TV nagaraju Garu manasu oppokovatamledu meeru koncham alochanaga matladu
@sudduification
@sudduification 17 часов назад
Prakash raj is a seasonal policital critic just , nothing else
@padmavathikorivi3143
@padmavathikorivi3143 18 часов назад
Nagaraju ..kontam tagginchikondi
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 13 часов назад
ప్రకాష్ రాజ్ చిప్పు దొబ్బింది' అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం ! 😂
@btchinnavenateshvenkatesh2953
@btchinnavenateshvenkatesh2953 18 часов назад
మా అన్న సూపర్ స్టార్ పవన్
@puligakondalrao6662
@puligakondalrao6662 8 часов назад
ప్రకాష్ రాజ్ తెలుగు సినిమాలు నుంచి బహిష్కరణ చెయ్యాలి సార్
@ch.muralikrishna8600
@ch.muralikrishna8600 18 часов назад
వీడు ఎవాడెకన్న హెల్ప్ చేశాడా
@kovidaasree2343
@kovidaasree2343 15 часов назад
ప్రకాశ్ రాజ్ ఒక వేస్ట్ ఫెలో.
@MohanKumar-kd5jx
@MohanKumar-kd5jx 12 часов назад
Prakash Raj has got Durankara
@MohanKumar-kd5jx
@MohanKumar-kd5jx 12 часов назад
We support PK. Blessings from karnataka
@saidulubandarupalli4704
@saidulubandarupalli4704 12 часов назад
30 తారీకు వచ్చింది కానీ సూట్ కేసు ఏమీ అందలేదు అందుకని విరమించుకున్నాడు ఇప్పుడు తమిళనాడు పోయాడుగా ఆడనుంచి సూట్ కేసు అందినట్టుంది అందుకని మళ్లీ మొదలు పెడతాను
@clparthasarathi
@clparthasarathi 14 часов назад
😂😂😂 identity crisis. Simply Superb
@Stv9News
@Stv9News 15 часов назад
నేషనల్ మీడియా కి కనిపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ లడ్డు కలంకం తీసుకుని వచ్చారు... అది మోదీని మెచ్చుకోవటం కోసం మోడీ మెచ్చుకోవడం అది మన ఇన్స్టిట్యూషన్స్ టెంపుల్స్ అనేవి ఇలాగే చెత్త పనులు చేస్తే ఎవరు ఇష్టపడరు... దేశం మొత్తం చూసుకున్న అన్ని కులాల కన్నా ఏ కులాలు ఎవరు ఏమి ఎక్కువ ఉన్నాయో కుల గణంకాలు చేస్తే తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది
@saidulubandarupalli4704
@saidulubandarupalli4704 10 часов назад
ఇదంతా ఏం లేదు ఒక గేమ్ అనంట 2024 లో బెంగళూరులో ప్రజలు తిరస్కరించారు కదా ఈ విధానంగా చేస్తే తమిళనాడులో ఎమ్మెల్యే పోస్టర్లు ఇస్తారేమో అని చేస్తున్న అంతే ప్రకాష్ రాజు
@ShidhaSathuluri
@ShidhaSathuluri 14 часов назад
సార్ నమస్తే నాగరాజు గారు మీరు అడుగుతున్నారు లే కానీ కరెక్ట్ సమాధానం రావట్లేదు సార్ సార్ వీళ్లు ఇట్లాంటి వాళ్ళు దేశానికి పట్టిన చీడ పురుగు పురుగులు సార్ నాగరాజు గారు మీరంటే నాకు చాలా గౌరవం కానీ మీరు కూడా అట్లా మాట్లాడుతుంటే
@srgamingyt8114
@srgamingyt8114 10 часов назад
ప్రకాష్ రాజు గారి అమ్మగారి దగ్గర నుండి వారి ఫ్యామిలీ క్రిస్టియన్ అందుకని హిందువులు అంటే అస్సలు నచ్చదు ప్రక్ష్ రాజుగారికి
@ginnidevi3615
@ginnidevi3615 16 часов назад
Prakash Raj pedda vedavaa Jai pawankalyan sir Jai sriram Jai Hindu
@baburaonelli8739
@baburaonelli8739 17 часов назад
Prakash vaadu oka waste fellow 😂😂😂
@kadirisrinu470
@kadirisrinu470 20 часов назад
Pavankalyan garu cinemalo samanyamayina natulnni pettina mimu chustham prakash raju ni by curt cheyyali telugu industry
@UjwalRam
@UjwalRam 19 часов назад
ఈ real villain PrakshRaj is in OG also
@surendrakudiri3268
@surendrakudiri3268 14 часов назад
Pawan Kalyan is caste based politician...
