Тёмный

Present Situation At 13000 Acres Land Of Amaravati Construction Area | V6 News 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 74 тыс.
50% 1

Present Situation At 13000 Acres Land Of Amaravati Construction Area | V6 News
Watch Teenmaar Full Episode
• Case On KCR | Mahila S...
గొర్ల స్కాంలోకి ఈడీ
కేసీఆర్ పై కేసు
• ED To Probe Sheep Dist...
కొత్త బ్రాండ్లు క్యాన్సిల్
• Telangana Govt Cancels...
మొత్తం సారే జేశిండు
• KCR Involvement In Kal...
చంద్రన్న సంతకాలు
జగనన్న ఆశలు
• Chandrababu Naidu Take...
ఇట్ల పదవుల్లోకి..
• Kishan Reddy And Bandi...
అదిగదిగో అమరావతి
• Amaravati Farmers Cele...
మహిళా శక్తి క్యాంటీన్లు
• Telangana Govt Plans T...
రాజకీయాల కంటే సైన్మలు బెటర్
• Movies Are Better Than...
ఫిట్నెస్ లేకుంటే సీజ్
• RTA Officers Conduct H...
నీట్ లొల్లి ఒడ్శినట్టేనా..?
• NEET-UG Result 2024: G...
అభిమానినే అడ్రెస్
లేకుండా చేసిండు
• Kannada Actor Darshan ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#cmchandrababunaidu #amravathi #andhrapradesh
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 216   
@VenkatRamanaCh-v9t
@VenkatRamanaCh-v9t 3 месяца назад
ఎందుకయ్యా అమరావతి మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టడం జగన్ చూసి నేర్చుకోవాలి అండి 450 కోట్లు తోటి విశాఖపట్నం రాజధాని కట్టాడు
@bharathkumar19
@bharathkumar19 3 месяца назад
Rajadhani kattesaraa ,,
@dhananjayaa3211
@dhananjayaa3211 3 месяца назад
Vizag best citi in AP and also capital city
@elishaasuri8438
@elishaasuri8438 3 месяца назад
వాస్తవాన్ని చూపించారు ఇంక వాస్తవాలు చూపించండి ఇది చూస్తుంటే రాజదాని ఎప్పటికి పూర్తవుతుందో 😢😢
@ambadipudipadma6463
@ambadipudipadma6463 3 месяца назад
100yr
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 3 месяца назад
ఇంత అరాచకం జరిగినా..AP జనానికి బుద్ది రాలా.. ఆ సేడిష్టు గాడి చంక నాకుతున్నారు..
@JohnBabuNekuri
@JohnBabuNekuri 3 месяца назад
మాకు బుద్ధి రాదు మిత్రమా .. మంచి విద్య,వైద్యం .. ఇవేమీ మాకు ముఖ్యం కాదు..
@PvtgoudRoyal
@PvtgoudRoyal 3 месяца назад
ఫౌండేషన్ ఖర్చు తో ఒక బిల్డింగ్ కట్టేయవచ్చు black cotton soil bearing capacity 10000KN/M2 only ఇంక రాజధాని కట్టడానికి లక్ష కోట్లు కావాలి ఇదొక రియల్ ఎస్టేట్ బిజినెస్😂😂
@battalaprasad5223
@battalaprasad5223 3 месяца назад
Anduke jagan mottukoni chepadu akada vaddu ani
@ET-si7rl
@ET-si7rl 3 месяца назад
@kss9407
@kss9407 3 месяца назад
amaravathi soil is suitable for multi crops, not for multi stored buildings. its bearing capacity is very low. better to shift capital between gannavaram and agiripalli.lot of govt land bank is available there
@prasadgurajada5994
@prasadgurajada5994 3 месяца назад
మంచి వీడియో మాడం
@peketimohanrao8754
@peketimohanrao8754 3 месяца назад
మీరు చూపించిన ఏరియా పెద్ద చెరువును తలపిస్తుంది. ఇట్లాంటి ప్లేస్ లో ఎవడైనా క్యాపిటల్ నిర్మిస్తడా. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ చెరువులను నిర్మించి రిజర్వాయర్ పెడితే చుట్టు పక్కల ఏరియా లకు మంచి నీటి సదుపాయం బాగా లభిస్తుంది.
