సార్ నాపేరు రంగారావు కొవ్వలి ఏలూరు జిల్లా నుండి నాకు 23/8/22 బైపాస్ సర్జరీ చేశారు సర్జరీ తర్వాత ఎలావుండాలి జీవితావిధానం మీరు చాలా మంచిగా అర్ధం అయ్యేలా చెప్పారు సార్ కృతజ్ఞతలు
Ma husband ki eppudu bypass jaruguthunnadi ani.Nenu ee video vinatam na adrustam ga bhavistunnanu.Dr. gariki na manah purvaka namaskaramulu.Chala baga explain chesarandi.
Excellent talk. I had CABG 4 months back. My Dr. had also advised me to follow same instructions which I am following. Every one should strictly follow Dr's advice without fail to keep their health in good condition. Thank you Doctor.
Thank you Sir. నాకు 12-3-2022 రోజు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినది. నాకు అనుభవములోకి వచ్చిన ప్రతి సమస్యను టచ్ చేశారు. మా dr గారు కూడా డోలో ఒక్కటే కంటిన్యూ చెయ్యమన్నారు. నా సదేహం నివృత్తి అయినది. 🙏
Thank u sir meru choppina information maku chala baga use ayiendi sir .ma mother ku recent ga heart bypass surgery ayiendi meru choppina information chala baga use ayiendi sir thank u so much sir🙏🙏
Sir, your video is very useful to me, it's very elaborate , Need some more doubt clarification that vegiterian patients hot to improve thair proteen food