తొక్కలాగ ఉంది సినిమా ఏమీ ఉంది అస్సలు సినిమాలో ఏమీ లేదు హీరోయిన్ నయనతార అంట చిరంజీవి కి చెల్లి అవుతాది అంట మరి అలాగ అయితే సైర సినిమా లో చిరంజీవి కి ఏమీ అవుతుంది రా నయనతార ఛీ ఈ సినిమాలో ముసలి అనసూయ భామ కూడ ఉంది ఏమి ఇచ్చిందో మెగ ఫౌమిలీ కి అనసూయ భామ గారు 🤔 జబ్బర్దస్ శీను గాడు ఎందుకూ వాడు ఓవర్ యాక్టింగ్ సూనిల్ కామెడీ చేయరా అంటే కామెడీ చేయకుండ విలన్ యాక్టింగ్ రాకపోయిన బొమ్మలాగ చుస్తున్నాడు తప్ప ఏమీ లేదు అక్కడ ఇంక చిరంజీవి ది ఏమీ లేదు సినిమాలో గుడ్డివాడు లాగ కళ్లజోడు పెట్టుకుని తిరగటం తప్ప బాలీవుడ్ నుండి వచ్చిన బొగ్గులో ఖాన్ వల్ల ఉపయోగం లేదు సినిమాకి డబ్బులు బొక్క టైం బొక్క ఎవ్వడు వెళ్లకండి చికెన్ బిర్యాని తిని నిద్రపోవడం మంచిది ఇంక ఈ చిల్లర రివ్వులు ఇచ్చే టీవి ఛానెల్ చిల్లర ఏదవలు అంత అబద్ధం పచారం పెద్ద హీరో ల సినిమా వస్తే చాలు సినిమా పోయిన సూపర్ డూఫర్ అని అబద్ధాలు చెప్పుతారు అభిమానులు ఈ తొక్కలో రివ్వులు నమ్మకండి God father సినిమా పోయింది........
ఇంతవరకు ప్రపంచ చరిత్రలో...కంటి హావభావాలతో అద్భుత నటన (Interval Jail scene) కనబర్చటం ఇదే మొదటి సారేమో.... Hatsoff to mana MEGA STAR sir (మెగా అనేది కూడా చాలా చిన్న పదం... అంతకు మించి) 👏👏👏. Satyadev garu kuda did a Tremendous acting. Excellent opposition
Prasad Sir... #Chiru Annayya Maku God aithey Mee Speech vinnaka meru Mega Pujari la kanipisthunaru🙏🙏🙏... Maa Mega Fans Heart lo unna Words anni Chepparu today Chala Santoshamga undi... Maa Annayya Gurinchi ilanti speech Never Before😍
CHIRu Doesn’t need VFX, RAJAMOULI, FAMOUS SPECIALISTS FROM FORIEGN. His name itself is enough. Haters are going to hate. He is always no1 in fans hearts. Only chiru fans have this specialty. I’m a proud fan of chiru for 40 years and he has 1 Corre such fans.. love you MEGASTAR
తొక్కలాగ ఉంది సినిమా ఏమీ ఉంది అస్సలు సినిమాలో ఏమీ లేదు హీరోయిన్ నయనతార అంట చిరంజీవి కి చెల్లి అవుతాది అంట మరి అలాగ అయితే సైర సినిమా లో చిరంజీవి కి ఏమీ అవుతుంది రా నయనతార ఛీ ఈ సినిమాలో ముసలి అనసూయ భామ కూడ ఉంది ఏమి ఇచ్చిందో మెగ ఫౌమిలీ కి అనసూయ భామ గారు 🤔 జబ్బర్దస్ శీను గాడు ఎందుకూ వాడు ఓవర్ యాక్టింగ్ సూనిల్ కామెడీ చేయరా అంటే కామెడీ చేయకుండ విలన్ యాక్టింగ్ రాకపోయిన బొమ్మలాగ చుస్తున్నాడు తప్ప ఏమీ లేదు అక్కడ ఇంక చిరంజీవి ది ఏమీ లేదు సినిమాలో గుడ్డివాడు లాగ కళ్లజోడు పెట్టుకుని తిరగటం తప్ప బాలీవుడ్ నుండి వచ్చిన బొగ్గులో ఖాన్ వల్ల ఉపయోగం లేదు సినిమాకి డబ్బులు బొక్క టైం బొక్క ఎవ్వడు వెళ్లకండి చికెన్ బిర్యాని తిని నిద్రపోవడం మంచిది ఇంక ఈ చిల్లర రివ్వులు ఇచ్చే టీవి ఛానెల్ చిల్లర ఏదవలు అంత అబద్ధం పచారం పెద్ద హీరో ల సినిమా వస్తే చాలు సినిమా పోయిన సూపర్ డూఫర్ అని అబద్ధాలు చెప్పుతారు అభిమానులు ఈ తొక్కలో రివ్వులు నమ్మకండి God father సినిమా పోయింది........
I was having pretty high expectations because of Lucifer movie but honestly Chiru sir's acting and mass appearance made it worth watching in the theatre 😁 Thanks for the early Diwali gift for the entire team
ఈ సినిమా పేరు గాడ్ ఫాదరా - లేక "గ్రాండ్ ఫాదరా"అవును. అదిరే స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్ ని చింపేసే చిరుకి ద్యూయట్ పాటలు లేవూ ఒక హీరోయిన్ లేదు.పైగా మంచి ఓల్డ్ మేన్ గెటప్పు ఒకటి ..మరి అలగనుకోరిటి జనాలు !పులి యేషకాలతో మొదలయ్యి దీపావళి డాం డాంలు హరివిల్లు లాగ బొమ్మని సీదా సాదాగా ముగించారు.చిరంజీవి టాలెంట్ అద్భుతమే గానీ 8 వ తరగతిలో జాయినయిన సగటు విద్యార్ది ఆల్జీబ్రా( గుండె గాబరా) లెక్కలు చేస్తూ ఎంత కాన్ఫ్యూజింగు అవుతాడో అంత కన్ఫ్యూజన్ గా గాడ్ ఫాదర్ సినిమా చూస్తాడు సగటు ప్రేక్షకుడు.
Satyadev was tremendous, lack of acting seriousness as godfather lacked & not even close to the title. Lucifer Mohanlal was definitely exceptional. Hollywood The GOD FATHER 50yrs is forever no one can replace ever Marlon Brando.please don’t abuse the title.I hope to see better movie than this.