Тёмный

Priya Chowdary Emotional Words About Relationships | Priya Chowdary & Advocate Pujari | SumanTV 

SumanTV Life Coach
Подписаться 12 тыс.
Просмотров 54 тыс.
50% 1

#Sumantv #MoneyManagement #Life Coach #PsychologyFacts #Motivation #inspiration #priya chowdhary #rajitha mynampalli #ram jaladurgam #vedha priya reddy #sumantv #life journey #andhamaina jeevitham #vijaya peddina
Watch ►Priya Chowdary Emotional Words About Relationships | Priya Chowdary & Advocate Pujari | SumanTV
Life Coach is the RU-vid Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
Do Subscribe to our channel.

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 163   
@kurampandurangarao6363
@kurampandurangarao6363 29 дней назад
సహజీవనం అనేది ఆమోదిస్తే వైవాహిక జీవితం అనేదే ఎవరికీ ఉండదు విశృంఖలత్వం మాత్రమే మిగులుతుంది
@srinivasmaram1736
@srinivasmaram1736 Месяц назад
ఏది ఏమైనా మనం భారతీయులం సనాతన ధర్మ వారసులం అడల్ట్ కింద ఇరువురికి శిక్ష పడేలా చట్టం వచ్చిన నాడే దేశం బాగుపడుతుంది వివాహం చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి చేసుకోవాలి లేకపోతే పిల్లలు కుటుంబ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
@mohammedraheem9164
@mohammedraheem9164 Месяц назад
💯 % Correct I am agree with your opinion
@vkrtechnologies2670
@vkrtechnologies2670 18 дней назад
Marchadame mamchi andi e bharyalu bharthalani chalabhapeduthunnaru..
@komaravoluvenkateshwarrao8664
@komaravoluvenkateshwarrao8664 7 дней назад
Mutual understandings are illegal contacts.
@utham9922
@utham9922 20 дней назад
మేడం గారు మీరూ చాలా కరెక్ట్ గా మాట్లాడారు మీరూ చూసిన విదంగానే మా ఊర్లో కూడా జరుగుతుంది అడగ బోతే నన్నే అన్నారు
@RamaDevi-by9qf
@RamaDevi-by9qf 27 дней назад
Sir clarity ఇస్తున్నారు.. చెప్పనివ్వండి మీరు middle lo అడ్డు రాకండి.. disturbence avuthundi.. complete చేయనివ్వండి...next meeru మాట్లాడండి
@krish....2627
@krish....2627 26 дней назад
Disturb chesthundi
@nagalapallisairaju5365
@nagalapallisairaju5365 18 дней назад
దీన్ని యవద్ర యాణ్కర్ చేసింది
@ravivadduri9323
@ravivadduri9323 29 дней назад
ప్రియా గారు... Podcast లో మీరు టీవీ డిబెట్ లాగా పెద్ద గొంతు తో గొడవ లాగ మాట్లాడితే బాగోదు. గెస్ట్ ని మాట్లాడనివ్వాలి. మీ ఎక్సపీరియన్స్ చెప్పాలని ఉంటే దాన్ని చక్కగా ప్రజెంట్ చేసే విధానం కొంచెం ప్రాక్టీసు చేయాలి మీరు. ఇక మీరు లేవనెత్తిన ఇష్యు మీద కన్సర్న్ నీ పిల్ వెయ్యండి.
@1210venu
@1210venu 9 дней назад
I completely agree with this. Many viewers are engaged, and she needs to monetize her content herself.
@manurinagaraju9986
@manurinagaraju9986 21 день назад
కోర్టు కు వెళ్ళటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటీ ఉండదు.నేను ఒక G O మీద కోర్టుకు వెళితే,నేను రిటైర్ అయ్యాను,కానీ జడ్జిమెంట్ రాలేదు.అది మన కోర్టు వ్యవస్థ
@paragon369
@paragon369 Месяц назад
ఇంతకీ మీలో గెస్ట్ ఎవరు యాంకర్ ఎవరు
@varalaxmilanka3755
@varalaxmilanka3755 22 дня назад
కరెక్ట్ గా అడిగా రండి అందరికీ అదే డౌట్ వస్తుంది ఆయన్ని అసలు మాట్లాడడం ఇవ్వడం లేదు
@vinayakyrc5497
@vinayakyrc5497 14 дней назад
సబ్జెక్ట్ మీద ఇద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుంటా...​@@varalaxmilanka3755
@jayanthycreations9024
@jayanthycreations9024 9 дней назад
Hahaha
@madhupolaki3087
@madhupolaki3087 28 дней назад
సనాతన ధర్మం చట్టం కంటే నిజమైన రక్షణ.
