Тёмный

PRAVEEN PERFORMANCE [ AMMA ANI ] 

JOHN WESLEY.B
Подписаться 6 тыс.
Просмотров 858 тыс.
50% 1

JOHN WESLEY. B

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 230   
@SrinivasM.H
@SrinivasM.H 2 месяца назад
అద్భుత గానం.......ధన్యవాదములు
@jayalakshmivsrn4645
@jayalakshmivsrn4645 2 года назад
Wow wonderful song superga padaru, excellent 👍
@srinivask8109
@srinivask8109 Год назад
Wonderful, many times I heard Praveen singing Excellent performance MOTHER ALWAYS DIVINE THE PAINS NOBODY ELSE IN THE WORLD BEARS
@gopalreddy8551
@gopalreddy8551 Год назад
Hu hu hu mo bu1 bu hu
@nandavarapuusharani4077
@nandavarapuusharani4077 Год назад
Wonderful morveles superb sweet voice. preen is an excellent singer
@maheshreddy224
@maheshreddy224 7 месяцев назад
ప్రవీణ్ గారు బాగా పాడారు.అమ్మ నాన్నల పాటతో మమ్మలను ఎడి పించారు.
@Yesudasu-iq1lw
@Yesudasu-iq1lw 2 года назад
I don't forget your sing a song super👌🙏🙏
@prasadbhasuru8867
@prasadbhasuru8867 2 года назад
ప్రవీణ్ చాలా ఫీల్ అవుతూ అయ్యేలా పాడుతున్నాడు. Hatsoff.
@gummidipudiravi8027
@gummidipudiravi8027 24 дня назад
Marvelous god bless you
@krishnappakrishnappa3212
@krishnappakrishnappa3212 Год назад
🙏
@IeravathiVaka
@IeravathiVaka 22 дня назад
You are my mother father love you son❤
@Sekhar-ge8kf
@Sekhar-ge8kf 6 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 హతయాప్రయత్నం
@satyanarayanauv5982
@satyanarayanauv5982 Год назад
Excellent
@vincenty.n.vincent5594
@vincenty.n.vincent5594 Год назад
My expectation was also 92
@chvramana7987
@chvramana7987 Год назад
🙏హాయ్ ప్రవీణ్ గారు నీకు కృతజ్ఞతలు🙏ఈ పాటతో హృదయాన్ని కదిలించారు అందరిని శాంతోషంగా ఏడిపిపించావ్ చాలా బాగా పాడారు థాంక్య్ 🙏👌👍
@RAMACHANDRARAOSOMU
@RAMACHANDRARAOSOMU 8 месяцев назад
Exactly 💯 correct sir thanks
@MalleshamSwargam-uv6gv
@MalleshamSwargam-uv6gv 20 дней назад
Uw​@@RAMACHANDRARAOSOMU
@tamvadasantharam4693
@tamvadasantharam4693 2 года назад
ఘంటసాల మాస్టారు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఎన్.టి.ఆర్ తెరపై పాడుతున్నారా అని అనిపించేట్టు అత్యంత అద్భుతంగా పాడిన పాడిన పాటను పాడడం సాహసం చేయడం . ప్రవీణ్ ఈ పాటను ఎంపిక చేసుకుని పాడడం ఒక ఛాలెంజ్ . పాటను అతను అనుభవిస్తూ బాగా పాడేరు .
@vishwanathasharma671
@vishwanathasharma671 2 года назад
Excellent song by praveen.
@prasadbhasuru8867
@prasadbhasuru8867 2 года назад
నా బాల్యంలో బాబాయి పాడితే ఆయనతో పాటు నాక్కూడ కన్నీళ్లు వచ్చేవి నాక్కూడ.. ఆతర్వాత కొన్ని నిముషాలవరకు ఈ ప్రపంచంలోకి రాలేకపోయేవాళ్ళం
@NTRNaidu
@NTRNaidu 6 месяцев назад
❤Babaini still u give respect as a father 👩‍🍼 🙏 👏???
@ramaraoperala8855
@ramaraoperala8855 Год назад
బాలు గారి నిజమైనా శిష్యుడు మీరు. అలాగే మీరుపాడిన మరో పాట "పల్లవించావా నా గొంతులో పల్లవి కావా నాపాటలో "👌👌👌 మాది నెల్లూరు జిల్లా కావలి.
@prakashnalimela8464
@prakashnalimela8464 Год назад
ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ప్రవీణ్.గుడ్ ఎక్స్ప్రెషన్. కంగ్రాట్స్.
