Watching him since my childhood in early 90s ... In the whole film industry and politics , he is the only person who answers from his heart .. There is no diplomacy or fear in his response.. Thats his greatnesss. One and only Aswini Dutt garu
Ippudu intha loss ayyindani cheppi Hero paruvu tiyyadamu enduku. 1975 nunchi cinemalu teestunnavu. Herola mundu cinemalalo heighest collected movie choose Movie Budget pedataaru. Shakthi mundu Jr highest collected movie Brindavanam share 30 crores. Mari daani collection kanna 1.5 times more Budget to tiyyadamu enduku. Chetulu kalchu kovadamu enduku.
ఏమి ఆశించను, ఎలెక్షన్స్లో నిలబడను, పదవులు తీసుకోను, కానీ రూపాయికి కొన్న భూములు గన్నవరంలో ఇచ్చి కోట్ల రూపాయల భూములు అమరావతిలో కొట్టేయడానికి మాత్రం ముందుంటాను!! ఇది మన అశ్వనికృష్టుడి మనోగతం !!
యుగ పురుషుడు, శక పురుషుడు, గొప్ప పురుషుడు అయిన నందమూరి తారక రామారావు గారిని పార్టీ గుంజుకొని, ముఖ్య మంత్రి పదవి గుంజుకోని, పార్టీ జెండా గుంజుకోనీ, బ్యాంక్ అకౌంట్ స్తంభింప చేసి, నడి రోడ్డు మీద నిలబెట్టి వ్యక్తి గతంగా నాశనం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప వాడా, వెన్నుపోటు దారుడా, నమ్మక ద్రోహి నా, నీచుడా,... మీరే చెప్పాలి.