@kumarsathwik8005
@kumarsathwik8005 21 день назад
రావు గారు చాలా చక్కగా అర్థం అయ్యేల చెప్పారు సూపర్ సార్
@hyd280
@hyd280 Месяц назад
Court ki velite జీవితం అయిపోతుంది, 5 to 15 years . Life Waste. అతని ప్రొఫెషన్ అది😅.
@user-rr7qt4ge5m
@user-rr7qt4ge5m 21 день назад
నా దేశ ప్రజలార సుప్రీం కోర్ట్ వ్యభిచారం కి అనుమతి యిచినట్ట్లుగ గొచరిస్టున్నది యిలాంటి చట్టం కావలంని ప్రజలు కోరుకున్నార సుప్రీం ప్రతి రాష్ట్రం లో దిన పత్రికలో వివరంగా తెలియచేయాలి లేక పొతే విచలవిడి తనం పెట్రెగి పోతుంది హత్యలకి దారి తీయవఛు ప్రెభుత్వం. తక్షణం విధి విధానాలకి చర్యలు.మొదలు పెట్టాలి అప్పటి నుండి యిలాంటివి అమలు కాకుండా ఆపండి భరత దేశాన్ని సనాతన.ధర్మాన్ని కాపాడండి భారాత్మాతాకిజై.
@mailarapunagabhushanam2657
@mailarapunagabhushanam2657 28 дней назад
మేడం మీరంటే గౌరవం మీ మీ వాగుడు ఎక్కువైంది మరీ బోర్ కొడుతోంది మీరు కొంచెం టాపిక్ పట్ల గెస్ట్ కంటే మీ అభిప్రాయం ఎక్కువ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు మీరు ఒకసారి మళ్ళీ
@gopalakrishnarao3804
@gopalakrishnarao3804 16 дней назад
Exactly
@user-ju9ku4xx2t
@user-ju9ku4xx2t 25 дней назад
ఇదంతా ఒక వయసు రాగానే ఇరువురుకి పెద్దలు పెళ్ళిళ్ళు చేయకపోవడం వల్ల వచ్చిన అనర్థం. తప్పులు చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉద్యోగాలు పనులు చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోమంటే స్థిరపడాలని అంటారు. అంటే స్థిరపడ కుండా తప్పులు చేస్తూ లివింగ్ రిలేషన్ షిప్స్ చేస్తున్నారు.కాబట్టి వయసు రాగానే పెళ్లి చేసుకుని ఇరువురు కొన్ని పద్దతులు పాటించాలి తద్వారా చదువు కోనే జాబ్స్ చేసే మానసిక స్తితి కి ఎదగడానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి.
@vanipulivarthi5487
@vanipulivarthi5487 20 дней назад
Priya garu advocate garini matladanivvandi konni points ma daaka ravadam ledu miru addu thaguluthunnaru
@pullelamallikarjunarao5110
@pullelamallikarjunarao5110 17 дней назад
పెళ్ళి ఒకరితో ఇంకా ఈ living relations, సహజీవనలు దీనికి సుప్రీమ్ కోర్టు సపోర్ట్ ఇంకా కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది. No భార్య భర్త రిలేషన్.
@prasadgopalam2562
@prasadgopalam2562 21 день назад
Madam pls sir conclude cheyalsindi meeru chestunnaru ...
@usharanikashigari3488
@usharanikashigari3488 Месяц назад
Chaala baaga chepparu
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q 28 дней назад
Thank you sir 🙏🙏
@kalvakolelizabeth4460
@kalvakolelizabeth4460 17 дней назад
Very informative
@Ashok36992
@Ashok36992 23 дня назад
Your explanation is super. Madam pls do not intrupt him middle
@rameshgaddam2522
@rameshgaddam2522 12 дней назад
Priya garu chala excitement
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q 28 дней назад
Very good question madam
@user-ug7mi7xl3c
@user-ug7mi7xl3c 24 дня назад
Good Discussion
@satyanburranarayana6828
@satyanburranarayana6828 22 дня назад
Good information 👍 👌 👏
@mohammedasma-ni9lp
@mohammedasma-ni9lp Месяц назад
Chala baga chepparuu medal nennu roju chachipotunnannu
@anjalaaparna509
@anjalaaparna509 21 день назад
This message is lesson to people.