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
HATSUP SIR. MEE OPINION THO NENU YEKIBHAVISTHUNNANU. VIDESHALALO KOTLU SAPADANA YENDUKU. MANASIKANGA YENTHA KRUNGIPOTHARU PARENTS. ALOCHANARADA OLD AGE HOME LO VADILINA VARIKI.SIGGU BUDDHI LEDU LEDU. IPPATIKAINA MEE PARENTS NU OLD AGE NUNDI THESUKUVELLANDI PLEASE.
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 2 года назад
Dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏
@subbaraokolluri3861
@subbaraokolluri3861 Год назад
Wonderful song, very well sung, very sentimental heart touching. ❤️
@venkateswararaodommeti423
@venkateswararaodommeti423 2 года назад
State పైన ఉన్న అందరి గుండెలు బరువెక్కాయి. అందరి కంట నీరు చూసాను. ఇంతకంటే ఏమికావాలి. గొప్ప గాయకుడు అని నిరూపించాడు. శెభాష్ ప్రవీణ్ గారు. నా మనసు ఎంతో కలవర పడిపోయింది.
@sudheertej7706
@sudheertej7706 Год назад
R.p.patnayaksarmessegevintunteipatapravinsarpadutuntechallabadhagaundioldeghomeluundakudadu
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 Год назад
Bangaru Tandri.. Meeru chaala correct gaa chepparu Sir.. Our people pray God to give wealth, happiness , good husband's and God daughter in laws to their sons.. But they don't take care of living gods ( Parents ) staying with them
@Vknaidu-s1f
@Vknaidu-s1f 3 месяца назад
ఈపాటను. ఎన్నుకున్నందున. నీభవిష్యత్. మరి. తేజయోమయం. అవుతుంది. ఆయుష్మాన్భవ.
@ksravikumarkasagala5065
@ksravikumarkasagala5065 3 года назад
Praveen garu you re gifted children god bless you
@ganeshwarab.m1406
@ganeshwarab.m1406 Год назад
Super, super, super. Hatsup. Adbutam, Amogam, Advitiyam.
@subbaraomanchikanti2840
@subbaraomanchikanti2840 3 года назад
ప్రవీణ్ ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు, శతాయుష్మాన్ భవ
@shankarboorashankar1328
@shankarboorashankar1328 Год назад
🎉
@MohanReddyKunditipadugu-hk5zw
​@@shankarboorashankar1328the
@swamybabu4881
@swamybabu4881 Месяц назад
R p. పట్నాయక్ గారు చాలా బాగా చెప్పారు. ఈ వృద్ధ శ్రమాలు తొలగించాలి.
@suryanarayana4762
@suryanarayana4762 Год назад
Chala bagha padaru enni cheppina thakkuve God bless you
@Chandramoulisimma
@Chandramoulisimma 4 года назад
Excellent... outstanding performance...
@chagalamarriobulesu5416
@chagalamarriobulesu5416 Месяц назад
మా అమ్మ ను గుర్తుచేశారు అన్నా నీ పాట విన్నతసేపు నేను ఏ దుస్తు వున్నాను
@yeshwanthsanjeevanakapalli3286
Amma malli nee kadupuna pattali.
@maruthisurya8949
@maruthisurya8949 Год назад
అమ్మా, ఆ ఆఆ ఆ నాన్నా, ఆ ఆఆ ఆ అమ్మా, అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా పదినెలలు నను మోసి… పాలిచ్చి పెంచి మది రోయక నాకెన్నో… ఊడిగాలు చేసినా ఓ తల్లీ నిన్ను నలుగురిలో… నగుబాటు చేసితి తలచకమ్మ తనయుని… తప్పులు క్షమియించవమ్మా అమ్మా, అమ్మా దేహము, విజ్ఞానము.. బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున… ఇలువెడల నడిపితీ కనిపిస్తే కన్నీళ్ళతో… కాళ్ళు కడుగుతా నాన్నా నాన్నా, నాన్నా మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా నీమాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతా పిత పాద సేవే మాధవసేవేయని మరువనమ్మా మాతా పిత పాద సేవే మాధవసేవేయని మరువనమ్మా నన్ను మన్నించగ రారమ్మా అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా, అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా ఆలకించవేమమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా ఏ పాదసీమ కాశీప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము ఏ పాదపూజ రమాపతి శరణాబ్జపూజలకన్ననూ పుణ్యతమము ఏ పాదతీర్ధము పాపసంతాపాగ్ని ఆర్పగా జారిన అమృతఝరమూ ఏ పాదస్మరణ నాగేంద్రశయను ధ్యానంబుకన్ననూ మహానందకరము అట్టి పితరుల పదసేవ ఆత్మ మరచి ఇహపరంబులకెడమై తపించువారి కావగలవారు లేరూ… లేరు ఈ జగాన వేరే నన్ను మన్నించి బ్రోవుమో… అమ్మా, నాన్నా ఆ ఆ ఆఆ ఆ అమ్మా..! నాన్నా..! Advertisement Advertisement TAGSGhantasalaNTRPanduranga Mahatyam Movie Songs LyricsSamudrala JrT V Raju DMCA Privacy Policy © 2023 10to5.in
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 Год назад
Chiranjeeva Chiranjeevulu Superrrrrrrrrrrrrr 🎸🎧
@shoamptqpsamptqps9198
@shoamptqpsamptqps9198 2 месяца назад
⁵⁶5
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Год назад
Sung well .Good attempt.
