Тёмный

Producer Chitti Babu ULTIMATE Comments on Anantha Sriram | Chiranjeevi Vs Garikapati Issue | Red TV 

RTV
Подписаться 2,5 млн
Просмотров 49 тыс.
50% 1

Producer Chitti Babu ULTIMATE Comments on Anantha Sriram | Chiranjeevi Vs Garikapati Issue | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@nagenders652
@nagenders652 Год назад
గరికపాటి గారు, చిరంజీవి గారు హుందాగా వ్యవహారించారు మధ్యలో వున్న వాళ్లే ఇలా ప్రవర్తిస్తున్నారు
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
ఇది నిజం
@lakshmidevasena6877
@lakshmidevasena6877 Год назад
@@lankaadhipathi406 exactly
@babu4
@babu4 Год назад
Exactly sir, you are 100000% correct
@nagenders652
@nagenders652 Год назад
@@babu4 tq, sir👍🏼
@lakshminarasimham5266
@lakshminarasimham5266 Год назад
Pachhhhhi nizam sir, TQ
@babu4
@babu4 Год назад
If చిరజీవి shooting లో dialogs చెప్తుంటే heroin fans కు phots ఇస్తుంటే చిరంజీవి ఏమీ అనకుండ నోరు ముసోకొని వుంటాడ 😜😜😜
@narender64
@narender64 Год назад
ఇద్దరూ గరికపాటి మరియు చిరంజీవి సంస్కార వంతుల్ కానీ కాక పట్టేవరే మార్కులు ! వారి స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారు ! చిట్టి బాబు గారు నిజం చెప్పారు
@venkannababu3820
@venkannababu3820 Год назад
చాలా బాగా చెప్పారు నేను వ్యక్తి గతంగా చిరంజీవి అభిమాని అయినా గరికిపాటి వారిది తప్పు లేదని నేను నమ్ముతున్నాను
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 15 дней назад
@ksrinivas3300
@ksrinivas3300 Год назад
అనంత శ్రీరాం కు గరిక విలువ తెలుసా.ఆయుర్వేదంలో గరికకు వున్న ప్రాధాన్యత అనంత శ్రీరాం తెలుసుకుంటే మంచిది.విఘ్నేశ్వరునికి గరిక చాలా ప్రీతి పాత్రమైనది.
@janjalamuralimohan9163
@janjalamuralimohan9163 Год назад
వాడు వాని పైత్యం గుడ్డివాడికి ప్రకృతి గురించి ఔషదం గురించి ఏమి తెలుసు
@gayathri5437
@gayathri5437 Год назад
sIR CHIRU FANS ki edi kotta kadu,Aa family ne anta,Koncham tikka PK better,NIJAM teliste pk ne sorry cheptadu,KOTA garini kuda NAGABABU nu alage Avamaninchadu,Alage JABARDAST lo food pettindu,Alage JABARDASTI PRODUCERS ni NAGABABU tittinchadu
@bhsishtla
@bhsishtla Год назад
Chala waste fellow…Ananta Sree ram…tendri lanti manishini…criticise chesinanduku Anubhavistadu😡😡
@rajuplr4920
@rajuplr4920 Год назад
Jai siddu
@mdevaraju9296
@mdevaraju9296 Год назад
గరికిపాటి అంతటి వారు క్షమాపణ చెప్పినప్పుడు తిరిగి ఆ విషయం అనంత శ్రీరామ్ అనే అంధుడు మాటలాడరాదు అనంత శ్రీరామ్ దృతరాష్ట్రుని తో సమానుడు అని అందరూ భావించాలి
@janjalamuralimohan9163
@janjalamuralimohan9163 Год назад
Yes
@raveendrasree6649
@raveendrasree6649 Год назад
Yes chillaragadu
@ashokmark4858
@ashokmark4858 Год назад
మీరు [ Garikipati Narasimha Rao ] భారత దేశం లో అందునా మా తెలుగు వారు కావడం మా అదృష్టము. Scholar and Nobel .
@9291955
@9291955 Год назад
super 100% అన్నీ చాలా చక్కగా వివరించి అర్ధము కాక తక్కిగా పీక్కొని వాళ్లకు అర్దం అయ్యే లా వివరించారు బుద్ధి వున్న వాళ్లు ఇంక పీక్కో కూడదు
@GreenGSRao
@GreenGSRao Год назад
అనంత శ్రీరాం,నువ్వు ఉచ్ఛ, నీచాలు మరచినట్లున్నావు. స్వార్థం కోసం నీకు ఉన్న కొద్దో గొప్పో ఉన్న పేరును పోగొట్టుకున్నా వు.
@Vengala786
@Vengala786 Год назад
Correct
@sugunaneerukonda
@sugunaneerukonda Год назад
చాలా బాగా వివరించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మీ జీవితాంతం కొనసాగించండి.
@Samskruth-mm
@Samskruth-mm Год назад
కరెక్ట్ సర్ అవకాశాల కోసం ఇంత దిగజారుడు తనమ్ అదే చిరు చిన్న ఆర్టిస్ట్ అయితే ఇంత కోలాహలం ఉండేదా అవకాశాల వాదం మనుషులు
@floraflavour1760
@floraflavour1760 Год назад
Chaala baaga chepparu sir...Perfect analysis..
@yajamanambhargava582
@yajamanambhargava582 Год назад
Ananth sriram has lost our respect and love. Hopeless
@samratkadiyam4071
@samratkadiyam4071 Год назад
ఇంత కాలం ఆ అనంత శ్రీరామ్ గాడికి దృష్టిలోపం అనుకున్నా, వాస్తవానికి వాడికి బుద్ధిలోపం.
@ramaniahchivukula2663
@ramaniahchivukula2663 Год назад
Yes
@planestuff5027
@planestuff5027 Год назад
@@samratkadiyam4071 correct
@rangavajjalaanjaneyulu7671
@rangavajjalaanjaneyulu7671 Год назад
ananth sriram most useless worthless fellow.
