Тёмный

Prof kaseem speech on Republic Day 

Prof Kaseem
Подписаться 9 тыс.
Просмотров 3,9 тыс.
50% 1

#profkaseem #republicday

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@shravanruchithaofficial
@shravanruchithaofficial 2 года назад
నమస్కారం అన్న(Sir), మేము మీ దగ్గరనుండి కోరుకున్నది ఇదే (Your Own RU-vid Channel). చాలా ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు..
@ravikumar376
@ravikumar376 8 месяцев назад
Sir you tube chanel open chesinaduku thanks....
@kravikumar2578
@kravikumar2578 2 года назад
An excellent republic day speech,keep going on......
@bhuvanabolla7563
@bhuvanabolla7563 2 года назад
మీ స్పీచ్ బాగుంది sir. ప్రజాస్వామ్యం అని తరుచుగా వింటుంటాం, సాధారణ్మపోయింది కానీ కావాల్సింది, రావలసింది మీరన్నట్లు ప్రజారాజ్యం sir. 🙏💐
@mohannandoori
@mohannandoori 2 года назад
అన్నా... రాజ్యాంగ నిర్మాణ నేపథ్యం, రాజ్యాంగం లో ఉన్న ముఖ్యమైన పార్శ్వాలు, రాజ్యాంగ సమగ్రత, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ లో ఎటువంటి మార్పులకు లోనవుతుందో, మనం ఏవిధంగా సమాయత్తం అవ్వాలో కూలంకషంగా వివరించినందుకు ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼
@championacademy779
@championacademy779 2 года назад
జై భీమ్ జై పూలే జై సావిత్రి జై అంబ్కేర్
@srajeshmtd4905
@srajeshmtd4905 2 года назад
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో, జిల్లా కోర్టు జడ్జి రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ గారి ఫోటో తీసీవేస్తేనే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోటాను అన్నాడు,దాని గురించి కూడా చేప్పండి సార్...
@m.madhhumadhu.m1585
@m.madhhumadhu.m1585 2 года назад
Neenu mimmalne prathi vassthavika amsham pai meedhyna saralelo video chudalanukuntnna
@moulanamhd6153
@moulanamhd6153 2 года назад
చక్కటి నిర్ణయం సర్. 👍👍👍
@viplavmandula6295
@viplavmandula6295 2 года назад
Super Anna
@Saiduluarukala123
@Saiduluarukala123 2 года назад
super Sir
@eeecentermucherla322
@eeecentermucherla322 2 года назад
జై భీమ్ సార్.....
@nntalks.7648
@nntalks.7648 2 года назад
నమస్కారం సర్ గీ... జనవరి 26 కి గాంధీ బొమ్మ ఎందుకు పెడుతుండ్రో అర్ధం కావడం లేదు... రాజ్యాంగం తో ఎటువంటి సంబంధం లేని గాంధీని స్మరిస్తున్నారు అదే భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబెడ్కర్ని మాత్రం మరుస్తున్నారు. సదువుకున్నోనికి సదువులెనోనికి తేడా లేకుండా పోతుంది సర్ ఈ దేశంలో
@vshu99
@vshu99 2 года назад
రామాయణం ఇవ్వలేని స్వేచ్ఛ,సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. జై భీమ్ జై ఫూలే జై సావిత్రి.
@emmidimahender3304
@emmidimahender3304 2 года назад
సూపర్ సర్, ❤️👍🙏
@padmavuppala6470
@padmavuppala6470 2 года назад
నమస్కారం సార్. భారత రాజ్యాంగము యొక్క పరమార్ధాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రజాస్వామిక భావనలు అణువణువు నింపుకున్న మన రాజ్యాంగం నీరుగారిపోతున్న వైనాన్ని విపులంగా చర్చించారు. ప్రతి మనిషిలోనూ చైతన్యాన్ని అభిలషించిన మీ సందేశం ఆద్యంతం ఆసక్తికరం.ఇటువంటి ఉపన్యాసాలు నేటి మన యువతకు ఎంతో అవసరం.స్ఫూర్తిదాయకం. ఇటువంటి ప్రేరణాత్మక వీడియోలు మీ నుండి మరెన్నో ఆశిస్తున్నాము సార్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్.🙏🙏
@saichandsairudravaram6647
@saichandsairudravaram6647 2 года назад
#JAI BEEM SIR 🙏
@Telugukavi
@Telugukavi 2 года назад
Good message anna...కెమెరాను మరింతగా పొట్రాయిట్ స్పాన్ స్టాండర్డ్ తోపాటు విజువల్ కదలకుండా ఒక stand తోపాటు ధ్వని స్పష్టంగా ఉండటానికి కాలర్ మైక్ వాడగలరు.
@gopaladasumadhu9096
@gopaladasumadhu9096 2 года назад
Good explained about indian constitution and indian political policy 🙏🙏 jai bheem sir🙏
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 2 года назад
Good morning sir thank you so much sir
@srikanth96official
@srikanth96official 2 года назад
Super sir
@ravipagadalaravi5505
@ravipagadalaravi5505 2 года назад
Super 👏👏👏
@parigehanmanthu4882
@parigehanmanthu4882 2 года назад
Thank you sir👌👍
@siddenky
@siddenky 2 года назад
అన్నా మీరు బలహీనుల బలమైన గొంతిక
@Rklearnnig750
@Rklearnnig750 2 года назад
Happy republic day all
@dodlapraveenkumar787
@dodlapraveenkumar787 2 года назад
Thank you sir🙏🙏🙏🙏✊✊✊
@Model_boys_143
@Model_boys_143 2 года назад
Thankq sir
@getfitwithsrk181
@getfitwithsrk181 2 года назад
👏👏 thank you sir...
@keshavuluerram8656
@keshavuluerram8656 2 года назад
Jai bheem sir superb explanation sir...
@kommagallarakesh8854
@kommagallarakesh8854 2 года назад
ధన్యవాదాలు సర్ జై భీమ్,జై భారత రాజ్యాంగం
@srimanunaik6971
@srimanunaik6971 2 года назад
Super sir..✊✊
@malleshb2087
@malleshb2087 2 года назад
నమస్కారం sir జై భీమ్
@Akash_Rati
@Akash_Rati 2 года назад
thank you sir 🙏👍✊
@srikanthmaheshuni1811
@srikanthmaheshuni1811 2 года назад
జై భీమ్
@anaparthiupender5935
@anaparthiupender5935 2 года назад
Jai bheem sir.. 🙏
@rmu8864
@rmu8864 2 года назад
చాల మంచి సందేశం మిత్రమా... 🤝
@dineshivabsp2890
@dineshivabsp2890 2 года назад
Jai bheem anna
@nagarjunajinukala3185
@nagarjunajinukala3185 2 года назад
Jai bheem sir
@kalakondaravi1868
@kalakondaravi1868 2 года назад
ధన్యవాదాలు సార్
@mogiligiddaprasad
@mogiligiddaprasad 2 года назад
జై భీమ్ సార్......
@kiranchennamalla5546
@kiranchennamalla5546 2 года назад
🙏🙏🙏🙏
@pandusuperb6671
@pandusuperb6671 2 года назад
🙏
@tatikondalaxminarayana6948
@tatikondalaxminarayana6948 2 года назад
🙏🙏🙏
@kaatlagoverdhan6537
@kaatlagoverdhan6537 2 года назад
🙏👍👌
Далее
Лучше одной, чем с такими
00:54
Просмотров 222 тыс.
How and Why I Learned Telugu | Part 1
32:36
Просмотров 183 тыс.
Sis.Shaila Paul Testimony
18:57
Просмотров 109 тыс.