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 13 часов назад
No Jai shree ram jai hanuman 🙏👍😊
@Stv9News
@Stv9News 14 часов назад
నిజం మాట్లాడితే బహిష్కరణ జరుగుతుంది
@pawangani1981
@pawangani1981 11 часов назад
ఐతే నువ్వు నిజం చెప్పావు నిన్ను భాహిస్కరించాలి.. నీ ఛానల్ ను ఆన్ ఫాలో చేస్తున్న బై..
@Stv9News
@Stv9News 10 часов назад
@@pawangani1981 మీరు నన్ను ఫాలో అవమని ఎవరు చెప్పారు సార్
@Stv9News
@Stv9News 10 часов назад
​@@pawangani1981నన్ను బహిష్కరించే అంత కెపాసిటీ మీకు లేదులే... అన్నా
@pawangani1981
@pawangani1981 10 часов назад
@@Stv9News కరెక్ట్ అన్న నీకు నువ్వే బహిర్షుకునే రోజులు వస్తాయి.. సనాతన ధర్మం వ్యతిరేకులని.. కర్మ విడిచిపెట్టదు.. అనుభవిస్తావ్ 🙏
@edunurichiranjeevi3455
@edunurichiranjeevi3455 9 часов назад
Pawan Kalyan Garu chala manchivaru Sanatan Dharma Goswami matladu Nadu
@anssmurthy
@anssmurthy 11 часов назад
PR is a jealous and proud person
@arunp5711
@arunp5711 15 часов назад
గట్టు తగాదాలూ😂😂😂😂😂
@prasadpalavlasa4563
@prasadpalavlasa4563 10 часов назад
ప్రకాష్ రాజ్ కి పవన్ గారు హిందూ ఎజెన్డ ఎత్తుకోవడం నచ్చలేదు,పైపెచ్చు బీజేపీ కి అండగా ఉన్నాడు.ఈ ఒక్క విషయం అతనికి మింగుడు పడడం లేదు.కానీ ప్రకాష్ రాజ్ గారు కొంచెం జాగ్రత్తగా ట్వీట్లు చేయండి.లేకపోతే మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపానికి గురికాక తప్పదు.
@shreedarpeddi7325
@shreedarpeddi7325 15 часов назад
Prakash Raj is latest IRON LEG now. TRS gone, YSR gone, DMK will be gone
@sudhakarjhansi-cc3bi
@sudhakarjhansi-cc3bi 13 часов назад
కరెక్ట్ ప్రకాష్ రాజ్ ప్రజలకు ఒక్క రూపాయలు ఇవ్వకున్నా
@tejaswiprasad4545
@tejaswiprasad4545 12 часов назад
Eeee anchor kuda too much unnadu.. Prakash raj state of mind baaledhu ani Chandu garu antunte meeku baane undha ani aduguthunnadu.. Nagaraju garu meeru too much 😢
@SaiSankarKonathala
@SaiSankarKonathala 20 часов назад
Pawan ni nammina koulu raithulu ku panganamalu, steel plant employees ki panganamalu, Muslims, Christian minorities ki panganamalu. Just waken up information.
@BondiliPrasanthi
@BondiliPrasanthi 12 часов назад
Actor ga 👍but politician ga👎
@VenuGopal-ui3oh
@VenuGopal-ui3oh 19 часов назад
Mundu Nagaraju manasikastiti chupinchali
@stevenr7735
@stevenr7735 12 часов назад
Talking bad about someone is not good
@surendrakudiri3268
@surendrakudiri3268 14 часов назад
Prakash raj is the best actor....