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
చిట్టి బాబు గారి విశ్లేషణ అందరికీ ఆమోదియోగ్యం. మీ అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేశారు మీ సదభిప్రాయమునకు ధన్యవాదాలు
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 Год назад
నమస్తే సార్ చాలా బాగా మాట్లాడారు మేము క్రిస్టియన్స్ అయినా గరికపాడు గారి ప్రవచనాలు అంటే ఇష్టం ఆయన చాలా బాధ పెడుతున్నారు నాగబాబుగారు అందర్నీ రెచ్చగొడుతున్నారు మీలాంటి పెద్దలు చాను చదువు తీసుకొని ఇదంతా ఆపే ప్రయత్నం చేయండి దయచేసి ఆయన్ని ఇంకా మానసికంగా బాధ పెట్టొద్దు 🙏🙏🙏🙏
@prahaladgundi2785
@prahaladgundi2785 Год назад
నాగబాబు without చిరంజీవి nothing he is care of చిరంజీవి నాగబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
ఆయన గొప్పతనం ఎప్పటికీ పోదు ఇలాంటి ఆయన్ని బాధపెడుతూ అగౌరవ పరుస్తున్న రు మీ అభిప్రాయాన్ని సమర్థిస్తూ... 🙏🏼
@nazeerkhan7454
@nazeerkhan7454 Год назад
@@prahaladgundi2785 arey erripuka ne intlo ne anna py no,ne babu no vere vadu ala matladithe nuv guddha musukoni vundavuga akada nagababu kuda ade chesadu
@anthonysamuel3732
@anthonysamuel3732 Год назад
Ore bocchu gallara mundu mihinti gurinchi telusu kondra budida gummadi kaya mokam nayalara
@nukalamahesh1989
@nukalamahesh1989 Год назад
Nuvvu cristainvi ok.ade mana pasters ante intha kanna pedda godavalu ayyevi telusa.nuvvu gammuna undu.hindu mathonmadi kaabatte vaadu tappu chesi kshamaapana cheppatledu.
@dkr277
@dkr277 Год назад
చిట్టీ కడుపులో విషపు పురుగులు కంపు గబ్బు టన్నుల కొద్దీ ఉంది మాటల్లో తెలుస్తుంది
@doulathbaig5355
@doulathbaig5355 Год назад
వీడు చిరు అభిమాని కాదు.. అందుకే వోధురుతున్నాడు
@chittibabutripuraneni1142
@chittibabutripuraneni1142 Год назад
Yera lkb..nijaalu neeku visham laaga undhaa aviveki..
@pawankumar-gp4dp
@pawankumar-gp4dp 2 месяца назад
Carrect
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 15 дней назад
ఆ కంపు నీ కడుపులో ఉంది చూసుకుని మాట్లాడు.
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
శ్రీ చిట్టి బాబు గారికి... అనేక ... 🙏🏼🙏🏼🙏🏼 విశ్లేషము వలన బుద్ధి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ.... తెలుగు తల్లి ముద్దుబిడ్డ సరస్వతీపుత్రుడు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు. ఏనాటికైనా సహస్రఅవధాని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nazeerkhan7454
@nazeerkhan7454 Год назад
Peddala patla gouravam leni vadu,sahanam leni vadu saraswati putrudu ela avutadu ra baccha
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 Год назад
అనంత శ్రీరామ్ గారు కూడా చాలా రెచ్చిపోయారు ఎక్కడున్నా యాంకర్ కూడా బాగా రెచ్చగొడుతుంది నేను ప్రత్యక్ష సాక్ష్యం అంటుంది దాడి ఒక్కతే ఉన్నట్టు
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Год назад
Yes rechhagottindi anchor
@nukalamahesh1989
@nukalamahesh1989 Год назад
Mundu sorry cheppamanandi
@samratkadiyam4071
@samratkadiyam4071 Год назад
@@anilkumar-ph1qi అనిపించడం కాదు, ఆ anchor ముండ ఎప్పటినుంచో గరికిపాటి గారిపై ఉన్న ద్వేషాన్ని పాములా కక్కింది. ఆ suman TV ని బహిష్కరించి unsubscribe చేసి వాళ్ళకి బుద్ది చెప్పాలి.
@pingalibhimasankar7292
@pingalibhimasankar7292 Год назад
Sir, Your really appraised the situation correctly. Thanks for your concern.
@sirivennelasastry
@sirivennelasastry Год назад
ప్రసంగిస్తున్న సమయంలో శ్రోతలు నిశ్శబ్దంగా వినవలెను.
@gpatwar
@gpatwar Год назад
గరికపాటి వారు ముందుగా సాహితీవేత్త, మహా సహస్రావధాని, లక్షల కొద్ది పద్యాలు ధారణ చేసిన "ధారణా బ్రహ్మ రాక్షసుడు" అనిపించుకొన్న మరియు గిన్నిస్ బుక్ లో ఎక్క వలసిన అసమాన జ్ఞాపక శక్తి గల మహా పండితులు. నేడు మనలాంటి వారి కోసం ప్రవచనాలు చెప్తున్నారు.
@nnrchannel3743
@nnrchannel3743 Год назад
Super గా చెప్పారు.👌👌👌👌🙏🙏🙏🙏
@gannavarapusubbalakshmi1272
@@nnrchannel3743 భ
@RamaRamanamultivlogs
@RamaRamanamultivlogs Год назад
చిరంజీవి గారికి ఉన్న మంచితనం ఆయన అభిమానులకు లేదు.అందుకే చిరంజీవి గారు తన అభిమానుల వలన అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.
@gopiallda4780
@gopiallda4780 Год назад
ఇది కరెక్ట్
@johnprasad.
@johnprasad. Год назад
Pora boku chiru abimanukunante manchi tananaki Maru Peru mi bro ante niku kopam ra ralemapote nivu manise kadu
@srinivasvangala3783
@srinivasvangala3783 Год назад
Garikapati Garu is a Living Legend of our Culture
@nandeeswaramuthyam6776
@nandeeswaramuthyam6776 Год назад
సంస్కారం గూర్చి చెప్పాలంటే సంస్కారం ఉన్నవాళ్ళతో డిస్కషన్ పెట్టాలి anchor గారు 😄😄😄
@shivajinainala766
@shivajinainala766 Год назад
Eee daridrudu ,tv lo kaakunda social media lo champu tunnadu. yerupu tv yerupu discussion.
