Тёмный

Prakruthiki Pranamam EP - 12 | Bharateeyam Satyavani With Fighters Ram-Lakshman | PMC Telugu 

PMC Telugu
Подписаться 1,1 млн
Просмотров 158 тыс.
50% 1

#pmctelugu #pssm #patriji #pmc
Prakruthiki Pranamam EP - 12 | Bharateeyam Satyavani With Fighters Ram-Lakshman | PMC Telugu
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 95   
@nallabharathi2077
@nallabharathi2077 Год назад
భూమాత పడుతున్న బాధల గురించి భూమాత పడుతున్న ఓర్పు గురించి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అమ్మ❤❤🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
సత్య వాని గారి కి ప్రణామాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
పుట్టినప్పుడే అన్న పూర్ణ సత్య వాని గా పేరు పెట్టారు.
@Ellaldulashankariya
@Ellaldulashankariya Год назад
❤❤❤❤😮🎉 0:48
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt Год назад
అమ్మ నమస్కారం ❤❤❤
@arunodayatelugu
@arunodayatelugu 3 года назад
అమ్మ నమస్కారం🙏
@venkaatalakshmi2221
@venkaatalakshmi2221 3 года назад
Thank you so much amma 🙏🙏🙏🙏🙏🙏💐💐
@saidammasapavath6919
@saidammasapavath6919 11 месяцев назад
అమ్మ నీకువందన్, ❤❤❤ ప్రతి పీలలుకొరుకొనేదే. మంచి మాటిలు.అమ్మ
@bnfoods1722
@bnfoods1722 3 года назад
Great work Valuable words
@magick7862
@magick7862 2 года назад
Amma voice I love Amma Great mother
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 года назад
నమస్కారం రామ్ లక్షామన్ గారు 🙏🙏🙏
@janardhanreddy4660
@janardhanreddy4660 Год назад
Namaskaram Amma 🙏🙏🙏🙏🙏
@balususatyanarayana4542
@balususatyanarayana4542 3 года назад
సత్యవాణి గారి ప్రసంఘాలు పి ఏం సి లో అనేకం ప్రసారం కావాలి
@ygkvenkateshuluyv319
@ygkvenkateshuluyv319 3 года назад
Great అమ్మ
@anilkumarkumar5685
@anilkumarkumar5685 3 года назад
Great sandesam amma gaaru 🙏🙏🙏🙏
@venkateshwarammaawt9013
@venkateshwarammaawt9013 Год назад
Chala baga theliyajesharu amma meru mi lanti ammalu samajaniki chala avasaram amma tq
@kopuriveeravenkatababu
@kopuriveeravenkatababu 11 месяцев назад
Very very Nice speach.🙏🙏🙏🙏
@prathiy6298
@prathiy6298 11 месяцев назад
మరి , వాడుకలో ఒసేయ్ అనడం ఎలా గౌరవం లేని పిలుపులా అయిందో , పెద్దవాళ్ళని గారు అనడం , తక్కువ వాళ్ళని ఒసేయ్ or ఒరేయ్ అనడం చాల నార్మల్ . భార్యని గృహాలష్మిల చూసుకునే మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది ఈ కమర్షియల్ వరల్డ్ లో , సాధ్యం కాదు , ఫైనాన్సియల్ ఇండిపెండెన్స్ లేకపోతె కష్టం .
