Please watch: "Rajiv Malhotra Refuted - Did Martin Luther Say To Remove Reasoning?" • Rajiv Malhotra Refuted... -~- Watch these programs Exclusively on RAKSHANA TV. Courtesy RAKSHANA TV ASALAINA PRASHNA SISALAINA JAWABU
Dear Mr. Praveen Pagadala, I am a Brahmin. Sir I salute you for your knowledge, proficiency in various languages like Telugu, English, Arabic, Hebrew, etc. If I have to describe my love and respect for you, I should say in my mother tongue : "మీకు నా సాష్టాంగ నమస్కారం". Sir the patriotism of Indian Christians is fully adorable. In Hinduism, "Advaith" philosophy is exactly the same. I would like to meet you once. Please give me your contact details. I will remain a devout Hindu for ever. I am trying to generate unity among various religions by studying religions comparitively. Sir words are not enough to admire your efforts. Thank you.
Sure Definately we can meet and discuss after lockdown and once situation under control. Our contact details are displayed on every video. You can call to anyone.
Really our God is great sir praise the lord to always u have great bible knowledge god bless u for more truths about Jesus Christ the truth will set you free .
బైబిల్ నిజమైన దైవగ్రంథం జ్ఞానం కావలసిన వారు బైబిల్ చదివి జ్ఞానం సంపాదించవచ్చు బైబిల్ చదువుట వలన చరిత్ర గురించి భవిష్యత్ గురించి వర్తమానం గురించి అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తుంది బైబిల్ ఈ ప్రపంచంలోనే అద్భుతమైన గ్రంథం
సోదరులారా దైవం విషయం లో మనం చాలా మూర్ఖత్వం లో వున్నాం సర్వ సృష్టి కర్త ను మన పూర్వీకులు ఐన పురాణ పురుషుల్లో వెతుక్కుంటున్నాం నిజానికి ఆ పురాణ పురుషులు కూడా మేమే దేవుళ్ళమని చెప్పినట్లు ఏ గ్రంధం లో కానీ ఎలాంటి ఆధారాలు లేవు నిజానికి మన చుట్టూ ఉన్న దైవం సృష్టించిన ఈ మహోన్నత సృష్టి ని గురించి ఈ మన భూమిపై ఉన్న సహజ సిద్ధమైన వనరుల గురించి మన సౌర కుటుంబం గురించి మన మిల్కీవే గెలాక్సీ గురించి దాని వెలుపల గల కోటాను కోట్ల గెలాక్సీ ల గురించి కోటాను కోట్ల గెలాక్సీ ల సముదాయాలు ఐన సూపర్ గెలాక్సీ ల గురించి మన కు ఈరోజు ఏంతో అమూల్య మైన సమాచారం అందుబాటులో ఉంది ఈ సమాచారాన్ని అందులో ఈ అఖండ సృష్టి ని సృష్టించి న ఆ మహోన్నత సృష్టి కర్త యొక్క శక్తి యుక్తులను గురించి న ఎంతో విలువైన నిజ సమాచారాన్ని మనిషి తన మెదడు కు ( ప్రవక్త ఇబ్రహీం గారిలా ) (input) అందించగలిగితే మన ఈ సూపర్ కంప్యూటర్ కంటే గొప్ప దైన మన (మానవ) మెదడు దేవుడి విషయం లో మనకున్న అపోహలను కచ్చితంగా తొలగించి ప్రవక్త ఇబ్రహీం గారికి ఇచ్చినట్లు ఈ సర్వ సృష్టి కి సృష్టి కర్త ఒక్కడే అని ఒక స్పష్టమైన సమాధానం ( accurate output ) తప్పకుండ ఇస్తుంది...
Don't be sentimental fool and don't be emotional. Just be rational and search for the truth and if posiible prove am wrong. Don't waste time by your emotional comments here
God has given knowledge to Pagadala Praveen garu on Holy Bible. Good answers. He has given very good clarity on many doubts raised by members attended.
Praveen pagadala god bless you pastor Garu చాలా బాగా చెప్పారు బైబిల్ కరెక్ట్ గా అర్థం చేసుకోలేక చాలామంది ఏదో చెపుతూ విశ్వాసులను మోసం చేస్తున్నారు దేవుడు మీకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం
praise the lord anna mimalni daily youtube lo follow avtanu mi answers muslims mari jesusni follow avadaniki goppa avakasam avtundi may god bless u....
Yes you are perfectly correct, wahad is one in arabic, in quran it is written as ahad means one off. Brother you are obsolutely very true. Even in quran chapter 4-171 it is written Trinity, & in chapter 19-19 in quran it tells only Jesus is holy. No were in quran tells mohammed.