@srisaishraddhasaburi9998
@srisaishraddhasaburi9998 Год назад
చోటా నాయుడు , అనంత శ్రీరాం ఇద్దరు కూడా చిరంజీవి గారి దగ్గర పెద్దలను ఎలా గౌరవించాలో, వినయ విధేయతలు నేర్చుకోండి
@Vengala786
@Vengala786 Год назад
చెంచా గాళ్ళు
@NTSVEN
@NTSVEN Год назад
గరికపాటి గారి ముందు అనంత శ్రీరామ్ లాంటి వారు సాటి రారు. గురువుగారికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. చిరంజీవి గారి నుంచి నేర్చుకోవలసింది అదే.
@SameeraKumar
@SameeraKumar Год назад
అనంత శ్రీరామ్ తనకు వున్న ఈ మిడి మిడి జ్ఞానానికి ఇంత మిడిసి పడుతూ ఉంటే, జ్ఞాన నిధి సరస్వతీ పుత్రుడు అయిన గరికపాటి నరసింహా రావు గారు ఏ లెవెల్లో ఉండాలి. చిరంజీవి ప్రాపు కోసం మోచేతి నీళ్లు తాగే అనంత శ్రీరామ్ తాహతు ఎంత ఆ మహా జ్ఞాని గురించి కామెంట్ చేయడానికి. వీడి పిచ్చి ప్రేలాపన ఇతను రాసే కట్ అండ్ పేస్ట్ సినిమా పాటలకి సరిపెట్టుకుంటే కనీసం వచ్చే జన్మ కయినా విషయాలను భూతద్దం లో నుంచి చూసే ఖర్మ తప్పుతుంది. అకాశం అంత ఎత్తున వున్న గరికపాటి గారి మీద చేసే ప్రతి ఒక్క కువిమర్శ వీడి మొహం మీద ఉమ్మై పడుతుంది.
@meruguravikumar3199
@meruguravikumar3199 Год назад
Chiranjeevi గారు వారిని ఎందుకు వారించటంలేదు.........వారి అంతరంగం ఏమిటి?
@anilkumarkankipati9517
@anilkumarkankipati9517 Год назад
Correct....... Same doubt I got
@Vihari9
@Vihari9 Год назад
Ade balakrishna vunte.. situation different ga vundedi...so Chiru vunnanduku santhoshinchu...first garikapati ki buddi cheppandira yedavallara... Malli chiranjeevi ni antaru...
@durgaraoadabala4059
@durgaraoadabala4059 Год назад
పూర్వం మహా రాజులే పండిత్ లకు గండపెడరాలు తోడిగేవరు కలికాలం
@vasudhachada5485
@vasudhachada5485 Год назад
Garikapati garu is very genius. We can hear him for hours. Tollywood people who ever saying wrong on him are stupid, shameless, senseless creatures. Tollywood is nothing in front of Saraswathi putra Garikapati garu.
@saibharadwajasatsangguntur3613
Nijam grahinche sthitho lo kaka rayullu,chiranjeevi fans undaru, vivekahinulanu rechha gotti vaduluthadu naggadu.cheranjeevi ki yentha ahamkaram undi.migilina heroes ki leni ahakaram mega family ki undi .okkasaraina fans ni control chesthu okka mata cheppada
@nazeerkhan7454
@nazeerkhan7454 Год назад
@@saibharadwajasatsangguntur3613 arey erripuka chiranjeevi fans ki ahamkaaram vunte nuvvu ee comment cheyagalava😂🤣
@supermama1238
@supermama1238 Год назад
@@saibharadwajasatsangguntur3613 garikipati garu matram noru paresukuntaro, manam mega family ni control lo pedadam
@satyavani5925
@satyavani5925 Год назад
Well said vasudhagaru.
@planestuff5027
@planestuff5027 Год назад
@@supermama1238 Chimpu gaadi ne buthulu thitaada, Garikipati? Suicide star Nagababu gaadi laa psychopath fans chetha buthulu thittinchaada?
@csnmurthy4222
@csnmurthy4222 Год назад
చిట్టి గారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను... ముఖ్యంగా ఈ విషయాన్ని ఇంత రాధాంతం చేయడం అనవసరం అని నాకు అనిపిస్తుంది... చాలా పెద్ద మనసుతో సంస్కారవంతంగా చిరంజీవిగారు ఆపటికప్పుడు గరికపాటి గారి పట్ల తనకుగల అభిమానాన్ని గౌరవాన్ని వ్యక్తపరచి వీలయినప్పుడు ఇంటికి పిలవాలనుకుంటున్నానని చెప్పిన తర్వాత చిరంజీవి గారి అభిమానులు ఇంత రచ్చ చేయడం అనుచితం... ఇంకో విషయం ఏమిటంటే గరికపాటి గారు చిరంజీవి గారిని పరుషమైన పదజాలంతో దూషించడంగాని, తిట్టడం గానీ ఏం చేయలేదు కదా... కొంత అసహనాన్ని, చిరాకు ని మాత్రం ప్రకటించారు, ప్రదర్శించారు..... తన తొందరపాటుని తెలుసుకుని చిరంజీవి గారికి క్షమాపణ కూడా చెప్పారు... There ends the matter... అనంత శ్రీరామ్ లాగే, RGV గారు కూడా చాలా అభ్యంతరకరమైన భాషతో tweets పెట్టారు... అంత పరుషమైన పదజాలంతో ఆయన్ని అవమానించడం గర్హనీయం... గరికపాటి గారి ఆస్తిత్వం, ఉనికి, విద్వత్తుతో పోలిస్తే, RGV ఏపాటి వ్యక్తి? అలాగే, వేరే చానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉత్తేజ్ కూడా తీవ్రంగా విమర్శించాడు... శుద్ధ అనవసరం... గోరంతలు కొండంతలు చేయడం అంటే ఇదే..