@Rayalasimha
@Rayalasimha 21 час назад
Mavallu ichindi Inka baditulaku andaledu . Aggipettelaku Kotla rupayalu kharchu cheste prasninchaledu😂
@krishnaraogodugu1707
@krishnaraogodugu1707 12 часов назад
అసలు హిందూ వ్యతిరేక పవన్ కళ్యాణ్ ఏ కదా హిందూ సిద్ధాంతం ఎక్కడ పాటించాడు ఒక భార్యను పిల్లలు పుట్టాక వదిలేస్తాడా హిందూ అదంతా చూపిస్తాది మరొక భార్యను కూడా పిల్లలు పుట్టాక వదిలేస్తాడా ఆమె ఎంత బాధ పడతది ఎన్ని రోజులు బాధపడుతుంది పెద్ద ముఖ్యమంత్రి అయినంత మాత్రాన భార్యలను బాధ పెట్టొచ్చా హిందూ కుళ్లిపోయింది అని ఒకసారి అన్నాడని అందరికీ తెలుసు కదా మీకు తెలియలేదా ఈరోజు ఆపోజిట్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ఎన్ని పాటలు పడుతున్నాడని తెలుగులో అందరికీ తెలుసు నీకు తెలియలేదా సనాతనము లో మళ్లీ కులాలు వివక్ష తెచ్చి కులాలు కుళ్ళు చేద్దామని మీ ఉద్దేశమా ఇప్పుడున్న స్త్రీల స్వేచ్ఛను ఆనాటి సమాధానంలో లాగా తీసేద్దాం అని మీ ఉద్దేశమా సనాతన ధర్మంలో ఇప్పుడు పరిస్థితిని బట్టి మారిస్తే మార్చిన తర్వాత మాట్లాడండి అతను మాట్లాడండి అయినా చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పని చేసిన వాడిని మీరు మెచ్చుకుంటున్నారు
@stevenr7735
@stevenr7735 12 часов назад
Truth hurts for Hinduism
@DhanuDHANU-br1nz
@DhanuDHANU-br1nz 10 часов назад
Jai janasena
@ShidhaSathuluri
@ShidhaSathuluri 14 часов назад
ఏదైనా సరే నిజాయితీగా చేయండి సార్ నిజాయితీగా మాట్లాడుతున్నాను సార్
@BharathKatamgari
@BharathKatamgari 10 часов назад
Nagaraju garu Varu chebuthunnadi aksxarala nijam manchiga matladaru bayya Prakash Raj ki adhi dhobbindi Varu cheppintluga
@BondiliPrasanthi
@BondiliPrasanthi 12 часов назад
Prakash Raj ki noti d............ yekkuva
@ramindla8252
@ramindla8252 20 часов назад
Nenu social medial lo oka post chusa samajaniki okka ruapaih donate cheyadu atanu kalyan garini meeru dharma parirakshana cheyandi memu samaja rakshana ani pedda pedda matalu antundu.Total ga itanni control lo unchali
@devaraju3706
@devaraju3706 14 часов назад
ప్రకాష్ రాజ్ ఎవడు
@satish1724
@satish1724 20 часов назад
OG లో ఉన్నాడు ప్రకాష్ రాజ్!
@UjwalRam
@UjwalRam 19 часов назад
అవును Pawanగారు చెప్పారు, ఇంకా 2 or 3 scenes ఉన్నాయిట act చేసేది
@bscbrahma4156
@bscbrahma4156 18 часов назад
తీసి పారేస్తారు పవన్ ....😂😂😂 బొక్కలో వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు
@sumalathaballa6622
@sumalathaballa6622 6 часов назад
Prakash is getting funds from christains churches by congress that's why he playing the game of criticizing hindus and modiji
@perumalraghunath5942
@perumalraghunath5942 17 часов назад
కోట్లాది మంది అభిమానించి ఆదరించారు ! అలాటి ప్రకాష్ రాజ్ గారు కించ పరచడం దారుణం ! మిగిలిన మతాలగురించి కూడా చెప్పాలి!