@Macedonia2404
@Macedonia2404 3 месяца назад
అందుకే సింగపూర్ మంత్రి జైల్ కి వెళ్ళినాడు.
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 3 месяца назад
అమ్ముకోండీ ముంబాయి బ్యాచ్, కొనేటోడు వుంటే బయట పడండి.
@shankarrao7878
@shankarrao7878 3 месяца назад
మా బాబు కట్టేసాడు 5 వ ప్రపంచ నగరం,ఏకారా వంద కోట్లకు అయ్యేటట్లు అభివృద్ధి చేస్తాడు.
@Challenger549
@Challenger549 3 месяца назад
అమరావతి చెరువులో వుంది 😂😂😂
@ShowTime31158
@ShowTime31158 3 месяца назад
Bro first of all CBN katte rajadhaani region ni Amaravati ani pilavakandi. Nijamaina amaravati ki vunna historical importance ki damages avuthunnai. Dhaaniki Amaravati ane name pettakunda chesthe ...ee state abhivridhi baata pattidhi.
@TAPIVPR
@TAPIVPR 3 месяца назад
Kaadu kaadu cheruvu lone Amaravati.
@vivian6849
@vivian6849 3 месяца назад
😅
@myproperties5877
@myproperties5877 3 месяца назад
Corect ga chepparu 😀😎
@lakshmipriya2128
@lakshmipriya2128 3 месяца назад
పంట పొలాల్లో రాజధాని ఎప్పటికైనా ప్రమాదమే ఈ నేల చాలా మెత్తగా ఉంటుంది మంచి పంట భూమి ఇది అంతస్తుల కట్టటానికే నిరుపయోగం
@prabhakaryerubandi1974
@prabhakaryerubandi1974 3 месяца назад
,so far all industries iñ cultivation lands
@kittu5251
@kittu5251 3 месяца назад
ఈ నెలరోజులుా ఆగు ఆ ఇనుపచువ్వలుకుాడా కనపడకుండా మునిగిపోతాయ్ 20 అడుగుల ఎత్తు మెరకతోలాలి
@ationdj1308
@ationdj1308 3 месяца назад
అబ్బ కమరావతి
@sindhuBonthu-s9q
@sindhuBonthu-s9q 3 месяца назад
😜😂🤩🤣 గోదావరి లో రాజధాని సూపర్ సింగపూర్ లో ఇలా కడతారు ఏమో
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 3 месяца назад
హేట్స్ అప్ మేడమ్ గ్రేట్ వీడియో జల సమాధి అయిన అమరావతి మీ ప్రాణాలు జాగ్రత్త మేడమ్
@chitty393
@chitty393 3 месяца назад
ఏంట్రా చెరువులో రాజధాని కడుతున్నారా ఏంటి?
@VictorBabu-fj2sg
@VictorBabu-fj2sg 3 месяца назад
చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు నీటిలో పెట్టాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు 50.0000 కోట్లు మళ్లీ నీటిలో పెడతాడు ఆంధ్ర ప్రజలు ఐదు సంవత్సరాలు..గుడిసిపోతరు
@sarihadduaruna2823
@sarihadduaruna2823 3 месяца назад
సంవత్సరానికి 3 పంటలు పండే భూముల్లో రాజధాని ఎందుకు?
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 3 месяца назад
ఇప్పటికీ మూడు రాజుదానులు ముద్దు పరిపాలనా రాజధాని గా వైజాగ్ బెటర్
@bethelprayerfellowship8048
@bethelprayerfellowship8048 3 месяца назад
మీరు చూపిస్తున్న 13000 ఎకరాల భూములలో సచివాలయం అధికారులు quarters నిర్మిస్తారని చూపిస్తున్న ప్రదేశం ఇప్పటికే నీట మునిగి పోయింది గనుకనే నాటి కేంద్ర బృందం ఈ ప్రాంతం ఎంతమాత్రం అనుకూలంకాదని నిపుణులు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా నిర్ణయమే ఈ సమశ్యలకు కారణం.