@@SAKSHICHRISTIANVOICE I believe ...The whole Sakshi Christian voice can learn how to target brahminical society through imitating their way of chanting slokas. ...seductively and luringly. ..as the Jews who imitated Roman machinary technology.(..During Jewish wars...).The battering rams.....you have well refined team put together....If one can really watch your videos beginning to end....It is like being trained in an untainted Theological College in purest sense......The info you are gathering is not an easy joke....It takes a lot of effort and sincerity....A great Team Effort...bro.Bibu is a learned man and an added asset ...just as Sai....and bros. ..Ravinder and Naveen. ..plz continue in your endeavours ....and nd Praveen bro. ..and I am passionately enchanted with your presentation as well
నిజముగా యీ మాట ప్రవీణ్ పగడాల అన్న గారికి చక్కగా సరిపోతుంది. త్రిత్వము గూర్చి చక్కని వివరణ యిస్తున్నారు. వీరి సేవా విధానము, తగ్గింపు జీవితము నేటి కాలపు సేవకులకు మాదిరి అని చెప్పడంలో యెటువంటి సందేహములేదు.
మత్తయి 3:15-16 పైనుండి తండ్రి స్వరము, ఈయన నాప్రియ కుమారుడు ఈయన యందు ఆనందించు చున్నాను. యేసు క్రీస్తు యోర్దానులో బాప్తీస్మం తీసుకొంటున్నాడు. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. ఒకే సందర్భములో ముగ్గురు వ్యక్తులు.
Praise the lord sir question Anna adigedhi ardamavutundi eanka correct ga ela adugutadu meru prajalaku cheppadanike devuni pakshana vunnaru manusyula gnanamu verdhamu .daya chesi paper meda rasukoni prepare avadi ani cheppakandi vari hrudayalalo vunna vyakulani tolagichi devuni vakyani nipandi sir tappuga matladithe shaminchandi sir mi sahodarudu
♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨♨ *క్రీస్తు కి మహమ్మద్ ప్రవక్తకి మద్య భేదాలు* ✔యేసు క్రీస్తు దేవుని వాక్యమైయున్నారు (John1:1) ➡మహమ్మద్ గారు కేవలము మానవుడే (Quran 18 : 110) ✔యేసుక్రీస్తు పాపములేని పవిత్రుడు (John 8:46) ➡మహమ్మద్ గారు పాపముల క్షమాపణ అడిగినారు (Quran 40:55; 48:1-2) ✔యేసుక్రీస్తు అనేక అత్భుతములు చేసారు (John21:25) ➡మహమ్మద్ గారు ఏ అత్భుతములు చేయలేదని ఒప్పుకొన్నారు.(Quran17:90-95; 3:183; 29:50-51) ✔యేసుక్రీస్తు ప్రభువును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాతనిబంధన ప్రవచించబడినది (Isaiah 7:14, 53chapter) ➡మహమ్మద్ గారి గురించి ఒక్క ప్రవచనం లేదు. బైబిల్ లో కనిపించిన ప్రవక్తలందరు ఇశ్రాయేలీయులేగాని ఒక్క ప్రవక్త కూడా అన్యులనుండి రాలేదు ✔యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని చంపలేదు కానీ అనేకులను క్షమించారు( Luke23:34) ➡మహమ్మద్ గారు తనతో ఏకీభవించని వారిని చంపుటకు ప్రేరేపించినారు (Quran 9:5) ✔ యేసుక్రీస్తు ప్రభువు కేవలము తండ్రి చిత్తము నెరవేర్చినారు (Luke22:42) ➡ మహమ్మద్ గారు తన దత్తకుమారుని భార్యను వివాహం చేసుకునుటకు అల్లాహ్ నుండి ప్రత్యేక రాయితీలు పొందారు (Quran 33: 4, 37-39, 50-52) ✔ యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు ప్రవచించారు (Matthew24, Mark 13, Luke21) ➡ మహమ్మద్ గారు భవిష్యత్తు గురించి ఏమి ప్రవచించలేదు ✔ యేసుక్రీస్తు తన శిష్యులకు రోగులను స్వస్థపరచుటకు , దయ్యములు వెళ్లగొట్టుటకు , బాధలలో ఉన్నవారిని ఆదరించుటకప ఆజ్ఞ ఇచ్చారు. (Matthew 10:6-7) ➡ మహమ్మద్ గారు తన అనుచరులకు అవిశ్వాసులను చంపుటకు, పన్ను వసూలు చేయటానికి ఆజ్ఞాపించారు.