@srinuappalabhactula3398
@srinuappalabhactula3398 Год назад
చెప్పుకోవడానికి గరిక అంటే గడ్డే కానీ వినా యకుడికి గడ్డితోపూజిస్తే చాలాఇష్టం సరస్వతి కటాక్షం అయినా యేటి పెద్దకొంపమునిగిపోయినమాటనేసేరు ఫోటోసెషన్ ఆపుతారా లేకనన్నువెళ్లిపొమ్మంటారా అని అన్నారు తప్పేముంది సభ అయిపోయేక ఫోటోలు తీసుకోవొచ్చుకదా ఏదేనా డబ్బున్నోడికే సపోర్ట్ గొర్రె జనాలలో మార్పురాదు 4 సినిమాల్లో అవకాశాలొస్తాయని వొక్కొక్కడూ తెగబిల్డప్ ఇచ్చేస్తున్నారు ఈదేశానికి ఏదో పెద్ద అరిష్టంజరిగినట్టు.న్యాయంవైపు మాట్లాడాలి వాడొకపిల్లకాకి బాపనోడుబాపనోడికి సపోర్టుచేయ్యల వీడువెరైటీ బాపనోడు వదిలెయ్యండి
@rameshanumula4992
@rameshanumula4992 Год назад
Correct sir,🙏
@vasirajupadmavathi5937
@vasirajupadmavathi5937 Год назад
Great sir
@Muskonipanichusko4
@Muskonipanichusko4 Год назад
ఆరోజు చిరంజీవి గారిని గరికపాటి గారు ఏదో అన్నారని చిరంజీవి ఏమీ అనకుండా ఉన్నాడని చిరంజీవి గారికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు..... ఈరోజు గరికపాటి గారిని అనంత్ శ్రీరామ్ ఏదో అన్నాడని గరికపాటి గారు ఏమీ అనలేదని గరికపాటి గారికి సపోర్ట్ ఇస్తున్నారు..... గొర్రెలు ఎవరో అర్థమైందా...... మాట్లాడితే అర్థం ఉండాలి కామెంట్ చేస్తే కామన్ సెన్స్ ఉండాలి..... ఆరోజు ఫొటోస్ సెషన్ పెట్టింది చిరంజీవి గారు కాదు అది అసలు ఫోటో సెషన్ ఏ కాదు వన్ బై వన్ వచ్చి ఫోటో దిగితే దాన్ని ఫోటో సెషన్ అంటారు అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగుతున్నట్టు కనిపిస్తది..... ఆ గ్రూపులో ఉన్నది ఎవరో కాదు ఆ ఈవెంట్ కండెక్ట్ చేసిన ఆ పెద్దమనిషి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్..... ఎవరైనా ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఒకటి రెండు ఫోటోలు దిగడం కూడా ఫోటో సెషన్ అంటే కరెక్ట్ కాదు..... ఒకవేళ అదే చిరంజీవి గారు వాళ్ళ ఫోటో అడిగితే ఇప్పుడు వద్దు తర్వాత తీసుకోమని చెప్తే అక్కడున్నోళ్ళు ఏమనుకుంటారు అరే చిరంజీవికి ఇంత డబ్బు ఉంది అందుకే పొగరెక్కువ స్టార్ స్టేటస్ ఉంది అందుకే ఇంత పొగరు అని అంటారా అనరా.... ఒక్కడి కోసం అక్కడ ఉన్న అంతమంది మనోభావాలు దెబ్బతీయడం కరెక్టా...... నేను చిరంజీవి ఫ్యాన్ కాదు గరికపాటి గారి అనంత్ శ్రీరామ్ కి సపోర్ట్ కాదు.....
@karth33k
@karth33k Год назад
Okavela as hero kinda item song ki dance cheste ...ee pichi munda fans aa dance ni kuda support chese vallu 🤣
@Vihari9
@Vihari9 Год назад
Potti kukka pseudo medhavi Garikapati ki baaga balisindi...E so called pseudo intellectuals ni chepputho kottali....e Potti na kodukki arrogance nd jealousy ekkuva..ilanti yedavala ni nettina pettukunte ilaage vuntundi...Aa pottodini road lo Gudda lu vippa deesi chepputho kottali.. character Leni vedava vaadu oka medhava.... garikapati gaaadi valla desaaniki 1 Paisa kuda use ledu.. sollu kaburlu cheppi Life enjoy chestunnadu..Character nd Minimum basic sense leni Vaadu oka guruva??? speech lu ichhe vedava tana kopanni control chesukoleda??? what kind of role models r these idiots for society..
@vkkraju.datla.3712
@vkkraju.datla.3712 Год назад
చిరంజీవి కి చిడతల భజన ఇష్టం, వారి ప్రాపకం కోసం, వారి కాంపౌండ్ లో చూటుకోసం ప్రాకులాట ఇదంతా. గరికపాటి వారి ముందు కూర్చొని అడుగు అనంత శ్రీరామ్. ఎదయిన ఒక ప్రశ్న వే నీకు పాండిత్యం అంటే ఏమిటో తెలుస్తుంది.
@rangangoud8133
@rangangoud8133 Год назад
Sir I am very happy to hear your words, you are speaking very very correct Garikapati is not an ordinary person Garikapati is son of SARASWATI ,no one is eligible to comment on personality
@kkr1365gmail
@kkr1365gmail Год назад
వాళ్ళిద్దరూ రెండు కొండలు ఒకరు "పాండిత్యం"లో కొండ మరొకరు"నటనా కౌశల్యం"లో కొండ వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే అనవసరంగా నలిగిపోతారు
@sankarraobasa7387
@sankarraobasa7387 Год назад
అనంత కాదు కొనంత శ్రీరామ్....😄😄😄😄😄
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 15 дней назад
ఆతంత అన్నా సరిపోతుంది.