@habeebindian7415
@habeebindian7415 14 дней назад
Good topic. Great supriya chowdari garu.
@prakashpenugonda5000
@prakashpenugonda5000 21 день назад
కోర్ట్ అంటే భయపడటానికి కారణం ఒకటే కోర్టుకు వెళ్లిన తర్వాత లాయర్లు నీకెందుకు నేను చూస్తానులే అంటారు గడుపుతూ వాళ్ళ చుట్టూ వాళ్ళని దాసులుగా చెప్పుకుంటారు ప్రతి ఒక్కరిని తయారు చేసే పని అది కోర్టు కి వెళ్ళిన తర్వాత లాయర్లు కొన్ని సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ హింస పెడుతున్నారు అందుకని కోటికి వెళ్లాలంటే భయం
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 16 дней назад
True
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 16 дней назад
Ninna Vellaanu
@venkateswarluk1570
@venkateswarluk1570 15 дней назад
ధన్యవాదములు madam. అన్నిటికి కారణం ఉమ్మడికుటుంబావ్యవస్థ అంతరించిపివవటం madam. Kvr, guntur, ap
@hymavathia280
@hymavathia280 Месяц назад
Good sir manchi matalu chebuthunaru good 🎉🎉🎉🎉🎉🎉
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 21 день назад
ఇప్పుడు దానిమీద చర్చ పెట్టినారు.సుప్రింకోర్టు దాన్ని ప్రవేశపెట్టినప్పుడు వొక్కళ్ళు మాట్లాడ లేదు.
@anasuyareddy8104
@anasuyareddy8104 12 дней назад
విదేశ. సంస్కృతీ గుడ్డిగా అనుసరించడం వల్ల ,సినిమాలు అన్ని రైట్ గా చూపిస్తున్నందు వల్ల .
@SatyaGnanaSeva
@SatyaGnanaSeva 17 дней назад
Inkemi samsaaraalu. Supreme court samsaara vyavasthanu naasanam cesesindi. Supreme court desaanni mana kutumba vyavasthanu purtigaa marcestundi kada? Ee concept mana ku kudaradu. Anni kesulanu purtiga tirpulu ceppaka mulana padestunna mana nyayavyavastha, inka ekkuva kesulanu srishtinca botunna nyayavyavastha. Hats off.
@user-ik2fh9sm6u
@user-ik2fh9sm6u 13 дней назад
Mam u r correct
@krish....2627
@krish....2627 26 дней назад
MIRU MADHYALO DISTURB CHEYAKANDI, SIR PERFECT ANSWERS ISTHUNARU..
@kamalm1485
@kamalm1485 27 дней назад
LET US CHAIN OURSELVES FOR THE SAKE OF OUR FUTURE GENERATIONS AND TO PREECH THE WORLD MORALS AND HUMANITY AND COMBINED FAMILY RELATIONS
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Месяц назад
Good discussion 👍
@glitzeryt2445
@glitzeryt2445 14 дней назад
Good illustration " పందు లెక్కే "
@shakilashaik4319
@shakilashaik4319 16 дней назад
Supreme court judge ment ni next day newspapers & channels highlight chese vidhanam lo kuda marpu ravali. samanya prajalaku ardhamayyela cheraveyadam lo fail ayyai
@LokeshY-ho2fb
@LokeshY-ho2fb 29 дней назад
Madam super👏
@markand167
@markand167 4 дня назад
Thankyou Mam for you deep analysis.I Respect your ideas and concepts.But I have one doubt about what is Natual in your meaning.Because you asked as Un natural things these people are following?
@User-mi5dw6cz4eu
@User-mi5dw6cz4eu 17 дней назад
Chalana. Chebutunnaru. Sar
@gandhikotamsetti623
@gandhikotamsetti623 Месяц назад
major ayyina evaraina Sare nachina chota nachina valltho undochu... Andulo thappu ledu... But most important is "marriage and family relation is permanent relation" to build chain of family generations. Present generation is use and throw model is ongoing... So living together relations also not permanent relation...
@rockyroyals4210
@rockyroyals4210 14 дней назад
Plz supreme court judgment gurinchi detailga video cheyandi.nenu oka victim ni..em cheyalo chepandi
@muthyamucharymuthyamu4763
@muthyamucharymuthyamu4763 День назад
Law can't be the guardian of our manners. Morality is the guardian of our manners.