@HARISH2153
@HARISH2153 3 месяца назад
అది పునాదులు కోసం తీసిన గోతులు పనులు మధ్యలో నిలిపి వేయడం వల్ల గోతుల్లో నీళ్లు చేరాయి ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సముద్రంలో నగరాన్ని నిర్మిస్తున్నారు
@abdulrakheeb6829
@abdulrakheeb6829 3 месяца назад
paytm బ్యాచ్ మారరు
@sunnammahesh2338
@sunnammahesh2338 3 месяца назад
Antha ledhu le adi nirmana gunta
@Vsl2015
@Vsl2015 3 месяца назад
Ysrcp matti tavvuku poyaru
@ssatyanarayana247
@ssatyanarayana247 3 месяца назад
5 years amaravati, polavaram తప్ప ఏ develoment లేదు. Roads అన్ని అప్పుడే భయంకరముగా తయారు అయ్యాయి. Bus ల్లో బాబు గారు పోలవరం పూర్తి కాని project పూర్తి కాని అమరావతి ని చూపించారు. ఈ రెండు మినహా ఏమి పట్టించు కోలేదు అనే అభిప్రాయం ప్రజలకు వచ్చింది. Jagan వచ్చాడు ఇంద్రుడి శ్వేత ఏనుగు అని అమరావతి పనులను వదిలి పెట్టి ఊరికి ఒక సచివాలయo.. నిర్మించి చేతులు దులుపుకున్నాడు. నాడు నేడు అని పాఠశాల లు బాగుచేసాడు. Roads వదిలేసాడు. పోలవరం కూడా పూర్తికలేదు. కరోనా ను సమర్థ వంతం గా ఎదురుకున్నాడు. Buttun నొక్కి లక్షలు పంచాడు. బాబు గా రు ఇప్పుడు ఇంకా ఎక్కువ పంచు తానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అమరావతి, పోలవరం ఎలా పూర్తి అవుతాయో వేచి చూడాలి.
@gnm4558
@gnm4558 3 месяца назад
చెర్వుల్లో రాజధాని కడతారా.అమరావతి నిర్మాణాలకు అనువు కాదు...పునాది కే మొత్తం బిల్డింగ్ కట్టిన ఖర్చు అవుతుంది ఎపి కి పెను భారం అవుతుందనే జగన్ ఆపాడు అని అర్దం అవుతుంది. రాజకీయాల ను పక్కనపెడితే వైజాగ్ గ్రోత్ ఇచ్చే రాజధాని అని అర్దం అవుతుంది..150 అడుగులు లోతునుంచి పునాది అంటే ఎంత ఖర్చు అవుతుందో ...ఆ ఖర్చు ఎపి భరించగలదా
@kvramana966
@kvramana966 3 месяца назад
సర్ ఇదే విషయం జగన్ చెప్పి వైజాగ్ బాగుంది అన్ని విధాలా రాజధానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని శాసన రాజధానికి వాడుకుందాం అంటే ఎవరికి నచ్చలేదు...
@ananthram05
@ananthram05 3 месяца назад
​@@kvramana966 vizag over crowd City avuthundhi. We don't want benguluru like traffic in vizag. Independence nundi ipparivaraku new planned cities em kattaledhu. So we want a new city
@kvramana966
@kvramana966 3 месяца назад
@@ananthram05 బ్రో మనకి అభివృద్ధి కావాలి బట్ ట్రాఫిక్ ఉండకూడదు అంటే ఎలా... న్యూ సిటీ కట్టాలి రైట్ బట్ ఒక మంచి సిటీ కట్టడానికి కొన్ని పదుల సంవత్సరం లు అవసరం.. సో ఆలోచించు
@ananthram05
@ananthram05 3 месяца назад
@@kvramana966 ayithe inko 10 years tharuvatha kadadhamantara.. Kastamo nastamo, already oka new city ni start chesesam. So ippudadhi purthi cheyygaligitthe mana future generations ki chala helpful ga untundhi. Bcz kevalam ee generation kosam chusukunte saripodhu ga. Future lo vache cities bengalore laga avvakunda undalante ippati nunde start cheyyali.. Ledhu future lo chudham anukunte appudu inflation Karanamga new cities ne build cheyyalem
@kvramana966
@kvramana966 3 месяца назад
@@ananthram05 కట్టోద్దు అని చెప్పడం లేదా సోదరా.. రాజధాని పేరుతో మిగిలిన విషయాలు ఆటకెక్కుతున్నాయ్ సో అది మా ఇబ్బంది
@prabhakarareddy4473
@prabhakarareddy4473 3 месяца назад
150 అడుగులు తవ్వి పునాదులు వేశారంటే అక్కడ ఎన్నిలక్షల కోట్లు తగలేస్తే రాజధాని అవుతుంది,ఒక్క రాజధానికే అంతఖర్చయితే మరి మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ సంగతేంటి,ఎన్నికల వాగ్దానాలు తీర్చటానికే ఇప్పుడయ్యే దానికంటే లక్షపైన కోట్లు అవసరం అంటున్నారు అసలు ఇవన్నీ సాధ్యమయ్యేవేనా
@ET-si7rl
@ET-si7rl 3 месяца назад
అవదు 😢
@ambicaranigandham5133
@ambicaranigandham5133 3 месяца назад
చాలా పారదర్శకంగా పాత CM మొత్తుకున్నదదే. అతను గుండెలమీద చెయ్యి వేసుకొని పడుకోగలడు ఎందుకంటే చాలా వరకు సాధక బాధకాలు ఆలోచించాడు. అయినా 1:3 కూటమి మహిమో, EVM మహిమో, జనంయొక్క సమిష్ఠి నిర్ణయమో ఇక మున్ముందు ఏం జరగనున్నదో వేచి చూడాలి!