@sreenivask5983
@sreenivask5983 Год назад
అమ్మ పాట కన్నా ,నాన్న పాట అధ్బుతంగా పాడావు బ్రో సూపర్ , అమ్మ - నాన్న లను మించిన దైవం లేదు 👌👌🙏🏻🌹
@anwarsufi7854
@anwarsufi7854 Год назад
🎉
@nandan.t.r.9311
@nandan.t.r.9311 4 года назад
Nice voice praveen
@idursaheb5796
@idursaheb5796 2 года назад
ప్రవీణ్ గారు పాడిన తీరు అద్భుతం,R.P.Patnaik గారు మీరు తల్లి దండ్రుల గురించి చెప్పిన తీరు గొప్పగా ఉంది.నా కళ్ళలో నీరు అనుకోకుండా వచ్చేశాయి,మీ మనసు భూలోకమంత వెడల్పు,ఆకాశమంత ఎత్తు ఉంది మనస్ఫూర్తిగా మీకు ధన్య వాదములు తెలియజేస్తున్నాము.
@nagalakshmimodukuru707
@nagalakshmimodukuru707 2 года назад
Excellent performance by chi.karthika god bless u hats of to their parents, vaidhehi
@nagalakshmimodukuru707
@nagalakshmimodukuru707 2 года назад
Excellent performance by chi.karthika god bless u, hats of to their parents 👌
@mohanjagan9073
@mohanjagan9073 Год назад
Brahmandam.... adbhutam... Paata modailana daggaranunchi, paata purthi iyyindaaka naa kalla nunchi kanneellu kaarutoone unnai. Chinnavaduvaina.... née paadaalaku naa thalavanchi namaskaristunnanu.
@sambetaharischander2426
@sambetaharischander2426 Год назад
Dear friend you sing this song just like Ghanta Saala garu once again heartly congrats
@sampathtadiparthi7361
@sampathtadiparthi7361 2 года назад
అమ్మ వంటి కమ్మనైన మాటేలేదు అమ్మ లాలి పాటలాంటి పాటేలేదు అమ్మ ఒడిలాంటి పూల తోటేలేదు అమ్మ కన్న మింవహినది లేనేలేదు.అమ్మ పాటతో కన్నీళ్లు తెప్పించిన ప్రవీణ్ నిజంగా అద్భుతంగా పాడావు.
@raghavulusura206
@raghavulusura206 2 года назад
Really u r the super singer winner.
@kraletiganesh2419
@kraletiganesh2419 14 дней назад
Praveen is a good simher.womderfu
@ratnam19
@ratnam19 Год назад
Excellent Praveen ji 👌👌👌
@srinivaspaturi813
@srinivaspaturi813 2 года назад
Simply superb !
@srinivask8109
@srinivask8109 Год назад
Very very good speech by Patnaik sir Absolutely correct
@babubangaru6442
@babubangaru6442 2 года назад
Unbelievable
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 3 года назад
Praveen paata Elsa vundo rp gaari maata ante baagundi
@NTRNaidu
@NTRNaidu 6 месяцев назад
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
@saisivaprasad9781
@saisivaprasad9781 Год назад
Arachnanaa pilachinanaa?