@user-or5pk6dh4y
@user-or5pk6dh4y 23 дня назад
Priya, be silent, let him tell clearly
@patnalachandramohan8487
@patnalachandramohan8487 29 дней назад
Madam Priya Chowdhary Garu please try to talk with less noice instead of shouting which adds more respect to your voicing issues. No partiality to any gender
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 Месяц назад
నాకు తెలిసి కమ్మ రెడ్డి లు కొందరిలో తగని వింతలు వచ్చాయి. పేరు చివరలో కుల తోక, భార్య పేరులో భర్త తోక, కుల అహం, ధన పిచ్చి, ఇలా. కొంత కాలనికి ఇతర కులాల్లో చదువుకున్న వారు ఇది పూసుకున్నారు. నేడంత వాడి పడేయడమే లక్ష్యం ఏది అసహ్యం నొప్పులే.
@gopakishore3567
@gopakishore3567 9 дней назад
ఈ తీర్పు మీద ఫుల్ బెంచ్ కి అప్పీల్ చేసుకో వచ్చు కదా
@nagapavan1571
@nagapavan1571 19 дней назад
Thara tharaluga pelli ane perutho jaruguthunna Himsa evariki kana padadu.😮 Istam unna lekunna samaajam perutho pelli chesukoni unda daniki manam manushulama leka katti padesina janthuvulama😮😮
@saidinesh4798
@saidinesh4798 Месяц назад
Inka manchi videos cheyandi sir thappakunda changes vasthundhi sir
@narapareddyswarnalatha2250
@narapareddyswarnalatha2250 Месяц назад
Madam chala baga adigaru supreme court thirpu gurinchi .
@TheAkhibuddi
@TheAkhibuddi 7 дней назад
Aastilo vata yela vastundo cheppandi?.
@swapna5664
@swapna5664 Месяц назад
Vaddu sir supreme court a vuddesamti tirpu ichina adi manchiga husband family ane wifes ki narakam sir ilaanti tirpulu ammailu kosam enni ichina neetiga bratike vallake chavu ina bratuku ina kastam ina family lone vundali anukuntundi.so bariteginche aadavallaki imka ekkuva kaapuralu dare ga paaducheyyamma anatlu tirpu icharu.chedda ladies ilanti tirpulu vuna lekapoyina tappu chestune vuntaru.bt dini valla oka manchi families naasanam ipotunai.valle maku spend chesina photos pamputu ni birtha naato vunade nivu enduku bratukutuav vuntunav ani saval chestunaru sir.e tirpu tiseyandi 😢😢😢😢 please sir
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 Месяц назад
Badhyatha leni , Premaku avakasam leni , Time passki mathrame vadukune vyavaharala vaipe Yuvatha egabaduthuvundhi.
@mohammedraheem9164
@mohammedraheem9164 Месяц назад
చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
@rekhachintal8650
@rekhachintal8650 17 дней назад
There are many women who suffer due to their husband and still adjust for the sake of family, children and society. Same way there are many men who's suffering because of their wife and still adjusting for the family, children and the society. Relationship is all about love, care and understanding and there are many who starve for these in relationship but not for finance, adultry etc etc.
@darling-gamer7935
@darling-gamer7935 Месяц назад
సామాన్య డు లాయర్ ఇంటి మెట్లు ఎక్కలెడు
@indiradevi5587
@indiradevi5587 23 дня назад
One doubt of late it is observed that after married within one or two years most of ladies who r so more educational qualification r giving police complaints on their lifeparterns for that whst action how much is required to police to give what action to on that case by the by how much time required for further course of action
@venkataripakula8810
@venkataripakula8810 2 дня назад
Amma priya chowdary gaaru kaasepu meeru gammugaa vunte baavuntundi sir chaala nidaanangaa vivaristunnaadu meeru madyalo vinevaalla ku B P ni penchunnaru neekoka dandam talli🙏
@raminenisurendrababu2993
@raminenisurendrababu2993 12 дней назад
Priya Chowdary is extreme personality
@jagadeeshwarikokkonda2977
@jagadeeshwarikokkonda2977 Месяц назад
Heddingki discussion ki emaina sambandham unda😮
@Creativethinkschanti
@Creativethinkschanti 25 дней назад
Madam nannu oka ammaye mosam chesi vare pelli chesukundi Daniki nenu em cheyali
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 21 день назад
Very true hanstly super stor of the world cotion my dear madam Garu & Llb sir Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 28 дней назад
SUPREME court judge ment YEMITY? I THINK living RELATIONS are not wrong, now a DAYS it is necessary for some group of people.whole people's are not unique, people s are different, LIBERY is there.LIBERTY IS PILLAR FOR DEMOCRACY. OLD GENERATIONS ARE AGAIST TO DEMOCRACY. NEW GENERATIONS LIKE DEMOCRACY , THAT MEANS LIBERTY. OLD GENERSTIONS MUST ACCEPT NEW GENERATIONS LIVING RELTIONS. I think she is OLD and dictator , she born under FEUDALISTIC society , so she supports FEUDALISTIC society and dictatorship society. In future living RELATIONS are to be increased, no one can stop it.