@Sivaramakrishna-nj9xq
@Sivaramakrishna-nj9xq 3 года назад
Ram Lakshman master Garu garikapati Narasimha Rao gar to interview interview chahie and sar
@divyatejasri
@divyatejasri 3 месяца назад
మీరు ఇప్పటికి Nightingale ye namma.... Doctor అయ్యుంటే సైనికుల ki మాత్రమే సేవ chesevaru ఎమో... Kani ఇప్పుడు అందరి ki సేవ chesthunnaru.., మార్గదర్శికురాలు ayi🙏🙏🙏.swachamaina పిల్లలు laga variki vachina prathi doubt ni amma daggara adigi maku nature patla ఎలాంటి భావం vundalo theliyachesaru,nature kids laga baley వున్నారు...అందరం milaaga వుంటే yantha bavuntundhoo(prakruthi - sathyavani అమ్మ, kids- ram lakshman). 🤗🤩🥰🙏🙏🙏🙏🙏
@manikanta-yd7zf
@manikanta-yd7zf 2 года назад
Super interview
@PADMAVATHIKONCHADA-vv4yc
@PADMAVATHIKONCHADA-vv4yc 11 месяцев назад
ఈ వీడియో చూసిన ఎంతసేపు నా మనసులో భావాలని మీరు చెప్పారని అంత ఆనందం పూర్తిగా ఆస్వాదించాను మీకు పాదాభివందనాలు శతకోటి ధన్యవాదాలు
@lakshmijagan9671
@lakshmijagan9671 Год назад
Amma meeru elaaa cheptuu undandi konni jeeevitalu ayyina bagupadatay
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Amma namasivaya 🙏🙏🙏
@chsailaja3699
@chsailaja3699 Месяц назад
NAMASTAY MEE TREE MOORTULAKU. SANDHIYUGAM. KALIDOSHAPRASAMANI KOLAHALAPURASTITA PRATIPADIKAGA MANANDARAMU SAMYKYANGA BHARATEEYATANU NILABADATDAMU
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 года назад
Jai sriram
@b.sreebevi
@b.sreebevi 2 года назад
జై మెగాస్టార్ సేవా కువైట్ శ్రీను కడప హయ్
@Ak78788
@Ak78788 11 месяцев назад
❤❤❤
@siddhu978
@siddhu978 2 года назад
అమ్మ ❤❤❤❤❤❤❤
@JambukavinodVinod
@JambukavinodVinod 11 месяцев назад
Jai hind Sri ram 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@sreematha5157
@sreematha5157 Год назад
చంద్ర మండలనికి ఎవడు పొమ్మునాడు నిన్ను. ముందు ఇక్కడ ఏడువు 🙏🙏🙏
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Год назад
కరెక్టుగా చెప్పారమ్మ నేను కూడా ఎప్పుడు అదేవిధంగా భావిస్తాను, ముందు మన భూమికి న్యాయం చెయ్యాలి భూమాతాకీ న్యాయం చెయ్యండి,
@laxmiprasannajidigam682
@laxmiprasannajidigam682 Год назад
🙏🙏🙏 ammagaru
@ysowjanya5293
@ysowjanya5293 Год назад
Correct madam namaste
@srikanthsree5091
@srikanthsree5091 11 месяцев назад
Love u amma
@banothkumar6855
@banothkumar6855 Год назад
ఆత్మ జ్ఞానం అనే పేరు చెబుతూ పురాణాలకు సంబంధించిన కథలను వినిపిస్తున్నారు ఆత్మజ్ఞానం వేరు పురాణం వేరు ఆత్మజ్ఞానం మనిషిని మోక్షం వైపు నడిపిస్తుంది పురాణం అనే అటువంటిది మనిషిని భక్తి మార్గంలో పూజల వైపు నడిపిస్తుంది ఈ సృష్టి అంతటికీ ప్రకృతి పరమాత్మతల్లిదండ్రులు సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని చెప్పి మళ్ళీ నీవు ఎక్కడ చేరుకోవాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే చెబితే స్పష్టంగా అర్థం అవుతుంది అలాకాకుండా ఏవేవో పురాణాల కథనాలు కల్పించి చెబితే పురాణాల వైపు ఆకర్షితుడవుతాడు కానీ ఆత్మజ్ఞానం వైపు ఆకర్షితుడు కాడు రామ్ లక్ష్మణ్ గారు అక్కడ ఒక ప్రశ్న మీరు అడుగుతున్నారు అమ్మగారిని ఎప్పుడు గురువు పురుషుడే ఉంటాడు స్త్రీ ఎందుకు ఉండదు అని అమ్మ గారేమో గాయత్రి గురించి పార్వతి గురించి చెబుతున్నారు పురాణాలలో మన పెద్దలు కల్పించిన పాత్రలే పార్వతి గాయత్రి లక్ష్మి ఇవన్నీ భగవద్గీత ఒకటే సర్వ ప్రపంచానికి మూల ఆధారం అదే మనకు బ్రహ్మ విద్యా