@shravp769
@shravp769 Год назад
Finally a sensible man...who analysed the situation correctly.
@syamprekki9404
@syamprekki9404 Год назад
విఘ్నేశ్వరునికి పూజకు అత్యంత పవత్రమిన మకు మా అగ్రహారం నిలువెత్తు అయిన గరికను విలువను తెలియక మెప్పు పొందాలని పప్పు అనే పాపం లో కలు వేశారు ఒక బ్రాహ్మణుడు నాకన్నా మీరు వయసు లో చిన్న అయిన గౌరవం అనతు గారు గరిక చులకన చేసినందుకు విఘ్నేశ్వరునికి క్షమాపణ చెప్పండి
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Год назад
నువ్వు చెప్పది నీకైనా అర్థం అవుతుందా?
@nagenders652
@nagenders652 Год назад
@@srinivasaraonoolu691 నిజం సోదరా ఆయన ఏమి మాట్లాడుతున్నాడు
@syamprekki9404
@syamprekki9404 Год назад
@@srinivasaraonoolu691 nenu చెప్పింది అనంతు అనే కవి గారికి ఆయనకు అర్థమవుతుంది
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Год назад
@@syamprekki9404 మాకు తెలుసు అనంత్ శ్రీరామ్ గార్కి అని కాని గరికను ప్రశ్నిస్తే గణపతి కి ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఒక్క రోజు వాడిపోయే గరిక గొప్పడైతే చావులేని చిరంజీవి చీపా?
@babu4
@babu4 Год назад
ఇలా చిరంజీవి, పవన్ కల్యాణ్ fans అతి వల్లే "ప్రజా రాజ్యానికి - 17 " "జన సేనకు - 1 " seat వచ్చాయి 😅🤣😂
@gopiallda4780
@gopiallda4780 Год назад
Yes
@santhoshisanthoshi2755
@santhoshisanthoshi2755 Год назад
అహ్హం బ్రమ్మష్మీ..... అహ్హం ఎక్కిందా శ్రీరామ్...
@balamuralikrishna4507
@balamuralikrishna4507 Год назад
అంత సీను లేని సినీ గేయ రచయిత అనంత గరికపాటి వారి ముందు నీవెంత? సాపాటు కోసం అంతోఇంతో అబ్బిన కొంత పద జ్ఞానంతో పాట్లు పడుతూ నాలుగు తెలుగు మాటలు ఏరుకొని అటు ఇటు కొన్ని ఇంగిలీష్ మాటలు పేర్చి పాటలు రాస్తే సరి పండితుడనుకుంటే ఎలా మరి???
@gopiallda4780
@gopiallda4780 Год назад
Yes
@seshuturlapati4876
@seshuturlapati4876 Год назад
Correct chitti Babu garu, thank you very much support by garikipati garu
@gopikgk5559
@gopikgk5559 Год назад
ఈ చిట్టి బాబు చిరంజీవి విమర్శించడం లో చాల పెద్ద రాయుడు . ఒంటి కాలి మీద వస్తాడు. వీళ్ళ కు ఉదయం లేచిన దగ్గర నుండి వేరే మేత వుండదు. అయిపొయింది కదా ఇంకా ఎందుకు సోది...
@Vihari9
@Vihari9 Год назад
Musali chittibabu gaadu oka Kammanaina kulagajji kukkaaaa.. eppudu choodu mega family ni criticize cheyyadaaniki ready ga vuntaadu
@cchinnamaddulety732
@cchinnamaddulety732 Год назад
Sir you are explanation is super sir
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Год назад
చిరంజీవి మోచేతి నీళ్లు త్రాగే అనేక మంది యాంకర్స్, ఇంటర్వ్యూయర్స్ లో ఒకడు అనంత్ శ్రీరామ్. ఒక సరస్వతీ పుత్రుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని మండలించినట్టుగా ఈ సంఘటనను చూడాలి. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి గుంట నక్క అల్లు అరవింద్ ద్వారా వందలాది కోట్ల రూపాయలు దండుకొని, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన కు, పుంభావ సరస్వతి, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గారికి పోలిక లేదు. చిరంజీవిని ఉద్దేశించి ఆయన అన్న మాటలు చిలువలు పలువలు చేస్తున్నారు అక్షర జ్ఞానం లేని, తెలుగు భాష, పాండిత్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేని చిరంజీవి చెంచాలు ఛోటా K నాయుడు , అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు ఘనాపాటి శ్రీ గరికపాటి వారిని అవమానించడం చదువుల తల్లి సరస్వతీ దేవిని అవమానించడమే. చిరంజీవి తక్షణం స్పందించాలి!
@janjalamuralimohan9163
@janjalamuralimohan9163 Год назад
గరికపాటి గారు చిరంజీవి గారు వారి వారి రంగాల్లో లెజండ్సే అనంత శ్రీరాం పశువు కాబట్టే అంతపెద్ద రామాయణంలో చిన్న గరికపొగును గుర్తించాడు వాడి పశువు బుద్ధి ఎక్కడికి పోతుంది మరి గడ్డి పేరు చెప్పి గడ్డి తినాలనేగా
@ramisettichinnarao6420
@ramisettichinnarao6420 Год назад
E చెవిలో వెంట్రుకల వాడు మెగా ఫ్యామిలీకి ఎప్పుడు ఏంటినే
@Rangarao602
@Rangarao602 Год назад
🌻👍Garikepatigaru saraswathi puthrulu,నగభభుగరు ఒక వర్గముతో రెచ్చగొట్టి Garikepati garini Gariketho polchatamu,kshamapanu చెప్పించుకోవతము Rouravadi narakamuna padinaru 🌻👍
@mudhurukollashiva62
@mudhurukollashiva62 Год назад
అనంత శ్రీరామ్ నీకెందుకయ్య, మంచి మంచి పాటలు రాస్తావు, జనాలను మరింత నీ పాటలతో సంతోష పరచు,, నీ విలువ చిరంజీవి లాంటి స్వార్థ పరుడికోసం తగ్గిచ్చు కోకు,
@kavirayanijanakiramarao4512
ఇక్కడ క్యాస్ట్ చూసేడు అనంత్ శ్రీరామ్ . ఈ అనంత శ్రీ రామ్ కి గరికి పాటి వారిని విమర్శించే అర్హత లేదు.