@GooD-kb8fj
@GooD-kb8fj 3 месяца назад
😅😅
@GooD-kb8fj
@GooD-kb8fj 3 месяца назад
స్టీలు , సిమెంట్ రేట్లు తగ్గినయి. లేబర్ rate పెరిగింది
@malleshgoud5684
@malleshgoud5684 3 месяца назад
రాజధాని నీ నీటిలో నిర్మిస్తారా
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 3 месяца назад
CBN constructed all temporary buildings
@janaproductions7556
@janaproductions7556 3 месяца назад
చెరువులో సింగపూర్ కడతావురా చంద్రం తాత అది అమరావతి కాదు కమ్మరావతి
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 3 месяца назад
Who will construct buildings in the water? Miserable idea
@malleshgoud5684
@malleshgoud5684 3 месяца назад
వానలు లేవు ఇప్పుడే ఇలా అంటే వానోస్తే సముద్రమే
@for461
@for461 3 месяца назад
Cities shouldn't be constructed artificially. They should grow naturally like Chennai, Mumbai,Kolkata. It takes time for a city to grow,expand its boundaries. All you need to do is good planning. Just laydown good roads, construct all government related buildings. Rest all will come automatically. No one created Chennai,Bangalore,Delhi,Kolkata. Since British they were there.
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 3 месяца назад
U don't to have heard about Chandigarh which is an artificially constructed planned City. Though Haryana State was formed in the year 1966, Chandigarh still continues to house buildings for the capitals of Punjab & Haryana.
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 месяца назад
దీనికి సంబంధించిన ఇనుము కంకర మొత్తం అమ్ముకున్న నాటి రాజకీయ నాయకులను బయటకు లాగాలి.
@hazarathbatta5261
@hazarathbatta5261 3 месяца назад
గ్యాస్
@KumariOman-l8n
@KumariOman-l8n 3 месяца назад
చంద్రబాబు నాయుడు అయ్యిందా అమరావతి కోసం సీఎం. అమరావతి కోసమే సీఎం అయ్యాడు ఆయన. ప్రజలకు ఏదో చేద్దామని కాదు ఆయన స్వార్థం కోసం సీఎం అయ్యాడు అధర్మంగా గెలిచారు ఈవీఎంల బాక్స్లు మార్చేసి. జగన్ ఓడిపోను కానించి ఏ వార్తలు ఏ న్యూస్ లో ఏ youtube లో చూసిన కింద కామెంట్స్ లు ఏ కామెంట్ చూసిన ఈవేళ అంటున్నారు గానీ జగన్కి వ్యతిరేకంగా ఏ కామెంట్ లేదు అంతంత మెజార్టీలు ఎలా గెలిచారు అని. ఏదో మోసం ఏదో దగా ఉందని ఆయన మోసం చేసిందీ అమరావతి కోసం కుప్పం కోసం. పేద ప్రజల ఉసురు పేద పిల్లల శాపం తగిలి పోతారు.
