నేను భగవద్గీత చదివిన తర్వాత నుండి నా జీవితంలో ఎంతో మార్పు చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషిలో పరమాత్ముని అంశని చూడటం ఆరంభించాను. అలాగే పాపాత్ములకి దండనే దయ అవుతుంది అనేది గ్రహించాను
ప్రభుజీ మీరు ఇటువంటి పాపపు ప్రపంచంలో ఆ కృష్ణ పరమాత్ముని రూపంలో వొచ్చి ఎంతో మంది కళ్ళు తెరిపిస్తున్నారు. మాకు దేవుడు ఉన్నాడా లేడా అనేది మిమ్మల్ని చూస్తేనే అర్ధం అవుతున్నది ప్రభుజి.
,🙏🙏🙏గురువుగారు చాలా బాగా చెప్పారు కానీ నాకు ఒక చిన్న సందేహం పూరిలో జగన్నాథుడు.. కు కృష్ణుని గుండె పెట్టారు అని చెప్పారు. ఆ విషయం గురించి మీరు చెప్పగలరు.....
nerasthulalo valla swabhavanni me matala valla marcha vacchunu swami. aa vidhamga prema thatwanni cheppu manchi maragam li ki theysuku velle prayathnam chwyyandi. alage youth ki kuda elanti prerana kavali.janalooki vellandi