@mvnageswararao
@mvnageswararao Год назад
సమస్య పరిష్కారానికి గరికపాటి ముందుకు వచ్చి కంగారు పడ్డాను అని క్షమాపణ చెప్పాల్సిందే
@doddagangadharkumar3175
@doddagangadharkumar3175 Год назад
మొత్తానికి చిట్టిగారు మీరుకూడా మీ కుళ్ళి మనస్సు లో మాటలు బాగానే వెళ్ళగక్కారు
@adapalasrinivasarao5179
@adapalasrinivasarao5179 Год назад
అనంత్ సరిగ్గా చెప్పాడు ఆయన కు ఉనికి కావాలా. సొల్యూషన్ చెప్పలేని చవట చిట్టి
@gopiallda4780
@gopiallda4780 Год назад
నీ బొంద
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Год назад
దయచేసి ఇంకా ఈ టాపిక్ కి పులుస్తాప్ పెట్టండి.అసలు నేరస్థులు సోషల్ మీడియా
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Год назад
కరెక్ట్ బ్రో
@srinivasjagiri2813
@srinivasjagiri2813 Год назад
గరికపాటి గారిది చాలా తప్పు ప్రవచనాలు చెప్పడమేనా పాటించడం లేదు సభ మర్యాద పాటించలేదు
@mdn_7106
@mdn_7106 Год назад
Chirajeevi lo Garikipati lo yekkada tappu kanapadaledu. Iddaru vignule. We respect them. That's all.
@narayanaraomanchella1820
@narayanaraomanchella1820 Год назад
సరైన ప్రజాస్పందన మొదలైంది. పెద్దలు మంచి చెడ్డ చెప్పవలసిన అవసరం ఉంది. పెద్దలైన వారిని పనిగట్టుకొని నిందించే వారు ఆలోచించాలి
@jonnalagaddaveerabhadrarao8520
You are correct sir
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 15 дней назад
నిజం నిక్కచ్చిగా చెప్పాడు
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 2 дня назад
ఎవరు పడితే వారు ఒక ద్వారబంధము తయారు చేయగలరా?.ఎవరి స్కిల్ వారికే సొంతం.కాకపోతే కులాన్ని బట్టి కూడా గౌరవం దక్కుతుంది.అది వేరే విషయం.
@vijayadurgam7980
@vijayadurgam7980 Год назад
Well said sir
@r.a.ramakrishna4964
@r.a.ramakrishna4964 Год назад
అనంత శ్రీరామ్ ఒక అజ్ఞానీ, అహంకారి. నీకు సరస్వతీ శాపం తగిలి తీరుతుంది Mr ANANTHA Sriram.
@mallikarjunapamidi2220
@mallikarjunapamidi2220 Год назад
I support garikapati gaaru
@MsVivek71
@MsVivek71 Год назад
అమ్మ మీరు ఆ ఫోటో session కాస్త ఆపి ఆయన్ని pampinchandi అంటే okala ఉంటుంది. Akkada ఉన్నది బండారు దత్తాత్రేయ వల ఫ్యామిలీ. Kani chiranjeevi garu మీరు ఆ photos ఆపి రాకపోతే, నేను matladanu vellipotanu ante దాని ardam enti? Why always media trying to degrade chiranjeevi? Which he is not doing anything bad..
@eswarsingampalli169
@eswarsingampalli169 Год назад
Yes
@mvnageswararao
@mvnageswararao Год назад
సభ నిర్వాహకులతో మాట్లాడాలి గరికపాటి చిరంజీవితో కాదు
@smallchad2947
@smallchad2947 Год назад
Ananth is from Bhajana 🥁🥁🥁…Bhajan Batch🥁🥁🥁 🫡. He has full fun 🤩 talking about others mistakes. Guriginja Batch.🐙
@babu4
@babu4 Год назад
If చిరజీవి shooting లో dialogs చెప్తుంటే heroin fans కు phots ఇస్తుంటే చిరంజీవి ఏమీ అనకుండ నోరు ముసోకొని వుంటాడ 😜😜😜 చిరజీవి, గరికపాటి స్వీయ తప్పిదాన్ని సరి చేస్కున్న తరువాత ఈ దరిద్రుడు "నాగ బాబు" గాడు పెంట పెంట చేసి దరిద్రం చేసి పెట్టాడు 🙄🙄🙄 Chitti Babu sir is correct.
@saipriya1460
@saipriya1460 Год назад
ఫోటోలకు పోజులు ఇచ్చేవాడు గ్రేట ప్రవచనాలు చెప్పేవారు గ్రేట
@satyab1745
@satyab1745 Год назад
Vaallanu mose manam great 😂, manam lekapothe garika ledu chiruta ledu
@karth33k
@karth33k Год назад
Okavela kinda dance chesunte...ee pichi fans dance ni kuda support chese vallu 🤣
@nazeerkhan7454
@nazeerkhan7454 Год назад
Pravachanalu cheppevaadi kante vatini patinche vadu goppodu,ikada patinchedhi chiranjeevi goppodu, pravachanaladhi eamaindhi nuvvu nenu kuda battipatti cheppeyavacchu but patinchali telusuko
@Vihari9
@Vihari9 Год назад
Potti kukka pseudo medhavi Garikapati ki baaga balisindi...E so called pseudo intellectuals ni chepputho kottali....e Potti na kodukki arrogance nd jealousy ekkuva..ilanti yedavala ni nettina pettukunte ilaage vuntundi...Aa pottodini road lo Gudda lu vippa deesi chepputho kottali.. character Leni vedava vaadu oka medhava.... garikapati gaaadi valla desaaniki 1 Paisa kuda use ledu.. sollu kaburlu cheppi Life enjoy chestunnadu..Character nd Minimum basic sense leni Vaadu oka guruva??? speech lu ichhe vedava tana kopanni control chesukoleda??? what kind of role models r these idiots for society..