శాస్త్రం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలే మనకు శాసనం ప్రపంచంలో ఉండే ప్రతి జీవికి ఉపయోగపడే ఎటువంటి జ్ఞానాన్ని అందించే వాడే జగద్గురువు కేవలం భారత దేశంలో ఉండేటువంటి కొన్ని సాంప్రదాయాలను చెప్పేవాడు గురువు కాదు ముఖ్యంగా పురాణాలు మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి అవే విషయాలు ఎక్కువగా చాలామంది చెబుతూ ఉంటారు ప్రపంచంలో ఉండే ప్రతి జీవికి వర్తించే సూత్రాన్ని చెప్పిన వాడే నిజగురు అలాంటి సంపూర్ణమైన జ్ఞానం భగవద్గీతలో మాత్రమే ఉంది ఒకసారి మీ అందరి భగవద్గీతను చదివి ఇలాంటి చర్చలు పెట్టి ఆత్మజ్ఞానాన్ని పంచుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం
@Anilkumar-zn9jm
@Anilkumar-zn9jm 7 месяцев назад
🙏🙏🙏
@gudipatiravindranathareddy470
@gudipatiravindranathareddy470 2 года назад
Bharateeya vajramu manaamma
@srikantupputuri
@srikantupputuri 3 года назад
Super
@padmaganji5119
@padmaganji5119 3 года назад
Xlent
@ajaygoud1824
@ajaygoud1824 3 года назад
🙏🙏🙏🙏🙏
@rajinigangu211
@rajinigangu211 3 года назад
🙏🙏🙏🙏🙏🙏💐💐
@chiranjeeviroyal5762
@chiranjeeviroyal5762 4 месяца назад
💐💐🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@vijayalakshmi7919
@vijayalakshmi7919 Год назад
Amma naa kooda plastic chetha choosinappudu chala badha kalugu thundhi ,andharilo marpu vachi Desam bagupadali
@jyothimadasu8018
@jyothimadasu8018 Год назад
👍👌👏💯🆗️🙏
@Dubai_muchatlu99
@Dubai_muchatlu99 10 месяцев назад
హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడట్లేదు అండి. చదువుకొని ఉద్యోగం చేయకపోతే సాటి ఆడది కూడా విలువ ఇవ్వట్లేదు అండి
@abhipatel10011
@abhipatel10011 9 месяцев назад
🙏🙏
@banothkumar6855
@banothkumar6855 Год назад
15:49
@chsailaja3699
@chsailaja3699 Месяц назад
Evala MEMMALNI KALYSUKOVATAM NAA BHAGYAMU
@samba369
@samba369 11 месяцев назад
ఏ పురాణం లో ఉంది అమ్మ..😂
@sambhasivareddy1946
@sambhasivareddy1946 3 года назад
BAGA CHAPARU
@chandrakumari8566
@chandrakumari8566 Год назад
Needaggaraku vastaru
@venkatalakshmi2988
@venkatalakshmi2988 3 года назад
Manchi vishyalu cheparamma👌👌👌🙏🙏🙏💐💐💐💐
@srihariv2623
@srihariv2623 3 года назад
Jai sriram
@janasenaconstitution5989
@janasenaconstitution5989 11 месяцев назад
❤❤❤❤❤
@mounikaashok7087
@mounikaashok7087 Год назад
🙏🙏🙏🙏🙏
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Год назад
అమ్మా మీపాధపధ్మములకు వేల వేల వందనాలమ్మ
@anuanupama3480
@anuanupama3480 11 месяцев назад
మీరు చెప్పినట్టుగా ప్రకృతి లో ఎప్పుడూ మంచి మార్పు చూస్తామో అమ్మ మీకు నమస్కారం
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 года назад
నమస్కారం అమ్మ 🙏🙏🙏
@pabbalakshmisri7758
@pabbalakshmisri7758 Год назад
Amma chala baga chepparu 👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏☺️☺️
@krishnawonders5571
@krishnawonders5571 3 года назад
Correct ga chepparu amma
@padmakuncharapu3233
@padmakuncharapu3233 3 года назад
Good afternoon mam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 🙏🏿🙏🏿🙏🏿
@adhireddy9905
@adhireddy9905 Год назад
Thank you so much. Amma🙏🙏🙏🙏🙏
@panduchary3157
@panduchary3157 Год назад
అమ్మ పాద పద్మములకు నమస్కారం లు 🙏🙏🙏🌹
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Vod I body .gudi.