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 16 часов назад
Prakash. Waste
@Stv9News
@Stv9News 15 часов назад
మైండ్ ఉందా... నాగరాజు అన్న.. దేశం ni అల్లకల్లోలం ముంచడానికి బయలుదేరాడు ఈ పవన్ కళ్యాణ్... అభిమానం ఉండొచ్చు... కానీ మత కల్లోలం అన్ని క్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు.. ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం పోస్టులో ఉండి.. ఇలాగా ప్రజల మధ్యలో చర్చలు రేపే కళంకం తీసుకొచ్చి ప్రజలు నాశనం చేయాలనుకుంటున్నారా... ప్రజలకి సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెడితే బాగుంటది... పవన్ కళ్యాణ్ అతనికి ఎక్కడికి గ్రీజు చాలు ఆ ఇంకొక డిఫరెంట్ క్రేజీ కావాలి అందుకే ఈ గొడవలకి కాలు దువ్వు తున్నాడు... ఒకరోజు ఒక స్టేట్మెంట్తో ఉండడు... పవన్ కళ్యాణ్ ఏంటి
@EdukondaluNaik
@EdukondaluNaik 17 часов назад
సార్ సుమన్ టీవీ లో ఉన్నటువంటి వారు మీ అందరికీ నమస్కారాలు ప్రకాష్ రాజు గారు ఏదో చెప్పారని చెప్పి ఇతను మానవ సమాజం గురించి మంచి మాట చెప్పారు ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు ప్రజా సంక్షేమం మరిచిపోయి సనాతన ధర్మం అంటూ పార్టీ ఆవిర్భావం చేసిన కాడి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా మీకు ఇన్ని పదవులు ఇండియా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి హిందూ ధర్మాన్ని కాపాడాలనేది మంచి పద్ధతి కాదనం తిరుపతి లడ్డు విశ్వం మీద ఏమయింది తిరుపతి లడ్డు మీద మీరు చేసిన కామెంట్ కి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏమీ లేనప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వారు ఇలా చేయటం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతిన్నయా లేదా డిప్యూటీ సీఎం గారు పార్టీ ఆవిర్భావం నుంచి మీరే మాట్లాడుతున్నారు గా సార్ 8 9 రకాలుగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం కరెక్టేనా ఒక ముఖ్యమంత్రిగా ఒకసారి చేగువేరాన ఆదర్శం అన్నారు ఒకసారి మా నాన్న కమ్యూనిస్టు నిన్న హారతిలో సిగరెట్లు వెలిగించాను హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టేది హిందువులే బీప్ తినే కూడదని దాని మీద కూడా బాగానే పవన్ కళ్యాణ్ స్పందించారు ముస్లిమ్స్ తో బాగానే ఉన్నాడు 8 9 రకాలుగా మాట్లాడటం ఇది కరెక్టా ప్రకాష్ రాజు గారి మాట్లాడే హక్కు ఉంది తప్పేముంది మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడితేనే ప్రజలకు సంక్షేమం గురించి నీ నమ్ముకో నీ మొగుడు ఉండొచ్చు ఆయన నమ్మకం అది మనం ఎవరు సార్ కాదంటానికి అందుకని ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి అందజేశారు ప్రజల సంక్షేమం గురించి బాగా చేయాలి ఇంకోసారి ముఖ్యమంత్రిగా గెలవాలని మేము కోరుతున్నాము
@ysrinivasa789
@ysrinivasa789 20 часов назад
✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍
@stvmurali1925
@stvmurali1925 17 часов назад
He is a useless fellow. Only he has reacted baselessly. But he has never responding in recent ap flood time and also not announced any donation to cm relief fund
@ShidhaSathuluri
@ShidhaSathuluri 14 часов назад
సార్ నాగరాజు గారు అది అడగరా మీరు సార్ గ్రేడ్ ఇండియా సార్ మంది
@chippasrinivas4978
@chippasrinivas4978 19 часов назад
Vado west గాడు😊
@stevenr7735
@stevenr7735 12 часов назад
Hindu politics Not people politics
@MVVSANAIDU12Majji
@MVVSANAIDU12Majji 19 часов назад
Sinima indistri ki sansthana dharmam sanathana prajalu pettina bikkasa ra memu dabbu ekku ayyai susutannama prakash Raju nivu kevalm sinima indistri lo sinima varaku parimatam anthakuminc no
@SadhuBHASKAR-wi6yz
@SadhuBHASKAR-wi6yz 19 часов назад
Vadu waistgadu .
@rambabuvaka7322
@rambabuvaka7322 18 часов назад
విలన్ వేషాలు వేసి వేసి నిజ జీవితం లోకూడా విలన్ గా మారిపోయిన ప్రకాష్ గాడు 😂
@nageshwarnutalapati5774
@nageshwarnutalapati5774 14 часов назад
Rendu gramalu dattata tisukunna mahana bavudu prakash
@ShidhaSathuluri
@ShidhaSathuluri 14 часов назад
మీరు పవన్ కళ్యాణ్ గాడు ఇప్పుడు రాజకీయ కోసం మత కలహాలను రెచ్చగొడుతున్నారు సార్
@sureshbhogadi6843
@sureshbhogadi6843 15 часов назад
Nijamaina vilan prakash raj ilanti vallu india ki vadhu veedu veedi thammudu jagan kim daggari vellali
@ShidhaSathuluri
@ShidhaSathuluri 14 часов назад
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా మత కలహాలు లేవు సార్ రాజకీయాల పరంగా
@ShidhaSathuluri
@ShidhaSathuluri 14 часов назад
సార్ నాగరాజు గారు నిజాయితీగా చెప్పండి పవన్ కళ్యాణ్ అనే వాడు మతోన్మాది కాదా అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది ఏంటి సార్