@balajiaalla2235
@balajiaalla2235 3 месяца назад
Exactly correct 👍
@srinivasmaramganti4046
@srinivasmaramganti4046 3 месяца назад
Jarigindhi inside trading that is CBN intrest. Akkada katchu pettinadhi vijag lo pettiivunte ippatike manchi capital ayyedi. 9000crores evadabba sommu. 10, 000 crores vijaglo pettivunte prajalaku vupayoga paduthundhi. Ikkada apesi vijaglo cheyyali.
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 3 месяца назад
బాబోరు అధికారంతో అయిద్రాబాదు మింగుడు జనం అనుభవంలో వుండే. జనం చెప్పిన నిజమే జగన్ చెప్పింది.
@kakarla83
@kakarla83 3 месяца назад
Dear, E Coverage eso 2019 to 2024 chesi. 13 thousand Acre 10 thousand Cr mlney waste cheydhu ani Telecast chesi unte bagundedi
@GurappaChemalamudi
@GurappaChemalamudi 3 месяца назад
ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి.. ఈ క్షణానికి.. పదకవితా పితామహుడు వాగ్గేయకారుడు,సంకీర్తనాచార్యుడైన అన్నమయ్య "కర్షక స్త్రీ శ్రమను మరపించే లాలి పాట,జోల పాట" గా చెప్పారని పిస్తోంది.. భగవంతుడు మరో అవతారం ఎత్తిన సమయంగా అనిపిస్తోంది.. The Second Coming of GOD became Necessary to A.P. అన్నమయ్య జానపద పాట సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా నవ్వుచు దేవకీ నందను గనియె || శశి వొడచె అలసంబులు గడచె దిశ దేవతలు దిగుళ్ళు విడచె || కావిరి విరసె కంసుడు గినిసె వావిరి పువ్వుల వానలు గురిసె || గతి చేసె అటు గాడిద గూసె కుతిల కుడిచి జనకుడు నోరు మూసె || గగురు పొడిచె లోకము విధి విడిచె మొగులు గురియగ యమునపై నడచె || కలి జారె వేంకట పతి మీరె అలమేల్మంగ నాంచారమ్మ కలుకలు తీరె || విష్ణుదేవుని మరో అవతారం కృష్ణుని జననం.. ఆ సమయం లో భూలోకంలో జరిగిన వింతలు విశేషాలు.. జానపదులు, కర్షక,కార్మిక లోకం శారీరక శ్రమను మరచి,మానసికోల్లాసము తో ముందడుగు వేసే సమయం. అన్నమయ్య పల్లె"పదాలు - ధర్మ పధాలు".❤❤❤
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 3 месяца назад
అమరావతి అనేది లోతట్టు ప్రాంతo వర్షాల సమయంలో మునిగిపోతాది
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 месяца назад
100% correct
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 3 месяца назад
అమరావతిలో చేపలచెరువలను నిర్మించి వాటెని అమ్మి అడబ్బుతో విశాఖ లో గాని కర్నూల్ లోగాని రాజ ధానిఏర్పాటు దివ్యంగా ఉంటుంది
@ram47845
@ram47845 3 месяца назад
Cheruvulo rajadhani.... Super
@prasa4057
@prasa4057 3 месяца назад
Apaddalu chepoddhu ,please ,6 years ieindhi start chesi ,,inko 3 years add cheyoddhu ,mundu court case lu clear cheskondi,10000 crores assembly ,court ,secreteriat anni kalipi amma ,mundu insider trading case lu clear cheslondi🎉
@nagarajm8038
@nagarajm8038 3 месяца назад
😅😅
@satyadev3989
@satyadev3989 3 месяца назад
తరువాత ఐనా ఇదే పరిస్థితి అమరావతిలో కన్స్ట్రక్షన్ చేస్తే ఇలానే ఉంటుంది
@bujjianna2626
@bujjianna2626 3 месяца назад
అమ్మ. Edekamaravthy
@Marsman2025
@Marsman2025 3 месяца назад
Land titling act cheste villa curruption bayataki vastundi Ani evm tampered chesaru , Adani modi Amit Shah involved, they buy with 100000 crores
@korrapatikorrapati8844
@korrapatikorrapati8844 3 месяца назад
FULL WATER???