@Nuvulasomesh
@Nuvulasomesh 11 месяцев назад
​@@prakashreddytoom3807😊😊😅😅😅😅🎉 17:21
@SimhadriNV-fj7di
@SimhadriNV-fj7di Год назад
Sri sadhguru seva 🙏🙏
@hariprakashshootcreations4217
@hariprakashshootcreations4217 3 года назад
E kalam lo evvaru vinaru anduke vidakulu (diverce)
@thirupathimultitech7848
@thirupathimultitech7848 3 года назад
Great Words
@thomasillaturi-xz5bx
@thomasillaturi-xz5bx Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sujatha3953
@sujatha3953 2 года назад
Amma gaaru nmaskaram
@yashwanthyashwanth5179
@yashwanthyashwanth5179 Год назад
అమ్మ. నమస్కారం🙏🙏🙏🙏🙏
@shivaramreddy7789
@shivaramreddy7789 11 месяцев назад
22:34 22:36
@YadavSanthu143
@YadavSanthu143 Год назад
Angarakudi medaku evadu elamanadu ...kada ...worst crores karchu thapa em labam led ee vishayam telid lanj ....laki😅😅
@manivemala1236
@manivemala1236 3 года назад
Love you ma 💖🙏
@kmlakshmi7168
@kmlakshmi7168 3 года назад
Namsthe Ammaa om 🕉sivoham
@ysowjanya5293
@ysowjanya5293 Год назад
Namaste 🙏 👋
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 11 месяцев назад
తప్పు జరిగిపోయింది ఉమెన్ wine టైం అండ్ money wait for no man
@BhavathidurgaShakthi
@BhavathidurgaShakthi 11 месяцев назад
🔱🙏🏻♥️
@PittalaYellesh
@PittalaYellesh 11 месяцев назад
Meeru telangaanaki vyathirekanga matladaru anduke meeru nacharu
@shekharpm9106
@shekharpm9106 Год назад
Ammaa padabe vandanamuu Rama lakshmanaluku namaskaraluu epatekalamlo alaa cheyee elacheyee antey varu Petey paruu sadeist thalee
@magick7862
@magick7862 2 года назад
Me vakdatti vewaranna🙏🙏🙏🙏
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 3 года назад
🙏🙏🙏🙏🙏
@darapuveeranna8468
@darapuveeranna8468 11 месяцев назад
Super Amma👌👌👌 గార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ind India🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@saidammasapavath6919
@saidammasapavath6919 11 месяцев назад
అమ్మ.నీకునాయొక్కవందనం❤❤❤
@thirupathisoyam5637
@thirupathisoyam5637 Год назад
Amma namaskaram
@bandamidikrishanakumaranas5521
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌
@Omkar-rn7qi
@Omkar-rn7qi 11 месяцев назад
👏 well said
@sivanagakumariv4080
@sivanagakumariv4080 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yerrunaiduchitimireddi9139
@yerrunaiduchitimireddi9139 Год назад
🙏🌏🙏
@katrajuyogaiah465
@katrajuyogaiah465 Год назад
ధర్మం తప్పుతున్న కాలానికి ఇలాంటి మాటలు చెప్పేవాళ్లు కరువైపో పోతున్నారు శతకోటి పాదాభివందనాలు తల్లి మీకు🙏🙏🙏🙏🙏
@Obulreddyk-xn1cw
@Obulreddyk-xn1cw 11 месяцев назад
😊
@subbaraokunjeti5059
@subbaraokunjeti5059 11 месяцев назад
Amma prasangam Avesam🙏🙏🙏
Далее
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 119 тыс.
Офицер, я всё объясню
01:00
Просмотров 3,3 млн
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 119 тыс.