(Qr.48:28) ✔ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమని పంచమని బోధిస్తే, (John13:35) ➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దోచుకొన్న సొమ్మును 20℅ తన భాగముగా ఉంచుకొన్నారు. (Some Hadees) ✔ యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఇలా చెప్పారు " ఎవరైనా సువార్త అంగీకరించకపోతే మీ పాదదూళి ఆ పట్టణము వెలుపల దులిపివేయమని చెప్పారు" ➡ మహమ్మద్ గారు ఎవరైనా ఇస్లాంను స్వీకరించకపోతే చంపమని ఆజ్ఞపించారు. (Qr9:5 ; 9:29) ✔ యేసుక్రీస్తు లోకములో ఉన్న పాపులందరి కోసం ప్రాణము పెడితే (John10:11) ➡ మహమ్మద్ గారు తన అనుచరులను తన కోసం, ఇస్లాం కోసం ప్రాణము పెట్టమన్నాడు (Sahih Muslim 4413) ✔యేసుక్రీస్తు ప్రభువు తన శత్రువులను క్షమించారు (Luke23:44) ➡ మహమ్మద్ గారి ఆఖరి మాటలు " ఓ అల్లాహ్ యూదులను, క్రైస్తవులను నాశనము చేయమన్నాడు" (Hadees Malik 511:1588) ✔ దేవుని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభువు దేవుడులోకమును ఎంతో ప్రేమించెనప అని చెపితే, (John3:16) ➡ మహమ్మద్ గారు దేవుడు అవిశ్వాసులను ద్వేషిస్తున్నాడు అని చెప్పారు (Qr 30:45; 3:32; 22:38) ✔ పాపములో పట్టబడిన స్త్రీను క్షమించి రక్షిస్తే, (John8:7) ➡ మహమ్మద్ గారు రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు ( Sahih Muslim 4206) ✔ యేసుక్రీస్తు "దొంగిలించవద్దని " చెబితే (Matthew19:18) ➡ మహమ్మద్ గారు అవిశ్వాసుల దగ్గర దొంగిలించవచ్చని చెప్పారు (Bukhari44:668; Ibn Ishaq764) ✔ యేసుక్రీస్తు ప్రభువు అబద్దము పలుకవద్దని చెబితే (Matthew 19:18) ➡ మహమ్మద్ గారు అబద్ధం ఆడుటకు అనుమతించినారు (Sahih Muslim 6303, Bukhari49:857) ✔ యేసుక్రీస్తు మన నిమిత్తము దాసుని స్వరూపము ధరిస్తే (Philip2:7, Mark 10:45) ➡మహమ్మద్ గారు బానిసలను స్వంతము చేసుకోవడం, వారితో వ్యపారాలు చేసారు (Sahih Muslim 3901) ✔యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును హింసించు వారికోసం ప్రార్థించమని చెబితే (Matthew 6:44) ➡ మహమ్మద్ గారు శత్రువులను చంపమని ఆదేశిస్తారు (Bukhari 56:369, 4:241) ✔ యేసుక్రీస్తు ప్రభువు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత తన శరీరములో కనబరిస్తే (Colos29) ➡ మహమ్మద్ గారు 13 మంది భార్యలే కాదు , బానిస స్త్రీ లను సైతము తన శరీర కోర్కెలు తీర్చుకోవడానికి ఉంచుకొన్నారు (Bukhari5:268, Qr33:50) ✔ యేసు క్రీస్తు ప్రభువు తన సృష్టకర్తయైతే (John 1:2-3) ➡ మహమ్మద్ గారు సృష్టియైయున్నారు (Qr18:110) ✔ యేసుక్రీస్తు స్త్రీ, పురుషులను ఏకరీతిగానే ఆదరిస్తే, (Matthew 8:2-4; Mark2:31) ➡ మహమ్మద్ గారు స్త్రీ పట్ల కృరముగా ప్రవర్తించుటకు ప్రేరేపించినారు (Inn Ishaq 819, 995) ✔ యేసుక్రీస్తు తన జీవితకాలములో ఒక యుద్ధం కూడా చేయలేదు ➡మహమ్మద్ గారు తన ఆఖరి 10 సం.లలో 65 యుద్ధాలు జరిగించారు (Ibn Ishaq) ➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను చంపారు (Ibn Ishaq451) ➡ మహమ్మద్ గారు చెరపట్టిన అనేకులను రేప్ చేయవచ్చని చెప్పారు ( Abu Dawood2150, Qr4:24) ✔ యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగిలేస్తే, (Luke24:5-6) ➡ మహమ్మద్ గారు సమాధిలోనే ఉన్నారు
ప్రవీణ్ సార్ మీరు క్రైస్తవ సమాజానికి ఒక వెన్నుముక. మీలాంటి వారు ఉన్నారు కాబట్టే మతోన్మాదులు లకు(యేసు క్రీస్తు వారిని దేవుడు గా నమ్మని వారికి) క్రిస్టియానిటి గట్టి జవాబు ఇస్తుంది. మీరు ఇంకా దేవునిలో బలపడి మతోన్మాదులు గట్టి జవాబు ఇవ్వండి. మీరు వ్రాసిన బుక్స్ ఎలా buy చెయ్యాలో తెలియజేయండి. వందనాలు మీ... సహోదరుడు