@mallimalli7712
@mallimalli7712 3 месяца назад
కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు అన్నీ కొట్టుకొని పోతాయ్ ,,,,
@prasadgurajada5994
@prasadgurajada5994 3 месяца назад
ఏం ఆంధ్ర లో కార్మికులు లేరా పక్క రాష్ట్ర ల వాళ్లు వచ్చారు
@ramanaraokondagorri-gn2ry
@ramanaraokondagorri-gn2ry 3 месяца назад
అక్కడ పని చేసేవారికి తెలుగు రాకూడదు 😝😝
@mayurireddy8196
@mayurireddy8196 3 месяца назад
1300 acers lands 5 blocks amazing upcoming development
@DVPaul399
@DVPaul399 3 месяца назад
ఏం ఫర్వాలేదు ఆంధ్ర రాజధాని పేరుకే అమరావతిగా మిలిగిపోవచ్చు.... వాస్తవానికి ఇప్పుడు ఆంధ్ర గౌర్నమెంట్ నెల చెల్లింపులు సామాజిక పింఛన్లు + ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఫించన్లు కోసం 4400 + 5500=10 వేల కోట్లు. ఇవి కాకుండా ఇతర పథకాలకు నిధులు,చేసిన అప్పుల వడ్డీలకు 5 వేల కోట్ల లోపు అనుకుంటే ఇక రాజధాని కట్టగలరా సాఫీగా ప్రభుత్వం కొనసాగాలంటే కేంద్ర సహకారం చాలా కావాలి. దయచేసి ఆలోచన చేయడం మంచిది.
@ShashidharVoddula
@ShashidharVoddula 3 месяца назад
మట్టీ మొత్తం అవసరమైన మెర తీసీనారు ,నీరు చేరి చెరువుల వలే కనిపిస్తున్నది . 150 అడుగుల లోతు అంటే ఆలోచించండి.జై అమరావతి
@boddumallikarjun7475
@boddumallikarjun7475 3 месяца назад
Sri Krishna kamiti. 100/ 100. Nijamu. Advilo. Rajadana a. P. Prajalu. తెలివి leda. Pedala dabu. Neelpalli. Voters.
@vadlapatijohnmilton988
@vadlapatijohnmilton988 3 месяца назад
Capital city looks like floating ship building.
@prasadgurajada5994
@prasadgurajada5994 3 месяца назад
Good video
@prasadraju4429
@prasadraju4429 3 месяца назад
ఎంత నష్టపోయినా పరవాలేదు కమ్మ రాజ్యము కమరా వతి జై ఏపీ జై కమరా వతి
@RenukaMaragani
@RenukaMaragani 3 месяца назад
Jagan vizak rajadhani chesta ante okka seat evvaledu anubhavinchani
@TAPIVPR
@TAPIVPR 3 месяца назад
No no he said 3 capitals. Jagan evvariki anyayam cheyyadu ..
@sugunanaidu3643
@sugunanaidu3643 3 месяца назад
Intha pedda Cheruvu...ikkadaa Rajadhani?
@kumaranchalla2289
@kumaranchalla2289 3 месяца назад
ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఈ ప్రదేశాన్ని మార్చి క్రొత్త ప్రదేశాలలో మొదలుపెడితే అమరావతి కల నెరవేరుతుంది లేకపోతే అమరావతి రాజదాని మిధ్యే.
@m.r.prasad
@m.r.prasad 3 месяца назад
చంద్రబాబు అమరావతిలో కట్టే ప్రతీ బిల్డింగూ ఉదయపూర్ లో లాగా సరస్సు మధ్యలో ప్యాలస్ లాగా కడదామని ప్లాన్ చేస్తే , ఓర్వలేక కామెంట్స్ చేస్తున్నారు .
@bandiramana9825
@bandiramana9825 3 месяца назад
Amaravathi lo KCR Katina assembly lantidi e 5 years lo choodakapote, mana generation brathikundaga choodalemu
@VanajaTatineni
@VanajaTatineni 3 месяца назад
5 బ్లాక్ లు 13000 వేల ఎకరాలు? నీకు నాలెడ్జ్ వుందా.. నువ్వు నీ paytm channel. సిగ్గు లేదు ఇంత విషం కక్కడానికి? మీరందరూ ఎంత ఏడ్చినా అమరావతి ఆగదు..