@scbosefoundation
@scbosefoundation 15 дней назад
🟦పెండ్లి అనే తంతులేకుండా లివింగ్ రిలేషన్ గొప్పది🟦
@Tempest0806
@Tempest0806 15 дней назад
Manchi podcast ni madam notitho shubranga paaduchesindhi.
@user-or5pk6dh4y
@user-or5pk6dh4y 23 дня назад
Don't shout Priya
@user-rw9mc2wr4p
@user-rw9mc2wr4p 22 дня назад
Adavallante magadu adukuni, vadukuni vadhileseki battala, samanla , thappu chesina vadu evaraina shiksha padali.
@EmmayKavitha
@EmmayKavitha 28 дней назад
Suprimcourt thirpu tho future generation paristhithi anti?
@Cherry_1987
@Cherry_1987 27 дней назад
Evari ishtam vaaridi.meerevaru ela vumdalo cheppadaniki ?
@jnehemiahjammu7595
@jnehemiahjammu7595 8 дней назад
Madam manam janthu pravuthi kaligina varamu manamu malli akkadike velthunnamu
@murthyinutube
@murthyinutube 6 дней назад
మిడిల్ మిడిల్ నో టాకింగ్ ప్లీజ్.😂
@janardanaraopaturi509
@janardanaraopaturi509 24 дня назад
The so called Supreme court could not claim respect in the hearts of people with such society inaccepable decisions but people outwardly giving respect only out of fear!
@toydroneagrishots
@toydroneagrishots Месяц назад
19:16 There launches the 🚀 rocket
@gummadiharanadh5511
@gummadiharanadh5511 14 дней назад
Supreme court teerpu పెళ్లి అయిన వారికి పెళ్లి కాని వారికి కూడా apply avutunda. No clarity.
@urmilachandrika2170
@urmilachandrika2170 Месяц назад
Please madam sir ni matladanivvandi
@manuu-india
@manuu-india 21 день назад
Its like Sup. court passed an order , not to lock your doors from now on as its humiliating and doubting other's dignity and behaviour
@honest1413
@honest1413 9 дней назад
Sir ni cheppanivvandi
@gandhikotamsetti623
@gandhikotamsetti623 Месяц назад
Test tube babies srustisthunna generation... There is no guarantee for any old model in this generation... Every human being man or woman need sex, caring from partner in their life... When partner doesn't give enough sexual and caring to partner... Obviously partner bcom close to others it's very natural ...
@umauma6978
@umauma6978 21 день назад
Kort ke rakapovadane ke karanam sare ie
@bharadwaz-nq1py
@bharadwaz-nq1py 29 дней назад
Priya garu, will not make Nageswar garu to talk. Mrs.Priya garu is married lady, she is not having Mangalasutram at her Neck. But, the Discussion is 💯 correct. Marriages are becoming vain.
@kalisettitarakeswarrao1048
@kalisettitarakeswarrao1048 20 дней назад
Navvu koncham tagginchukunte baguntundi
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 13 дней назад
Madya yugamu vvavivarasalu undavau musalavadu kurradanni kurradanni musalosloduchesukonevadu . Speed prapanchamu . Educationperegekondi anagarikaprapapanchamulokijanmupothunnaru
@user-rr7qt4ge5m
@user-rr7qt4ge5m 21 день назад
రొగాలొచి చస్తారూ వెధవల్లర మనుషుల్లా జీవించండి పశువుల్లకాదు జాగ్రత.
@TheAkhibuddi
@TheAkhibuddi 7 дней назад
Kopa yela tagalettukovalo chepparu.
