ప్రేమే ప్రేమే ప్రేమెగా నను కాచినది నీ ప్రేమెగా (2) నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2) " ప్రేమే " 1.ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2) నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే "ప్రేమే" 2 నాకోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2) సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా... "ప్రేమే"
చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి మీకు నా తరఫున నా కుటుంబ సభ్యులందరి తరఫున వందన మరనాత లు గాడ్ బ్లెస్స్ యు జాన్ వినయ్ గారు 6:09
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ సాంగ్ ట్రాక్ పెట్టండి బ్రదర్ అనేకమంది ఇంకా ఈ సాంగ్ ద్వారా బలపడే అవకాశం ఉంది ప్లీజ్
Prise the lord 🎉🎉🎉 Prabu ni gana parchadaniki mimalini enchukunadu ....prabu ke mahima ganata kalugungaka .... Yemmi,shalom god will always be with you....wish you have a great future....... waiting for more songs from you.......... Depika, priskilla akka ,suvarna sister ,Nancy , chelsy ..devudu miku a swaram ichinaduki devuduki mahima kalugunugaka..💓💓💓 ..
చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి మీకు నా తరఫున నా కుటుంబ సభ్యులందరి తరఫున వందన మరనాత లు గాడ్ బ్లెస్స్ యు జాన్ వినయ్ గారు
Congratulations Prince Ayyagaru 🎉. God bless you throughout your life. We wish you should write many more jesus songs. Really heart touching lyrics. Maranatha Ayyagaru. All Glory to lord Jesus.