@Vsl2015
@Vsl2015 3 месяца назад
True bro
@manjulabolla7334
@manjulabolla7334 3 месяца назад
Hahaha .. Tharvatha Thelusthundhi le fact
@Vsl2015
@Vsl2015 3 месяца назад
@@manjulabolla7334 ఫాక్ట్స్ మొదలయ్యాయ్
@TAPIVPR
@TAPIVPR 3 месяца назад
Amaravathi inko 50 years lo kooda abvadhu
@ashokschannel6464
@ashokschannel6464 3 месяца назад
Amaravati ni develope cheyatam asadya, adi mana pillalaku use ayeki chala time padutundi, vizag is the best option
@Boooboo88
@Boooboo88 3 месяца назад
Wow lake lo secretariat iyta amaravati iyta bhummi lopala kadataru iyta
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 3 месяца назад
Krishna river is best to construct andhra capital.
@kunthurgutube
@kunthurgutube 3 месяца назад
Another 10 years avudhi
@venugopalarajudandu3292
@venugopalarajudandu3292 3 месяца назад
Total waste ,it is Black cotton soil unfit for construction, but kula lobby Ap ni BRAMARAVATI ani chanka nakincharu.
@kss9407
@kss9407 3 месяца назад
amaravathi soil is suitable for multi crops not for multi stored buildings. bearing capacity is very low. better to shift capital between gannavaram and agirapalli lot of govt land bank is available there
@VLSI-learnings
@VLSI-learnings 3 месяца назад
Akka.. 500 crores lo jagan government palace kattadu chudu ... 10000 crores tho enni Kattali babu .. okkasari chupinchara...
@vrkrishnappa6258
@vrkrishnappa6258 3 месяца назад
Ap state capital amaravati development only big mistake only YSR khan gress party leaders corruption effect only and cbi and Ed enquiries relieved only development impossible only
@ramanu2427
@ramanu2427 3 месяца назад
Imeadiate gaa ammukodaniki vesina sketch adi ,lands ammesinodu dhanyudu ,konukkunodu aaripothadu no doubt
@bandiramana9825
@bandiramana9825 3 месяца назад
Summer lo e cheruvuni Krishna river lo ki pump cheste Ee area lo machines work chestaayi, ledante floating equipment teesukochi construction cheyali🎉.
@kotagiriashokkumar6442
@kotagiriashokkumar6442 3 месяца назад
Water Logging 🎉🎉🎉Dewatering must Be there 🎉🎉🎉
@surendrababuravuri7887
@surendrababuravuri7887 3 месяца назад
If a government employee knowingly does a mistake and government sustains loss as a result, such employee will be either punished or penalized or both. Now who should be held responsible for such huge loss of public money? Will somebody be made accountable?
@Marsman2025
@Marsman2025 3 месяца назад
Good lands for agriculture, their is draught areas in rayalseema uttar Andra , all kamma leader's politics
@venkateshwarreddybudidapat2539
@venkateshwarreddybudidapat2539 3 месяца назад
Govinda Govinda nobody can save public
@krishna3235
@krishna3235 3 месяца назад
emi kadule ,neellu todesi,re inforced pillars vesukoni constructin start cheyali
@AravindChauhan-hi4vx
@AravindChauhan-hi4vx 2 месяца назад
Graphics maya
@sudhakarreddy4023
@sudhakarreddy4023 3 месяца назад
amaravati kattithe motham andhra munigipothundi.idantha chandrababu real estate vyaparam
@venusurvyavamsi6972
@venusurvyavamsi6972 3 месяца назад
16k.. madhi to kita kita Ladindhi Annaru Ami kattaru ?
@gangadharvutukuri2929
@gangadharvutukuri2929 3 месяца назад
Mana a.p ki central government polavaram ki ivva valasina nidhu le sariga ivvatam ledhu, mari amaravati ki nidhulu emathram isthundho chudali
@venugopalarajudandu3292
@venugopalarajudandu3292 3 месяца назад
Cbn only khamma kula visionary, sollu ,cheap politics.