@Vihari9
@Vihari9 Год назад
Sollu kaburlu chepevallu entha Money public ki spend chesaaru... chiranjeevi crores spend chesaadu
@srinivas912
@srinivas912 Год назад
బాగా పెట్టారు సర్
@dtvtelugu3664
@dtvtelugu3664 Год назад
Why chiranjeevi is silent🤫
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Год назад
చిరంజీవి మోచేతి నీళ్లు త్రాగే అనేక మంది యాంకర్స్, ఇంటర్వ్యూయర్స్ లో ఒకడు అనంత్ శ్రీరామ్. ఒక సరస్వతీ పుత్రుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని మండలించినట్టుగా ఈ సంఘటనను చూడాలి. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి గుంట నక్క అల్లు అరవింద్ ద్వారా వందలాది కోట్ల రూపాయలు దండుకొని, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన కు, పుంభావ సరస్వతి, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గారికి పోలిక లేదు. చిరంజీవిని ఉద్దేశించి ఆయన అన్న మాటలు చిలువలు పలువలు చేస్తున్నారు అక్షర జ్ఞానం లేని, తెలుగు భాష, పాండిత్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేని చిరంజీవి చెంచాలు ఛోటా K నాయుడు , అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు ఘనాపాటి శ్రీ గరికపాటి వారిని అవమానించడం చదువుల తల్లి సరస్వతీ దేవిని అవమానించడమే. చిరంజీవి తక్షణం స్పందించాలి!
@johnprasad.
@johnprasad. Год назад
PorA kulapichhi kukka
@twinssistersshow3526
@twinssistersshow3526 Год назад
మీరు ఎందుకు మోహన్ బాబుని కాక పడతారు కాకా
@r.a.ramakrishna4964
@r.a.ramakrishna4964 Год назад
Nagababu గారు చేసిన రచ్చ ఇది. అభిమానం దుర అభిమానుముగా మారడము మంచిది కాదు
@jagannadhrao3936
@jagannadhrao3936 Год назад
Nagababuki,ananth sriramki cameraman ki,mega fance,veellevvariki konchem kuda ingitha gnanam ledhu,intha jaruguthunna chusthu chiranjeevi voorukovadam manchidhi kaadhu
@vasirajupadmavathi5937
@vasirajupadmavathi5937 Год назад
Pilla kaki Anant sriram . Peru kosam girika tintunaru. Ganesh prati pujaki swamy ki garika to puja chestaru. Nee Peru kosam garikapati garini kuda nuvvu vadalaledu. Cinema vallu andaru intena. Saraswati Devi nee noti meeda kuda undi sriram. This is the respect you give goddess.
@govindappagovind5812
@govindappagovind5812 Год назад
Asalu samskaram unnavaru pravachanam jarigi chotu nissabdam patistaru
@prasadkandepu4499
@prasadkandepu4499 Год назад
super
@TOP10-r2k9m
@TOP10-r2k9m Год назад
Chiranjeevi diamond Sri ram tell valueable words
@doulathbaig5355
@doulathbaig5355 Год назад
Yes
@hemasrinivaschowhan8395
@hemasrinivaschowhan8395 Год назад
Naga baabu noru adupulo pettukunte megha family hit aVutharu
@swarnalatha8206
@swarnalatha8206 Год назад
అన్ననీ, తమ్ముడిని చూసి ఓర్వలేని నాగబాబు
@tchandraiah2170
@tchandraiah2170 Год назад
చిట్టిబాబు గారు వందనాలు
@naren06938
@naren06938 Год назад
అసలు అలాంటి సభలకు అతిథి గా వెళ్ళొచ్చు కానీ భౌతిక మాయ లో పడి పేరు, ప్రఖ్యాతలకి మాత్రమే సమయాన్ని గడిపే వారికి తత్వప్రవచనాల కోసం వెళ్ళటం శ్రీ గరికపాటి గారిది తప్పు. వచ్చిన మహాపండితులకు విసుగు, అసౌకర్యం కలిగించే పరిసరాలని నియంత్రించే బాధ్యత ముమ్మాటికీ నిర్వాహకులదే.
@umajalakam8397
@umajalakam8397 Год назад
Correct ga chepparu kandhaku leni navva kathipeetuku yendhuku annatlu ga chiru gari ki leni badha e bhajana kaaka parulaku yendhuku
@srinivasjetty4490
@srinivasjetty4490 Год назад
అధి ప్రవచనం సభ కాదు రా బాబు తెలుసుకో..