@baburaopatel3198
@baburaopatel3198 Год назад
Super
@venkatraokatta3814
@venkatraokatta3814 3 месяца назад
N Jadgesne kadu prekshakulane kadu srotalanu kanneerupettinchina chirannaavi excellent
@ramujayjaganbotta7531
@ramujayjaganbotta7531 16 дней назад
ఈ పాటయ్ అద్బు త ము, నటన కాదు,ఆ కాకా వాగుడు వద్దు, ఆపాటకి నీవు నటించిన సూపర్, వేళ్ళు,
@chalapathisharma7184
@chalapathisharma7184 2 месяца назад
Divyaanubhoothini ichina Gaayakuniki jaganmatha and jagadguru Krupa kataksha sidhirasthu
@anjaneyulutunikoju275
@anjaneyulutunikoju275 Год назад
అమోఘము ప్రవీణ్ మస్సు కదిలించి వేసావ్. ఆయురారోగ్యాలతో వర్ధిలాలి
@HariVenkataswarlu
@HariVenkataswarlu 3 месяца назад
L
@ramanachilka5410
@ramanachilka5410 Год назад
Yentha baga padavu nanna
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Super praveen 👍👍👍🌷🌷R.P GARIKI 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@narasimhaiahpyla500
@narasimhaiahpyla500 4 года назад
నోట మాట రావడం లేదు .ధన్యవాదాలు సోదరా
@natarajv8541
@natarajv8541 2 года назад
Hai
@annapurna6462
@annapurna6462 Год назад
Bagachepparu sir
@godavarthipichaiah7024
@godavarthipichaiah7024 Год назад
Wonder👍👍👍👐👐👐
@ramjeekethireddy5404
@ramjeekethireddy5404 6 месяцев назад
Praveen your song is published importance of mother value in society God bless you that live to be healthy
@eswararya7893
@eswararya7893 4 года назад
Always superb
@talamudupulasreenathsarma2465
Chaala baaga paadavaya. Anubhavinchi paadavu anduke aa effect perfect ga vachhindi.
@ramanaraomandava6771
@ramanaraomandava6771 Год назад
Exllent
@raghavulusura206
@raghavulusura206 2 года назад
Wonderful gatram.The style is as the song in Panduranga mahathmyam movie.
@shivareddyshivareddy1807
@shivareddyshivareddy1807 3 года назад
ಸೂಪರ್
@moment_of_BEing...
@moment_of_BEing... 2 года назад
🙏🙏💞AmmA💞🙏🙏 --->ఈ విశ్వంలో నిజమైన , శాశ్వతమైన ప్రేమను పంచే బంధం వుందంటే ఒక్క అమ్మ మాత్రమే... ఈ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు... ఈ యమపాశం, అమ్మతో నా భౌతిక బంధాన్ని విడదీయొచ్చు కాని ఆధ్యాత్మిక బంధాన్ని విడదీయలేదు...!!! ---> "Mother's Love" is singularity, infinity and eternal... 🙏🙏💞AmmA💞🙏🙏
@tadepallinagamani6075
@tadepallinagamani6075 Год назад
Praveen super nanna god bless you
@pillaJagadeeswara-wf4lb
@pillaJagadeeswara-wf4lb Год назад
@pillaJagadeeswara-wf4lb
@pillaJagadeeswara-wf4lb Год назад
So good singing😂
@sarmamukkavilli2987
@sarmamukkavilli2987 Год назад
No wards praveen.🙏🙏🙏
@karriesweararao-vc1vd
@karriesweararao-vc1vd Год назад
జైహింద్...మిత్రమా.
@BaskarReddy-j7v
@BaskarReddy-j7v 7 месяцев назад
పట్నాయక్ గారు మీరు మీమాటల్లో మీఆవేదన పడుతుంటే నాకళ్ళలో నీళ్లుతిరిగాయి ఇప్పటికైనా కొడుకులు మారాలని కోరుకుంటున్నాను నాదొకమనవి సార్ భార్య పొతే మరోభార్యను చేసుకోవచ్చు కానీ తల్లి తండ్రులను సంపాదించు కోలేము కదా కొడుకులు కోడళ్ళు మారాలి అత్తమామ లనుకూడా అమ్మానాన్నలాగా భావించాలి ఎన్ని పూజలు ఎన్ని వ్రతలుచేసిన పలించవు
@basavarajshastri7291
@basavarajshastri7291 Год назад
Hai sir what a song singing sir Amma meaning never forget you sir.