@prabhakaryerubandi1974
@prabhakaryerubandi1974 3 месяца назад
😮
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 3 месяца назад
అసలు అమరావతి ఎక్కడ ఉంది 😭😭😜? 2 కోట్లు జనాభ ఉన్న హైదరాబాద్ లోనే రియల్ ఎస్స్టేట్ ఈ రోజు దిక్కు లేదు 😭😜😍
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 3 месяца назад
Adukkuni katte vallaki singapore kavali, India lo unnai nachav, build up ki emi thakkuva ledu
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 3 месяца назад
It is fertile land it is not fit for buildings
@EshwarReddy-d4w
@EshwarReddy-d4w 3 месяца назад
Polavaram tho patu inkoka atm thayaravuthundi amaravathi roopamlo
@pkfans_jaipallavi
@pkfans_jaipallavi 3 месяца назад
Kattandi cheruvuloo buldings..Singapore kuda cheruvuloo kattaru..results ki mundu cbn Lokesh garu Singapore poyaru planing kosam
@gprasad6716
@gprasad6716 3 месяца назад
అది రాజధాని కాదు కమ్మ రాజధాని వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ మనకి
@77nandigama70
@77nandigama70 3 месяца назад
కాలవ ప్రక్కన ఉంటే ఎం చేయగలమ్
@rajeshsirivella1834
@rajeshsirivella1834 3 месяца назад
All capital funds transferred to rishikonda buildings
@AnilKumar-gx8jv
@AnilKumar-gx8jv 3 месяца назад
OUT OF 5 TOWERS GIVE 2 FOR PRIVATE PERSONS FOT IT. REMAINING 3 TOWERS FOR SECRETARIAT. SO THAT MONEY SAVES
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 3 месяца назад
Amaravati cannot be build with this budget
@obrajyadav3018
@obrajyadav3018 3 месяца назад
I think this is lake not suitable place for capital buildings need to shift safe place all this buldings
@SYSTEM1526
@SYSTEM1526 3 месяца назад
Big scam and destroy agricultural field's.
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 3 месяца назад
ఎవరు స్వామి నువ్వు?
@myproperties5877
@myproperties5877 3 месяца назад
Cheruvu ni amaravati antunnara enti
@srchyd4550
@srchyd4550 3 месяца назад
Tappudu vartalu vaddu. Punadulu matramechupi katalu potunnavu. Ma aria adi aa seen chudaledu ఎప్పుడూ
@krishnas237
@krishnas237 3 месяца назад
Ivi Agricultural lands... Agriculture ku matrame panikosthayi...CBN Mosam chesthunnadu
@ramanu2427
@ramanu2427 3 месяца назад
Alredy temparary ani buildings kattaru ,but avi ippudu avi kaaritunnayi , ante naanyatha ela undo manaki ardam avutundi only land value perigithe peoples capital ela avutundi,, capital ante over night ayipodu ,hyd lanti city 40 years pattindi mari amaravathi 5 years lo ela complete avutundi ante , money chetlu ap lo molakethuthayaa ,meadia kuda edipadithe adi cheppi prajalani bramallo unchakudadu..
@jayalakshmi143lakshmi8
@jayalakshmi143lakshmi8 3 месяца назад
20000 acres valla chuttalivega just 13000 matrame farmers land, Singapore minister jail lo unnadu anukunta,
@narmadaarumalla2533
@narmadaarumalla2533 3 месяца назад
Amaravati kaadu kammaravati valla bhumulu voluve penchdaniki kammavalla plan edi
@Amaravati365
@Amaravati365 3 месяца назад
avi punadulu chlaa lothuga tisaru dani loki water vachayi anthe, water easy ga thodi vestharu, amaravati anedi agadu entha edichina
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 3 месяца назад
Sir adhi cheruvu sir... Just see clearly 😂😂😂😂
@SIVAPRASADJAVVADI-hx6li
@SIVAPRASADJAVVADI-hx6li 3 месяца назад
Avi punadi kosam theesina goyyi
@SIVAPRASADJAVVADI-hx6li
@SIVAPRASADJAVVADI-hx6li 3 месяца назад
Cheruvulo evaranna kadathara nuvvu nenu iddaramu veladamu clarityga chuddamu ra
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 3 месяца назад
LOTUS POND is reported to have been built in a lake (cheruvu) in Hyderabad.
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 3 месяца назад
@@purushottamaprasadgabbita9864 sir in Hyderabad colony are built in lakes... Hahaha 🤣🤣
@seenurao5329
@seenurao5329 3 месяца назад
It is only arcade area.there are many buildings roads inside .
Далее
Тренд Котик по очереди
00:10
Просмотров 239 тыс.
PERFECT PITCH FILTER.. (CR7 EDITION) 🙈😅
00:21
Просмотров 3,4 млн