@Amma-le2mg
@Amma-le2mg 8 дней назад
pillalanu aagam chesthunnaru
@prakashsudha2894
@prakashsudha2894 Месяц назад
Anna adhi సహజీవనం. ఆ, ఫ్రీ సెక్స ఆఆ
@RajasekharteddyGaddam
@RajasekharteddyGaddam 26 дней назад
Aka ma vilagelo ten years bak marage iende one babu mane first husband ke diverse lakunda varavade ne marage chadukune one papa kanade
@lordsun153
@lordsun153 22 дня назад
Oyo rooms అంట...ayento మరి... చాగంటి కోటేశ్వరరావు గారి నీ మాట్లాదమణాలి ఇలాంటివి.. బాగా నవ్వుకోవచ్చు...
@YVYANGEL16
@YVYANGEL16 24 дня назад
18:20 mins SC
@anjalaaparna509
@anjalaaparna509 21 день назад
Clearly adultery. Laws created as per Indian tradition. Very good explanation. Hat's off.
@ksgroups-e7o
@ksgroups-e7o 6 дней назад
Yevarru ayya ee anchor, aa sir clarification manchi flow lo unnappudu, aa clarification ney diivert chesthundhi
@munnakolluru9756
@munnakolluru9756 18 дней назад
ఎవరు యాంకర్ ఎవరు స్పీకర్ ..ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి మంచిది కాదు
@kumarishaik1111
@kumarishaik1111 3 дня назад
adulry vichhala vedega terege vallanu yavaru apaleru do you know undastood...next abaddalu cheppi ammailani pelli chesukuni ....suddenga case pedete nijam telusukunnaka.....pellam venakki potaru .....appudu tappu cheyani ammai kosam tappu chesena vqdeni venaka support chestuna familly ni wife ni support cheyqdam correct na....paiga samandam lekunda first wife ki kopem vachina ammaila meda case lu pedu potunte varevalla life lu ...nasanam avvala....????paiga vallu character leni vallu iyinda sary first wife ani case tesukuntaru....correct na adhi???
@user-rw9mc2wr4p
@user-rw9mc2wr4p 22 дня назад
Madam, oka Doctor ontari mahila nu bedhirinchi trap chesi pelli chesukoni 11 years samsaram Saha jeevanam cheshadu, vadi barya health issues valana samsaram cheyadhanta,vadi koduku kodalu Doctors, kuthuru alludu softwares, ippudu Doctor,baryanu, kodukuni theesuku vachi, ontari mahila nu baga kottaru,ame sugali, notiki vachi natlu Banda buthulu thittaru.sugali vallu baga vuntarani valllanu vadukuni vadhi leya Lani,Inka ashyanga thittaru.anadha Ani , emi chesu koledhani, brastu pattinchi road lo vadhilaru, police station chuttu 6months nundi thirigina evaru pattinchu koledhu.meere cheppandi 😢
@madhaviarroju1986
@madhaviarroju1986 13 дней назад
Madam first. Sir ni clear ga cheppanivvandi. After miru cheppandi
@user-tb1dw4jg7s
@user-tb1dw4jg7s 12 дней назад
Oka ammai pregnant unapudu oka husband other wonantho kalisi life correct.ammai delivery ki vellodha.oka husband gurinchi think cheyala.this not good justice.family secure is immpartance.
@laxmiram8857
@laxmiram8857 2 дня назад
Emina sir ilanti laws Mulamga vivaha vyavastha sarvanasanam Indi.magadu anni Vishala nasanam ayyaru .marriage oka business indi ammai laki.magallaki saram Indi.kani okati anubhavisthunnaru lendi magallu idivaraku kalchuku thintaru aada Allan I.karma returnsanipisthundi.epudithe ladies ki financial freedom vachindi magadu bharinchaleka aameni himsisthunnadu.asalu idantha naku avasarama mogudu atha mamalu aadapaduchulu pillalu veellu pettevadu badhalu puritinoppulu abusing veellandariki chakiri ivanni avasarama anukunte di aada di bharinchaleka pothondi.she wants freedom.but magadu nenu maganni Anna aham karamthone inka maraled
@Vij367
@Vij367 23 дня назад
Marriage daggara kuda corruption.. registration ki bribe.. akkada kuda brokers and vallaki payment.. ade live in relationship ki majors ayyunte chalu
Далее
БАТЯ И СОСЕД😂#shorts
00:59
Просмотров 1,7 млн
Викторина от ПАПЫ 🆘 | WICSUR #shorts
00:56
БАТЯ И СОСЕД😂#shorts
00:59
Просмотров 1,7 млн