@satyannallamala2698
@satyannallamala2698 Год назад
గరికపాటి వారివలన ఏమిటి లాభం నాలుగు మంచి మాటలు లేక మంచో చెడో సూక్తులు చెప్పి వినేవారిని కాస్త ఆలోచింపచేస్తారు. ఈలలు వేసిగంతులు వేసే డైలాగులు చెప్పరు కదా పైగా వారివల్ల ప్రత్యక్షలాభమేమిటి?. అదే ఒక గొప్పమాసు హీరో గారిని మాటల ద్వారా చేతలద్వారా ప్రసన్నం చేసుకుంటే ఏమైనా అవకాశాలు వుంటాయేమో అనే ఆశతో ఎదురు చూడవచ్చు అదృష్టంవుంటే చేచిక్కించుకోవచ్చు . అదే కొందరి జీవన శైలి. దేనికి దానికే చెప్పాలి . ఈ సంధర్భంగా అఖండ ప్రతి భాశాలి,గేయ సామ్రాట్ ఒక సాధారణ గరికను తీసుకొని సందర్భనుసారంగా ఏమి చెప్పారండి వారిని గేయ రచనలో కాని సందర్భానుసారంగా మాటలాడంలోగాని మహానుభావులు ఎవరైనా ఒక మెట్టు క్రిందే సుమా . ఈ సందర్భంగా ప్రతివారినీ కోరేది వేడుకొనేదేది ఏమంటే వారికీ భుజకీర్తులు మరియు గండబేరండం తొడిగి గవురవించక పోతే మన తెలుగు జాతికే? అదేనండి గేయ సామ్రాట్ శ్రీ శ్రీ శ్రీ అనంత శ్రీరామ్ గారు జై జై తెలుగుతల్లి జై జై తెలుగు గేయ రచయిత గవరవనీయులైన అనంత శ్రీరామ్ గారు శెలవు మీకు వందనం పాదాభివందనం
@sivasfdc60
@sivasfdc60 Год назад
చిరంజీవి గురించీ ఎదైనా టాపిక్ వస్తే ఈ చిట్టిబాబు అనే దుర్మార్గుడు చాలా తెలివిగా మొదట చిరంజీవిని సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాడు ఇక ఆ తర్వాత నుంచి నెగెటివ్ స్టేట్ మెంట్స్ స్టార్ట్ చేస్తాడు వీడు ఓక కులగజ్జి కుక్క ఎన్నోసార్లూ వీడు వీడి విషాన్ని అనేక రూపాల చిరంజీవి మీదగానీ లేక నాగబాబు లేక పవన్ కళ్యాణ్ లేక వాళ్ల ఫ్యాన్సేనీ టార్గెట్ చేసి నెగెటివ్ గా మాట్లాడతాడు. వీడి ఒళ్లంతా విషమే చిరంజీవి అంటేనే పడదు వీడికి
@vivekbkandimalla8431
@vivekbkandimalla8431 Год назад
well said
@smilesiva999
@smilesiva999 Год назад
ఆచార్య కి మీడియా ముందు 10మినీట్స్ మాట్లాడవు,Godfather కి మాత్రం 1మిన్యిట్ కూడా ఉండకుండా పారిపోయాడు
@shahedabegum5304
@shahedabegum5304 Год назад
Correct sir 👋👋well said
@ramamani6587
@ramamani6587 Год назад
100! : correct sir
@samratkadiyam4071
@samratkadiyam4071 Год назад
ఆ అనంత శ్రీరామ్ గాడు నిజమైన పాటల రచయిత కాదు, వాడొక "కుహనా" పాటలరచయిత. వాడి బ్రతుక్కి గరికిపాటి గారిని విమర్శించే మగాడా?
@tgyaneshwar
@tgyaneshwar Год назад
పండితులను, గురువులను అవమానించి, వారితో క్షమాపణలు చెప్పించడం అనేది చాలా పెద్ద అపరాధం మరియు పాపం, అది చేయించిన వారు దండనీయులు, వాళ్లకు దండన / శిక్ష తప్పదు. ఇది సత్యం.
@ramkrishnann6321
@ramkrishnann6321 Год назад
అవునా అలాగే పండితులు గురువులు తప్పు చేసి నప్పుడు a తప్పు తెలియ చెయ్యాలి నాయనా పండితుడు కన్నా పామరుడు గొప్పా 🙇
@durgaprasadbussala7572
@durgaprasadbussala7572 Год назад
ఓయ్ అనంతమే తెలియని అనంత శ్రీరామ్. మీ సినీ పండితులు రాసిన శంకరాభరణం సినిమా ఒకసారి చూడు. అర్థం ఐతే గరికపాటి వారికి క్షమార్పణ చెప్పు లేకుంటే చిరంజీవిని కాక పట్టు.4సినిమాలకు అవకాశం వస్తుంది.
@savprasad2518
@savprasad2518 Год назад
People do not know the difference between pravachanam and speech and the value and significance of pravachanam. They must be educated vigorously. People in whatever position they may be need not be tolerated and respected if they insult sakshat Saraswathi Matha puthra GARIKAPATI GARU.
@gnanaanveshana
@gnanaanveshana Год назад
శ్రీరామ్ గారి తల్లిదండ్రులను చూసి ఈయన సంస్కారవంతుడనుకున్నాను. ఇంటి పేరు ఉదహరించి...ఎంత " ఖుషామత్ " పోలటిక్స చేశారు ?
@suneethav4008
@suneethav4008 Год назад
Well said chittibabu garu
@saikaramshaik632
@saikaramshaik632 Год назад
Super super super 🙏🙏🙏🙏🙏
@ark6820
@ark6820 Год назад
అనంత అనంత లో అల్పుడు
@mohank1714
@mohank1714 Год назад
Very verry good exp speech is good .
@catschanti293
@catschanti293 Год назад
Nijam sir 🙏 Sadbrahanulu,Maha panditulu ina Garikapati variki entala veellu anala. 🙏🙏🙏🙏. AnatasreeRam meeda abhimanam vundedi adi ledu. .Naagababuku eppudu budhiledi. Yandamoori varine notikocchinatlu matadina rojulunnai
@govindareddymalapati1642
@govindareddymalapati1642 Год назад
సిరివెన్నెలస్థానము భర్తీ చేయడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో ఒక పాట రాయగలవా అనంత గారూ ... గరికపాటి ఎక్కడ నీవు ఎక్కడ వారి ముందు నీవు ఒక గడ్డిపరకతో కూడ సాటిరావు ...
@satyavani5925
@satyavani5925 Год назад
Chittigaru chala dhiryamga matadaru. Correct GA chepparu
@satishmsvs9473
@satishmsvs9473 Год назад
దీనికి కూడా ధైర్యం కావాలా 🤦! ఏం మాట్లాడుతున్నావ్!
@satyavani5925
@satyavani5925 Год назад
@@satishmsvs9473 papam telugu radu
@satishmsvs9473
@satishmsvs9473 Год назад
@@satyavani5925 ఎవరికి
@balajibalu6694
@balajibalu6694 Год назад
సార్ చాలా బాగా చెప్పేరు కానీ గరికపాటి గారికి కూడా బుద్ది చెప్పండి
@doulathbaig5355
@doulathbaig5355 Год назад
అదీ సంగతి
Далее
World’s Tallest Man VS Shortest Woman!
15:07
Просмотров 18 млн
How would you react?!😳
00:44
Просмотров 3,4 млн