@bashaucs3132
@bashaucs3132 3 года назад
Preveen garu మీపాట తో కన్నీటి వర్షాన్నే కురిపించారు ఈ వర్షమె మీకు ఆశీర్వాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@vimalareddy7003
@vimalareddy7003 2 года назад
Enni matlu vinna inka vinali anipinchindi Chana manchi PatAlu manchiga paduthunnadu dhanyavadhlu
@kvsrsaisarma5324
@kvsrsaisarma5324 Год назад
Sir you donot know 99 per cent and odd oldage parents are in oldage homes. Oldage homes are nothing but khabrissthans
@DineshKumar-xo7ho
@DineshKumar-xo7ho Год назад
Suuuper praveen garu i like this song tried
@narasimhaganala9140
@narasimhaganala9140 17 дней назад
ఇలాంటి పాటలు హై లెవెల్ లో బాలు తర్వాత మీరే పాడ గలరు sir❤
@anwarsufi7854
@anwarsufi7854 Год назад
Very Superb Performance
@balijasreeramulu276
@balijasreeramulu276 Год назад
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhachary4322
@narasimhachary4322 4 года назад
Excellent Praveen
@jamalpurramoji3410
@jamalpurramoji3410 Год назад
Super
@k.babunaidukolla401
@k.babunaidukolla401 Год назад
Ok
@giridhararaju.k350
@giridhararaju.k350 Год назад
U are the greate singer boy
@jayanarayana2008
@jayanarayana2008 2 года назад
Excellent voice
@sripadavenkatasubrahmanyam5369
@sripadavenkatasubrahmanyam5369 2 года назад
ప్రవీణుడు ఇంకేమిచెప్పాలి?
@nukalaranganayakulu2923
@nukalaranganayakulu2923 Год назад
Super song
@lachannasangem5003
@lachannasangem5003 Год назад
Supar
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 Год назад
Very good ❤🌷👍
@gopiakkapeddi1540
@gopiakkapeddi1540 3 года назад
Gamakalu adbhutam sodaraa... U are very talented..👌👌👌👌😘😘
@shashikalak60
@shashikalak60 6 месяцев назад
ప్రవీణ్ గారు నీ పాట విన్న హృదయం ద్రవించింది. ఎంత గొప్పగా పాడినావు తెలుగులో మాటలు లేవు అనిపించింది. ముక్కోటి దేవతలు మరియు మాత శ్రీ సరస్వతి దేవి అనుగ్రహం నీ మీద ఉండాలని మా ఇంటి ఇలవెలుపు శ్రీ రాజరాజేశ్వరి దేవినినీకు సంపూర్ణంగా ఆయుఆరోగ్యము లు ఇవ్వాలని కోరుచున్నాను
@nandunandy7066
@nandunandy7066 Год назад
LAVU,, SLIM,,, LAVU,,
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Год назад
Rp Patnaik gaaru excellent ga chepperu Sir
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 День назад
❤❤❤🎉 wonderful singing and beautiful words of patnaik sir.
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 2 года назад
Wonderful wonderful wonderful.
@srinivask8109
@srinivask8109 Год назад
Suuuuuuuuuuuuuuper Praveen
@lalithamakineni921
@lalithamakineni921 Год назад
Praveen voice chala.bavutundi ithaniki manchi avakasaluisthe bavuntudi
@krishnareddy2803
@krishnareddy2803 2 года назад
Ghantasala paatanu baagaa paadaaru.
@kumartgg7245
@kumartgg7245 Год назад
Dear Praveen,thanks alot for ur extraordinary output.I have compared ur song with the original one and could find only 1 mismatch.But ur song is overwhelming than the original one.Keep it up.God Bless You 🙏🙏🙏💐💐💐
@kumartgg7245
@kumartgg7245 Год назад
I took more than 2 years and made this comment dear.Thank you yet again for your classic output
@panemmahalakahmi6931
@panemmahalakahmi6931 Год назад
😢😅 😢 AA
@usharajender9825
@usharajender9825 2 года назад
Really sir Ala mastaru tappa evaru paadaleruu
Далее
Sangeetha Sahitya Song
8:38
Просмотров 267 тыс.
Офицер, я всё объясню
01:00
Просмотров 4 млн
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 346 тыс.
КВН 2024 Встреча выпускников
2:00:41
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 333 тыс.
Madhu Priya own song in 1 part
7:39
Просмотров 4,3 млн
Nightingale Chithra Performance ( Telugu Hits)
16:52
Просмотров 3,7 млн
Ede thumbi haaduvenu Anusha Kashyap
14:50
Просмотров 337 тыс.
Amma Ani Arachina
9:23
Просмотров 620 тыс.
Paduthateeyaga on 1st October 2012 Part 3
13:28
Просмотров 802 тыс.
Journey of  Praveen EP 13
8:22
Просмотров 723 тыс.
Офицер, я всё объясню
01:00
Просмотров 4 млн